Respected sir, నేను అక్షరాలా చెప్తున్నాను నిజంగా ఇది ఒక అసాధారణమైన వీడియో. మీ బోధనా విధానం చాలా అద్భుతంగా ఉంది .. మీ క్లాసులు ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా నెమ్మదిగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా... (CCE) పాఠం కు సంబంధించిన ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టకుండా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరాలను అందించాలనే మీ ఉద్దేశం నిజంగా మెచ్చుకోదగినది సార్... నేను ఈ వీడియో ద్వారా ఈ టాపిక్ వింటున్నప్పుడే మీరు అప్లికేషన్ ఓరియెంటెడ్‌తో వివరించిన విధానాన్ని బట్టి విన్న ప్రతీ పాయింట్ మంచిగా అర్థం చేసుకోవడానికి సులభమైన పద్ధతిగా అనిపించింది... మీరు డిజిటల్ బోర్డ్‌ను ఉపయోగిస్తూ, ప్రతీదీ ఉదాహరణలతో బోధించే విధానం ఉత్తమంగా ఉంది... వీడియోలోని ప్రతీ అంశాన్ని డిజిటల్ బోర్డు సహాయంతో స్పష్టంగా మరియు చక్కగా వివరించారు... ఈ ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు ద్వారా మాకు మేముగా కష్టపడి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మరిముఖ్యంగా ఈ లాక్డౌన్ వ్యవధిలో... సార్, నేను ఇప్పటి వరకూ ట్రైమెధడ్స్ కు సంబంధించిన కొన్ని వీడియో క్లాస్ లు చూశాను కానీ వాటిలో ఏ క్లాసు కూడా ఈ క్లాస్ ఉన్నంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు.. ఈ రకమైన బోధన మా అభ్యాస శైలిని మారుస్తాయి... ట్రైమెధడ్స్ లోని మిగిలిన అన్ని యూనిట్లుకు సంబంధించిన మరిన్ని వీడియోలను మేము ఆశిస్తున్నాము సార్... సార్, ఒక చిన్న మరియు వినయపూర్వకమైన మనవి వీలైతే మెథడాలజీ కి సంబంధించిన మెటీరియల్ కూడా అందించండి, తద్వారా మాకు రిఫరెన్స్ కు మరింత ఉపయోగకరంగా ఉంటుంది... బాలరాజు సార్ గారి మెథడాలజీ క్లాసులు Yes & Yes Publications App లో అప్ లోడ్ చేయండి సార్.... చాలా మంచి నిష్ణాతులైన అధ్యాపకులను తీసుకువచ్చి ఈ విధమైన బోధన జరిపించడానికి మరియు మా విద్యార్థులు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ తరగతి గది వాతావరణాన్ని అందించడానికి Yes& Yes Publications యాజమాన్యం వారి ప్రయత్నాలకు కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా చిన్న పదం .... "My sincere gratitude to Yes & Yes Publications" వీడియో స్పష్టత, సౌండ్, డిజిటల్ బోర్డు వినియోగం, వివరణ, విశ్లేషణ ఇవన్నీ చాలా ఉత్తమమైనవిగా ఉన్నాయి...
చాలా సంతోషంగా ఉంది బాలు....నీ గురించి ఇలా చాలామంది ప్రశంసి స్తుంటే ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది....నా స్టూడెంట్స్ లో నువ్వే అత్యుత్తమ బోధన అందిస్తున్నావు.... ఆ దేవుని కృప సర్వదా నీపై ఉండుగాక💐💐💐💐💐💐
Exllent Class Direct కోచింగ్ లో అకడమిక్ Batch లో కూడా ఇంత స్పష్టంగా చెప్పరు...ఒక్క Class లొనే CCE పూర్తిగా వివరించినందుకు ధన్యవాదాలు సర్ మీకు ... పాదాభివందనం
Nenu ide first time Mee video chudatam Sir. Chala neat ga explain chesaru. Nenu actually S.A Mathematics aspirant. Really Class chala baaga chepparu Sir🙏🙏🙏.
Watching 4 time once again sir classes yenni sarulu ayena vinachu Once again tribute for you Bala raju sir Jai Balayya .....,Jai Jai Balayya Waiting for srinu dialogue in coaching classes.....
