Black tiger home tour బ్లాక్ టైగర్ కి కోపం ఎక్కువ Ongole bulls

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2023
  • Ongole bulls

КОМЕНТАРІ • 222

  • @Raj-zp3xq
    @Raj-zp3xq 6 місяців тому +39

    రాజు అన్నా💥💥💥 బ్లాక్ టైగర్💥💥💥 కి జతగా కి పనికొచ్చేది డివిఆర్ వాళ్ళ
    🔥🔥🔥 ధీర 🔥🔥🔥ని జతగా కలిసే లా చూడు అన్న వచ్చే కాంపిటీషన్ కి మహానందిలో ఈ రెండు ఆడితే ఇంకా వీటికి ఎదురు ఉండదు

    • @raghum6469
      @raghum6469 6 місяців тому +2

      Correct bro

    • @Raj-zp3xq
      @Raj-zp3xq 6 місяців тому

      @@raghum6469 అవును బ్రదర్ లాస్ట్ టైం డివిఆర్ వాళ్ల దగ్గర🔥🔥🔥 ధీర🔥🔥🔥 కి జతగా ఆడిన 💕బోడి💕 గిత్త ❤️బుడ్డ గీత❤️తో కలిసి ఆడుతుంటే అది మరియు
      🔥🔥🔥 ధీర🔥🔥🔥 ని జతగా ఆడితే గెలిచే అవకాశం కచ్చితంగా ఉంది అని కూడా అప్పుడు నేను చెప్పాను అలాగే ఇప్పుడు
      🔥🔥🔥 దీర🔥🔥🔥 మరియు
      💥💥💥 బ్లాక్ టైగర్ 💥💥💥 జతగా ఆడితే ఇంకో మూడు సంవత్సరాలు వీటికి తిరుగు లేని విధంగా అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయి

    • @reddynatukolukadapa1011
      @reddynatukolukadapa1011 6 місяців тому +3

      Simha kuda undi

    • @Raj-zp3xq
      @Raj-zp3xq 6 місяців тому

      @@reddynatukolukadapa1011 ఎవరి ఒపీనియన్ వాళ్ళది కానీ లోడు కోర్ట్లలో ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు కదా సింహ కానీ నాకు సింహ అంటే నాకు చాలా ఇష్టం కానీ ధీర తర్వాత సెకండ్ ప్లేస్ సింహా ది మరియు మూడవ ప్లేస్ బ్లాక్ టైగర్ నాకు నచ్చిన టాప్ మూడు గిత్తల లో

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 6 місяців тому +2

      ధీర పర్ఫామెన్స్ తగ్గిపోయింది మహానందిలో మంచి ప్రదర్శన చేయకపోవచ్చు

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 6 місяців тому +2

    ఒక మంచి ఎద్దు history తెలుసు కోవటం చాలా కష్టం. పుట్టిన time నుండి తెలుసుకొని video చెయ్యటం చాలా కష్టం. చాలా మంచి video చేసారు రాజు గారు.

  • @ussengoud3914
    @ussengoud3914 6 місяців тому +2

    అన్న బ్లాక్ టైగర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న అన్న మీరు చాలా రిస్క్ తీసుకొని ఒంగోలు జాతి పశుపోషకులను అందరికీ మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న అన్న బ్లాక్ టైగర్ తరపున

  • @mreddy2963
    @mreddy2963 6 місяців тому +12

    MCOR+DVR+RK+PR+ SS+Black tiger+SSR. Heavy computation seniors.

    • @ramalakshman7675
      @ramalakshman7675 6 місяців тому

      Ypr + dcr akilash reddy +ramakotaiayya + mkm +ramanjanayullu + this all bulls also competition bulls

  • @talaribhaskarnaidu4482
    @talaribhaskarnaidu4482 6 місяців тому +4

    Simha and black tiger super combination

  • @alamsagarimmh8386
    @alamsagarimmh8386 6 місяців тому

    ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా తీసినారు అన్న థాంక్యూ

  • @kkjkjk2065
    @kkjkjk2065 6 місяців тому +30

    What a hard wark anna, me lanti varu kavali ongile bulls bevelopment cheyadaniki

  • @narayanabattula5201
    @narayanabattula5201 6 місяців тому +5

    Raju గారు బ్లాక్ టైగర్ కు combination bull సుందరప్ప దగ్గర లేదు పోగు వేసి దాని లైఫ్ టైం తగ్గిస్తున్నారు.mcor gari దగ్గర లేదా Dvr gari దగ్గర ఉంటే black tiger legend bull ఔతుంది.
    Dr.B. AKONARAYANA

