Veeramalla Prakash Full Speech About Kaleshwaram Project Benefits For Telangana | KCR | T News

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • T News Live is a 24/7 Telugu News Channel now on UA-cam. T News Telugu First News Channel in Telangana. T News Telugu Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News for CM KCR Exclusive Updates. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
    #Tnews #TnewsLive #TnewsTelugu
    Thanks for watching, and don't forget to subscribe to our channel for the latest updates.
    ✔️ Subscribe : bit.ly/3TUVpOL
    🔴 LIVE Stream : bit.ly/3HoZhDn
    ✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
    Facebook : / tnewstelugu
    Instagram : / tnewstelugu
    Twitter : / tnewstelugu
    WhatsApp : bit.ly/3oTbYNY
    Website : tnewstelugu.com
    -----*****-----

КОМЕНТАРІ • 233

  • @kolaharish57
    @kolaharish57 5 днів тому +28

    Kcr లేకుంటే తెలంగాణ లేదు. జై తెలంగాణ జై కెసిఆర్ ❤.

    • @mdraouf9311
      @mdraouf9311 День тому

      @@kolaharish57 kcr garu ukate tappu chesiyaru government employees ki time ki salary ewale

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 днів тому +55

    ❤ కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడడానికి మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము❤ కాలేశ్వరం ప్రాజెక్టు కాపాడడమే ముఖ్యం❤

  • @n.chandrashekarreddy8566
    @n.chandrashekarreddy8566 5 днів тому +83

    ప్రకాష్ గారు మీలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు నిజాలు వివరించే ప్రయత్నం చేయండి లేకపోతే తెలంగాణ మళ్లీ గోసపడుతది

  • @PagillaVenkataiah-dx3tj
    @PagillaVenkataiah-dx3tj 5 днів тому +61

    కేసీఆర్ గారు చేసిన మంచి ప్రతి ఒక్కరికీ అందుతున్నవి ఈప్పుడు ప్రజలకు అర్ధం అవుతుంది... దేవుడా

    • @yesbhadra6696
      @yesbhadra6696 4 дні тому

      aa meeting lo unna journalistlala Velama members enthamandhi, banchan banisala count entha

    • @Shaik-gw2et
      @Shaik-gw2et 3 дні тому

      😊😊❤❤ hu❤​@@yesbhadra6696

  • @leelaranigugila8968
    @leelaranigugila8968 5 днів тому +17

    మీ అందరికీ నేను చేతులు ఎత్తి దండం పెడుతూ న్నా ను. ఈ తెలంగాణ ను కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. జై తెలంగాణ జై కే సి ఆర్.

  • @bhavanaxerox8720
    @bhavanaxerox8720 5 днів тому +15

    ప్రకాష్ గారు మీ విశ్లేషణ చాలా బాగా ఉన్నది

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f 5 днів тому +19

    తెలంగాణలోని కొంతమంది ప్రజలు బాగా తెలివికి వచ్చారు సార్..అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే తెలివి..

  • @sarangapanigandham3172
    @sarangapanigandham3172 5 днів тому +32

    నమస్కారం సార్ మీరు చెప్పింది 100% నిజం సార్ మన తెలంగాణ ప్రజలు గొర్రెలు సార్

  • @ajaygoud8212
    @ajaygoud8212 5 днів тому +31

    కోడిగుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ కెసిఆర్ విలువ తెలియాలంటే కాస్త సమయం పడుతుంది..

  • @bsamel
    @bsamel 5 днів тому +27

    Good explanation sir...

  • @rameshyadavramesh6600
    @rameshyadavramesh6600 5 днів тому +28

    మీ రు సూపర్ సార్

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 5 днів тому +29

    Jai Telangana
    Jai KCR
    Jai BRS

  • @kishanchichula8367
    @kishanchichula8367 5 днів тому +21

    Super speech

  • @user-le6gk8ln6l
    @user-le6gk8ln6l 5 днів тому +21

    Super chepparu

  • @Joyyy4929
    @Joyyy4929 5 днів тому +17

    Super speech sir

  • @LaxminarayanaGandla
    @LaxminarayanaGandla 5 днів тому +19

    సార్, ప్రాజెక్ట్ ల విషయంలో మీ నాలెడ్జి అమోగం

  • @kasanihariprasad5966
    @kasanihariprasad5966 5 днів тому +31

    ప్రకాష్ గారు మీరు ఇంకా లోతైన విశ్లేషణ చేసి తెలంగాణ సమాజానికి నీళ్ల అవసరాన్ని గుర్తు చేసి కాళేశ్వర అవసరాన్ని కూడా తెలపండి.

