ఈ మహిళ ది.. కార్ఖానా ప్రాంతం.. చిన్న గది. రంగం చెప్పే టప్పుడు ఒక చీర కొంత డబ్బు ఇస్తారు... మిగతా రోజుల్లో కుట్టుమిషన్ తో జీవనం సాగిస్తున్నారు... అమ్మవారికి దేవుడు దిగిపోయాక సాధారణ జీవితం జీవించాలి
మళ్ళీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను ... ఈ "రంగ" లో ఒక మాట చెప్పింది తను ఈ వర్షాలు మనకు అర్థం కావాలని తనే ఎక్కువగా కురిపిస్తుందట .....ఇది కచ్చితంగా నవ్వుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ వర్షాలకు ఒక్క రాజకీయ నాయకుల" అయిన "ఒక్క వ్యాపార వేత్త అయిన ..బడా బడా నాయకులు అయిన నష్టపోయారా మోరి నాలల్లో పడి కొట్టుకుపోయారా.. ఇల్లు కూలిపోయాయ ... AC car లలో తిరిగి కనీసం ఒక్క వాన చుక్క అయిన పడకుండా వానకాలనికి ,ఎండకాలనికి,చలికాలనికి తేడా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా వాళ్ళ వాళ్ళ పిల్లలను భార్యలను చూసుకుంటున్నారు మరి మన మధ్య నిరుపేద ప్రజలు కనీసం లైన్ లేకుండా ఈ దేవత ని చూడగల్గుతారా చెప్పండి ఇంకొకటి ఏంటంటే తన వెనుక నిల్చున్న కొందరు రాజకీయ నాయకులు ఈ దేవత స్థలాలు ఆస్తులు.. ఆభరణాలు దోచుకుంటున్నారు అలాంటివాళ్లను కనీసం .. వాళ్ళదిక్కు... కోపంగా కూడా చూడదు "ఈ భవిష్య వాణి" అదే మన బ్రతుకులు మాత్రం చిన్న భిన్నం చేస్తది.. ఎందుకంటే మనం బోనాలు తిస్తాం ... నువ్వే దిక్కు తల్లి అని మా పిల్ల పాపలను కాపాడు అమ్మ అని వేడుకుంటాం ... కాబట్టే మన ఇల్లును మన పిల్లలను మనకు దూరం చేస్తది ఎందుకంటే మనం బంగారు బోనం పెట్టం... కదా.. లైన్ లేకుండా గన్మెన్ లతో కలిసి తాగుబోతు గుండాలతో కలిసి రాము కదా. so. "దేవత "రంగం" భవిష్య వాణి" మనకు కాదు ఆవేశపడి.. ఆ అమ్మ మీ ఇంటికొచ్చి ఆడిగితేనే ఏమైనా ప్రసాదించుకోండి.. మన బ్రతుకులు ప్రసాదం చేసుకోవద్దు గమనిక: మీ నమ్మకాలు మీ ఇష్టం
అమ్మా.మహంకాళీ. నువ్వు లేని చోటు లేదు. మా పూజలు అందుకుంటూ అందరినీ చల్లగా చూడు. అనారోగ్యంతో బాధ పడుతున్నవారి బాధను తొలగించు తల్లీ. ఆడువారికి భద్రత కల్పించు. అన్యాయాలను అక్రమాలను అరికట్టు. ప్రజల ఈతి బాధలను వ్యధలను బాపి అనుగ్రహించు తల్లీ. 🙏🙏🙏🙏💐🌹👌😭
నేను ఒకటి చెప్పాలా ... ఈ రంగం బోనాల టైం లొనే ఎందుకు పెట్టాలి ఇదే" రంగం " వరదలు వాగులు పొంగి పొర్లి ఇల్లులు కూలిపోయి మోరి నాలల్లో పడి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చనిపోతున్నారు అనాదలైపోతున్నరూ ఆ సమయంలో చెప్పలేదా చెప్పకూడద ఈ" రంగం" ఈ రంగం డబ్బు ఉన్నోడికే కాని డబ్బు అని పలికే అర్హత కూడా లేని పేదోడికి కాదు అందరికి తెలిసిన open సీక్రెట్ ఏంటంటే మన నమ్మకాలకు ఒక రూపం తీస్కొచి దానితో మన జీవన విధానం అంటే డబ్బులు. మోసాలు. కబ్జాలు చేసే బడా బడా నా కొడుకులకే ఈ దేవతలు నేనొకటి చెప్పాలా ఇదే రంగం లో బుక్కెడు తిండి లెనోడిని ..ఆరోగ్యం సరిగ్గా లెనోడిని.. కనీసం భరోసా ఇస్తాదా
First టైం చూస్తున్న పంతులుని దేవత కోరికలు తీర్చుమంటుంది నాకు గుడి ఇలా కట్టండి అని నాకార్థం కావడం లేదు ఇందుగలడను అందు సందేహంబు వలదు ఎందెందు వెతికిన అందందే కలడు తానే భగవంతుడు... ఓం నమశివయా
Brother gudi lo ipudu una vigraham pai kavacham Actual vigraham 1.5 feet with wooden Maken so godess asking for good statue. First know the thing and comment.
