యధాతధంగా చాలా బాగుంది మరియు బోర్ లేకుండా చాలా స్పష్టంగా అందరి సామాన్యులకు అర్థమయ్యేలా ఉంది చాలా తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానం తెలుసుకోవచ్చు నేనైతే మళ్లీ మళ్లీ వింటున్నాను నాకు బాగా నచ్చింది
జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానం.భగవద్గీతా జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుంటే అంతా తెలుస్తుంది కానీ ఇలా అనుకుంటే జ్ఞానం దొరకదు
@@JIJNASA ఉపనిషత్తుల సారమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్పారా? అక్షర పర బ్రహ్మ యోగం చివరి శ్లోకం, విశ్వరూప సందర్శన యోగంలో 48 53 శ్లోకాలు వివరం ఒకసారి చూడండి.వేదాలు రాసిన వ్యాసుడే ఉపనిషత్తులు కూడ రాశారు.ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని భగవద్గీతని గ్రంథస్థం చేశారు.పైన చెప్పిన శ్లోకాలు పరమాత్మే వ్యాసుడి ద్వారా రాయించారు.దీన్ని బట్టి ఉపనిషత్తులు వేరు, శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం వేరని తెలుస్తుంది.దయచేసి అన్యధా భావించవద్దని మనవి
డైరెక్టుగా భగవత్ గీత చదివితే ఏం అర్థం కాదు. ఆత్మ అంటే సినిమాల్లో చూపించే సూక్ష్మ శరీరమే ఆత్మ అనుకునేవాడిని నేను, నేనే కాదు, వేదాంతం చదవని ఎవరైనా అలానే అనుకుంటారు. భగవద్గీత glossary లాంటిది, కానీ దాన్ని అనుభూతి చెందాలి అంటే ఉపనిషత్, వేదాంతం మీద పట్టు ఉండాలి. రమణ మహర్షి బోధనలు చదివిన తర్వాత నాకు ఉపనిషత్ అర్థం అయింది, భగవద్ గీత అర్థం అయింది.
@@selfseeker143భగవద్గీత అర్థం అయింది అన్నారు కదా అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా మరి ఆ ముగ్గురు పురుషుల వివరం చెప్పండి సర్
*weldone🔺JiJNASA god job* hai andi mi comment curect ga vundi good small request Cities lo bypass roads lo matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
What is all this sir? Doesn't make any sense and hence lot of youngsters are not able to connect? While I commend you for your work I have problem with the way life evolution is defined. Are we saying that only 4 worlds are defined? Then what about billion stars in milky way? If Veda Vyaasa came up with such analysis I couldn't comprehend it. Sorry for saying but this is as good as the Bible or Quran which give these kind of non linear explanations. Aaharam seaasa tho pattukovadamemiti. Kontha mandi manalo deenlo tatvam undi ..Adi adrham chesukovaali antaaru. Vallu mottam chepagalaraa....Adi ledu.
Recommend you to please learn/listen UPANISHADs from GURUs to understand and feel the glory of upanishads, translation only given in this video, it is useful reminding or for quick reference..🙏🙏🙏
@@JIJNASA thank u .mee prayatnam chala goppadi.chala mandiki available ga vunna upanishts aina,chadavalanuntundi dorakavu.brief ga chepthu jijnasuvulu ki ahladanni trupthi ni andachesthunnqduku dhnyavadamulu
చాలా మంచి ఛానల్
యధాతధంగా చాలా బాగుంది మరియు బోర్ లేకుండా చాలా స్పష్టంగా అందరి సామాన్యులకు అర్థమయ్యేలా ఉంది చాలా తక్కువ టైంలో ఎక్కువ జ్ఞానం తెలుసుకోవచ్చు నేనైతే మళ్లీ మళ్లీ వింటున్నాను నాకు బాగా నచ్చింది
🙏🙏🙏
Great effort to explain upanishads in simple language
Sir you are doing a good work ❤
🙏🙏🙏
అద్భుతమైన వివరణ 🙏🙏
🙏🙏🙏
Excellent commentator. His voice is very clear to understand clearly? Encourages to hear more and more. Doesn't create boredom. Many thanks to him.
Read easily , instead of clearly.
🙏🙏🙏
🙏🙏🙏తప్పకుండా ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.
చాలా బాగా వివరించారు సార్ ...
🙏🙏🙏
😅🙏
GOPPA PRAYATHNAM. DHANYULAI - DHANYULANU CHESTHUNNA MEEKU DHANYAVAADAMULU.
🙏🙏🙏
Thanks for sharing the great knowledge 🙏🙏🙏🕉🕉🕉🕉
Wonderful 🎉 TQ
Namaste sir. Thankyousir
ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐
🙏
🎉🎉🎉❤❤❤❤
మంచి సంకల్పం ❤
🙏🙏🙏
ఆత్మ ల సంఖ్య సృష్టి ఆవిర్భావం నుంచి స్ధిరంగా వుందా..మారుతుందా.. జీ..