  • @chantikbd8411
    @chantikbd8411 6 місяців тому +16

    ఇలాంటి వీడియోలు తీస్తూ ఉండాలి బ్రో నువ్వు హ్యాపీగా ఉండాలి

    • @chantikbd8411
      @chantikbd8411 6 місяців тому +1

      లవ్ యు సో మచ్ బ్రో❤❤❤❤❤❤❤❤❤

    • @chantikbd8411
      @chantikbd8411 6 місяців тому +1

      సూపర్ సూపర్ ఇంటర్వ్యూ బ్రో❤❤❤

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  6 місяців тому +1

      Thank you brother

  • @warlord209
    @warlord209 6 місяців тому +3

    Black tiger and chatrapathi best pair

  • @somisettygururaju3716
    @somisettygururaju3716 6 місяців тому +2

    Video starting lo ne , comment cheyalini oundhi ,black tiger ni chusthe,I love Balck tiger attitude

  • @azeezshaik1859
    @azeezshaik1859 6 місяців тому

    Very super bull black tiger I love you tiger ❤❤❤

  • @ganeshkaipa2788
    @ganeshkaipa2788 6 місяців тому

    Thanks, bro

  • @BhavanishankarChekka-lk6so
    @BhavanishankarChekka-lk6so 6 місяців тому +3

    👏👌🙏💐 అద్భుతమైన వివరణ ఇచ్చారు,
    Byck slow గా drive చేయండి, తొందర ఏమీ వద్దు, full helmet ధరించండి, కాలికి shoo ధరించండి, be సేఫ్ on driving.

  • @saishivaramsaishivaram
    @saishivaramsaishivaram 6 місяців тому +1

    Super black tiger

  • @user-ui3vh2el6d
    @user-ui3vh2el6d 6 місяців тому +3

    అన్న నువు దేవుడువు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤😍

  • @midhun_shilpa
    @midhun_shilpa 6 місяців тому +4

    Annaya Mee kunna dedication ki hats off my favourite channel annaya Raju creative Ongole cattle

  • @bharathmallemkonda512
    @bharathmallemkonda512 6 місяців тому +3

    Black tiger fans button ❤🔥

  • @ravindraravi28
    @ravindraravi28 6 місяців тому +3

    avutali owners manusulo mata bayataki teyali antey ni taruvatry ana yevarena super ana ❤😊

  • @kondal467
    @kondal467 6 місяців тому +1

    Anna black tigar temper manusni manhidi annaya ❤❤❤❤❤❤❤❤❤

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 5 місяців тому

    చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది, బాబూ.... మాది పూర్వం "యడ్లపల్లి " గ్రామం తెనాలి దగ్గర.... బాగా యడ్లపందాలు జరిగేవి...1960స్ టైం.. బాగా గుర్తు....ఇప్పుడు అక్కడ లేము..మీరు చేసే ఇన్వెస్టిగేషన్ వీడియో అపురూపం...."బ్లాక్ టైగర్ జన్మ చరితార్దం....అమెరికన్ గొప్ప నవల "ఏడుతరాలు " లో ఇలాగే ఉంటుంది నీగ్రోస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు వెతుక్కుంటూ వెళ్లి చెప్తున్నట్టు గా వుంది మీ వీడియో .. చాలా గ్రేట్ ఎఫెర్ట్.... నా ఫ్రెండ్ పశువుల డాక్టర్ సుధాకర రావు కి షేర్ చేస్తాను... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  5 місяців тому

      కృతఘ్నతలు సార్ ..🙏 మీరు చెప్పిన ఆ నవల" రూట్స్" ఎలక్స్ హేలీ రచన. నేను 20 సంవత్సరాల క్రితం చదివాను ఒకప్పుడు నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం

  • @BoyaramuSriram
    @BoyaramuSriram 6 місяців тому

    Raju anna ni hands up 🙌

  • @gguruprasad265
    @gguruprasad265 6 місяців тому

    My feverate bull black tiger

  • @pavankumarreddyavula9763
    @pavankumarreddyavula9763 6 місяців тому +2

    Great dedication Raju garu 🎉

  • @somubrahmanandam5259
    @somubrahmanandam5259 5 місяців тому

    superb coverage with human touch bro

  • @pgopichand8146
    @pgopichand8146 6 місяців тому +1

    Super anna

  • @rahulmallavalli8331
    @rahulmallavalli8331 6 місяців тому +1

    Miss u ra 😭😭😭😭😭😭

  • @powerofonglebulls_99
    @powerofonglebulls_99 6 місяців тому +7

    SIMHA and black TIGER best combination

  • @chantikbd8411
    @chantikbd8411 6 місяців тому

    Super❤❤❤❤❤❤❤❤❤

  • @nagavardhanyadav1205
    @nagavardhanyadav1205 6 місяців тому

    Me videos anni chusthanu anna

  • @user-gk5rc3kn9x
    @user-gk5rc3kn9x 6 місяців тому

    Your a 100 persent bull lover bro

  • @vc0492
    @vc0492 6 місяців тому +7

    The way you ❤️ love black tiger 😍 🐅 super Anna. No one can replace you anna.

  • @user-zo5rm5iu7z
    @user-zo5rm5iu7z 6 місяців тому

    Nice 👌

  • @devendranathreddy8523
    @devendranathreddy8523 6 місяців тому

    God bless you anna

  • @amarnathreddy5183
    @amarnathreddy5183 6 місяців тому

    Raju anna is great to know about the Ongole bull true character

  • @jinkasubramanyam1730
    @jinkasubramanyam1730 6 місяців тому

    What a commitment brother

  • @ramanjiram4495
    @ramanjiram4495 6 місяців тому +1

    రాజు అన్న మీరు చాలా కష్టం ఉన్న జర్నీలు చేసి మీరు వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్లో జుట్టు మీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయ్యే అన్న తమ్ముళ్ల అందరికీ మీరు ఎద్దుల మీ ఫాలోవర్స్ కి తెలియని ఎద్దుల గురించి వీడియోలు కరెక్ట్ గా పెడుతున్నారు 🙏🙏🙏 ఒంగోలు ఎద్దులు మీద ఉన్న ప్రేమతో చాలా లాంగ్ జర్నీలు చేస్తున్నారు మీరు ఎద్దులు గురించి కాదు అన్న మీరు మీ ఆరోగ్యం గురించి కానీ కొంచెం ఆలోచించండి మీరు ఆరోగ్యంగా ఉంటే మాకు చాలా ఎక్కువ వీడియోలు పెడతా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్న

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  6 місяців тому

      మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు

    • @ramanjiram4495
      @ramanjiram4495 6 місяців тому +1

      @@RajucreativesThelife మీ కష్టంతో పోలిస్తే మాది కొంచమే అన్న ప్రేమ అభిమానాలు అన్న మళ్లీ చెప్తున్నా అని ఏమీ అనుకోవద్దు మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న రాజు అన్న

  • @gsuryanarayana2232
    @gsuryanarayana2232 6 місяців тому

    Super interview raju అన్న 🎉🎉🎉

  • @panithireddypavankalyanred7206
    @panithireddypavankalyanred7206 6 місяців тому

    Raju Anna Really Great Job Anaa👍👍👍💯💯💯

  • @user-pp8yw7db6d
    @user-pp8yw7db6d 6 місяців тому

    I am also fan of B T.

  • @variganjirajesh506
    @variganjirajesh506 6 місяців тому

    Super bro

  • @gollaraju6466
    @gollaraju6466 6 місяців тому +2

    Power full bull pandikona black tiger anna tq for video

  • @ivenkateshreddy1438
    @ivenkateshreddy1438 6 місяців тому +1

    Nice information anna

  • @prabhudas5623
    @prabhudas5623 6 місяців тому +1

    I like black Tiger very much 👍

  • @Ongole_bulls_7453
    @Ongole_bulls_7453 6 місяців тому +1

    Super interview Raju Anna

  • @vpraveen5024
    @vpraveen5024 6 місяців тому

    Raju annayya miru chaala thanks anna❤

  • @madineniramesh2203
    @madineniramesh2203 6 місяців тому

    Best work rajugaru

  • @srinusrinu-cz2ju
    @srinusrinu-cz2ju 6 місяців тому

    Nice ana

  • @sksiddik7269
    @sksiddik7269 6 місяців тому

    Super anna ❤❤❤

  • @puttinarendrababu4613
    @puttinarendrababu4613 6 місяців тому

    Good work anna❤❤🙏🙏🙏

  • @nagarajam7776
    @nagarajam7776 6 місяців тому

    👌👍

  • @tplakshmi1987
    @tplakshmi1987 6 місяців тому

    Super bull anna🎉🎉🎉🎉

  • @tplakshmi1987
    @tplakshmi1987 6 місяців тому +1

    Miru chala baga interview cestaru anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sreekanthsk5719
    @sreekanthsk5719 6 місяців тому