    • @dreamer7601
      @dreamer7601 5 днів тому +2

      Ilanti speeches , live interviews elections mundu ichi unte gelichevallam

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 5 днів тому

      అందుకే ఈ గుంపు మేస్త్రీ ని అబద్దాల ముఖ్యమంత్రి అంటారు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 5 днів тому +1

      కోదండరాం ఒక పనికిరాని వాడు వేస్టుఫెలో

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 5 днів тому +13

    నీరు నిప్పు భూమి తో చెలగాటం ఆడవద్దు ఎవరియినా సరే వెంటనే ఆ బ్లాక్ ను పిల్లరులను రిపేరు చేయండి తక్షణమే లేకపోతే దేవుడు కూడా క్షమించడు ఇది నిజం

  • @narayanaraopetaraju5528
    @narayanaraopetaraju5528 5 днів тому +7

    తెలంగాణ సమాజం మేలుకొని పాలని కోరుకుంటున్నాం

  • @rajankatta9690
    @rajankatta9690 5 днів тому +17

    Meeru real telanganite Sir

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 5 днів тому +30

    Kaleswaram is the life line of Telangana.
    KCR zindabad
    Jai Telangana

  • @akularavikumar4897
    @akularavikumar4897 5 днів тому +15

    Good explanation sir 🎉🎉

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 5 днів тому +16

    కెసిఆర్ గారు జై తెలంగాణ అని మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమం TRS, TRS gealisinaaru అంటరాని, BRS ga మర్చినాడు, భారత రాష్టము సమితి, అంటే భారత్ దేశం లో రాష్ట్రము అని అర్థం,

    • @vishnupally2565
      @vishnupally2565 5 днів тому +2

      KCR గారికి తెలంగాణ సమాజాన్నీ ఒక స్థాయి కి చెరారని భావించి....మిగతా దేశంలో వున్న జనుల కోసం మంచి చెయ్యాలని సంకల్పంతో అది కూడా రాజ్యాధికారం తో సాధ్యమవుతుంది అని...అది కూడా TRS పేరుతో సాధ్యపడదు అని BRS కి మార్చారు...ఇది అందికీ అర్థంకాలేదు. నా దేశ ప్రజలకు మంచి చెయ్యాలని సంకల్పం గొప్పది...🙋‍♂️

    • @ravindrachari8603
      @ravindrachari8603 5 днів тому +1

      This type of meetings necessary 😢

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 4 дні тому +1

      అదికాదు బ్రదర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మారిస్తె ఓడిపోయిందన్నది కరెక్ట్ కాదు అన్నా గుర్తు, రంగు, జెండా అంతా ఒకటే ఇంకా తెలంగాణా లో సాధించిన అభివృద్ధిని దేశమంతా వస్తరించాలన్న తపన తప్ప వేరేమి లేదన్నా ఇది గిట్టని బిజెపి,కాంగ్రేస్ పార్టీలు తెలంగాణా నుండి బయటకు వస్తే మా పార్టీల మనుగడ దెబ్బతింటుందని బావించి ఇక్కడనే తొక్కివేయాలన్న కుట్రతో ఇద్దరు తోడుదొంగలుగా మారి కేసిఆర్ మీద కుట్రలు చేసి అక్రమ కేసులతో బయపెట్టాలని చూస్తున్నారు బ్రదర్ ఇక్కడ కసిఆర్ అక్కడ కేజ్రీవాల్ ను టార్గెట్ చేసి అక్రమ కేసులతో వేదిస్తున్నారు అన్నా

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 5 днів тому +11

    ప్రతి నీటిభిందువు ను. ఒడిసిపట్టి. నీటిని మనము కడవలోనింపినట్టు ప్రతిఒక్కరు రైతులు ప్రతి పౌవురడు. నీళ్ళకోసం రైతుకోసం పోరాడాలి 🙏🙏🙏

