Top Story : మొగుడు పెళ్ళాల మధ్య నలిగిపోతున్న మోడీ.. | Nirmala Sitharaman | Parakala Prabhakar | Modi
Вставка
- Опубліковано 9 лют 2025
- Top Story : మొగుడు పెళ్ళాల మధ్య నలిగిపోతున్న మోడీ.. || Nirmala Sitharaman || Parakala Prabhakar || PM Modi || Dial News
#dialnews #pmmodi #parakalaprabhakar #nirmalasitharaman
#topstories
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo
ఈ మీడియాకు తెలుసు తెలీదు నాకు అర్థం కాలేదు పరకాల ప్రభాకర్ గారు నిర్మల గారి కంటే ముందు bjp లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ రింగ్ కి చీఫ్ గా పనిచేశారు ఆయన కాలంలో అనేక ప్రాంతాల్లో విస్తృత సాయి శిక్షణా తరగతులు కూడా జరిగాయి వాటి గురించి ఒక్క ముక్క కూడా ఆర్టికల్ లో వచ్చినట్లు నాకు కనబడలేదు మీకు తెలియకపోతే తెలియనట్లు ఉండాలి కానీ ఇలాగా తెలియని వారిని తప్పుదారి పట్టించుకోండి
చాలా పార్టీలు మారాడు బాబు ఎక్కడ నిలబడలేదు
తెలిసి తెలియకుండా వీడియోలు తీసి యూ ట్యూబ్ కేక్కించడం ఒక ఫ్యాషన్ అయిపొయింది.
పరకాల పెద్ద క్రిమినల్, భీమవరం లో నాటి తెదేపా నాయకుణ్ణి కిడ్నాప్ చేసి, హత్యాప్రయత్నం నేరం ఇప్పటికీ పెండింగ్లో ఉంది
@@kasiviswanadhkopparthi8746 హత్యా యత్నం అంటే పక్కా బీజేపీ. Good.
ఆయనదెప్పుడు ఏ భావజాలమో, ఎవరికి మడుగులొత్తుతారో,ఎవరినెందుకు విభేదిస్తారో పెరుమాళ్ళ కెరుక .
పరకాలది పది రకాల వైఖరి .ఎప్పుడు ఎవరి పంచన చేరుతాడో,ఏ వైఖరిని ప్రదర్శిస్తాడో ,అందుకు గల కారణాలేంటో ఆయనకే ఎరుక.కాని మంచి వాక్పటిమ అతని సొంతం.పొగిడిన నోటితోనే విమర్శల వెల్లువ తో చమటలు పట్టించగలడు.చపలమైన మనస్తత్వం గల వాడు
పరకాల ప్రభాకర్ గారు కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చారు. ఆయన తండ్రి శేష అవతారం గారు కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రి. విషయాన్ని మర్చిపోతే ఎలా? కాకపోతే పరకాల ఒక్క సిద్ధాంతం పై నిలబడి ఉండట్లేదు. కొన్నాళ్ళు బిజెపిలో, ఆ తర్వాత పిఆర్పి లో, ఆపై టిడిపి తో.... ఇప్పుడు బిజెపి వ్యతిరేక విధానంతో వ్యవహరిస్తున్నారు. ఆయనకు నిలకడ లేదు.
ఈ వీడియో చెయ్యడం లో మీ ఉద్దేశ్యం ఏమిటి? వారిద్దరూ ఎక్కడ , ఎలా వుంటే మనకి ఏమిటి? Please do some purpose driven videos.
ఇద్దరు మేధావులైతే సంసారంలో జరిగేది ఇదే !😢
నిర్మలా సీతారామన్ గారు పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి వెళ్తున్నారు❤ ఆవిడ తీసుకున్న కర్తవ్యధర్మాన్ని పాటిస్తున్నారు
వాళ్ళు ఇద్దరూ ఎబివిపి లో బీజేపీ లో కలిసి పనిచేశారు. అప్పుడే ప్రేమ పెళ్లి చేసుకున్నారు
Love marriages never last every body must know.
ఆర్థిక మంత్రి నిర్మలమ్మ గారు ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకుని దానిపైనే రాజకీయ జీవితాన్ని గడిపారు. ప్రభాకర్ గారు తన విధానాన్ని మార్చుకుంటూ రకరకాలుగా వ్యవహరిస్తున్నారు.