Sir chala Baga chepparu inni rojulu nenu Mee class enduku chudaleka poyana?anipisthundi THQ for your explanation I am a married, full burdens candidate I really gain to listen your vedio ...sir thq v much
Good morning sir me class వింటా ఉంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి, ఎలా ఉండాలి అనే విషయాలు అన్ని కూడా క్షుణంగా మాకు కళ్ళ కట్టినగా భోదిస్తున్నారు మీటీచింగ్ excellent వింటా ఉంటే ఇట్టే గుర్తుకు ఉండిపోతుంది మీకు, నాగేశ్వరావు సార్ గారికి,Yes&Yes publication వారికి దన్యవాదములు సార్🙏🙏🙏
Sir nenu first time dsc rayalanukuntunnanu kani nak methodalogy ante teliyadu ippudu mi class vintunte chala easy ga vundi anipistunnadi meeru kakunda evaru cheppina intha baga anipinchedikadu methodology ki meaning meere sir chala chala bagundi tq soooooooooooooooo much sir . Thanks to yes &yes publication
Super annaya me teaching chala bagunde annaya meru chepe vidhanam andariki baga ardam avuthade annaya. Meru u tube lo pedathe andariki use avuthade annaya.
Sir chalaaaaaaaaaaaaaaaaaaaaaa clean and basic tho neat ga chepparu ippati varaku nenu elaaanti CLS chudaledu ee CLS dwara MA BRAIN LO DIRECT GA RASARU INKEPPUDU MARCHIPOKU DATA👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
సార్ నేను అవని గడ్డలో ఒక లపుట్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా కరోనా కి ఆ తరువాత vizianagaram lo రెండు చోట్లా తీసుకున్నా . ఫస్ట్ టైం మీ వీడియో చూసాను ... మాటల్లో చెప్పలేను సార్ ... చాలా బాగా అర్ధం అర్ధం అయింది మీకు ధన్యవాదాలు సార్ మీ ట్రై మెథడ్ క్లాస్ పూర్తి వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సార్
Respected sir, నేను అక్షరాలా చెప్తున్నాను నిజంగా ఇది ఒక అసాధారణమైన వీడియో. మీ బోధనా విధానం చాలా అద్భుతంగా ఉంది .. మీ క్లాసులు ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా నెమ్మదిగా నేర్చుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా...
(CCE) పాఠం కు సంబంధించిన ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టకుండా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరాలను అందించాలనే మీ ఉద్దేశం నిజంగా మెచ్చుకోదగినది సార్...
నేను ఈ వీడియో ద్వారా ఈ టాపిక్ వింటున్నప్పుడే మీరు అప్లికేషన్ ఓరియెంటెడ్‌తో వివరించిన విధానాన్ని బట్టి విన్న ప్రతీ పాయింట్ మంచిగా అర్థం చేసుకోవడానికి సులభమైన పద్ధతిగా అనిపించింది...
మీరు డిజిటల్ బోర్డ్‌ను ఉపయోగిస్తూ, ప్రతీదీ ఉదాహరణలతో బోధించే విధానం ఉత్తమంగా ఉంది...
వీడియోలోని ప్రతీ అంశాన్ని డిజిటల్ బోర్డు సహాయంతో స్పష్టంగా మరియు చక్కగా వివరించారు... ఈ ఆన్‌లైన్ కోచింగ్ క్లాసులు ద్వారా మాకు మేముగా కష్టపడి ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మరిముఖ్యంగా ఈ లాక్డౌన్ వ్యవధిలో...
సార్, నేను ఇప్పటి వరకూ ట్రైమెధడ్స్ కు సంబంధించిన కొన్ని వీడియో క్లాస్ లు చూశాను కానీ వాటిలో ఏ క్లాసు కూడా ఈ క్లాస్ ఉన్నంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు..
ఈ రకమైన బోధన మా అభ్యాస శైలిని మారుస్తాయి... ట్రైమెధడ్స్ లోని మిగిలిన అన్ని యూనిట్లుకు సంబంధించిన మరిన్ని వీడియోలను మేము ఆశిస్తున్నాము సార్...
