ఈవీఎంలలో 7 సెక్.ల బదులు 3 సెక్.లు చూపిస్తున్నాయంటే అవి మారిపోయినట్టే - Hari Prasad Vemuri - Tv9

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    ఈవీఎంలలో 7 సెక్.ల బదులు 3 సెక్.లు చూపిస్తున్నాయంటే అవి మారిపోయినట్టే - Hari Prasad Vemuri
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 625

  • @jagadishrao3520
    @jagadishrao3520 2 місяці тому +60

    సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత భూషణ్ గారి అడిగిన ప్రశ్నకు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సమాధానం ఎందుకు చెప్పలేదు దీంతో ప్రజలకి అనుమానం ఉన్నది

  • @gyadapakaprashanth7845
    @gyadapakaprashanth7845 5 років тому +110

    మనిషి తయారు చేసిన ప్రతి దాని మార్చవచ్చు tampering జరిగింది

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 3 місяці тому +39

    రీకౌంటింగ్ చేయండి లేదా రీపోలింగ్ చేయాలి

  • @sravanal2630
    @sravanal2630 3 місяці тому +81

    ఇది పక్కా ప్లాన్ తో చేశారు జగన్ అన్న ni dinchadaniki

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 2 місяці тому

      SURE, JAGAN GARINI KADU RULING LO VUNNA ANTI BJP VALLANI DEFEAT CHEYYADANIKI PAKKA PLAN CHESARU WHY USE EVMS IN 2024 ELECTIONS

    • @yesdone4993
      @yesdone4993 Місяць тому

      😅😅😅

  • @politicpatas
    @politicpatas 3 місяці тому +43

    ఈవీఎం ట్యాంపరింగ్ సూత్రధారులు నరేంద్ర మోడీ అమిత్ షా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 2 місяці тому +9

    ఆ ఏడు సెకండ్లు కంటిన్యూగా మనం ఏదైతే సింబల్ కి ఓటు వేస్తాము ఏడు సెకండ్ల పాటు అది కంటిన్యూగా కనబడి మిషన్ అలారం మోగిన తర్వాత అది ఓటు వేరే వాళ్లకు పడదు 100% ఒకవేళ మూడు సెకన్ల కనిపించి ఉన్న నాలుగు సెకండ్లు కనబడలేదు మిషన్ అలారం మోగదు అంటే వేరే వాళ్లకు ఓటు కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 3 місяці тому +169

    బి జె పి పార్టీ అండతో బాబు నాయుడు బ్యాచ్ evm లు టెంపరింగ్

    • @manoharbompella418
      @manoharbompella418 3 місяці тому +5

      Mingaleka mangalavaram annadanta😅😅

    • @prasadnatari6548
      @prasadnatari6548 3 місяці тому

      When issues arise that threaten the integrity of democracy the media typically refrain from drawing conclusions on this matters until they receive clarification from the relevant authorities.

    • @saradadevi8694
      @saradadevi8694 3 місяці тому

      Cbn chasevunttadu frad vedhavalu chestaru

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 3 місяці тому

      వంక లేని మొగుడు దొంగ కట్టుకున్నాడని ఇలాంటి అన్ని చెబుతూ ఉంటారు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది అబద్ధం ఒకవేళ అవకాశం ఉంటే bjp ముందుగానే వాడుకొని 400 సీట్లు అన్న దగ్గర 450 సీట్లు అదే రప్పించుకున్న మరి bjp కి ఎందుకు సీట్లు తగ్గిపోతాయి ఓడిపోయిన వాళ్లు ఓడిపోయినట్లు గా ఉండాలి గెలికి కోకూడదు

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 3 місяці тому

      ఇదే ఏడుపు 2019లో చంద్రబాబు ఏడ్చాడు. అంతకు ముందు కాంగ్రెస్ గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు ఏడ్చారు. సో లైట్ తీసుకో.😅

