ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ లో నాకు ఇది చాలా చాలా బెస్ట్ అనిపించింది అన్న,👏👏👏👏🙏🙏🙏 ఓటు కులం,మతం,పార్టీ అని చూడకుండా వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని చూసి వేస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతాది
Telangana ni choosthe navvostundi ap lo schools, hospitals lo nadu nedu petti develop chesaru telangana lo 6 months lo 6 residential hostels lo food poisoning ayyindi hyderabad ni union territory chesthe telangana zimbabwae, sri lanka ki takkuva em ledu
Cheyadu bro ipac lo join ayyadu, INKO sollu gadu Kia restaurant kosam vagutadu, andhra ki develop vadhu yesu bidda reddy moddda ante chalu em lekunna vadu padess pado parakatho bathikestaru
My opinion : 1. Capital anedi state Center lo undali. 2. Already develop ina city ni capital cheyyakudadu because developed cities lo already roads chala congested ga untai and traffic kuda chala ekkuvagaa untundi. Road expansion kuda impossible. 3. Oka semi developed town ni select chesi well planned ga design chesthey future lo elanti problems ravu For eg: Hyderabad lo drainage problem & chennai lo floods problem. 4. Climate anedi year mottam moderate ga undali. Considering all the above points, AMARAVATHI is the best option Beacase: vizag and kurnool state ki edges lo untai, opp side unna prajalu Capital ki ravali ante chala kastam Vizag coastal city, weather Chala humid ga untundi, traffic ippatike chala ekkuva, Road widening almost impossible. Kurnool comparatively konchem better than vizag but still temperature Chala ekkuva and state ki kuda center lo undadu. mi opinion kuda reply cheyyandi. Let's discuss
Chennai not in the center of tamilnadu , Hyderabad is not in the center of Telangana, you took one side by beautifully saying karnool and vizag is waste though they are next big cities after Hyderabad in combined Andhra Pradesh... neelsnti athi telivi unnavallu , Vizag and karnool people aspirations ni convenient ga undermine chesthunnaru .. you already concluded Amaravathi as capital and Vizag and karnool are waste and asking for a discussion... super bro nuvvu
@@sumadheerreddya3054 That's the problem bro, capital corners lo pedithey opposite corners lo unnavallaki chala kastam Karnataka lo chala mandiki Bangalore kanna Hyderabad daggara ani hyd ki vacchi jobs cheskuntunnaru Incase future lo vizag capital ithey imagine the situation of Tirupati, Kurnool, Nellore people Or incase Kurnool ithey imagine the situation of vizag, Srikakulam, Rajahmundry people
ప్రతీ విషయం లో ఎంతో కొంత నెగటివ్ ఉంటుంది అలానే అమరావతి ను క్యాపిటల్ గా పెట్టినప్పుడు ఎంతో కొంత నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. కాని అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఏపీ లో ప్రతీ ఒక్కరు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పోజ్ చేయలేదు అప్పుడు. అందరికీ అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఇష్టం. కాని ఇపుడు ఉన్నది పాయే ఉంచుకున్నది పాయె అన్నట్టు ఏది లేకుండా పాయె.
Development for Amaravati villages requires 5-8 lakh crores. Amaravathi is a white elephant. Vizag as capital needs 30-40k crs for government establihments and infra. Remaining funds can be utilised for other cities like Kakinada, Rajahmundry, Vijayawada, Tirupathi, Kurnool. Amaravrhi will kill future of these cities. Cities evolve but not constructed from scratch. Why should other cities stop their growth just because of this fancy capital called Amaravathi?
Bro, facts correct ga telusukondi, blind ga gorrella nammoddu. Food Zone ki Flood Zone ki teda kooda teliyani vaallu capital meeda class lu peekadam ento?? Hatavidhi
@@user-to6io5bk9d 2014 election campaign why cbn did not AP capital location ??..it is purely a project and if it loss making ...anybody will quit , 30kacres agreed in assembly..but cbn made master plan for 54kacres ?why cbn ignored Siva Ramakrishnan report ..??
Jai amaravati Center position off ap Water facility undhi Krishna river la endhuku ante banglore hyd Chennai water problem valla entha ibbandhi paduthunnaru ani chusthunnam ❤❤
YCP worst party ye bro oppukunta kani 12Lakh crores appu em cheyyaledu ap govt lo numbers chudu around 2.75L crores appu chesindi last time TDP 2.2 around chesindi. Manaku anni panchestunaru kabatti appu ekkuva chesinatu kanipistundi almost one rupee lo.75 welfare schemes.25 capital investment TDP percentage ekkuve aina manaku capital vachenta varaku appulu taggavu ala perigipotune untayi ye govt vachina chesedi adeee
Sir iddaridi tappu ani anakandi.. Cbn oka large model propose chesadu, anni cities tirigi, land pooling decision ke 2.5yrs pattindi, Remaining time lo plan,punadhulu ,konni construct chesadu ,jagan 5yrs continue cheste ipoyedi,but politics kosam maddapettadu, anthaga doubt unte tdp vallu konukuna bhoomulu laakkuni develop chesukovachu..
@@understanding.everythingyem amaravathi lo ippudu start cheste 50 yellu avutundi vizag range lo ki ravataaniki.... And manavallu ichhe pathakalatho capital kattukune range lo mana State ledhu... Amaravathi lo unna 2acres unnavadu maa uttarandhra lo 10 acres tho samanam .. inkenni samvatsaralina kooda mammalni ila venaka badina zillalagane undamantunnara.... Memu adhikaaralu koram, CM abyardulu undaru, maa zillala nunchi, mantrulu undaru , yevarini noppincham kooda..andhuke mammalni inka kindaki thokkestunnaru... Ite okkati cheppagalam maa 3 zillallo kula gajji chala takkkuva ani ..😢
1.5 ట్రిలియన్ రుపీస్ ఎందుకు బ్రో కొత్తగా ఏమన్నా నిర్మిస్తునారా. 3 కాపితల్స్ అనేది మంచి ఆలోచన సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక మహారాష్ట్ర లా అవుతాది 700 కిలోమీటర్స్ అంత దూరమా
మా నమ్మకం నువ్వే జగన్ ఏటా ఉద్యోగ కేలండర్ ఇచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - నిరుద్యోగులు పరిశ్రమలు ఐటీ కంపెనీలు తెచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్- యువకులు ప్రతి జిల్లాలో ఒక జలప్రాజెక్టులు కట్టినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - రైతులు సిపిఎస్ రద్దు చేసి అద్భుతమైన పిఆర్సీ ఇచ్చిన్నందుకు మా నమ్మకం నువ్వే జగన్ - ఉద్యోగులు ఉద్యోగాలు రెగ్యులర్ చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మద్యపాన నిషేధం అమలు చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - మహిళలు ఆంగ్ల ఉపాధ్యాయుల నియామకం చేపట్టి ఆంగ్ల మాధ్యమం బోధించినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - బడి పిల్లలు వేల కోట్ల నిధులతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తమ కులాల అభివృద్ధి చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కుల జనం నిర్మాణ రంగం పుంజుకునేలా చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - భవన నిర్మాణ కార్మికులు బిల్లులు సకాలంలో చెల్లించినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టర్లు నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ బస్ ఛార్జీలు అందుబాటులో ఉంచినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - మధ్యతరగతి ప్రజలు అద్భుతమైన ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తెచ్చినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - కళాశాలల సిబ్బంది మూడు రాజధానులతో మూడు ప్రాంతాలూ సమాన అభివృద్ధి చేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ - ఆంధ్ర ప్రజలు
E party ki vote veyyali ani confusion lo unna naaku meeru chesina ee video oka kanuvippu laga ayyindhi ,naidu garu reddy garu video ni baga convey chesaru,,.. baga rathamayyindhi
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో
@@rajivnaidu804 Central govt. ki sambandham ledu andee ee issue lo...HC judgement SC lo challenge ayyindi anthe. Union govt..(Feb 23 lo anukuntanu.), Sivarama krishnan report meeda assembly lo jarigina discussion prakaram Amaravati capital gaa oppukunnaamu ani letter vachindi, memu pass chesaamu ani cheppindi. Furcation gurinchi maaku yemee information raaledu - maaku sambandham ledu ani Union ministry - Home affairs affidavit ichindi. Affidavit Feb 23 lo ane gurtu...Antaku mundu HC lo koodaa ade tarahaa additional affidavit ichina gurtu.(3yrs back). SC lo matukoo 9th Feb 2023. Nenu 10th TOI lo chadivaanu.