సార్, ఒక చిన్న మరియు వినయపూర్వకమైన మనవి వీలైతే మెథడాలజీ కి సంబంధించిన మెటీరియల్ కూడా అందించండి, తద్వారా మాకు రిఫరెన్స్ కు మరింత ఉపయోగకరంగా ఉంటుంది...
బాలరాజు సార్ గారి మెథడాలజీ క్లాసులు Yes & Yes Publications App లో అప్ లోడ్ చేయండి సార్....
చాలా మంచి నిష్ణాతులైన అధ్యాపకులను తీసుకువచ్చి ఈ విధమైన బోధన జరిపించడానికి మరియు మా విద్యార్థులు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ తరగతి గది వాతావరణాన్ని అందించడానికి Yes& Yes Publications యాజమాన్యం వారి ప్రయత్నాలకు కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది చాలా చిన్న పదం .... "My sincere gratitude to Yes & Yes Publications"
వీడియో స్పష్టత, సౌండ్, డిజిటల్ బోర్డు వినియోగం, వివరణ, విశ్లేషణ ఇవన్నీ చాలా ఉత్తమమైనవిగా ఉన్నాయి...
Super sir
Super
Type cheyadaniki oka 1hoir ayyinda bhayya😮😮😮
చాలా సంతోషంగా ఉంది బాలు....నీ గురించి ఇలా చాలామంది ప్రశంసి స్తుంటే ఆనందంతో మనసు ఉప్పొంగుతోంది....నా స్టూడెంట్స్ లో నువ్వే అత్యుత్తమ బోధన అందిస్తున్నావు.... ఆ దేవుని కృప సర్వదా నీపై ఉండుగాక💐💐💐💐💐💐
మీ అభిమానానికి సర్వదా కృత జ్ఞుడ్ని.
గురుభ్యోన్నమః 🙏
@@balarajnaidumuddada3487 sir try method online katukovadaniki 5 days nundi yes publication ki phone cheste lift cheyatledu
Meru chala lucky sir me sir ne meku comment chesaru🎉...cce baga explain chesaru🎉
Exllent Class Direct కోచింగ్ లో అకడమిక్ Batch లో కూడా ఇంత స్పష్టంగా చెప్పరు...ఒక్క Class లొనే CCE పూర్తిగా వివరించినందుకు ధన్యవాదాలు సర్ మీకు ... పాదాభివందనం
Direct ga inka baaaga cheptharu sir.nen sir student ni
@@rahulkavitha8721 nenu kooda bro.... Sir excellent .... Friendly ....
Exllent class sir ట్రైమేథడ్..
Superb Sir
Superrrrrrrr
వంటవాడు వంట రుచి చూపించినట్టు మీరు మాకు మూల్యాంకనం అనే రుచి చూపించారు..exellent సర్ సూపర్..
Exllent
@@shaikjareenashaik2035 excellent Explanation sir
Exllent sir
Explanation 👌 sir
Thank you sir
Well said 👏
Nenu chala mandii method vinnanu sir kaani meru cheppe method lo methadalogy evaru cheppaleduu....you r ever green sir...tq
Nenu ide first time Mee video chudatam Sir. Chala neat ga explain chesaru. Nenu actually S.A Mathematics aspirant. Really
Class chala baaga chepparu Sir🙏🙏🙏.
హృదయ పూర్వక ధన్యవాదములు మిత్రమా.
"God of Try Methodology" One and only Balaraju sir....🙏🙏🙏🙏🙏🙏
Z
Aà⁷
F
t777t
t777t
Sir excellent 👌 Ela vundi ante ఒక్కొక్క ఇటుక పేర్చి గోడ కట్టినట్లు వుంది sir u r unique in methodology superb 👌👌👌👌 thanks to yes & yes publication
Sir TLM Kuda explain cheyyandi
Super sir Chala baga చెప్పారు new text book base చేసుకుని చెప్పారు excellent sir,
Anni videos contusion ga vacche vidham ga , aplode cheyandi sir plz💐💐💐. exllalent sir.. than q lot sir..