  • @jakkalisrisailam8545
    @jakkalisrisailam8545 5 днів тому +11

    GOOD JOB SIR

  • @GelluSampath
    @GelluSampath 5 днів тому +11

    Super explain prakash sir 🙏🙏

  • @LokeshLoki-kc6ir
    @LokeshLoki-kc6ir 5 днів тому +11

    Super sir

  • @nani98934
    @nani98934 5 днів тому +9

    they way you explained excellent Sir

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 5 днів тому +19

    Swardam Leni manishi prakash sir ayana mata vinadi ,misister ayyevadu kani vaddannadu

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 5 днів тому +6

    Super explained v.p.garu

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 5 днів тому +15

    Telangana kosam Pani cheshru ardam chesukondi

  • @satlasayanna8472
    @satlasayanna8472 5 днів тому +14

    Jai k.c.r

  • @MangaV-vw7bn
    @MangaV-vw7bn 5 днів тому +14

    Jaikcr

  • @udaykumarmajjiga4225
    @udaykumarmajjiga4225 5 днів тому +9

    Wake up Telangana

  • @narayanaraopetaraju5528
    @narayanaraopetaraju5528 5 днів тому +4

    ప్రకాష్ సార్ ఊరు ఊరు తిరిగి తెలంగాణ జిల్లాలో చెప్పండి

  • @PalakurthiRaviUdayKumar
    @PalakurthiRaviUdayKumar 5 днів тому +4

    Prakash garu,
    Thanks for giving right information at right time.
    We will fight for 3rd TMC for Kaleshwaram project.

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 5 днів тому +5

    Current power stations కూడ వ్యవసాయ బోర్లా కోసం, ఐటీ ,software , manfacher company lu లకు continuevie గా కరెంట్ supply undaly, అందుకే వేరే రాష్ట్ర ము నుండి కొని తెలంగాణ స్టేట్ కు పవర్ స్టేషన్ కట్టించాడు, ఇది తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి,

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 5 днів тому +11

    Kcr nu thidithe Sonia nu kuda thittalikadaa ?

  • @ramukotamarthy4397
    @ramukotamarthy4397 5 днів тому +2

    అత్యంత అద్భుతమైన పద్ధతిలో వివరించిన మీ శైలి అమోఘం 🎉

  • @aravireddy479
    @aravireddy479 5 днів тому +6

    Super anna

  • @ravinderreddy9379
    @ravinderreddy9379 5 днів тому +2

    Good explanation Prakashanna iam katam Ravinder reddy from Ramanjapoor super explanation about kaleshweram project

  • @ramulum7974
    @ramulum7974 5 днів тому +2

    Good explanation sir

  • @Aarohi_vlogs484
    @Aarohi_vlogs484 5 днів тому +6

    Jai Telangana

  • @sureshsingari6356
    @sureshsingari6356 5 днів тому +1

    సార్ మీలాంటి వారు తెలంగాణకు అవసరం ఎంత చక్కగా వివరించారు సార్ సార్ మీకు వెయ్యి దండాలు

  • @vishalchandrareddyvishalch2319
    @vishalchandrareddyvishalch2319 5 днів тому +5

    Super

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 5 днів тому +4

    తెలంగాణ స్టేట్ లో తెలంగాణ aadharcard, paancard,voter I'd, telangana lo చదువుకున్న certificates బట్టీ తెలంగాణ గుర్తింపు ఉండాలి,

  • @NaraimhaKurupati
    @NaraimhaKurupati 5 днів тому +10

    Jai kcr

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f 5 днів тому +5

    నీళ్ళు లేక మొగ్గ గుడిసి పోతారు ఇంకేంది

  • @MangaV-vw7bn
    @MangaV-vw7bn 5 днів тому +9

    Ji jaikcr
    Ch kk

  • @moizpatel4783
    @moizpatel4783 5 днів тому +3

    Great knwoledge you have on telangana irrigation projects, what the telangana people done blindly with KCR Govt.