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 3 місяці тому +58

    అడ్రెస్స్ లేనివాళ్లు భారీగా గెలిచారు, ఇంత సంక్షేమo, ఆరోగ్యశ్రీ ఇచ్చిన ప్రభుత్వానికి 11 సీట్లా

  • @vishnusri1
    @vishnusri1 5 років тому +105

    మన అరుపులు చెవిటి వారి ముందర శంఖం ఊదడమే....మోడీ గారు ఉన్నంతవరకు మన పరిస్థితి ఇంతే.......ప్రజాస్వామ్యం ఉండదు.....😥😥😥

    • @pubgking8588
      @pubgking8588 2 роки тому

      కొన్ని కుక్కలు ఎన్ని చెప్పినా వినవు

    • @bhaskararaoaatla8954
      @bhaskararaoaatla8954 3 місяці тому

      Yes bro

    • @saradadevi8694
      @saradadevi8694 3 місяці тому

      Baga chepparu

    • @vissapragadasatyanarayana2750
      @vissapragadasatyanarayana2750 3 місяці тому

      ఇదే ఏడుపు 2019లో చంద్రబాబు ఏడ్చాడు. అంతకు ముందు కాంగ్రెస్ గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు ఏడ్చారు. సో లైట్ తీసుకో.😅

  • @ruparupa6328
    @ruparupa6328 3 місяці тому +9

    కుట్రలతో గెలుపు కుట్రలతో నే పోతారు నేలమట్టం అనుభవిస్తారు పాపం పండింది

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 2 місяці тому +6

    రజనీకాంత్ గారు నా లాంగ్వేజ్ లో నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి నేను ఒక టెక్నీషియన్ ఎల్టి వోల్టేజ్ లో టెన్షన్ వోల్టేజ్ ని ఎవరు చేతిలో పట్టుకోలేరు షాక్ కొడుతుంది అదే ac వోల్టేజ్ నుండి డిసిలో కి ట్రాన్స్ఫార్మర్ పెట్టి డైవర్ట్ చేసిన తర్వాత మనం పట్టుకున్న మనకు అది ఏమీ అనదు అలాగే ఓ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది

  • @prasannakumarhvm3330
    @prasannakumarhvm3330 3 місяці тому +17

    ప్రశ్నలు అడిగే వాడికి తెలియదండి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చూస్తున్నాడు అంతే

  • @user-my7yq1ns2x
    @user-my7yq1ns2x 3 місяці тому +60

    పురందేశ్వరి అండతో మోడీ చుట్టూ తిరిగి ఈ మూడు జెండాలు ఏకమై చేసిన పని జగన్ పడ్డ బాక్సులు మార్చేసి వాళ్లకు కావాల్సిన బాక్సులు తెచ్చుకొని అక్కడ పెట్టి టాంపరింగ్ చేశారు ఆ ధర్మంగా గెలిచారు పేద ప్రజలకు మోసం చేశారు. దేవుడు అన్నీ చూస్తున్నాడు ప్రకృతి పసిగడుతుంది కాలమే సమాధానం చెబుతుంది. ఎవడైతే ట్యాంపరింగ్ చేసి జగన్ మోసం చేశారో ప్రజలను మోసం చేశారో. వాళ్లని కాలం వదలదు ప్రకృతి కూడా వదలదు ఎంతోమంది పేదవారు కన్నీరు పెడుతున్నారు మా ఓట్లు ఏమయ్యాయి ఇదంతా అన్యాయమని లేట్ అవుతుంది అంతే
    ఎవరిది వాళ్ళకి కాలమే సమాధానం చెబుతాయి..