తెలిసి తెలియని విషయాలతో .కొరివి తో తల గోకించు కండి.వాళ్ళ పర్సనల్ లైఫ్ లను కెలకటమేనా మీ పని.
రాజకీయరంగంలో మరో RGV.
గొప్ప మేధవే గాని అన్ని మడత మాటలు. ఈ టీ వి. ప్రతిధ్వని కార్యక్రమం యాంకర్ గా వుండేవాడు.
He's Congress man & very opportunistic person.
పరకాల ప్రభాకర్ గారి తండ్రి పరకాల శేషావతారం గారు 1952 సంవత్సరంలో ప్రజాపార్టీ తరఫున పడవ గుర్తు మీద ఎం ఎల్ ఏ గా పోటీ చేసారు.
పరకాల ప్రభాకర్ పై మీ విశ్లేషణ అసంపూర్తి గా ఉంది. పరకాల ఒక బుధ్ధివంతుడే, కానీ ఒబిడియన్స్ లేదు. విధేయత లేదు. ఇలాంటి ఒబిడియన్స్ లేని ఇంటెల్జెక్చువల్స్ మనకు చాలా మంది ఉన్నారు. ఉదా: జేపీ, Ex JD లక్ష్మి నారాయణ... Etc. వీళ్ళు ఏ పార్టీ లోనూ స్థిరంగా ఇమడ లేరు, ఉండలేరు. వీళ్లలో Narcissistic personality traits చాలా ఉంటాయి, నాకే అన్నీ తెలుసు, ఎదుటి వాళ్ళ కు తెలియదు, etc తత్వం. ఒక పార్టీ లో ఉండాలంటే ఆ పార్టీ పట్ల విధేయత , నమ్మకం, గౌరవం ఉండాలి. ఈయన ముందు, బీజేపీ లో ఉన్నాడు, తరువాత, ప్రజా రాజ్యం, తరువాత టీడీపీ, ఇప్పుడు సున్నా పార్టీ. మోడీ నీ, ఇండైరెక్ట్ గా తన భార్య ను విమర్శించడమే పని గా ఉన్నాడు. భార్య తో కలసి ఉండడం లేదు. కూతురు పెళ్లి కి కూడా వెళ్ళలేదు. తెలివి ఉంది. ఏమి లాభం? మూర్ఖ మహారాజు.
Time will teach lessons to Parakala.
మంచి అనాలిసిస్ట్... పరకాల గారు
బీజేపీ... పాలనా ఈ దేశానికి మంచిది కాదు అన్నది అయన వాదన అది కరెక్ట్ గా
Dr parakala prabhakar garu is highly qualified and he knows what is what and he is great patriot, and his father and mother were dedicated to common people's benefits.
ఇది మీకు చెప్పార వారి మద్య ఉన్న బంధం దేశ మొత్తం తెలుసు ఇద్దరు ఇప్పటికీ భార్య భర్తలు ఇద్దరు భావజాలం ఒక్కటే ఇద్దరు ఆర్.యస్.యస్ లో పనిచేసి వచ్చిన వారే
వ్యక్తిగత కుటుంబ విషయాలు తప్ప మీకు వార్తలే లేవా
కాబినెట్ లో నిర్మల మెంబెర్ కావున మోడీ ఆమె మాటనే పట్టించుకుంటారు
Parakala praja rajyam partini mosaginchina medhavi
పరకాల గారు గొప్ప మేదావి
ఎంతో మంది విద్యార్థులకు ప్రతిధ్వని కార్యక్రమము ద్వారా ఉపయోగపడ్డారు
ప్రతి విషయంపై స్పష్టంగా మాట్లాడు గలుగుతారు
అందరూ ఆయనను మేధావి అంటుంటే పరకాల ప్రభాకర్ గారు నిజంగా నేను అందరి కంటే మేధావి ని నేనే అనుకొని మోడి గారి మీద నిర్మల సీతారామన్ గారి ని ఇష్టంవచ్చిన రీతిలో అవాకులుచవాకులు మాట్లాడడం మొదలు పెట్టారు అందరూ వారి ప్రవచనాలు విని ఇంటా బయటా ప్రజలు కూడా కలసికట్టుగా పక్కనఉంచారు ఇక కుహనా సెక్యులర్ మేధావి వర్గాల వారు ఈయనతో కబుర్లు మానేశారు చివరకు పరాల అంటే చిరాకు అనే స్థితి లో ఉన్నారు ఈ అపరాధ పరకాల !