@@tuljaramsadanand4195 మళ్ళీ మీరు మాయలో పడిపోతున్నారు అన్నగారు... విషయం ఏంటంటే.. అమ్మవారు అనుకుంటే బంగారు గుడి రాత్రికి రాత్రే ప్రత్యేక్షం అవుతుంది ... దేవుడికి గుడి కావాలని ఆభరణాలు కావాలని.. ఉండదు భక్తితో ఒక్క పువ్వు సమర్పించిన వరమిస్తుంది... ఇక్కడేంటంటే ఆమె దేవత కాదు నిజంగా దేవత ప్రతిరూపం అయితే 1: ఒక్కటి చెప్పాలా... అక్కడ ఒక్క నాకొడుకు అన్యాయం ద్రోహం కబ్జా దొంగతనం లoగతనం చేయకుండా ఉన్నారా చేస్తే ఆమె దరిదాపుల్లో కూడా నిలపడే అర్హత లేదు కాదు.2: బయట ఆడుక్కునే వాళ్ళు.. జీవితం చిన్న భిన్నం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఇల్లు కట్టించండి వాళ్ళను ఆదుకోండి అంటుంది కాని నాకు గుడి కావాలి బంగారం కావాలి అనదు.. చెట్టు కింద రాయి కి అయిన బొట్టు పెడితే దేవత లాగా కొలిచే జనాలు... వాళ్ళు బాగుండాలి నమస్కారం అన్నగారు
ఈ దేవతల భవిష్య వాని నిజమే అయితే కరోనా గురించి ముందు ఈ దేవతలకు తెలియదా ( మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించినఆంత కాలం ఇలానే ఉంట్టుంది పోనీ ఈ రంగం చెప్తున్నా మహిళా లైఫ్ పూల పానుపు లాగా ఉందా అంటే మిషన్ కుట్టుకొని జీవనం సాగిస్తుంది అదే దేవతల ను అడిగి తన లైఫ్ సెట్ చేసుకోక పోయేదా
@@isha5733 కొంచెం మంచి లాంగ్వాజ్ మాట్లాడితే మంచిది చాలా మంది పిటాధిపతులు కూడా నమ్మకం ఉండాలి కానీ మూఢ నమ్మకం ఉండొద్దు అని చెప్తున్నారు మీరు వినలేదా అంత ఎందుకు పీఎం మోడీ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అర్ధం అయ్యిందా
కెసిఆర్ నుంచి విముక్తి కల్పించు తల్లి🙏
😄
🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
🤣🤣
@@madhavi2explore736 I have subscribed your channel and your are awesome 😎
ఈ మహిళ ది.. కార్ఖానా ప్రాంతం.. చిన్న గది.