    • @PapinetiRajakullayappa
      @PapinetiRajakullayappa 2 місяці тому +3

      పురాదేశ్వరి ఎలా గెలిచిందో నాకు ఇప్పటిదాకా అర్ధం కాలేదు అసలు ఎన్నికల టైమ్ లో పేరు బాగా వినపడింది అంతే భారీగా గెలిచింది అర్ధం కానీ ప్రశ్న

    • @lekharajusrinivasarao5267
      @lekharajusrinivasarao5267 2 місяці тому

      GOD UP VUNNADU SO PUNISHMENT TO BJP , TDP AND JANASENA

    • @asibob3658
      @asibob3658 Місяць тому +1

      వీడు అప్పుడు చెప్పిన టెక్నిక్స్ తోనే EVM. లు హ్యాక్ చేశారు

    • @user-rk6fy6ps1r
      @user-rk6fy6ps1r Місяць тому +1

      100%

  • @asrao3511
    @asrao3511 3 місяці тому +7

    EVM లు manual programble chips తో పని చేస్తాయి. హ్యాక్ చెయ్యడం, tamperd చెయ్యడం కష్టం. But EVM లో మోసం చెయ్యొచ్చు. అది EC వ్యవస్థను మేనేజ్ చెయ్యటం ద్వారా సాధ్యం. ఈ 2024 ఎన్నికల్లో కూటమి EC వ్యవస్థని డబ్బుతో మేనేజ్ చేసిందేమో అని అనుమానం.
    కానీ కోర్టు లో కేసులు వేసి లాజికల్ గా cross check చేస్తే ప్రూవ్ అవుతుంది. VVPat లెక్క చెయ్యక్కర్లె. దానికి వేరే లాజికల్ టెక్నిక్ ఉంది

  • @chevuriramesh.studio1882
    @chevuriramesh.studio1882 5 років тому +59

    టైమింగ్ చేంజ్ అయింది అంటే మార్పు జరిగినట్టే కదా స్లిప్పులు కూడా కౌంటింగ్ చేస్తే బయట పడుతుంది కదా అంత మాత్రం దానికి slipలు పెట్టడం ఎందుకు ఇంటర్నల్ మెమరీ లోని ఇచ్చి ఉండొచ్చు కదా స్లిప్పులు కౌంట్ చేసే దానికి అంత సోమరిపోతు తనమా

    • @nickrentapalla8045
      @nickrentapalla8045 3 місяці тому

      This is the simple logic but leaders want to ignore it. No value for public voice in present India 😮

  • @realtranslator
    @realtranslator 3 місяці тому +16

    ఏమీలేదు రజనీగారూ.. ప్రస్తుత ఎలక్షన్లలో జగన్ గారు దేవుడినీ, ప్రజలను నమ్ముకున్నాడు. చంద్రబాబు గారు వ్యస్థలను, EVM లను నమ్ముకున్నాడు. ఫలితం చూస్తున్నాంగా.

  • @ramjigampa8882
    @ramjigampa8882 5 років тому +71

    ఈవీఎంలు ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరిగింది అందుకు నిదర్శనం తెలంగాణలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ బీజేపీకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సీట్లు రానప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో నాలుగు ఎంపీ సీట్లు ఎలా వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జగన్ కి వచ్చినన్ని సీట్లు చంద్రబాబుకు వచ్చుంటే ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే పాలన ప్రజలకు ఏ లోటు తెలియకుండా బాగా జరిగింది అలాంటప్పుడు చంద్రబాబు ఓడిపోవడం ఏంటి సరే ఓడిపోయాడు అనుకుందాం 20 సీట్లు పడిపోవడం ఏంటి ఏ 60 70 వచ్చి వైసీపీకి 100 వచ్చుంటే ఇది నమ్మశక్యం ఉండేది అలా పాలన బాగా జరిగినప్పుడు 20 సీట్లు పడిపోతే ఏ అక్రమాలు జరగకుండా అలా జరిగింది అనుకోవాలా చంద్రబాబు పెట్టిన పథకాలు వాడుకొని జగన్కు ఓట్లు వేసే అంత కృతజ్ఞత ద్రోహులు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకు ఒక చిన్న ఉదాహరణ చెబుతా రాజశేఖర్ రెడ్డి గారు 200 రూపాయలు వృద్ధాప్య పింఛను ఇచ్చి ఆరోగ్యశ్రీ ను అమలు చేసినందుకు రెండుసార్లు గెలిపించిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలది 20 పథకాలు పెట్టిన చంద్రబాబును ఇంత గోరంగా కృతజ్ఞత లేకుండా ఓడిస్తార ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి అక్రమాలు జరిగాయ లేదా అని ఈసారి గెలవకపోతే వైసీపీకి పుట్టగతులు ఉండవని భయపడి ఏం చేసినా సరే గెలవాలి అని ద్రోహుల తో చేతులు కలిపి ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని అక్రమాలు చేసి అధికారంలోకి వచ్చారని నా అభిప్రాయం ఏకీభవించే వారు లైక్ కొట్టండి