అంధ భక్తుడు కాదని నిరూపించుకున్నాడు.,చాలది .
అవును. మోడీ నలిగి పోయాడు చిక్కిపోయాడు ఏంటా అనుకున్నాను. ఇప్పుడు అర్ధమైంది. వాళ్ల ఇద్దరి మధ్య నొక్కుకొని నలిగాడని. 😂😂
నిర్మల సీతారామన్ గొప్పతనం ఏమిటంటే, middle class వాల్ల నడ్డి ఎన్ని సార్లు విరగ్గొట్టినా వారు comments రూపంలో ఆమెను సమర్థిస్తూనే ఉన్నారు. పరకాల ప్రభాకర్ దరిద్రం ఏమిటంటే ఆయన సామాన్య ప్రజల పక్షాన మాట్లాడినా సామాన్య ప్రజలు ఆయన సమర్థించడం లేదు. మనవాళ్ళ కావాల్సింది మత పిచ్చిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకులే. ఇలాంటి ప్రజలకు తగిన శాస్త్రి తప్పకుండా జరుగుతుంది, జరుగుతూనే ఉంది.
నీ బొంధ
కరెక్ట్ గా చెప్పారు 🎉
పరకాల బీజేపీ లో సహా చట్టం -2005 కన్వీనర్ గా పార్టీ పనిచేసారు. మంచి మిత్రులు ఈ పరిస్థితి దురదృష్టం. త్వరలోనే సద్దుమానగవచ్చును.
PARAKALA PRABHAKHAR SIR GREAT LEADER GREAT PERSON SIR REALY GREAT SIR 👍 👌
It may be that parakala changed many parties. But now he is in the right place. What he is saying now has got traction with the many people.
ప్రభాకర్ is a wiseman... She డసంట్ have enough knowledge in Econoimics... like Manmohan
అమ్మా, ఆయన కొద్దికాలం బీజేపీ లో కూడా ఉన్నాడు
Great Visionary, patriot, Parakala🎉
పరకాల గాడిని విషపు మనిషిని నిర్మల వదిలేచింది.🎉 వాడొక మెంటల్ గాడు.🎉
Well said dear sir
ఇద్దరి కి పడట్లేదు కాబట్టి
సిథ్దాంతాలను అమ్మకొన్నారు ఆయన.ఒకప్పుడు రాష్ట్ర పార్టీ లో (బిజెపి) కీలకవ్యక్తి
నిర్మలా సీతారామన్ 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు.
మోడీ భార్యను ఎందుకు వదిలేశాడు
A) గట్టిగా చేయడం చేతకాక
B)Gay
C) దేశ ప్రజలందరూ కలిసిఉండటానికి
D)aadhani partner ship kosam
E)GST money 💰 కోసం
మీ ఛానెల్ వాళ్ళు వాళ్లను కలిపి పుణ్యం కట్టుకోండి.
పరకాల కు మెదడు పని చేయడం లేదు
Modi naligi pothunnaadaa????gst perutho pilchi pippi chestundu 140 kotla mandhini, CBI ed chief election commission laanti samsthalni guppitlo pettukoni brastu pattinchinchindu
Great PArakala GAru.
Parakala always shows false prestige and false supremacy.So unable to adjust in his family as a result he was thrown out.
So wht if hes her husband ,she has her own talent and is an FM now ,no one bothers abt parakala why r u telling unwated stuff
వాళ్ళు ఇద్దరూ ఎబివిపి లో బీజేపీ లో కలిసి పనిచేశారు.
EVM pm EVM cm😂😂😂
We should not comment on this issue both are having their own views
Prakala is too good.❤
తప్పుకుంటే వాళ్ళు కలుసు కుంటారుగా. నలగడం ఏల.?
Moraji Desai has presented 10 budgets which is the highest count followed by P. Chidambaram's 9, Pranab Mukherjee's 8. Nirmala Sitharaman and C. D. Deshmukh have presented 7 budgets each while Manmohan Singh and T. T. Krishnamachari have presented 6 budgets each.
కేరళ లో ఇలాగే థామస్, మరియు గౌరీ థామస్ అనే భార్యభర్తలు ఉండే వారు. ఒకరు సిపిఎం, మరియొకరు సిపిఐ.
ఇటువంటివి సహజం.
Acharya JBKripalani , Sucheta Kripalani(UP chief minister)were also defferent ideology couple.