❤
Super sir,🙏👌
🙏🙏🙏
Sir please please please explain ADITYA upanishad please
🙏🙏🙏🙏🙏
తైత్తిరీయ, చాందోగ్య, బృహదారణ్యక ఈ మూడింటిని చెయ్యండి ❤️❤️❤️
తప్పకుండానండి...ప్రయత్నిస్తున్నాను...🙏
@@JIJNASA మీ ప్రయత్నానికి మీకు ఉపనిషత్ ఋషులు తప్పకుండా తోడవుదురు గాక 🌹🌹🌹🙏
ఉపనిషత్తులు చదవాలంటే, ఎంతో విద్య కావాలి, ఙానం కావాలి. ఆ అవసరం లేకుండా మాకు వినే అవకాశాన్ని ఇచ్చిన మీకు మేము సర్వదా ఋణ పడి ఉంటాము. 🙏👏
జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతా జ్ఞానం.భగవద్గీతా జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుంటే అంతా తెలుస్తుంది కానీ ఇలా అనుకుంటే జ్ఞానం దొరకదు
మీరు చెప్పింది నిజం, భగవద్గీతలో చెప్పిందంతా ఉపనిషత్తుల సారమే, సందర్బోచితంగా ఉండటం వలన అర్థం చేసుకోవడం కొంచం సులభంగా ఉంటుంది.
@@JIJNASA ఉపనిషత్తుల సారమే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎక్కడైనా చెప్పారా? అక్షర పర బ్రహ్మ యోగం చివరి శ్లోకం, విశ్వరూప సందర్శన యోగంలో 48 53 శ్లోకాలు వివరం ఒకసారి చూడండి.వేదాలు రాసిన వ్యాసుడే ఉపనిషత్తులు కూడ రాశారు.ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్జునుడి ద్వారా తెలుసుకొని భగవద్గీతని గ్రంథస్థం చేశారు.పైన చెప్పిన శ్లోకాలు పరమాత్మే వ్యాసుడి ద్వారా రాయించారు.దీన్ని బట్టి ఉపనిషత్తులు వేరు, శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం వేరని తెలుస్తుంది.దయచేసి అన్యధా భావించవద్దని మనవి
డైరెక్టుగా భగవత్ గీత చదివితే ఏం అర్థం కాదు. ఆత్మ అంటే సినిమాల్లో చూపించే సూక్ష్మ శరీరమే ఆత్మ అనుకునేవాడిని నేను, నేనే కాదు, వేదాంతం చదవని ఎవరైనా అలానే అనుకుంటారు. భగవద్గీత glossary లాంటిది, కానీ దాన్ని అనుభూతి చెందాలి అంటే ఉపనిషత్, వేదాంతం మీద పట్టు ఉండాలి. రమణ మహర్షి బోధనలు చదివిన తర్వాత నాకు ఉపనిషత్ అర్థం అయింది, భగవద్ గీత అర్థం అయింది.
@@selfseeker143భగవద్గీత అర్థం అయింది అన్నారు కదా అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు కదా మరి ఆ ముగ్గురు పురుషుల వివరం చెప్పండి సర్
👏👏🌻🙏🌻👏🌹
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
*weldone🔺JiJNASA god job*
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
ఓమ్.
మీరు చెప్పే మంత్రాలు ఏ వేదములో ఉన్నావి.వివరణ ఇవ్వగలరు.
కవిత. లాగ వున్నది విశ్వశక్తి చేసినట్లు. గాలేదు
What is all this sir?
Doesn't make any sense and hence lot of youngsters are not able to connect?
While I commend you for your work I have problem with the way life evolution is defined.
Are we saying that only 4 worlds are defined?
Then what about billion stars in milky way?
If Veda Vyaasa came up with such analysis I couldn't comprehend it.
Sorry for saying but this is as good as the Bible or Quran which give these kind of non linear explanations.
Aaharam seaasa tho pattukovadamemiti.
Kontha mandi manalo deenlo tatvam undi ..Adi adrham chesukovaali antaaru. Vallu mottam chepagalaraa....Adi ledu.
Recommend you to please learn/listen UPANISHADs from GURUs to understand and feel the glory of upanishads, translation only given in this video, it is useful reminding or for quick reference..🙏🙏🙏
Kallu pronounsation tappuga palukutunnaru.ilanti goppa grandhalu guruinchi cheppinapudu bhasha kuda correct ga vundali correct chesukovalani aasisthunnam
🙏Thank you for taking the time to watch our video. We hope you found it helpful!.. noted your suggestion, Thank you.
@@JIJNASA thank u .mee prayatnam chala goppadi.chala mandiki available ga vunna upanishts aina,chadavalanuntundi dorakavu.brief ga chepthu jijnasuvulu ki ahladanni trupthi ni andachesthunnqduku dhnyavadamulu
ఇంత చెత్త నేను ఇంతవరకు చూడలేదు
Namaste sir. Thankyousir
🙏🙏
🙏🙏🙏