    Black tiger super raju bro

  • @guruchandra754
    @guruchandra754 6 місяців тому

    Ne opekaku hatsapp Anna 🙏

  • @jagadeshannamnedi2716
    @jagadeshannamnedi2716 6 місяців тому

    Super Raju Anna ❤

  • @shaikhabibbasha9086
    @shaikhabibbasha9086 6 місяців тому

    Super.anna

  • @user-kn7jp5hl1w
    @user-kn7jp5hl1w 6 місяців тому

    Super ann❤❤

  • @rnrchinna3739
    @rnrchinna3739 6 місяців тому

    Nice interview raju bro❤❤❤

  • @subaraok9617
    @subaraok9617 6 місяців тому +1

    Ok,raju,anna

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv 6 місяців тому

    Good information bro

  • @jayakrishnayadav3083
    @jayakrishnayadav3083 5 місяців тому

    Miss u champ 😢❤

  • @ashokreddyc2811
    @ashokreddyc2811 6 місяців тому

    Nice video Anna

  • @malreddy2945
    @malreddy2945 6 місяців тому +2

    Sajja satish gari chatrapati ki manchi jodi

  • @shaikmahammedghouse6018
    @shaikmahammedghouse6018 6 місяців тому +1

    హాయ్ రాజు అన్న నమస్తే బాగున్నావా మన కొండయ్య స్వామి దగ్గర చెప్పాను ఎందుకు ఎక్కువ పోగు పెడుతున్నారు దెబ్బతింటుంది అని ఎక్కువ సార్లు నేను చెప్పాను ఓకే ఏదైతే ఇప్పుడు కేమో మీరు ఇంటర్వ్యూ చేశారు చాలా చాలా థాంక్స్ అలాగే మంచి మంచి స్థాయికి ఎదగాలని ఇంకా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటూ ఒక మంచి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని సౌదీ అరేబియా

    • @josephmagi3769
      @josephmagi3769 6 місяців тому

      Anduke central govt action teeskune rojulu dagarlone unaayi...... India motham elaantivi unaayi..... New officers vachaaka motham avoid chesthaaru ee himsa ni.....

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  6 місяців тому

      Good 👍

  • @kuruvaravi709
    @kuruvaravi709 6 місяців тому

    Mera Jodi super

  • @cmunilokesh9005
    @cmunilokesh9005 6 місяців тому

    Manchi feature vuntundhi anna seniors lo black tiger 🐅🐅 ki

  • @AkullaRajashaker-zf4tn
    @AkullaRajashaker-zf4tn 6 місяців тому

    Black tigar 👑👑 anna

  • @srinum8319
    @srinum8319 6 місяців тому

    Good job raju garu good morning

  • @kurubasaidinesh202
    @kurubasaidinesh202 6 місяців тому +2

    Okasari Pandem lo Sundarappa garine black tiger mundu control cheyadaniki try cheyandi .. ayaniki aa yeddu ku manchi bonding undhi so ayanaki control iye avakasam undhi