Real ga super sir class vini comment pettakunda vundadam impossible sir thank sir
chala adbutham ga chepparu sir... methods visyam lo mimmalne nammukunnam
Eppati varaku enta clarity ga evaru class chepppaledu. Thanq so much sir.
Wow entha baga chepputhunnaru sir.. miku ma phadhabhi vandhanalu sir🙏🙏
Sir...Mi class vinte inka inka vinalanipisthundi sir..chala baga explain chesthunnaru sir
Sir, meeru chesthunna intha goppa paniki naa KRUTHAGNATHALU 🙏🙏🙏🙏🙏🙏lifelong meeku runapadi unta sir🙏🙏🙏🙏🙏🙏
Excellent presentation Sir.Very Useful Class Sir.
Sir methodology bhayam poindi sir, me class vinnaka, super sir, tqu sir
🙏🙏🙏 ఎక్స్ప్లనేషన్ సూపర్ సార్ అర్థవంతంగా చెబుతున్నారు సార్
Sirrr tqqqq sir miru chala chala baga chepparu
Evaru enta clarity and neat explanation evvaledu
Tqq so much sir
Chala chala Bagachepputhunnaru sir intha manchiga Asalu evaru chepparu sir miru maku Devudu echina varam sir Tnq sir tnq.......🎉
What a Explanations sir, exllalent superb sir.. sir miru video's anni continue okke vidham ga vacchela create vedio's aplode cheyandi sir plz..
Excellent sir ma middle class students ki me classes god's gift
Teaching lo legend full clarity class sir thank you so much sir
Chala baga cheptunnaru sir ur classes very useful to us at present
Super sir mi cls chala chala baga artham authundhi🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Thank you sir... Very understandable... I love your teaching. I follow your way of teaching and develpe my way of teaching
Sir బోధన పద్ధతులు మొత్తం చెప్పండి.. excellent class
Sir mee classes excellent 👌👍, please continue 🙏 you are the best teacher
Hi
Hii
Exllent class sir....Chala baga cheppinaru...🙏
Miku A+ grade sir , excellent explanation sir,fst time mi cls vinnanu ,chala baga chepparu sir ,tq so much sir 🙏🤝
Eppati varaku mee lanti teacher nu gaani, teaching method gaani chudledu, vinaledu. 🎩🎩🎩🎩🎩🎩👒👒👒👒👒up sir🙏🙏🙏🙏🙏🙏
Good teachings sir very good sir Super excellent.TQ very much sir
Neat and clean explanation with effectively using chalkboard
Hero KRISHNA garu.. class chepthe ela untadoo... Ala undi sir.. 👏👏
Bagundi maku Nachindi.. 🙏🏼🙏🏼🙏🏼
Sir your are special in methodology explanation
Thank you so much master garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and GOD SAVE YOUR FAMILY SIR 💯 years AMEN
Chala clear&neet ga baga arthaam ayindi sir class tq.
Watching 4 time once again sir classes yenni sarulu ayena vinachu
Once again tribute for you Bala raju sir Jai Balayya .....,Jai Jai Balayya
Waiting for srinu dialogue in coaching classes.....
A+ grade teaching sir. Thanks alot sir
Sir your ex planation and expressions super sir Thank you sir
Tq so much sir mi class excellent ga vundi , Super ga chepparu tq tq sir👋👋👋
Thank you so much sir, your way explanation is good, everyone can easily understand🙏🙏🙏
Amazing teaching sir💐💐
Excellent teaching... we proud of u..we want more vedios from u...sir
😅😅😅😅😅
Good morning sir
Thank you so much sir
Miru cheppadam valana chala chakkaga rasanu sir
Good morning sir your teaching is very very well
Superb sir excellent teaching
Sir super real ga super me class thanks sir sssssssssssss
Exlint ga class chepparu sir.miku paddbi vandsnalu sir
Way off teaching సూపర్...👌👌👌👌keep it up
Sir meeru chala ante chala Baga chepthunnaru
Tq sir chala clear ga xplain chesaru
Sir mee class already nihansi coaching center lo vinnamu..
