కొత్త మంత్రులు వీళ్ళే ! ఫైనల్ లిస్ట్ లీక్! | Telangana New Cabinet Ministers List | CM Revanth Reddy

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 35

  • @fy8xp
    @fy8xp День тому +14

    ఈ కోటాలో బీసీలకు కనీసం ఓ నాలుగు మంత్రి పదవులైనా ఇవ్వాలి.. లేకుంటే కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిస్తారు ప్రజలు..

    • @sanjayamruth6531
      @sanjayamruth6531 День тому +2

      Kcr unapudu itlane adiginava anna

    • @fy8xp
      @fy8xp День тому +2

      @sanjayamruth6531 ఆ దుర్మార్గుడు కేసీఆర్ ఉన్న బీసీ కోటా తగ్గించబట్టే ఇప్పుడు బీసీలకు ఈ దుస్థితి బ్రో.. కాంగ్రెస్ వాళ్లు న్యాయంగా ఇస్తామన్నారు కాబట్టి అడుగుతున్నాం..

  • @YemmeMahendarKYCS
    @YemmeMahendarKYCS День тому +1

    బీసీ లలో కురుమ సామాజికవర్గానికి చెందిన బీర్ల ఐలయ్య గారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి లేదంటే సునామి

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 День тому +3

    రెడ్లు మాలలు మాత్రమే లేరు తెలంగాణా లో st లలో లంబాడా లకి ఇవ్వాలి 3-4 బీసీ లకి ఇవ్వాలి ఒకటి మైనార్టీ కి ఇవ్వాలి.. ఇంకోటి కోదండరాం కి ఇవ్వాలి అంతే

  • @banothkrishna5829
    @banothkrishna5829 День тому +1

    అద్దంకి దయాకర్ గారికి, తీన్మార్ మల్లన్న గారికి ఇవ్వాలి

  • @srinivasmudutanapalli1783
    @srinivasmudutanapalli1783 День тому

    Good explanation brother

  • @roshana2925
    @roshana2925 День тому +1

    Shamale💥 evvali

  • @Ansar.Khan-p1k
    @Ansar.Khan-p1k День тому

    మిమ్మరిటీకోటాలో షబ్బీరాలిగారు ఉండాల్సిందే

  • @Anjaneya32
    @Anjaneya32 День тому +1

    Reddy laki inka enni istharu

  • @southindiamasala1990
    @southindiamasala1990 День тому +2

    ST Lambadies ki ministry ivvani vallalo Congress govt okati

  • @wisdomsuns2773
    @wisdomsuns2773 23 години тому +1

    Bc siggulekunda Adukkovadam .50 percentage population undi kuda.

  • @telanganafighter853
    @telanganafighter853 День тому

    తెలంగాణ రాష్ట్రంలోని మంత్రివర్గంలో మిగిలిన ఆరు మంత్రి పదవులలో ఒకటి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు మీద పునాదుల మీద నడుస్తున్న సందర్భంలో గాంధీ సామాజిక వర్గమైన ఆర్యవైశ్యులకు కేటాయించడం న్యాయమైన డిమాండ్

  • @rajitha3986
    @rajitha3986 23 години тому

    Manchiryala psr ki evvandi

  • @vijay-hx5fc
    @vijay-hx5fc День тому +1

    Mallanna 😭😭😭

  • @shanigarambikshapathi07
    @shanigarambikshapathi07 День тому +2

    Bc laku kanisam 6 lo 2 ivali

  • @RaviNaik-lz5zx
    @RaviNaik-lz5zx День тому

    Sheberalli..ramchendher.nayak
    Vemula..minister.evali........
    From.Gannarapu Shankar

  • @Chem.Cnusri
    @Chem.Cnusri День тому +1

    AP లో 8 to 10 BC ministers unnaru

  • @bsmrao8606
    @bsmrao8606 День тому

    Feroze khan ku minister evvali congress party. Sc madiga ku minister impt ga evvali

  • @ganeshannepaka4443
    @ganeshannepaka4443 День тому

    కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ❤

  • @mohdshakeelahemad2379
    @mohdshakeelahemad2379 День тому

    పరిగి రామ్మోహన్ రెడ్డి పక్క

  • @RaviPendli-qj5ff
    @RaviPendli-qj5ff День тому

    Parkla.mla..prakhash..reddy..ki.ewale

  • @anilkumarpagilla1028
    @anilkumarpagilla1028 День тому

    Where is Addhanki

  • @srinivasreddynermati2020
    @srinivasreddynermati2020 День тому

    Reed 4 ga 7 kadu babu

  • @balakrishnakotla4927
    @balakrishnakotla4927 День тому

    Population ration all imp posts filled - else days will come to teach lesson these Kind gig mics -this is last chance -bcs not bow khangrass tactics - stand till all posts filled in population proportion -?

  • @sudhakarch4335
    @sudhakarch4335 День тому

    Sodhi analysis not good

  • @225varun
    @225varun День тому

    St PODEM VEERAIAH

  • @MrChinnithandri
    @MrChinnithandri День тому

    Aaasha petti elections pothaaru bro
    They will give after local body elections

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 День тому

    సాగతీత video. Useless.

  • @yugenderreddyvakiti3104
    @yugenderreddyvakiti3104 3 години тому

    Ni bonfars