పదవి వచ్చిన తరువాత మొగుడు నీ దూరం పెట్టినది
Let them do their works,do not disturb them.Some day they will join together
Foolish wife&
Wise husband
Parakala panikirani vadani nirmala gaaru vadilesaru ee vedio ippudu avasarama
Nirmala paniki radu ani parakala vadilesaremo
News vallaku pichi mudhirindhi... Avasaram ledu kada..
Parakalaki anta scene ledu
పరకాల bjp వాడు.
Many things in our daily life, rule over us like a Husband and some of them like a Wife!
What are those things, money, food, clothing and shelter.😂😂😂😂😂😂😂😂😂
This media channel must be banned immediately so that others will not follow. Corrupt channels n retail family political parties are not happy with country's development. Jai hind jai naya bharath.
Purandeswari Venkateswara Rao laga anna maata
He is jealous of his wife's Status,knowledge poor,bad luck
Ante…..yes
One must remember that the present BJP being run by Modi & Shaw is not the true BJP as their policies are entirely different from those of Vajpai & Advani. Vajpa i& Advani are principled persons with democratic values. But Modi & Shaw have no either principles or values. These two scoundrals always wish to be in power even using their criminal mindset. Naturally Parakala is entirely different person with social values and principles coupled with patriotism.🎉
Parakala Prabhakar is intelligent and always talks people side. Nirmala and Modi not as intelligent as Mr.Parakala.
వాడో వేస్ట్ ఫెలో
He is Cross Breed of Brahmin X Gouda @ settiBalija.Narasapuram , Palacole people Know.Congi I Formation made His father As Narsapur MLA and Minister.
Paratala is a against his wife - and mad.
పరమ చెత్త వార్త. మీ చానల్ కి చెప్పారా.
Waste waste waste...
Waste famiky sir iddarini vellagottandi. 😅
Avindanki free housebill cab maintance ante meda gst 58 percent collection cheyandi
Every family pay tax. She is wast fellow
Antha seen ledu
Prabhakar nammadhagina vyakthi khadu.
Prajarajyanni sankha nakinchina daridrudu.
Mundu prajala pai athi ga vesthunna pannulu, nithyava sara dharala bharanni thagginchandi.madam garu.
Anchor & her voice బాగుంధి. పెద్ద ఛానల్ వాళ్ళు తీసుకొంటారు చూడండి
Valla jeevitham lo ki Tongi chudadam enduku?evari abhiprayalu variki untayi,anavasara vishayalamida vedio enduku?
Medhavi musugulo visham chimme cheeda purugu,nakka jittula meka vanne puli, veedini asalu nammagudadu..chi chi
Ayina paka vala personal life gurunchi miku enduku
NALIGI POVADAM NUVVU CHUSAAAVA ?😅😅😅
Mataku viluva ivvanivadu nilakadalenivadu,Pattiu vidupu lenivani goorchi vintage alochincha avasarama.Meelo evarekaina hrudayamunti variety sakhyata yerpatu cheyyandi.lekapote vrukovadam uttamam
Door ithey avadyna adey paristity.
Parakala, payomukha visha kumbam.
డయల్ న్యూస్ వాళ్ళు రాసిన దాంట్లో తప్పేముంది. ఇందులో ఎవర్ని కించపరిచినట్లుగా నాకు కనిపించలేదు. వాళ్ల కుటుంబ వ్యవహారాన్ని ఎక్కడ చర్చించలేదు. కేవలం సిద్ధాంతాల్లో వైరుధ్యాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నారు. దీనికి ఆక్షేపించడం దేనికి?
Why personnel life discussions? If you have no any matter go to public there are many problems making people sffer .
అన్నీ అబద్ధాలు
7 years or 70 years what is the achievement ?
Meeru mee kompallo gelavandi mundu
Taruvaata vaallanu gurinchi maatladuduru kani
😅
India(shudrudu)Darimllinche mayalady nirmala.
మేటర్ లేని ప్రతి వాడు చెప్పేది దేశం నా సంసారం
Mee bonda news leka pote fake news create. Baaga chestunnaru.
BJP separated Husband & wife...😅
ఇదో సమస్యా ?
ఇంటర్నేషనల్ సమస్యలా ఏంటీ థంబ్నెయిల్ 😢😂😊😅
Chiranjeevi నీ నిలువునా ముంచాడు కదా....అందుకే ప్రభాకర్ కొంప అలా అయ్యింది