Chala baga cheputaru. 👌👌
Class
Super
Sir
Thanks you sir Chala Baga ardham ayindhi
Thank you for the wonderful class sir 🙏
Mind blowing xplanation sir really tq so much sir
Thank you Sir
క్లాస్ చాలా బాగా చెప్పారు sir
Out standing teaching
Sir chala Baga chepparu inni rojulu nenu Mee class enduku chudaleka poyana?anipisthundi THQ for your explanation I am a married, full burdens candidate I really gain to listen your vedio ...sir thq v much
Chala bhaga chepperu sir maku bhaga ardamaindi tqq sir
Really excellent teaching sir👏👏👏👏
Thankyou sir really nice and simple your explanation.
Good morning sir me class వింటా ఉంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎలా బోధించాలి, ఎలా ఉండాలి అనే విషయాలు అన్ని కూడా క్షుణంగా మాకు కళ్ళ కట్టినగా భోదిస్తున్నారు మీటీచింగ్ excellent వింటా ఉంటే ఇట్టే గుర్తుకు ఉండిపోతుంది మీకు, నాగేశ్వరావు సార్ గారికి,Yes&Yes publication వారికి దన్యవాదములు సార్🙏🙏🙏
Sir nenu first time dsc rayalanukuntunnanu kani nak methodalogy ante teliyadu ippudu mi class vintunte chala easy ga vundi anipistunnadi meeru kakunda evaru cheppina intha baga anipinchedikadu methodology ki meaning meere sir chala chala bagundi tq soooooooooooooooo much sir . Thanks to yes &yes publication
Way of teaching is very clear and very easy to understand, nice keep it up
Super annaya me teaching chala bagunde annaya meru chepe vidhanam andariki baga ardam avuthade annaya.
Meru u tube lo pedathe andariki use avuthade annaya.
Really amazing
Sir chalaaaaaaaaaaaaaaaaaaaaaa clean and basic tho neat ga chepparu ippati varaku nenu elaaanti CLS chudaledu ee CLS dwara MA BRAIN LO DIRECT GA RASARU INKEPPUDU MARCHIPOKU DATA👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Exlent ur teaching sir tq very much
రాబర్ట్ స్టెక్స్ :
వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం,ఇతరులు ఆ వంటను రుచి చూస్తే సంగ్రహనత్మక మూల్యకనం
My sir excellent
Your explanation is very nice and useful sir tq so much sir 👌
Superb, excellent teaching sir!
Good afternoon sir I am ur student at nellore meelanti sir unnanduku we are all lucky students sir really
Really superb excellent sir u r class
Dilouge Baga chepparu
Emample bagundi sir🎉🎉🎉
చాలా బాగా చెపుతున్నారు సార్
FA gurnchi very clear explanation sir.
U r really good teacher us🙏🙏🙏
Very nice 👌 👌 👌 Superrrrrr bagundi Teaching sir 👍
Your teaching good sir
Super sir teaching sir.excellent thank you sir
Excellent teaching skills sir
Your great sir , superb explanation from yours
Very nice explanation excellent 👍 guruji TQ 🙇
Excellent 👌👌👌👌👌👌👍 class sir 🎉🎉🎉Thank you sir
Tnq so much sir good tich chesaru sir 🙏🙏
Excellent sir. Thank you so much sir
Excellent sir mee class 🙏🙏🙏🙏🌼🌼
Mee classes super sir
👌👌👌👌👌👌👌👌👌
చాలా బాగా చెబుతున్నారు సార్
సార్ నేను అవని గడ్డలో ఒక లపుట్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా కరోనా కి ఆ తరువాత vizianagaram lo రెండు చోట్లా తీసుకున్నా . ఫస్ట్ టైం మీ వీడియో చూసాను ... మాటల్లో చెప్పలేను సార్ ... చాలా బాగా అర్ధం అర్ధం అయింది మీకు ధన్యవాదాలు సార్ మీ ట్రై మెథడ్ క్లాస్ పూర్తి వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సార్
Sir Nenu Mali chadavadam avasaram ledu ardham iendi class Chala bagundi sir thanks
Salute sir chala chala super ga explain chustunnaru
Super ga explain chesaru sir
No words sir mind blowing 🙏🙏🙏
Meeu great sir chala chala baga chepparu
Sir mi classes super,exlent sir
Excellent explanation sir.Thank you so much
Excellent ga chepparu sir