రంగం చెప్పే టప్పుడు ఒక చీర కొంత డబ్బు ఇస్తారు... మిగతా రోజుల్లో కుట్టుమిషన్ తో జీవనం సాగిస్తున్నారు... అమ్మవారికి దేవుడు దిగిపోయాక సాధారణ జీవితం జీవించాలి
మళ్ళీ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను ... ఈ "రంగ" లో ఒక మాట చెప్పింది తను ఈ వర్షాలు మనకు అర్థం కావాలని తనే ఎక్కువగా కురిపిస్తుందట .....ఇది కచ్చితంగా నవ్వుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ వర్షాలకు ఒక్క రాజకీయ నాయకుల" అయిన "ఒక్క వ్యాపార వేత్త అయిన ..బడా బడా నాయకులు అయిన నష్టపోయారా మోరి నాలల్లో పడి కొట్టుకుపోయారా.. ఇల్లు కూలిపోయాయ ... AC car లలో తిరిగి కనీసం ఒక్క వాన చుక్క అయిన పడకుండా వానకాలనికి ,ఎండకాలనికి,చలికాలనికి తేడా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా వాళ్ళ వాళ్ళ పిల్లలను భార్యలను చూసుకుంటున్నారు మరి మన మధ్య నిరుపేద ప్రజలు కనీసం లైన్ లేకుండా ఈ దేవత ని చూడగల్గుతారా చెప్పండి ఇంకొకటి ఏంటంటే తన వెనుక నిల్చున్న కొందరు రాజకీయ నాయకులు ఈ దేవత స్థలాలు ఆస్తులు.. ఆభరణాలు దోచుకుంటున్నారు అలాంటివాళ్లను కనీసం .. వాళ్ళదిక్కు... కోపంగా కూడా చూడదు "ఈ భవిష్య వాణి" అదే మన బ్రతుకులు మాత్రం చిన్న భిన్నం చేస్తది.. ఎందుకంటే మనం బోనాలు తిస్తాం ... నువ్వే దిక్కు తల్లి అని మా పిల్ల పాపలను కాపాడు అమ్మ అని వేడుకుంటాం ... కాబట్టే మన ఇల్లును మన పిల్లలను మనకు దూరం చేస్తది ఎందుకంటే మనం బంగారు బోనం పెట్టం... కదా.. లైన్ లేకుండా గన్మెన్ లతో కలిసి తాగుబోతు గుండాలతో కలిసి రాము కదా. so. "దేవత "రంగం" భవిష్య వాణి" మనకు కాదు ఆవేశపడి.. ఆ అమ్మ మీ ఇంటికొచ్చి ఆడిగితేనే ఏమైనా ప్రసాదించుకోండి.. మన బ్రతుకులు ప్రసాదం చేసుకోవద్దు
గమనిక: మీ నమ్మకాలు మీ ఇష్టం
Sir Superb మీ కామెంట్ 👌
సూపర్ sir..crt ga చెప్పారు
What an acting hatsoff. Anni icche ammavarike anno kavalanta
అమ్మా.మహంకాళీ. నువ్వు లేని చోటు లేదు. మా పూజలు అందుకుంటూ అందరినీ చల్లగా చూడు. అనారోగ్యంతో బాధ పడుతున్నవారి బాధను తొలగించు తల్లీ. ఆడువారికి భద్రత కల్పించు. అన్యాయాలను అక్రమాలను అరికట్టు. ప్రజల ఈతి బాధలను వ్యధలను బాపి అనుగ్రహించు తల్లీ. 🙏🙏🙏🙏💐🌹👌😭
నేను ఒకటి చెప్పాలా ... ఈ రంగం బోనాల టైం లొనే ఎందుకు పెట్టాలి ఇదే" రంగం " వరదలు వాగులు పొంగి పొర్లి ఇల్లులు కూలిపోయి మోరి నాలల్లో పడి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చనిపోతున్నారు అనాదలైపోతున్నరూ ఆ సమయంలో చెప్పలేదా చెప్పకూడద ఈ" రంగం" ఈ రంగం డబ్బు ఉన్నోడికే కాని డబ్బు అని పలికే అర్హత కూడా లేని పేదోడికి కాదు అందరికి తెలిసిన open సీక్రెట్ ఏంటంటే మన నమ్మకాలకు ఒక రూపం తీస్కొచి దానితో మన జీవన విధానం అంటే డబ్బులు. మోసాలు. కబ్జాలు చేసే బడా బడా నా కొడుకులకే ఈ దేవతలు నేనొకటి చెప్పాలా ఇదే రంగం లో బుక్కెడు తిండి లెనోడిని ..ఆరోగ్యం సరిగ్గా లెనోడిని.. కనీసం భరోసా ఇస్తాదా
మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా పూజలు నిర్వహించమంటున్నారు
Jai matha ki
కెసిఆర్ హటావో తెలంగాణ బచావో
చెవుల చెప్పేది చెప్పుతుర్రు కదా రా అయ్యా అంటే ఏం చెప్పాలో ముందే చెప్పుతూర్రు రా నాయన 🤦...దేవతను కూడా మీ రాజకీయాలకు వాడుకుంటుర్రు కదా రా అయ్యా 🤦
Brother they ll say om nama shivaya in ears
@@tuljaramsadanand4195 very good..but u will abserv theire lip reading..it's like more then that..