ప్రతి ప్రాంతంలోనూ అన్ని కులాల వారి భూములు ఉంటాయి... ఏ వైజాగ్ లో కమ్మోళ్లకి భూములు లేవా? అమరావతిలో రెడ్లకి భూములు లేవా? ఎక్కడ జనాభా పెరిగినా కరువు రాదో, విస్తరించడానికి వీలుంటుందో, ఎక్కడ పనికి వచ్చే నీరు పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ యుద్ధాలు ముంచుకొచ్చినా భయపడాల్సిన పనిలేదో, ఎక్కడ వాణిజ్యానికి ఎక్కువ అవకాశం ఉంటుందో, ఎక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో... ఆ ప్రాంతాన్ని ముందు అభివృద్ధి చేసుకోవాలి... ఆ అభివృద్ధి ఫలాలను మిగతా ప్రాంతాలలో పెట్టుబడిగా పెట్టి వాటి అభివృద్ధికి తోడ్పడాలి. ఆ ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. అమరావతి వాటి నడిబొడ్డున ఉంది. పండే భూమి రాష్ట్రం లో 2 కోట్ల ఎకరాలకు పైనే ఉంది. అత్యధిక దిగుబడిని ఇచ్చే ప్రాంతమే... కానీ రాజధాని పూర్తయితే అంతకు ఎన్నో రెట్లు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముందు తరాలు ఒక శ్రీలంక లానో, పాకిస్తాన్ లానో, పెరుగ్వే లానో, ఆఫ్రికా దేశాల లానో కాకుండా స్వయం సంపత్తితో బాగుంటాయి. వైజాగ్ ఒక అద్భుతమైన సిటీ. నేను అక్కడే పుట్టా, పెరిగా. ఆ బంగాళాఖాతం ని ఎంత చూసినా తనివి తీరదు. ఆ ఇసుక లో కూర్చుంటే వైజాగ్ వడి లో కూర్చున్నట్టు అదొక అద్భుమైన ఫీలింగ్. కానీ, అది ఈ స్థాయికి ఎంత అభివృధి జరగాలో అంత జరిగింది. అంతకు మించి expand చేస్తే సిటీ సముద్రం వెంబడి చాలా బారుగా పెరుగుద్ది. ఏ చిన్న శబ్ధం వచ్చినా ఉలిక్కి పడాలి. అది విపత్తైనా, యుద్ధమైనా... కానీ అమరావతి అలా కాదు, కృష్ణమ్మ పొంగితే కరకట్ట మీద పడి ఇల్లు పోతయ్యేమో తప్పితే, విపత్తవ్వదు... అసలు మన కృష్ణమ్మ అలా చెయ్యదు కూడా... ఇంక బెజవాడ, గుంటూరు tier-2 సిటీలు. వాటి మధ్య ఇంకో మెగా సిటీ వచ్చి మొత్తం ఒక 80-90 kms radius లో ఒక పెద్ద tri-city form అయితే, జనాభా మెల్లగా పుంజుకుంటే, ఒక వైపు లిమిటెడ్ ఏరియాలో already మంచి రెవెన్యూ వున్న వైజాగ్, మరోవైపు expandable ఏరియాతో ఒక megacity నుంచీ వచ్చే రెవెన్యూ కలిస్తే ఇంక ఈ రాష్ట్రం సుభిక్షం... ఇది తొందరగా నెరవేరాలి.🙏
Bro... 1st TDP govt amaravati ni captain ga prapose chesinapuduuu YSRCP kuda ok cheppindhi Ruling maraganee caste,inside trading,evaniii yalla vastiee??
My opinion : Present Bangalore, Hyderabad lanti capitals heavy traffic problems ni face chesthunnai okavela vizag ni capital chesthe population chala speed ga peruguthundhi already vizag city madhyalo unna roads ni extend cheyadam chala kastam Main issue Vizag lo future lo huge traffic problems vasthai and water karuvu kuda vache chances ekkuva unnaai. Vizag ippudu India lone one of the beautiful city ippudu chala peaceful ga undhi moreover rayalaseema people Bangalore and chennai dhaggara ga undadam valla Vizag paina antha interest chupinchakapovachu and Vizag vallaki capital ane feel kuda radhu only coastal andhra North andhra capital avuthundhi Y amaravathi ante adhi center lo untadha chivara untadhaa matter kadhu bcz చెన్నై, Bangalore, Mumbai lanti capitals aa states ki center lo undavu.. Amaravathi capital from scratch nunchi build chesthunnaru kabatti future lo perige population ni mind lo pettukuni roads vestharu dhanivalla traffic problem assalu undadhu and krishna river pakkana undadam valla water problem anedhi radhu. Manam cultivation land pothundhi ani badhapadakunda undali ante polavaram project complete aithe rayalaseema ki kuda water vasthai so akkada amaravathi lo entha land waste aindho antha kante ekkuva land ni seema lo సాగు loki thisuku ravochu Amaravathi valla main asset entante amaravathi anedhi vijayawada ki guntur ki centre lo undhi ante vjy population present 20 lakhs+ undhi and guntur almost 10 lakhs undhi ante capital viti centre lo undadam valla two sides kuda extend avuthundhi dhani valla within 10+ years lo vjy nd guntur kalispoi oka peddha city avuthundhi.. Capital area mottham manchi ga infrastructure develop chesi ante roads, drainages, water alantivi baga develop chesi private organizations ante pvt schools, clgs, hsptls, factories, companies etc alanti vatiki permission isthe valle kattukuni valle capital area development chestharu + employment kuda vasthundhi dhani paina vache income tho manchi ga govt offices kattukovachu... Amaravathi 1)No traffic problem 2)No water problem 3)Within few years it becomes one of the most populated cities in India
@@realtalks9472 akkada clear ga cheppa kadhaa future lo perige population ni estimate cheskuni roads vestharu anii.. Amaravathi emi half baked city kadhu zero nunchi build chesthunnaru so problem emundadhu
Brother i have a doubt,nijam ga cbn garu tana cast valla ki help chedam ani, Amaravati ni capital select cheste mari Amaravati lo tdp enduku vodipoyindi?😂
Kranthi gaaru, Mee video lo konni visayalu cheppaledu. Meeku telusu ani anukuntunna, But Still enduku ignore chesaro artham kaavatledu 1. SRI BAGH PACT 2. SIVARAMAKRISHNAN COMMITTE Report 3. Why AP was bifurcated and why AP people are so much particular about Hyderabad. Is it not due to Centralised development And inko Visayam., as fai I remember YSRCP people always said that they are going to establish 3 capitals in AVAILABLE GOVT LAND., so no extra land pooling is required
I'm Christian sc mala but Kurnool should be capital of andhrapradesh. Rayalseema must get justice. As kurnool is capital of andhrapradesh from 1953-1960. Next cm ys jagan
Babu visionary 2014 -2019 Amaravathi Ki spend chesindhi 5000 crores for 5 years Ante 3 lakhs crores spend cheyali ante Yeni years paduthundhi 100 years aiyna saripodhu
Bro Hyderabad AP state formation kakamunde one of the well developed city... Electricity, railway network, Mint, etc industries mundu nunche unnayi... Mee AP vallu rakapoyina Hyd developed gane untunde....