  • @nenavathpremlal4934
    @nenavathpremlal4934 5 днів тому +2

    Very nice explan sir welldone 👍👍🙏🙏🌹🌹❤❤

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 5 днів тому +9

    Yes ts people knowledgeless ! Gatka thinipinchali

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 5 днів тому +2

    NAMASTE all
    the members
    This is right way
    No politics
    LONG LIVE KCR KCR

  • @budigekumarswamy5501
    @budigekumarswamy5501 5 днів тому +3

    జై తెలంగాణ జై కెసిఆర్

  • @kolaharish57
    @kolaharish57 5 днів тому +2

    Excellent subject

  • @rameshdavath2098
    @rameshdavath2098 5 днів тому +2

    Prakash sir great experience 🎉🎉

  • @koyyadasuresh522
    @koyyadasuresh522 5 днів тому +4

    Jai kcr jai brs ❤🎉

  • @ravik4119
    @ravik4119 5 днів тому +2

    కోటి దాన్యవాదాలు సార్ చాలా బాగా నిజాలు చెప్పారు. దురదృష్టవశాత్తు అనుక్షణం తెలంగాణకై తపించే మహాణుభావుడు కేసీఆర్ గారిని వదులుకొని, ఒక దరిద్రాన్ని నెత్తినా పెట్టుకొని అనుభవిస్తున్నారు.

  • @rajumavuram4869
    @rajumavuram4869 5 днів тому +1

    Annagaru nee knowledge ku salute❤

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 5 днів тому +6

    BJP has blasted the pillars from Maha end

  • @padmajatadakamalla3721
    @padmajatadakamalla3721 5 днів тому +1

    Jai KCR for his vision
    Jai Telangana
    Prakash sir you are explaining so nicely. Hats off to your knowledge and educating people. We pray that again you and KCR SHOULD WORK TOGETHER for the benefit of Telanganites and Telangana.
    JAI TELANGANA

  • @p.rajireddy8152
    @p.rajireddy8152 5 днів тому +3

    Jai kcr sir super speech sir

  • @MohammedShabuddin-yu4us
    @MohammedShabuddin-yu4us 5 днів тому +3

    Jai. Telangana. Jai. Kcr

  • @rr7755
    @rr7755 4 дні тому

    ఇంత చక్కగా వివరించారు తెలంగాణ ప్రజలంతా ఒక గంట సమయం తీసుకొని పూర్తి వీడియో చూడాలి

  • @gjrpatel8213
    @gjrpatel8213 5 днів тому +3

    Full video chusanu sir KCR garki mokkalu sir

  • @vinaykumarkumar-sl7vj
    @vinaykumarkumar-sl7vj 5 днів тому

    మీకు మా అందరి సహకారం వుంటుంది సార్ రాజకీయంతో సంబంధం లేకుండా మీరు చేసే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని....జై తెలంగాణా..జై జై తెలంగాణా

  • @venkatachalampodishetti3357
    @venkatachalampodishetti3357 2 дні тому

    తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రసంగాలకు మా యొక్క మీకు శతకోటి వందనాలు వందనాలు

  • @srinivasrenikuntla9813
    @srinivasrenikuntla9813 5 днів тому +1

    Your are super

  • @gjrpatel8213
    @gjrpatel8213 5 днів тому +1

    Chala Baga explain chesaru sir meru thelangana vadigane undali melantivalu nijam nippu lagane undali sir Andhra valaki Chan's evvoddu sir meru KCR sir tho undandi sir

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 3 дні тому

    Xcellent knowledge about irrigation projects....hatsof to Prakash garu...

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 5 днів тому +2

    Kcr unnapudu ithe whater power ithe chala bagunde sir telagana prajalaki artham ithunadi sir enka me lanti goppa vekthulu bayataki vachi matladali sir