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 21 день тому

      అప్పుడు అలా జరిగాయి అంటారు....ఇప్పుడు కూడా అలాగే జరిగి ఉండవచ్చు అని వొప్పుకొంటున్నారా

  • @myanashirab8123
    @myanashirab8123 3 місяці тому +17

    💯💯%evm.gem

  • @rameshbabudaggupati1908
    @rameshbabudaggupati1908 5 років тому +100

    ప్రజాస్వామ్య న్ని ఖూనీ చేశారు..మోడీ ,ఈసీ

    • @SriSaiVenkateswar
      @SriSaiVenkateswar 3 місяці тому +1

      2019 lo jagan chesadu modi tho kalisi kadha😊

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 3 місяці тому

      ​@@SriSaiVenkateswarantey tampering and change EVMs chesinattu voppukontunnaranna maata

  • @Vhbsjby
    @Vhbsjby 5 років тому +76

    1000%TAMPERING

  • @pjwesly7922
    @pjwesly7922 5 років тому +81

    1000000000% jarigindi

  • @dhanvikajami3950
    @dhanvikajami3950 5 років тому +29

    exactly, we agree with u sir

  • @msrvsnmurthy6576
    @msrvsnmurthy6576 5 років тому +45

    100% true EVM saftware changed.

  • @vamsirayapaneni
    @vamsirayapaneni 5 років тому +65

    This elections totally gambling

  • @ganeshprasadkunapuli7008
    @ganeshprasadkunapuli7008 5 років тому +75

    Ayana chepina concept correcte kada Manam 7 ki petukunna alarm 3 ki mogindi ante adi tappu kottindi ani kadu evaro marcheru ani correct logic.. may be he is correct..

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 2 місяці тому +2

    రజినీకాంత్ గారు ఓటు వేసేటప్పుడు మూడు సెకండ్లకు 7:00 కి తేడా ఏంటి అని అడుగుతున్నారా మన ఓటు వేసేటప్పుడు మనం ఏదైతే సింబల్స్ వేసే అది మూడు సెకండ్లు చూపిస్తుంది యాక్చువల్గా దానిలో టైమర్ 7 సెకన్లకు సెట్ చేశారు అనుకోండి ఆ ఉన్న నాలుగు సెకండ్ లోనే ఓటు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే సిస్టం కూడా పెట్టొచ్చు

  • @venkataratnamgarikapati9485
    @venkataratnamgarikapati9485 5 років тому +35

    AFTER results , it is clearly CLEAR.

  • @ramurayalaramuchowdary7881
    @ramurayalaramuchowdary7881 5 років тому +47

    ఇవింఎమ్ లు హ్యాకింగ్ జరిగింది ప్రజలు బలి అయ్యారు ఈసీ వేస్ట్

  • @nageswarreddy2689
    @nageswarreddy2689 5 років тому +20

    గడియారం అలా రానికి ఈవీఎంల కి ఎస్ ఎన్ కి ఈవీఎంల కి పోల్చి మాట్లాడుతున్న ఇలాంటి ఇ వ్యక్తి టీవీ నైన్ లో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది

    • @deepthigreat3024
      @deepthigreat3024 5 років тому +1

      Ni burra ki thanu cheppina concept ekkatledu only alaram and evm daggara undipoyindi enti ani aacharyam ga undhi

    • @kishored3348
      @kishored3348 5 років тому

      correct brother..vadu nenu adi pedatha idi pedatha antunnadu, machine lekunda hack cheyyara babu ante cheyyaledu anta..malli evm lu hack ayyayi antadu, inko sari evm hack ayyayi ani nenu analedu antadu...7 secs anedi max time ayyi vundochhu, ee lopala process antha ipothe display close ayyettu code set chesi vundochhu, elections ina taruvatha aa 7 secs dani meeda clarity isthe baguntadi, alane vadiki machine ivvali, use chesina software emi ivvakudadu code analyze cheyyadaniki, hack cheyyamanali enni rojulu teesukuntado cheppa manali..