Out of 54K acres of land allotted for the capital (CRDA), 33K acres of land were obtained through land pooling from the farmers and the rest (21K acres) was acquired through deforestation of govt. land. So, how will 42K acres of land become cultivatable land? This one example is enough to indicate your analysis of the AP capital issue is incorrect. By the way, I neither belong to CBN's community nor do I come from the Amaravathi area.
@@Usa98123 What intentions do I have? Nevertheless, why don't you explain to me where 42K acres of fertile land come from if 33K acres of land obtained through land pooling?
Okay...let me assum e your opinion is right. When 54k acres land is already obtained, why new places to set capital ? This 54 is getting wasted, a huge revenue and valuable time of court and revenue for court procedures is getting wasted. Is that justified ? The intention of Jagan is clear through this...don't you feel ?
@@Harikrishna379 Sorry, I don't understand whether you agree or disagree with the capital at Amaravathi. Since we didn't ask for the state division, every paisa need for the capital should come from the central govt. When we are eligible to get the funds for the capital for AP, why don't we build a new city to have the capital? When we could build Chandigarh (the only planned city in India) in the '50s, are we not developed to build a new green and planned capital now?
@@venkateswarluk5133 When a decesion is already taken and invested some funds,will have to stand by that...therefore I do stand by Amaravathi. The investment (that by state govt or Central) go in vain. Going through this topic is not fair.
క్రాంతి అన్న , కేంద్ర ప్రభుత్వo వల్ల రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మరియూ పన్నులు రాకుండ చేస్తున్న కుట్రలను, మరియూ కేసులు పెడితే దారికి తేవడం మరియూ పార్టీ కీ సపోర్ట్ చేస్తే దరిద్రుడు అయినా దొంగ అయినా మనోడే అనడం పైన ఒక వీడియో ఆశిస్తున్నాను
Yes amaravati vaddu 3 capital vaddu only vizag capital ga declare cheste akkadi nunchi chala income vastadi , vizag is the best option aa caste godavalu undavu , pantapolalanu nasanam cheyyanakkarledu and emi leni villages ni develop cheyyadaniki ayye karchu kuda undadu but amaravati raithula ki valla polalani vallaki ichi compensation vallaki ivvali but assembly and high court akkade unte better high court bench okati kurnool ki ivvali
క్రాంతి అన్నా నీకు ఛాలెంజ్ విసురుతున్న దమ్ముంటే బెట్టింగ్ యాప్స్ డార్క్ రియాల్టీ వీడియో చెయ్యి చూద్దాం ఎన్నో రకరకాల డార్క్ రియాలిటీ వీడియోస్ ఈ చానల్లో చూసాము కానీ ఈ టాపిక్ మీద మాత్రం ఒక్క వీడియో కూడా లేదు ఈ ఆప్ ల మీద ఒక వీడియో చేయి ఆన్లైన్ బెట్టింగ్ apps, రమ్మీ apps వన్ ఎక్స్ బెట్టింగ్ అప్, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ,గేమ్స్ బెట్టింగ్ apps ఐపీఎల్ టైం లో వరల్డ్ కప్ టైం లో, బెట్టింగ్ యాప్ లలో జరిగే దందా గురించి బయటపెటట్టు చూద్దాం
మూడు రాజధానులు అన్న తరువాత కనీసం, విశాఖ-విజయవాడ-గుంటూరు-కర్నూలు కి ఒక్కటంటే ఒక్కటి డైరెక్ట్ రైలు వేశారా...ఇప్పటికీ విశాఖ-కర్నూలు డైరెక్ట్ రైలు లేదు. అమరావతిలో అంతా మనవాళ్ళకి మేపడానికి ఏం లేదు, విశాఖ పేరు చెప్పి మనవాళ్ళకి దోచుకునే అవకాశం ఇద్దాం అనే యావ తప్ప ఏం లేదు.
అమరావతి చుట్టుపక్కల కే సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని ఎలా చేభుతున్నవు? ఇంక వేరే వాళ్ళు లేరా? వాళ్లకు బెనిఫిట్ రాధా? ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినపుడు ఆలోచించి స్టడీ చేసి చెప్పాలి. వైసిపి ఇంత ఇచ్చింది నీకు ఈ మాట చెప్పటానికి? నీ లాటి అజ్ఞానులు సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగు. ముందు నువ్వు ప్రిపేర్ గా తెలుసుకో.
Naidu is fullish dicision 35000 acres of agricultural lands converted in commercial hub very unfortunate in future Krishna and guntur dists will not be available agricultural lands ,he spoil the farmers,
Very simple. Its Hyderabad for 10 years after partition and YV Subba Reddy YSRCP politician said they will request to extend it for 2 years until court clears Vizag to be the capital
ఈ ఎనాలిసిస్ వోట్ వేసే టైం లో గుర్తుపెట్టుకొని వోట్ వెయ్యండి చాలు, స్టేట్ బాగుపడుతుంది. మీకు అర్థం అయ్యే వుంటుంది ఎవరికి వోట్ వేస్తే స్టేట్ డెవలప్ అవుతుందో?
My town is Kadapa How can I go to Vizag capital It should be in the centre which is near to me At least it should be one night journey like Hyderabad All young people are going to Hyderabad not living in Ap which is not having any big companies Which is a very big loss in view of economy
విశాఖపట్నం రాజధాని గా రాష్ట్రము విడిపోయి నాప్పడే ప్రకాటించి ఉండాల్సింది. విడిపోయి న రాష్ట్రనకు కొత్త రాజధాని కట్టడం చాలా కష్టం. మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అదే విశాఖపట్నం రాజధానిగా ముందే ప్రకటించి ఉన్నట్ల అయితే బాగుండేది. విశఖపట్నం లో అయితే నేవీ, ఆర్మీ, ఎయిరఫోర్స్, ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయ్. ఒక అసెంబ్లీ మ్మెల్యే క్వార్టర్స్ హైకోర్టు కట్టుకుంటే సరిపోయేది. చంద్రబాబు తన కులం అభివృద్ధి కోసం, డబ్బులు నూకడం కోసం అమరావతి అని పెట్టాడు. ఈ విషయం రాష్టం లో పశి పిల్లాడిని అడిగిన చెబుతూడు.
ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ లో నాకు ఇది చాలా చాలా బెస్ట్ అనిపించింది అన్న,👏👏👏👏🙏🙏🙏
ఓటు కులం,మతం,పార్టీ అని చూడకుండా వ్యక్తిని,వ్యక్తిత్వాన్ని చూసి వేస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతాది
Not possible practically in the present situation (Sad reality)
అన్ని ప్రాంతాల్లోనూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను కాని రాజధాని ఒక్కటి వుంటే బాగుంటాది ...జై ఆంధ్రప్రదేశ్
Mr Kranthi Vlogger be ready to do these videos
Jagan the Rise
Jagan the Rule
Jagan the Fall
Fall 😂😂 ahhhh yaada ra ayya
@@llllPillaBalillll49% to 41% fall ante 39% to 45% rise ante ardamaindha
actual ga cbn ki rise rule fall videos suit avutai
endukante telangana lo, rajya sabha lo tdp kaali ayipoyindi
indirect fall after 40 years
నిజమే బ్రో వీళ్ళ రాజకీయాల వల్ల తెలంగాణ వాళ్ళు నవ్వుతున్నారు ఆంధ్ర వాళ్ళను చూసి 😢
Epudu Telangana lo Congress power lo ki vachindi, nuvu epudu Telangana vala ni chusi inka gatiga navvu
😂
ఎందుకు మన రాష్ట్రం లో లాగా ప్రభుత్వ పథకాలకు లైన్ లో నించు నీ కాళ్ళు లాగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లో లేదూ అని నవ్వు కుంటున్నారా😂😂😂😂
ఎందుకు మన రాష్ట్రం లో లాగా ప్రభుత్వ పథకాలకు లైన్ లో నించు నీ కాళ్ళు లాగే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం లో లేదూ అని నవ్వు కుంటున్నారా😂😂😂😂
Telangana ni choosthe navvostundi
ap lo schools, hospitals lo nadu nedu petti develop chesaru
telangana lo 6 months lo 6 residential hostels lo food poisoning ayyindi
hyderabad ni union territory chesthe telangana zimbabwae, sri lanka ki takkuva em ledu
You are a real journalist anna
ఈసారి ఏపీ ప్రజలు చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు..... అది మాత్రం పక్క
No change, same thing is going to be continue
wait for jagan jail@@RockingRocky339
Brother 5 yrs lo ycp valu enni companies tisuku vacharu,and tdp enni techundi pls oka video cheyandi
Kia restaurant lo telugu valanu ranivaru
Cheyadu bro ipac lo join ayyadu, INKO sollu gadu Kia restaurant kosam vagutadu, andhra ki develop vadhu yesu bidda reddy moddda ante chalu em lekunna vadu padess pado parakatho bathikestaru
Ntpc 1lakhcr , Jindal 7kcr ,jsw 8kcr ...
ఆంధ్రా రాజధాని అమరావతి ✅
Jai amarvathi
Kurnool or 3 capitals.
Most preferable kurnool must be capital of ap
Kamravati it's not a capital it's a real estate vencher 😡
Iam from Chittoor i support vizag is a capital
అమరావతి
Yes
My opinion :
1. Capital anedi state Center lo undali.
2. Already develop ina city ni capital cheyyakudadu because developed cities lo already roads chala congested ga untai and traffic kuda chala ekkuvagaa untundi. Road expansion kuda impossible.
3. Oka semi developed town ni select chesi well planned ga design chesthey future lo elanti problems ravu For eg: Hyderabad lo drainage problem & chennai lo floods problem.
4. Climate anedi year mottam moderate ga undali.
Considering all the above points, AMARAVATHI is the best option
Beacase:
vizag and kurnool state ki edges lo untai, opp side unna prajalu Capital ki ravali ante chala kastam
Vizag coastal city, weather Chala humid ga untundi, traffic ippatike chala ekkuva, Road widening almost impossible.
Kurnool comparatively konchem better than vizag but still temperature Chala ekkuva and state ki kuda center lo undadu.
mi opinion kuda reply cheyyandi. Let's discuss
😂
Chennai tamilnadhulo middle lo undha ? Karnataka lo Bangalore ekkada undi?
Chennai not in the center of tamilnadu , Hyderabad is not in the center of Telangana, you took one side by beautifully saying karnool and vizag is waste though they are next big cities after Hyderabad in combined Andhra Pradesh...
neelsnti athi telivi unnavallu , Vizag and karnool people aspirations ni convenient ga undermine chesthunnaru ..
you already concluded Amaravathi as capital and Vizag and karnool are waste and asking for a discussion... super bro nuvvu
Guntur, vijayawada kante yekkuva yendalu marekkadaa vundavu
@@sumadheerreddya3054 That's the problem bro, capital corners lo pedithey opposite corners lo unnavallaki chala kastam
Karnataka lo chala mandiki Bangalore kanna Hyderabad daggara ani hyd ki vacchi jobs cheskuntunnaru
Incase future lo vizag capital ithey imagine the situation of Tirupati, Kurnool, Nellore people
Or incase Kurnool ithey imagine the situation of vizag, Srikakulam, Rajahmundry people
ప్రతీ విషయం లో ఎంతో కొంత నెగటివ్ ఉంటుంది అలానే అమరావతి ను క్యాపిటల్ గా పెట్టినప్పుడు ఎంతో కొంత నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. కాని అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఏపీ లో ప్రతీ ఒక్కరు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పోజ్ చేయలేదు అప్పుడు. అందరికీ అమరావతి నే రాజధాని గా అప్పట్లో ఇష్టం. కాని ఇపుడు ఉన్నది పాయే ఉంచుకున్నది పాయె అన్నట్టు ఏది లేకుండా పాయె.
Bro reservations vs student life system gurinchi video chey please
Alane caste system valla vacche problems kuda chesaadu eppudoo
Nijangaa reservation gurinchi oka pedda movie tiyyali.
@@arjunagorla7172 reservations valla née problems cheppu bro
@@RtKing999reservations ee sc sts ekkuva mandi chastunnaru oedsa colleges lo
జగన్ అన్న గ్రేట్ 10th క్లాస్ పాస్ అవకుండా సీఎం అయ్యాడు. ఎం నాలెడ్జ్ లేకుండా సీఎం అయ్యాడు
10th pass kakunda graduation ela avutharu bro
@@Tejanamala enno manage chestunnaru adhi okka lekka edanna proofs pettu anna eh college lo chadivado
Nee Kodi brain intlo pettuko bayata thiragaku
@@jagadeeshrajug erA Paytm kodaka,
జూన్ 1, 2024 అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్... ఆ తరువాత జగన్ వస్తే వైజాగ్, బాబు వస్తే అమరావతి...
Anti. Appudi.. 10yeras..completed.avuthundi...😄.. June.-1-2024.11.59.pm.
@@garikaprasanth9890 ఐపోయింది bro... కానీ ఇంకా ఆంధ్ర కి రాజధాని నిర్ణయం తెలుకోలేని దరిద్రంలో ఉంది ఆంధ్ర రాజకీయం... చి...
@@katarimahendrarameshnaidu2766 . Yeah. 2024..big..election..desction..tesukovali... Bro. .
Mari 3 capitals annaru adhi yem ayyindhi bro😢
@@pavankalyaneeli6600 ఒక్కదనికే దిక్కు లేదు కదా bro... ఐనా చిన్నా రాష్ట్రానికి 3 అవసరమా...
Development for Amaravati villages requires 5-8 lakh crores. Amaravathi is a white elephant.
Vizag as capital needs 30-40k crs for government establihments and infra. Remaining funds can be utilised for other cities like Kakinada, Rajahmundry, Vijayawada, Tirupathi, Kurnool.
Amaravrhi will kill future of these cities. Cities evolve but not constructed from scratch. Why should other cities stop their growth just because of this fancy capital called Amaravathi?
Super video without any controversy said the facts not hurting any one
Bro, facts correct ga telusukondi, blind ga gorrella nammoddu. Food Zone ki Flood Zone ki teda kooda teliyani vaallu capital meeda class lu peekadam ento?? Hatavidhi
ఒక రాజధానికి కావలసింది రోడ్డు మార్గం, విమానాశ్యయం, రైలు మార్గం,రక్షణ విభాగం, పోర్ట్ లు ఇవి ఎక్కడ ఉంటే అదే రాజధాని
Amaravathi's the AP Capital Rajadhani 100%, no can be changed. Due at the time of deciding Act implemented...