Sssssss
First టైం చూస్తున్న పంతులుని దేవత కోరికలు తీర్చుమంటుంది నాకు గుడి ఇలా కట్టండి అని నాకార్థం కావడం లేదు ఇందుగలడను అందు సందేహంబు వలదు ఎందెందు వెతికిన అందందే కలడు తానే భగవంతుడు... ఓం నమశివయా
Brother gudi lo ipudu una vigraham pai kavacham Actual vigraham 1.5 feet with wooden Maken so godess asking for good statue. First know the thing and comment.
@@tuljaramsadanand4195 మళ్ళీ మీరు మాయలో పడిపోతున్నారు అన్నగారు... విషయం ఏంటంటే.. అమ్మవారు అనుకుంటే బంగారు గుడి రాత్రికి రాత్రే ప్రత్యేక్షం అవుతుంది ... దేవుడికి గుడి కావాలని ఆభరణాలు కావాలని.. ఉండదు భక్తితో ఒక్క పువ్వు సమర్పించిన వరమిస్తుంది... ఇక్కడేంటంటే ఆమె దేవత కాదు నిజంగా దేవత ప్రతిరూపం అయితే 1: ఒక్కటి చెప్పాలా... అక్కడ ఒక్క నాకొడుకు అన్యాయం ద్రోహం కబ్జా దొంగతనం లoగతనం చేయకుండా ఉన్నారా చేస్తే ఆమె దరిదాపుల్లో కూడా నిలపడే అర్హత లేదు కాదు.2: బయట ఆడుక్కునే వాళ్ళు.. జీవితం చిన్న భిన్నం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు ఇల్లు కట్టించండి వాళ్ళను ఆదుకోండి అంటుంది కాని నాకు గుడి కావాలి బంగారం కావాలి అనదు.. చెట్టు కింద రాయి కి అయిన బొట్టు పెడితే దేవత లాగా కొలిచే జనాలు... వాళ్ళు బాగుండాలి నమస్కారం అన్నగారు
Vari vari purva jannma sukrutha phalam evariki epudu em ivalo em labhinchalo apudey jargutundi
Mass acting bro devudu eppudu thanaku emi kavalo adagadu kavalam sati manshiki jeevaniki sayam cheyu mani matrame cheptadu
@@harikrishna1194 em cheppav bro
🙏🙏🙏devi🙏🙏🙏
నువ్వు నిజంగా దేవతవైతే ఎందుకు ఈ వర్షాలు వస్తున్నాయి నా కామెంట్ ఎవడిన బ్యాడ్ గా పెడితే మాత్రం...
Tali nenu employe kavali tandri telengana prajalani andharini manchiga vunchu tali 🙏🙏
Hai Sir
ఈ దేవతల భవిష్య వాని నిజమే అయితే కరోనా గురించి ముందు ఈ దేవతలకు తెలియదా ( మనం ఇలాంటి వాటిని ప్రోత్సహించినఆంత కాలం ఇలానే ఉంట్టుంది పోనీ ఈ రంగం చెప్తున్నా మహిళా లైఫ్ పూల పానుపు లాగా ఉందా అంటే మిషన్ కుట్టుకొని జీవనం సాగిస్తుంది అదే దేవతల ను అడిగి తన లైఫ్ సెట్ చేసుకోక పోయేదా
Are you Cristina ha
@@narigoud54 లేదు మిత్రమా
Rendu chakalu mudu makulu andipoena savam
Thikana kodaka
@@isha5733 కొంచెం మంచి లాంగ్వాజ్ మాట్లాడితే మంచిది చాలా మంది పిటాధిపతులు కూడా నమ్మకం ఉండాలి కానీ మూఢ నమ్మకం ఉండొద్దు అని చెప్తున్నారు మీరు వినలేదా అంత ఎందుకు పీఎం మోడీ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అర్ధం అయ్యిందా
దేవత సమక్షములో పెద్దలు ఏందిరా పూజారి
అంతా డ్రామా మానసిక వ్యాధి
నవ్వొస్తుందిరా
Hii anna
Neeku dandam thalli...maaa karma maa time baagalenappudu nv em cheppinaa vinaali...
Thally telangana lo thagupothu palana baga ledu thally
😭😭😭😭😭🤣🤣🤣😂😂😂😅😅
🤣🤣🤣🤣🤣
Hlo sir Ela vunnaru
KCR. Nundi telanganani kapadu. Neetho avuthunda. Musko.
amma save TS from KCR family & TRS 420 Batch. 🙏🏿
Nonsense.....
నీ బతుకేదో నీకు తెలుసా
Fake fake fake
Apu Nee Sodhi. Anni abadhale.
Anni fake muchatlu...
Hi anna