  • @hariprasadbangaru2870
    @hariprasadbangaru2870 6 місяців тому +6

    First like and first comment nene anna ❤🎉😊

  • @hanumanthukuruva2539
    @hanumanthukuruva2539 6 місяців тому

    👌👌👌🐂🐂

  • @naveenpermi8123
    @naveenpermi8123 5 місяців тому

    Tiger kinna powerful anna ee blacktiger 🔥❤️❤️

  • @malreddy2945
    @malreddy2945 6 місяців тому +1

    Anna chinna raithu kabatti manchi retu vaste ammamani cheppandi please

  • @rajunagaraju1161
    @rajunagaraju1161 6 місяців тому +1

    We want to see dherra and black taiger pair

  • @sivaprasadu
    @sivaprasadu 6 місяців тому

    Anna if possible please do video on dvr memorial bulls anna.. please

  • @g.subbarayudu7753
    @g.subbarayudu7753 6 місяців тому

    SS Black Bull Jodi

  • @AnandAnand-kn8lv
    @AnandAnand-kn8lv 6 місяців тому

    Black Tiger chatrapathi Best combo

  • @DINESHREDDY4yyy
    @DINESHREDDY4yyy 6 місяців тому +1

    Health baguntey koppravuru pandhem ki try cheyanani chepu annaa

  • @venkateswararaoyarlagadda930
    @venkateswararaoyarlagadda930 6 місяців тому +4

    Always Raju bro your interviews are very impressive and this interview was really very good bro, you have given very good guidance to the team and good encouragement to the owner ...I really appreciate your hard work and Thanks a lot from all the bull lovers for the best video...🙏👍

  • @shivakonanki6162
    @shivakonanki6162 6 місяців тому +1

    Rk bulls ni interview chai anna ee season gurinchi

  • @naveennaveennaveen2774
    @naveennaveennaveen2774 6 місяців тому

    Hi Anna ❣️❣️

  • @user-re8el1xm1r
    @user-re8el1xm1r 5 місяців тому

    King only rudhra dhreea👑👑👑👑👑

  • @jashwanthReddyjsr
    @jashwanthReddyjsr 6 місяців тому +2

    Dvr memorial bulls video petu anna names tho

  • @raviprasad1714
    @raviprasad1714 6 місяців тому

    Rayalaseema nunchi babhubali, black tiger chala manchi peru techukunnaai. Mahanandi win avvali ani korukuntunna

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 6 місяців тому

    Ram Bhopal Reddy Anna and mi Fan's Anna memu

  • @raghum6469
    @raghum6469 6 місяців тому +1

    Anna manchi feed ivvandi keavalam ulavalu kakunada inka manchi feed ivvandi thakkuva cheyaku

  • @kadumurimadhukadumurimadhu
    @kadumurimadhukadumurimadhu 6 місяців тому +1

    RK garini interview chey anna Raju anna plz

  • @yashyash932
    @yashyash932 6 місяців тому

    Black tiger ni pettukoni aa migatha 3 amese oka manchi bull tesukunte baguntadi anna owner ki kuda maintenance thaguthundi anukuntuna

  • @rajendrarajendra3886
    @rajendrarajendra3886 6 місяців тому +1

    Hi anna

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 6 місяців тому +1

    Good morning anna

  • @gopikrishnakrishna3036
    @gopikrishnakrishna3036 6 місяців тому +1

    Simha ki jata ga ayte baguntundi swami

  • @raghum6469
    @raghum6469 6 місяців тому

    Anna black tiger ki chala poguvestunaru ala itea chala deabba tintundhi Anna manchi bull ni kolpatharu Ila itea dhanuki manchi jodi dhorakitea charithrani srististhundhi aa capacity bull adhi samanyamaina bull kadhuadhii dhani prakramam mundhu yea yeaddu nilabadhu jodi sari ledhu ee sari ueadhina combination vastea verea bull tho. Bagundu

  • @MadhuMadhu-cj1yv
    @MadhuMadhu-cj1yv 6 місяців тому

    Raju Anna
    Kudhuru Ram Bhopal Reddy
    Anna ni interview chayava piease request Anna 1 time mana chanallo chudalani umddi Raju❤❤

  • @surendrababu991
    @surendrababu991 6 місяців тому +1

    Anna dheera and black tiger jodi try chiendi anna

  • @BoyaramuSriram
    @BoyaramuSriram 6 місяців тому

    anta nuvu akadanuchi vachi video chisthunav kadha anna hands up❤

  • @rajunagaraju1161
    @rajunagaraju1161 6 місяців тому

    RK shema and black taiger paier

  • @dragonytgaming6750
    @dragonytgaming6750 6 місяців тому

    Anna ur the great leader chala kastapadutunnavu anna

  • @gopikrishnakrishna3036
    @gopikrishnakrishna3036 6 місяців тому +2

    Swami Black tiger 🐅🐅 putindi Gunturu jilla narakodur vetarnari dakatet gari avuki puttindi ani vinananu

  • @narasimhadontamala4520
    @narasimhadontamala4520 6 місяців тому

    Hai anna