But Bramaravathi costs 5lakhcr ...,vizag has everything
@@realtalks9472why Jagan didn’t oppose in 2015 when cbn declared amaravathi as capital before elections also he didn’t mentioned this thing why😂
@@user-to6io5bk9d 2014 election campaign why cbn did not AP capital location ??..it is purely a project and if it loss making ...anybody will quit , 30kacres agreed in assembly..but cbn made master plan for 54kacres ?why cbn ignored Siva Ramakrishnan report ..??
@@realtalks9472😂😂😂please check in the govt books, Amaravati is the capital 😂😂😂
Bramaravathi capital eppatiki avvadhu ma vizag ey capital
Excellent.... Thank you for sharing the genuine content ❤❤❤
Bro.. Washington DC, Capital of USA has been built in fertile lands on the shores of Potomac river .. it's like అమరావతి on the shores of Krishna river
America ki andhra ki teda vundi kada bro....
Yes. USA🇺🇸. AP. Teda. Lidha. Akkada. Politics. Veru. Ekkada. 😢. Veru papam. USA🇺🇸. Nunchi. Comment..pettivu... Melanti. Nri. Lu. Taluchuvali. Capital. Kattalanti. 😅
@@KranthiVloggerwhy not
South Africa example kannada idi bane undi Jada Mr kranti
@@KranthiVlogger South Africa ki andhra ki kooda theda undhi kadha bro...
Jai amaravati
Center position off ap
Water facility undhi Krishna river la endhuku ante banglore hyd Chennai water problem valla entha ibbandhi paduthunnaru ani chusthunnam
❤❤
Hyderabad loo water ibbandhaa chusi matladu bro
ua-cam.com/video/WhJN_rxt3Go/v-deo.htmlsi=E3wjsh9uwiwylOD-
మీ చల్లని చూపు ఆ దేవుని దయ మీ బిడ్డకు ఉన్నంతకాలం.....మనకంటూ ఒక మంచి రాజధాని వస్తుంది
అన్నా నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు కావాలంటే వై వి సుబ్బారెడ్డి గారు చెప్పారు ఆయనే అడగండి.
😂.
One thing . Anna already 12 lakhs crores debit lo unnamm .. next inko 20 lakhs crores appullu pallu avutham anthe ga. Don't worry
12 lakh crores era chadhuvu abba ledha leka aa lekkalu née yamma cheppindhaaa
Arey Lanja kodaka central finance minister ne 1 and half lakh Cr debts lo undhi ante
Ne amma ni dengadaniki Antha appu undha
YCP worst party ye bro oppukunta kani 12Lakh crores appu em cheyyaledu ap govt lo numbers chudu around 2.75L crores appu chesindi last time TDP 2.2 around chesindi. Manaku anni panchestunaru kabatti appu ekkuva chesinatu kanipistundi almost one rupee lo.75 welfare schemes.25 capital investment TDP percentage ekkuve aina manaku capital vachenta varaku appulu taggavu ala perigipotune untayi ye govt vachina chesedi adeee
@@vasu3306govn official ga teesukunnavi cheptundiraa pumkaa.corporations tho chesina appulu nee amma em teerchadu maname teerchali
June 1-2024..night..11.59...ki....10
Years. Hyderabad. Completed. Avuthundi.. Eka. AP. Capital. Kuda. Vundathu.
Sir iddaridi tappu ani anakandi..
Cbn oka large model propose chesadu, anni cities tirigi, land pooling decision ke 2.5yrs pattindi, Remaining time lo plan,punadhulu ,konni construct chesadu ,jagan 5yrs continue cheste ipoyedi,but politics kosam maddapettadu, anthaga doubt unte tdp vallu konukuna bhoomulu laakkuni develop chesukovachu..
my choice is VISAKHAPATNAM ❤❤
Good infra and roads
International airport
Seaport
Beautiful coastal line (beaches)
Green City
CITY' OF DESTINY ❤❤
Y can't tirupati
Vizag don’t have any airport that airport is belongs to Army 😂
My choice vijaywada
Bura takuva edava growth kavali jobs kavali
@@understanding.everythingyem amaravathi lo ippudu start cheste 50 yellu avutundi vizag range lo ki ravataaniki.... And manavallu ichhe pathakalatho capital kattukune range lo mana State ledhu...
Amaravathi lo unna 2acres unnavadu maa uttarandhra lo 10 acres tho samanam .. inkenni samvatsaralina kooda mammalni ila venaka badina zillalagane undamantunnara....
Memu adhikaaralu koram, CM abyardulu undaru, maa zillala nunchi, mantrulu undaru , yevarini noppincham kooda..andhuke mammalni inka kindaki thokkestunnaru...
Ite okkati cheppagalam maa 3 zillallo kula gajji chala takkkuva ani ..😢
1.5 ట్రిలియన్ రుపీస్ ఎందుకు బ్రో కొత్తగా ఏమన్నా నిర్మిస్తునారా. 3 కాపితల్స్ అనేది మంచి ఆలోచన సరిగ్గా ప్లాన్ చేస్తే ఒక మహారాష్ట్ర లా అవుతాది 700 కిలోమీటర్స్ అంత దూరమా
Excellent analysis bhayya...😮👍🏻 AMARAVATI ❤
Tappu bro 33000 vela acres
Anni kulalu vunaru telusukoni mataladandi
హలో క్రాంతి గారు. హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ ఉంటే అదే రాజధాని. .అని నా అభిప్రాయం.
Secretariat untene rajadhani antaru, assembly High court unte danni rajadhani anaru
మా నమ్మకం నువ్వే జగన్
ఏటా ఉద్యోగ కేలండర్ ఇచ్చినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - నిరుద్యోగులు
పరిశ్రమలు ఐటీ కంపెనీలు తెచ్చినందుకు
మా నమ్మకం నువ్వే జగన్- యువకులు
ప్రతి జిల్లాలో ఒక జలప్రాజెక్టులు కట్టినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - రైతులు
సిపిఎస్ రద్దు చేసి
అద్భుతమైన పిఆర్సీ ఇచ్చిన్నందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - ఉద్యోగులు
ఉద్యోగాలు రెగ్యులర్ చేసినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టు &
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
మద్యపాన నిషేధం అమలు చేసినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - మహిళలు
ఆంగ్ల ఉపాధ్యాయుల నియామకం చేపట్టి
ఆంగ్ల మాధ్యమం బోధించినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - బడి పిల్లలు
వేల కోట్ల నిధులతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి
తమ కులాల అభివృద్ధి చేసినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - కుల జనం
నిర్మాణ రంగం పుంజుకునేలా చేసినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - భవన నిర్మాణ కార్మికులు
బిల్లులు సకాలంలో చెల్లించినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - కాంట్రాక్టర్లు
నిత్యావసర వస్తువుల ధరలు
విద్యుత్ బస్ ఛార్జీలు అందుబాటులో ఉంచినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - మధ్యతరగతి ప్రజలు
అద్భుతమైన ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తెచ్చినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - కళాశాలల సిబ్బంది
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలూ
సమాన అభివృద్ధి చేసినందుకు
మా నమ్మకం నువ్వే జగన్ - ఆంధ్ర ప్రజలు
Maa Rashtram Bihar Aipothundi was personal 😮
Bro make a video about the caste system in India. People are crying about removing reservations, but not the caste system.