  • @voorugondaraju6876
    @voorugondaraju6876 5 днів тому +3

    Prakash sir tell truth to ts people about kamleshwaram

  • @user-yn2dq6zh6w
    @user-yn2dq6zh6w 5 днів тому +1

    అందరు మంచోళ్ళే

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 5 днів тому

    Fantastic explanation about kaleswaram. 🎉🎉🎉🎉🎉🎉

  • @ram47845
    @ram47845 5 днів тому

    Prakash garu...keep.doing such good work

  • @kattaguruvaiah9123
    @kattaguruvaiah9123 5 днів тому +3

    Jai BRS jai kcr

  • @baburaokothuru1549
    @baburaokothuru1549 7 годин тому

    Excellent real explanation of almost all the details and facts on Kaleswaram LIP complex .I have been watching V Prakash with the Engineering background (1959~1964 Osmania Engg Alumnus and with the Rich Experience and Expertise in Total Quality Management in DRDO ) and congratulate him for his relentless efforts in trying to convey his mind about Telangana’s Past, Present and Future to the people , who are cheated by innocent misguided AshokSir like few and many crazy and crooked selfish Elements. The Nation and Telangana are passing through the very critical and testing time phases I appeal and pray them to wake-up and keep them alive and awakened Act with WISDOM and finally Blessings at my 85.

  • @Vijayhyd9
    @Vijayhyd9 День тому

    Great Knowledge...! Hatsoff... Sir. KCR 🙏

  • @swapnasamala2049
    @swapnasamala2049 5 днів тому +2

    Revanthreddy Telangana. Drohi

  • @sumapuli3288
    @sumapuli3288 5 днів тому

    Prakash sir excellent explanation, kcr❤️

  • @bahunuthulalaxmanrao1583
    @bahunuthulalaxmanrao1583 5 днів тому +5

    pakkavadi matalu nammademe mana buudi nijalu telusukomu

  • @raviprakash8088
    @raviprakash8088 4 дні тому

    Super sir..... We are with you

  • @shankaraiahd
    @shankaraiahd 3 дні тому

    excellent clarity

  • @SrinivasDacharapu
    @SrinivasDacharapu 5 днів тому +1

    Super Sir
    Jai KCR🎉🎉🎉

  • @aeleyadagiri5214
    @aeleyadagiri5214 5 днів тому

    సర్ నిజాలు జెప్పి తెలంగాణకు మేలు చేస్తున్న మీకు, మేదా విత్వం తో మనకు మంచి జేసిన కెసిఆర్ sir కు అభివందనం..జై కెసిఆర్.🙏🙏✊✊

  • @prakashmanikya1569
    @prakashmanikya1569 5 днів тому +1

    Tell about kaleshwaram but no TRS And BRS please

  • @rajeshamk8942
    @rajeshamk8942 3 дні тому

    Good message sir

  • @sampathpurumani1010
    @sampathpurumani1010 5 днів тому

    Good explanation sir.

  • @raviprakash8088
    @raviprakash8088 4 дні тому

    Excellent sir....

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 5 днів тому +1

    Sir you are karektu 100 % meru cheppinadi sir melanti varu ardamyna vidamuga cheppandi ala nina ardamavthadi sir me venta memu andaramu vunamu devudu vari budhini marchalani prardichu chunanu

  • @allankisathish3237
    @allankisathish3237 3 дні тому

    Super good job sir

  • @kollavijenderreddy8807
    @kollavijenderreddy8807 5 днів тому

    Sir you are good super sir

  • @sridevisweety3796
    @sridevisweety3796 5 днів тому +1

    Great analysis sir telanganna pepoles are innocent they are easily diverted with false commitment from congress leaders

  • @papireddypolapally6437
    @papireddypolapally6437 5 днів тому +2

    Ippudunna rajakeyalu worst ga unnavi.

  • @arjunreddy2170
    @arjunreddy2170 5 днів тому

    Prakash sir elanti video vastuna undali sir lekapotey manamu mana Telangana kapadykolemu

  • @laxmareddy3199
    @laxmareddy3199 5 днів тому +1

    Sir kaleshwara kapadali malli manam vudyamichi sarkar simandra kutralalanu endagattali

  • @GopireddyChandrasekhar-uv5py
    @GopireddyChandrasekhar-uv5py 5 днів тому +3

    Sir KCR nammina bantu. It's a Plan for BRS n KCR revival

  • @bharathreddy1816
    @bharathreddy1816 5 днів тому +2

    Please inform about such meetings so that we would mobilise and participate.

  • @sridharsayz3455
    @sridharsayz3455 2 дні тому

    Please release as short videos and circulate them in all social media platforms.

  • @rajithaporika2218
    @rajithaporika2218 5 днів тому

    Maa sir prakash Rao chala honest truth fully person my sir 🙏🏻