PresVu Eye Drop : ఒక్క చుక్క వేస్తే రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు! | New Eye Drops - TV9
Вставка
- Опубліковано 8 гру 2024
- PresVu Eye Drop : ఒక్క చుక్క వేస్తే రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు! | New Eye Drops - TV9
నలభై ఏళ్లు దాటగానే కొందరికి చత్వారం వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. దాన్నే ప్రెస్‌బయోపియా అంటారు. చత్వారం ఉన్న వారికి కళ్లజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు అక్టోబర్‌లో అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఎన్‌టోడ్ ఫార్మా కంపెనీ ‘ప్రెస్‌వూ’ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది. అక్టోబరు మొదటివారంలో ఈ మందును మార్కెట్లోకి తెస్తామని సంస్థ తెలిపింది. 40 నుంచి 55 ఏళ్ల వయసువారిలో.. కొద్దిపాటి నుంచి ఒక మోస్తరు చత్వారంతో బాధపడుతున్నవారు ఈ మందును కంట్లో ఒక్క చుక్క వేస్తే 15 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని సంస్థ సీఈవో నిఖిల్ తెలిపారు. ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల దాకా.. రెండు చుక్కలు వేస్తే మరింత ఎక్కువ సమయం పనిచేస్తుందని అన్నారు. ఈ చుక్కల మందు ధర రూ.350.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#presvueyedrop #readinglasses #latestnews #tv9telugu
Credits : Sarada / Producer #tv9d
Success అయితే.. బాగుండు!!!!!!
Very good. Kanipettina scientists ki Johar
ఇంకో వంద సంవత్సరాలలో మనిషి
Ai ఎంతైనా డెవలప్ చేస్తాడు
కరెంట్ తో పని చేసే ఏ వస్తువులనైనా అవి రోబోలు ఇంకా ఇతర పరికరాలు కూడా ఎంతైనా డెవలప్ చేస్తాడు
కానీ
1. అద్దాలు లేకుండా చూపు మెరుగవ్వడం
2.బట్ట తల పైన వెంట్రుకలు రావడం, వెంట్రుకలకు కలర్ కాకుండా నల్లగా ఉండే ఏదైనా టెక్నాలజీ తయారు చేయడం
3. కేవలం పొట్ట దగ్గర తయారైనా కొవ్వు తగ్గటం
వీటికి మాత్రం 1000 ఏళ్ళు అయినా మనిషికి సాధ్యం కాదు, జరగదు 👍
Very good news
Eye Operations jarigina variki kuda use chesukovachaa...
👌👌👍👍💯💯👏👏🙏🙏
Glasses are safe, zero side effects.eye drops price 350. daily one drop veskunna max 2 months vastundi. Optical shops lo. 200 ki ready made reading glasses dorukurunnai.
Finally glasses are safe ,zero side effects.
Ade peruto unna Nakili mandu antaku munde vasutundi market loki ante
Thank you
గుడ్ ఎంప్రమేసన్
Any side effects?
Good information for all 40 above
Is this really work
20 years vallu use cheya vacha
ఒకసారి వేసుకుంటే పూర్తి గా తగ్గలీ అంతేగాని చదివే లేదా చూసే ప్రతీ సారి వేసుకోవాలి అంటే ,అది తయారీ సంస్థను డబ్బు వున్న వాళ్ల లా చేస్తుంది కానీ వాడే వారు కష్టాల్లో పడతారు .ఇలాంటివి encourage చేయకూడదు
Ok super 💯 message
మరి నిఖిల్ ఎందుకు కళ్ళజోడు పెట్టుకున్నాడు
వావ్ వెరీ నైస్ గెస్సింగ్
Nice
Super b grt news
All ready surgery ayi problem solve kani vallu use cheyocha
Of course
Kanti
Rogalanu
Nayam
Chayadam
Chala
Kastam
How to buy
మరి వాళ్ళు కళ్ళ అద్దాలు ఎందుకు పెట్టుకున్నారు
వాళ్లకు chatavaram ఉండదు
Avi duram chupiki andi
@@waseemmd466 negative thoughts
Vallaki panicheyavu...enduku vallu chesinde adi..
Avi vallaku panicheyyavu😁
Than wt about LensKart 😅😅😅
దీని ప్రేజెంట్ చేసినోలే కళ్ళజోడు వదలా లేదు ఐన ఇంత తక్కువ లో తెస్తే హాస్పిటల్స్ ఏమైపోవాలి
1 year ki 6 eye drops using cheyali
350×6=2100
Reading glasses only 100
పర్మిషన్ను రద్దు చేసినారు
Lot of side effects after using those drops and addictive also
అమీనోడే,, కళ్లజోడు, తెయలేదు,,
అక్కాయ్ నీవు చెప్పిన అమెరికాలో వచ్చిన ఇయర్ డ్రాప్స్ పేరు వ్యూ టీ నా లేక ఇంకేదన్నా పేరా సరిగా చొల్లలేదు డిస్క్రిప్షన్ లో రాయి థాంక్స్
Ear drops kaadhandi...eye drops
Retinities pigmentosa vunna vallu use chryyavachcha
@@yaswanthm2997 brother RP ki treatment theesukoleda meeru
👍
Edi pedda joke ... Successful kaadu
Nikhil 👓 Tiyaleday Mari
E EYE 👁 Drops wadi kuuda 😮
Mari vallu glasses vaduthunnaru😮
అయితే కళ్ళజోడు అవసరం లేదా 😮
Chathvaram ante endhi
Success ayte bagun tondi kani Shart and long distance ku paniki gastonda
Misconception and over hype. It is not ultimate treatment. And also has so many side effects. This drug is not new for ophthalmologists . We use this drug since very long time for few conditions. It reduces low light vision , may cause headaches, may cause tunnel vision, may cause retinal problems and uveitis. Be cautious before using it.
Kanipettina valla ki kaladsalu unnayoch..
ఇది బోగస్ వార్త. మీరు ఎలా నమ్మి ప్రచారం చేస్తారు? రెండు చుక్కలు కళ్ళజోడు లేకుండా చేస్తే ప్రపంచంలో కొన్ని మిలియన్ కోట్ల డబ్బులు సంపాదిచే కళ్ళజోళ్ళ కంపెనీలు మూతే! 😢
For every 6 hrs Rs. 300..
What is the use ?
Bottle 300 not For one Drop
చత్వారానికి,యిక,చెల్లు,రాబోతున్నది,చుక్కల,మందు,,కంటిచూపు,తిరిగి,యథాతథం,
Eye sight ki vaadocha
6hours endhuku waste effected of eye's
daibetes patients
Side effects gurunchi kuda alochinchaali
Mari chinnapallaliki prebiopia unte
Chatvaram pedhavallake untundhi andi
India product lanch
వీటి మీద ఇంకా పరిశోదనలు జరగాలి.
wast medicen Dopidi Donga
Fake..
Fake
Nice