As per the records Capital is Hyderabad still today but Vizag is the best capital for AP
E party ki vote veyyali ani confusion lo unna naaku meeru chesina ee video oka kanuvippu laga ayyindhi ,naidu garu reddy garu video ni baga convey chesaru,,.. baga rathamayyindhi
Jaiiii Andhra Pradesh ✊✊💪💪💪💪❤❤❤❤❤
ఆంధ్రప్రదేశ్ రాజధాని తెలియదు. రాజధానే కాదు మంత్రులు వారి శాఖలు కూడా తెలియదు
జగనన్న ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా నెరవేర్చినవి ఇవే..eka 100% హామీలు నెరవేర్చాడు. అందులో కొన్ని: 1. సీపీఎస్ రద్దు 2. ప్రత్యేక హోదా తెస్తాం 3. మద్యపాన నిషేధం చేస్తాం 4.విశాఖ కు రైల్వే జోన్ తెస్తాం 5.విశాఖ కు మెట్రో తెస్తాం 5. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం 6.పోలవరం పూర్తి చేస్తాం. 7. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తాం. 8. వెలిగొండ పూర్తి చేస్తాం. 9. రామాయపట్నం పోర్టు పూర్తి చేస్తాం. 10. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. 11 . కరెంటు చార్జీలు తగ్గిస్తాం. 12. బస్సు చార్జీలు తగ్గిస్తాం. 13. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. 14. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 15. వృధ్యాప్య పెన్షన్ రూ.3,000 చేస్తాం 16. వికలాంగుల పెన్షన్ రూ.3,000 చేస్తాం 17. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం. 18. మెగా డీఎస్సీ వేస్తాం. 19. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ ఇస్తాం. 20. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా ఇస్తాం. 21. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం. 22. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ ... ఆంధ్రుడా మేలుకో
Legal gaa chaalaa vishayaalu unnaayi saaruvaadoo...farmers court ki vellagaane, judgement raakamunde 3 capitals bill WITHDRAW chesukunnaaru...court koodaa ade teerpu ichindi. Aa judgement ni SC lo challenge chesaaru... Kaanee , judgement raakamunde bill teesesaaru kadaa...mallee kotta bill pettaledu kadaa...ye base tho SC ki vellaaru ...timepass ki tappa. SC koodaa ade comment chestundi. Choostoo undadame...
😄😄😄😄😄
@@Harikrishna379already central government chepindhi kada Amravati a cap anni
మాకు నమ్మకం లేదు దొర
@@rajivnaidu804 Central govt. ki sambandham ledu andee ee issue lo...HC judgement SC lo challenge ayyindi anthe.
Union govt..(Feb 23 lo anukuntanu.), Sivarama krishnan report meeda assembly lo jarigina discussion prakaram Amaravati capital gaa oppukunnaamu ani letter vachindi, memu pass chesaamu ani cheppindi. Furcation gurinchi maaku yemee information raaledu - maaku sambandham ledu ani Union ministry - Home affairs affidavit ichindi. Affidavit Feb 23 lo ane gurtu...Antaku mundu HC lo koodaa ade tarahaa additional affidavit ichina gurtu.(3yrs back). SC lo matukoo 9th Feb 2023. Nenu 10th TOI lo chadivaanu.
ప్రతి ప్రాంతంలోనూ అన్ని కులాల వారి భూములు ఉంటాయి... ఏ వైజాగ్ లో కమ్మోళ్లకి భూములు లేవా? అమరావతిలో రెడ్లకి భూములు లేవా? ఎక్కడ జనాభా పెరిగినా కరువు రాదో, విస్తరించడానికి వీలుంటుందో, ఎక్కడ పనికి వచ్చే నీరు పుష్కలంగా దొరుకుతుందో, ఎక్కడ యుద్ధాలు ముంచుకొచ్చినా భయపడాల్సిన పనిలేదో, ఎక్కడ వాణిజ్యానికి ఎక్కువ అవకాశం ఉంటుందో, ఎక్కడ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారో... ఆ ప్రాంతాన్ని ముందు అభివృద్ధి చేసుకోవాలి... ఆ అభివృద్ధి ఫలాలను మిగతా ప్రాంతాలలో పెట్టుబడిగా పెట్టి వాటి అభివృద్ధికి తోడ్పడాలి. ఆ ప్రాంతం కృష్ణా, గుంటూరు జిల్లాలు. అమరావతి వాటి నడిబొడ్డున ఉంది. పండే భూమి రాష్ట్రం లో 2 కోట్ల ఎకరాలకు పైనే ఉంది. అత్యధిక దిగుబడిని ఇచ్చే ప్రాంతమే... కానీ రాజధాని పూర్తయితే అంతకు ఎన్నో రెట్లు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముందు తరాలు ఒక శ్రీలంక లానో, పాకిస్తాన్ లానో, పెరుగ్వే లానో, ఆఫ్రికా దేశాల లానో కాకుండా స్వయం సంపత్తితో బాగుంటాయి.
వైజాగ్ ఒక అద్భుతమైన సిటీ. నేను అక్కడే పుట్టా, పెరిగా. ఆ బంగాళాఖాతం ని ఎంత చూసినా తనివి తీరదు. ఆ ఇసుక లో కూర్చుంటే వైజాగ్ వడి లో కూర్చున్నట్టు అదొక అద్భుమైన ఫీలింగ్. కానీ, అది ఈ స్థాయికి ఎంత అభివృధి జరగాలో అంత జరిగింది. అంతకు మించి expand చేస్తే సిటీ సముద్రం వెంబడి చాలా బారుగా పెరుగుద్ది. ఏ చిన్న శబ్ధం వచ్చినా ఉలిక్కి పడాలి. అది విపత్తైనా, యుద్ధమైనా... కానీ అమరావతి అలా కాదు, కృష్ణమ్మ పొంగితే కరకట్ట మీద పడి ఇల్లు పోతయ్యేమో తప్పితే, విపత్తవ్వదు... అసలు మన కృష్ణమ్మ అలా చెయ్యదు కూడా... ఇంక బెజవాడ, గుంటూరు tier-2 సిటీలు. వాటి మధ్య ఇంకో మెగా సిటీ వచ్చి మొత్తం ఒక 80-90 kms radius లో ఒక పెద్ద tri-city form అయితే, జనాభా మెల్లగా పుంజుకుంటే, ఒక వైపు లిమిటెడ్ ఏరియాలో already మంచి రెవెన్యూ వున్న వైజాగ్, మరోవైపు expandable ఏరియాతో ఒక megacity నుంచీ వచ్చే రెవెన్యూ కలిస్తే ఇంక ఈ రాష్ట్రం సుభిక్షం... ఇది తొందరగా నెరవేరాలి.🙏
క్రాంతి అన్న సార్ క్రాంతి అన్న అంతే ఎక్సలెంట్ వీడియో అంతే 🔥🔥
రాజధాని ఏదైన అది అందరిదై వుండాలి
కొందరిధై వుండకూడదు
కొందరి రాజధాని వద్దు
అందరి రాజధాని ముద్దు.
నాది రాయలసీమ నా రాజధాని అమరావతి 💪
Iam frm vja i like vizag
@@suriv4847 you're uneducated I know
@@suriv4847u r not only uneducated but also a big fool
@@suriv4847 sugar lekunda jagan sanka naku edava
@@understanding.everything eripuka pora
Excellent work
Andhra rajadani Amaravathi
వైజాగ్ అభివృధి చెందిన నగరం..
సో ap లో రాజధాని పేరు మీద ఇంకో సిటీ develop అయితే మంచిది .కొత్త జాబ్స్ & కంపెనీ లు కూడా వస్తాయి ఇప్పటికన్నా ఎక్కువ..
#SaveAP #SaveAmaravati
#ByeByeJagan
#byebyepawalanaidu
ua-cam.com/video/WhJN_rxt3Go/v-deo.htmlsi=E3wjsh9uwiwylOD-
Last dialogue is best, " conclusion entante, no conclusion"
Bro...