    • @jaijawankisan9457
      @jaijawankisan9457 5 років тому

      Jail reddy Friday court king

    • @rameshpurini8831
      @rameshpurini8831 5 років тому +1

      T.d.p,kukka

    • @vaidyulagsroy8127
      @vaidyulagsroy8127 5 років тому

      If the time is altered and if that is true, let the election Commission confirm whether any such changes are made. Whenever a soft undergoes a change for valid reasons, which is necessary, then it should undrrgo regresdion testing to ensure that the other functionalities are working without causing any defects

  • @ganeshprasadkunapuli7008
    @ganeshprasadkunapuli7008 5 років тому +78

    Maku doubt vostondi modi and Jagan and KCR paina..

  • @s.devaputhradeva8904
    @s.devaputhradeva8904 3 місяці тому +5

    100% tamparing sir pls ,,,,,file to case of supreem court

  • @atchaiahatchaiah3597
    @atchaiahatchaiah3597 3 місяці тому +9

    Yes

  • @sriharirao123
    @sriharirao123 5 років тому +21

    lot of chance to tampering

  • @deepthi1605
    @deepthi1605 5 років тому +104

    Rajinikanth telsidi takkuva...overacting ekkuva...waste journalist

  • @bhargavankem8299
    @bhargavankem8299 5 років тому +68

    420 batch mottam win ayyaru TDP ki 23 ,JSP ki 1 what is this

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 5 років тому +11

    మేధావులు, సైన్స్ మరియు టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారంతా దేశ వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి ఐనాసరే ఇవియంల ద్వారా ప్రజలను ఏవిధంగా మోసంచేశారు లేదా ఇవియంలు టేంపర్ ప్రూఫ్ అని ప్రజలందరినీ సంతృప్తిపరచడానికి లేదా ప్రభుత్వం మీద ఉధ్యమించి ఐనా ఇవియంలను బ్యాన్ చేయించాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఇవియంలను వాడడంలేదని అంటున్నారు.🤫🤔

  • @bookyamounika2025
    @bookyamounika2025 5 років тому +9

    100% jargende

  • @shaiksab3517
    @shaiksab3517 5 років тому +7

    Super explaim

  • @tejaprasadmatha2680
    @tejaprasadmatha2680 5 років тому +33

    100 present EVMS complaint

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 5 років тому +26

    Worst Election Commission
    Pakka EVM Tampering citachu
    Ap lo jariginde EVM Tampering

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 3 роки тому

      Opposition party ela chestundi. Cheste njo or tdp. BJP chedi hunte antha thskku va radu. Vere party kosam tampering chesenta amayakulu kaadu BJP. Tdo chesindi kanukane gekastamani anukoni vuntaru' antha chesinandu valla 39 % votes vachayi

  • @babugorrupotu8898
    @babugorrupotu8898 5 років тому +12

    Sir in technically it ia electronic devices, everything ia possible.

  • @saivrishank1430
    @saivrishank1430 5 років тому +12

    Arey bhai India lo money power unte yedainaa possible

  • @NN-ce5ze
    @NN-ce5ze 5 років тому +10

    Iam also doubt

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 3 місяці тому +4

    Tq sir

  • @padmayeguru9610
    @padmayeguru9610 2 місяці тому +1

    ఈవీఎంలకు అలవాటు పడితే ప్రజలకు ఇంకా న్యాయం ఏం జరుగుతుంది ఆంధ్రాలో 100% ఈవీఎంజరిగింది కచ్చితంగా బ్యాలెట్ పేపర్ తో రీ ఎలక్షన్ పెట్టాలి

  • @nagarajbarakam8690
    @nagarajbarakam8690 5 років тому +11

    If it is correct EVM might have programmed to first to show the correct vote for 3 seconds and then automatically divert vote to another default symbol.