1st TDP govt amaravati ni captain ga prapose chesinapuduuu YSRCP kuda ok cheppindhi
Ruling maraganee caste,inside trading,evaniii yalla vastiee??
అక్కడ వాళ్ళు అసలు ఏం కట్టి చావలేదు డబ్బులు ఏం చేశారో
My opinion : Present Bangalore, Hyderabad lanti capitals heavy traffic problems ni face chesthunnai okavela vizag ni capital chesthe population chala speed ga peruguthundhi already vizag city madhyalo unna roads ni extend cheyadam chala kastam
Main issue Vizag lo future lo huge traffic problems vasthai and water karuvu kuda vache chances ekkuva unnaai. Vizag ippudu India lone one of the beautiful city ippudu chala peaceful ga undhi moreover rayalaseema people Bangalore and chennai dhaggara ga undadam valla Vizag paina antha interest chupinchakapovachu and Vizag vallaki capital ane feel kuda radhu only coastal andhra North andhra capital avuthundhi
Y amaravathi ante adhi center lo untadha chivara untadhaa matter kadhu bcz చెన్నై, Bangalore, Mumbai lanti capitals aa states ki center lo undavu.. Amaravathi capital from scratch nunchi build chesthunnaru kabatti future lo perige population ni mind lo pettukuni roads vestharu dhanivalla traffic problem assalu undadhu and krishna river pakkana undadam valla water problem anedhi radhu. Manam cultivation land pothundhi ani badhapadakunda undali ante polavaram project complete aithe rayalaseema ki kuda water vasthai so akkada amaravathi lo entha land waste aindho antha kante ekkuva land ni seema lo సాగు loki thisuku ravochu
Amaravathi valla main asset entante amaravathi anedhi vijayawada ki guntur ki centre lo undhi ante vjy population present 20 lakhs+ undhi and guntur almost 10 lakhs undhi ante capital viti centre lo undadam valla two sides kuda extend avuthundhi dhani valla within 10+ years lo vjy nd guntur kalispoi oka peddha city avuthundhi.. Capital area mottham manchi ga infrastructure develop chesi ante roads, drainages, water alantivi baga develop chesi private organizations ante pvt schools, clgs, hsptls, factories, companies etc alanti vatiki permission isthe valle kattukuni valle capital area development chestharu + employment kuda vasthundhi dhani paina vache income tho manchi ga govt offices kattukovachu...
Amaravathi
1)No traffic problem
2)No water problem
3)Within few years it becomes one of the most populated cities in India
In future also Amv also will get traffic ...that is why we need 3 capitals
అక్కడ only kamma valle
@@realtalks9472 akkada clear ga cheppa kadhaa future lo perige population ni estimate cheskuni roads vestharu anii.. Amaravathi emi half baked city kadhu zero nunchi build chesthunnaru so problem emundadhu
@@365_dairies akkada evadu develop chesthe enti andharu develop avutharu gaa.. Assalu develop avvaka poina parledhu kani kammollu bagupadakudadhu anthe naa.. Akkada kammas kante dalithulu ekkuva lands icharu and ekkuva mandhi unnaru.. Akkada evadu develop chesina state lo andhariki benefit untadhi..
Past lo Avru CM Unna Right To speak Aneydhe Open and Free ga undeydhe....Ipudu untundhaa e oka question chalu How gov is Running!
News media kante 100 times మేలు అన్న నీ ఛానల్❤
Can we file a case against the Prime Minister? Make a video on this bro
OKAVELA REASON VALID GA VUNTEY AHA RIGHT NIKU VUNDHI BRO
Option B.....e rastramlo kammavallu okktane undedhi....we always support Vizag
Jagan mada gudu ayte
Brother i have a doubt,nijam ga cbn garu tana cast valla ki help chedam ani, Amaravati ni capital select cheste mari Amaravati lo tdp enduku vodipoyindi?😂
Yedho Google lo undhi chepadule bro 😅
Chances darikithe Ela cheptadu CBN or bjp gurinchi 😆
Great information about our AP brother tqqq for doing this
Nyc information ❤bro
Hello kranthi brother....Vestige direct selling process,products, complications గురించి ఒక video cheyandi
Nellore ni cheyyandi bro capital evariki godava vundadu
మీ ఊరుని చేస్తారులే😂
మా జగనన్న, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి , vizag ని దోచేస్తున్నారు...😂
Vizag ledha Kurnool ni Capital cheyadam better. 👍
I support Vizag Capital ✊
Central govt amaravati ani declare chesindi kada
Kranthi gaaru, Mee video lo konni visayalu cheppaledu. Meeku telusu ani anukuntunna, But Still enduku ignore chesaro artham kaavatledu
1. SRI BAGH PACT
2. SIVARAMAKRISHNAN COMMITTE Report
3. Why AP was bifurcated and why AP people are so much particular about Hyderabad. Is it not due to Centralised development
And inko Visayam., as fai I remember YSRCP people always said that they are going to establish 3 capitals in AVAILABLE GOVT LAND., so no extra land pooling is required
I'm Christian sc mala but Kurnool should be capital of andhrapradesh.
Rayalseema must get justice.
As kurnool is capital of andhrapradesh from 1953-1960.
Next cm ys jagan
Adhi jaragadu amma😂
👌
👌😊సూపర్ వీడియో అన్న బాగుంది....
Amaravati
Kantent lekapoyena daily edhoka video peduthu vunnav Anna hats of
Vaa anna vaa GOOD 💥💥💥
Fitst time dislike taruvata video chusa, me video kuda first time ye. Jagan gari greatness me lanti vallaku ardam kaadu. Jai jagan garu 💕
Amaravati ✌️
Points nirbhayamuga chebuthunnaaru bro 🎉🎉🎉🎉
Keep it up
Amaravati is best for capital, If it is cultivation land then aa ఏరియాలో around those districts better but CBN vision is beter than జైల్ జగన్
But it costs 5lakhcr ..., vizag has everything...just needs 5kcr
It costs 5lakh crores, 20 years
@@DulkarDq-nt8xb 20yrs also not enough for Bramaravathi completion ...
@@realtalks9472ap capital amaravati Paytm kukalu capital Hyderabad
Babu visionary
2014 -2019
Amaravathi
Ki spend chesindhi
5000 crores for 5 years
Ante 3 lakhs crores spend cheyali ante
Yeni years paduthundhi
100 years aiyna saripodhu
Bro nenu aa vargam vaadini kaadhu .but amaravati best endhukante anni districts ki samaana dhooram lo vuntundhi
AP capital is Amaravathi only
Central Govt official declared on India Map in 2022 lok sabha sessions
5lakhcr nee Amma mogudu istada ??
THIS TIME TO VOTE🎯 FOR NOTE ONLY💵💵💵💵
Option E : Hyderabad
. Vellu. Telangana vallanu. Adugandi.
Nenu telangana vadine
@@arjunagorla7172 hyd ni next 10 years capital ga oppukuntara meru
Bro Hyderabad AP state formation kakamunde one of the well developed city... Electricity, railway network, Mint, etc industries mundu nunche unnayi... Mee AP vallu rakapoyina Hyd developed gane untunde....
Out of 54K acres of land allotted for the capital (CRDA), 33K acres of land were obtained through land pooling from the farmers and the rest (21K acres) was acquired through deforestation of govt. land. So, how will 42K acres of land become cultivatable land? This one example is enough to indicate your analysis of the AP capital issue is incorrect. By the way, I neither belong to CBN's community nor do I come from the Amaravathi area.
Here it was so clear, what’s there back of your mind and intentions.
@@Usa98123 What intentions do I have? Nevertheless, why don't you explain to me where 42K acres of fertile land come from if 33K acres of land obtained through land pooling?
Okay...let me assum
e your opinion is right. When 54k acres land is already obtained, why new places to set capital ? This 54 is getting wasted, a huge revenue and valuable time of court and revenue for court procedures is getting wasted. Is that justified ? The intention of Jagan is clear through this...don't you feel ?
@@Harikrishna379 Sorry, I don't understand whether you agree or disagree with the capital at Amaravathi. Since we didn't ask for the state division, every paisa need for the capital should come from the central govt. When we are eligible to get the funds for the capital for AP, why don't we build a new city to have the capital? When we could build Chandigarh (the only planned city in India) in the '50s, are we not developed to build a new green and planned capital now?
@@venkateswarluk5133 When a decesion is already taken and invested some funds,will have to stand by that...therefore I do stand by Amaravathi. The investment (that by state govt or Central) go in vain. Going through this topic is not fair.
Option b because l am from vizag l am not supporter of any government l like my place and also state . 🗿🗿
Andhra Pradesh capital bay of Bengal
😂
క్రాంతి అన్న , కేంద్ర ప్రభుత్వo వల్ల రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మరియూ పన్నులు రాకుండ చేస్తున్న కుట్రలను, మరియూ కేసులు పెడితే దారికి తేవడం మరియూ పార్టీ కీ సపోర్ట్ చేస్తే దరిద్రుడు అయినా దొంగ అయినా మనోడే అనడం పైన ఒక వీడియో ఆశిస్తున్నాను
Very informative 🎉
Yes amaravati vaddu 3 capital vaddu only vizag capital ga declare cheste akkadi nunchi chala income vastadi , vizag is the best option aa caste godavalu undavu , pantapolalanu nasanam cheyyanakkarledu and emi leni villages ni develop cheyyadaniki ayye karchu kuda undadu but amaravati raithula ki valla polalani vallaki ichi compensation vallaki ivvali but assembly and high court akkade unte better high court bench okati kurnool ki ivvali
తప్పుగా అనుకోవద్దు
కొన్నేళ్ల తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ కాస్తా కోస్తాంధ్ర రాయలసీమ రాష్ట్రాలుగా విడిపోతుంది ఏమో అని నా భయం😢
Bro Small correction: AP official Capital AMARAVATHI not HYD, please verify in India Map and records in Parliament.
Official eppudaindi nee bondha
క్రాంతి అన్నా నీకు ఛాలెంజ్ విసురుతున్న దమ్ముంటే బెట్టింగ్ యాప్స్ డార్క్ రియాల్టీ వీడియో చెయ్యి చూద్దాం
ఎన్నో రకరకాల డార్క్ రియాలిటీ వీడియోస్ ఈ చానల్లో చూసాము కానీ ఈ టాపిక్ మీద మాత్రం ఒక్క వీడియో కూడా లేదు
ఈ ఆప్ ల మీద ఒక వీడియో చేయి
ఆన్లైన్ బెట్టింగ్ apps, రమ్మీ apps
వన్ ఎక్స్ బెట్టింగ్ అప్, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ,గేమ్స్ బెట్టింగ్ apps
ఐపీఎల్ టైం లో వరల్డ్ కప్ టైం లో,
బెట్టింగ్ యాప్ లలో జరిగే దందా గురించి బయటపెటట్టు చూద్దాం
💚ONE STATE ONE CAPITAL
JAI AMARAVATHI JAI JAI AMARAVATHI ✊️🙏
💚ONE STATE ONE CAPITAL
JAI VISAKHAPATNAM JAI JAI VISAKHAPATNAM ✊️🙏
వైజాగ్
మూడు రాజధానులు అన్న తరువాత కనీసం, విశాఖ-విజయవాడ-గుంటూరు-కర్నూలు కి ఒక్కటంటే ఒక్కటి డైరెక్ట్ రైలు వేశారా...ఇప్పటికీ విశాఖ-కర్నూలు డైరెక్ట్ రైలు లేదు. అమరావతిలో అంతా మనవాళ్ళకి మేపడానికి ఏం లేదు, విశాఖ పేరు చెప్పి మనవాళ్ళకి దోచుకునే అవకాశం ఇద్దాం అనే యావ తప్ప ఏం లేదు.
Vizag is capital of andhra pradesh ithe manam oka 15 years lo banglore, Hyderabad, Chennai ni deekottavachu
Andhrapradesh cm abiruddi gurinchi oka video chi anna and okavela ysrcp kakunda TDP party vaste yem jarugutundhi
Capital adayina okkate వుండాలి, amaravathi a batter.. Andariki daggaragaa వుంటుంది
అమరావతి చుట్టుపక్కల కే సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని ఎలా చేభుతున్నవు? ఇంక వేరే వాళ్ళు లేరా? వాళ్లకు బెనిఫిట్ రాధా? ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినపుడు ఆలోచించి స్టడీ చేసి చెప్పాలి. వైసిపి ఇంత ఇచ్చింది నీకు ఈ మాట చెప్పటానికి? నీ లాటి అజ్ఞానులు సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగు. ముందు నువ్వు ప్రిపేర్ గా తెలుసుకో.
Naidu is fullish dicision 35000 acres of agricultural lands converted in commercial hub very unfortunate in future Krishna and guntur dists will not be available agricultural lands ,he spoil the farmers,
Andra Pradesh best city vishapatnam Vizag rajadani kavali
Mudhala. Vigaz. Steal plant. Kapuduko. Railway zone. Techukuni.. Railway. Zone
E
Jalaga. Central government. Bommulu. Anduku. Evtam
Lidhu.
Very simple. Its Hyderabad for 10 years after partition and YV Subba Reddy YSRCP politician said they will request to extend it for 2 years until court clears Vizag to be the capital
VIzag need to be capital
ఈ ఎనాలిసిస్ వోట్ వేసే టైం లో గుర్తుపెట్టుకొని వోట్ వెయ్యండి చాలు, స్టేట్ బాగుపడుతుంది. మీకు అర్థం అయ్యే వుంటుంది ఎవరికి వోట్ వేస్తే స్టేట్ డెవలప్ అవుతుందో?
ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ నిజాయతీ గ ముందు కు నడవండి all the best
My town is Kadapa
How can I go to Vizag capital
It should be in the centre which is near to me
At least it should be one night journey like Hyderabad
All young people are going to Hyderabad not living in Ap which is not having any big companies
Which is a very big loss in view of economy
Bro ilaa center middle anukunte mumbai, chennai vacchevi kaadu
Hyderabad is a capital for both states for ten years
2024.june..1.11.59.pm...tho
. A. 10.yeras
Apothundi
. Next. Anti. 😢. Sir.
@@garikaprasanth9890inko 1year extend avutadi
విశాఖపట్నం రాజధాని గా రాష్ట్రము విడిపోయి నాప్పడే ప్రకాటించి ఉండాల్సింది. విడిపోయి న రాష్ట్రనకు కొత్త రాజధాని కట్టడం చాలా కష్టం. మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. అదే విశాఖపట్నం రాజధానిగా ముందే ప్రకటించి ఉన్నట్ల అయితే బాగుండేది. విశఖపట్నం లో అయితే నేవీ, ఆర్మీ, ఎయిరఫోర్స్, ఇతర గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయ్. ఒక అసెంబ్లీ మ్మెల్యే క్వార్టర్స్ హైకోర్టు కట్టుకుంటే సరిపోయేది. చంద్రబాబు తన కులం అభివృద్ధి కోసం, డబ్బులు నూకడం కోసం అమరావతి అని పెట్టాడు. ఈ విషయం రాష్టం లో పశి పిల్లాడిని అడిగిన చెబుతూడు.