  • @JohnrajuSangani-ds2ic
    @JohnrajuSangani-ds2ic 3 місяці тому +7

    Sir Rajinikanth garu evm mosam jarigindhi. Reepoling pettali sir

  • @rameshbabu215
    @rameshbabu215 3 місяці тому +1

    ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ గా ఈవీఎం లను హాక్ చేయండి అని చెబితే ఒక్క వెదవ అయినా మాట్లాడడానికి రాలేదు... ఇప్పుడు ఏందిరా కాకి గోల... ప్రజల ఎందుకు ఓడించారు అని అందరికి తెలుసు... మళ్ళీ ఇది ఏమిటి రచ్చ 🤦‍♀️🤦‍♀️

  • @kamalpattan9829
    @kamalpattan9829 5 років тому +3

    మూడు సెకండ్లు ఏడు సెకండ్లు తేడా అని చేబుతున్నావు కదా, చెప్పింది ఏడు సెకన్లు, కానీ ప్రాబ్లం వచ్చింది మిగిలింది నాకు నాలుగు సెకండ్లు,కానీ ఈసీ చెప్పింది 7 సెకండ్లపాటు కనిపిస్తుంది డిస్ప్లే లో అన్నారు కదా....?మూడు సెకన్ల పాటు అభ్యర్థి ఒక స్లిప్ కనబడుతుంది,ఆ మిగతా నాలుగు సెకన్లలో ఏమైనా జరగొచ్చు కదా ఆ అభ్యర్థికి ఇంకో స్లిప్ పడొచ్చు కదా,ఇక మిగిలింది ఒక్క సెకండు ఆ ఒక్క గురించి నేను అడగడం లేదు వదిలేశా...?

  • @bLokprakash
    @bLokprakash 5 років тому +7

    If there is a difference in the time display, then it raises suspicion. The seven seconds display time is programmed in ROM(Read only Memory), this means once it is programmed it can only display for that time in all the EVMs and not a second less or more (Yes, in every EVM across India). Try this and check, if you set alarm in your phone at 8, bang! it exactly rings at 8, not at 8:03 or 8:07. If it works in a phone, the timer in EVM should be even more precise(because it's programmed in ROM and can't be changed for any other time other than the set time, 7 seconds in this case).

    • @Mr_Ravee
      @Mr_Ravee 3 місяці тому

      lol, Why would anyone change the timeout of vvpat display, as it only arises suspicion...it's like thieves coming to rob your house with full blown dj setup🤣

  • @kameswararao6872
    @kameswararao6872 5 років тому +8

    పాపం..రజని గారికి..
    ప్రజల అనుమానాలు.evm ల.గురించి..ఉన్నట్లు కనిపెట్టేసాడు...కానీ..కోడికత్తి,నక్సల్స్ తీసుకున్న బాలి,పోలవరం మట్టిపనులు..పట్టిసీమ పంపులు...రాజధాని పనులు.
    పంటచేలో మంటలు...సెంట్రల్ నిధులు వాటి లెక్కలు...పసుపు కుంకుమ లెక్కలు...ఎలక్షన్ కు అంగన్వాడీలు..ఎలా..చాలా విషయాలలో..ప్రజలకు అనుమానాలున్నాయి..వాటినికూడా..కమ్మ కంపు లేకుండా..ఉతకి ఆరేసి..మీ నిక్కర్చయిన..జర్నలిస్ట్ అనిప్పించుకోనండి...మీరూ ఇంకా సీబీన్ గురించి భయపడుతున్నారు ..

    • @sisiravlogs5984
      @sisiravlogs5984 3 місяці тому

      100 percent gambling jarigindi ani ap mottam anukuntundi kodi kathini tedkelli gudhalo pettuko

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 3 місяці тому +9

    ఈవీఎం లు టాపింగ్ చేశారు 100%

  • @ganeshprasadkunapuli7008
    @ganeshprasadkunapuli7008 5 років тому +41

    Monna KCR alane gelichedu ninna modi Jagan alane Manchi majority this gelicheru..

    • @bsr1789
      @bsr1789 5 років тому +1

      Avuna...? Cbn nduku neggalekapoyadu...??

    • @rohinirohini9937
      @rohinirohini9937 5 років тому +1

      Sai ram batraj meeru avunanna kadhanna idhi 100%tampering,ee gelichina vallandaru ballet voting tho gelavamanandi dhammu dhairyam unte,potharu ra nasanamai madhyalone

    • @satyadeepak1790
      @satyadeepak1790 5 років тому

      Yes

    • @babugorrupotu8898
      @babugorrupotu8898 5 років тому

      This electronic transmission evm, pls put the re election with balat paper,. Previous elections honestly conducted election commission. Remember but not this time.

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 5 років тому +1

      2014 lo yela gelicharu babu garu....

  • @MLakshmikumari
    @MLakshmikumari 3 місяці тому +2

    Bankers maa amount lo undhi .password unna money bank tisukintundhi.alandhi e v m lo votes dhobbaru

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 3 місяці тому +2

    Wonderful Sir baga explain chesaru
    100 percent cheating cheyadaniki chances vunnai.Thq

  • @seshuj6364
    @seshuj6364 5 років тому +5

    2014 lo TDP CBN EVM tampering chesi win ayyadaa....?

  • @vbabuchilli9846
    @vbabuchilli9846 3 місяці тому +2

    Andhra lo evm teapring jaregendi please shaport Jagan sir

  • @surya-srmv5491
    @surya-srmv5491 3 місяці тому +1

    Surely tampered....

  • @ChramanareddyChitta
    @ChramanareddyChitta 3 місяці тому +2

    Kl paal 23otlu family vaalu vesaru kaani 4 vachai

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 3 місяці тому +1

    Election commission need to give clarification on this

  • @rameshking7050
    @rameshking7050 5 років тому +11

    Pakka jaregende

  • @VijayMyla-k4z
    @VijayMyla-k4z 3 місяці тому +2

    Present AP lo 1000% hack jarigindhi. Polling percentage release cheyataniki AP EC ki 2 days pattindhi, election konni chotla mid night varaku jarigindhi. Idhi chalu eedho jarigindhi Ani cheppataniki.

  • @kirankumarmanda9579
    @kirankumarmanda9579 3 місяці тому +2

    Sir 100% evm tamparing chesaru cbn kutami

  • @bhupatybabu6746
    @bhupatybabu6746 5 років тому +4

    OMG.......Unbelievable....facts coming out......No guranteee

  • @yogaiahsandraboina
    @yogaiahsandraboina 3 місяці тому +2

    Nijam....nammutonnamu....

  • @kkmallimalli5442
    @kkmallimalli5442 3 місяці тому +2

    100.evm.lu.taparing.jarigendi

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i 3 місяці тому +2

    Hariprasad garu
    Technology gurinchi
    Maatladutunnaru.
    Peoples ki ,clarity
    ivvalekapotunnaru.
    Hariprasad garu !
    Give diff only 3 - 7 mts.

  • @rajasekharreddydamireddy8799
    @rajasekharreddydamireddy8799 5 років тому +53

    మాక్ పోలింగ్ లో evm & వి వి పాట్ లో కరెక్టు కౌంటింగ్ వచ్చింది అందరి ఏజెంట్ ల కళ్ల ముందర
    వీడు ఏంటో వీడి పచ్చ ఆలోచనల ఏంటో

    • @jaijawankisan9457
      @jaijawankisan9457 5 років тому +7

      Nuvvu first reddy name removed chesi matladu..... JAGAN reddy miru kuda reddy NE..... Caste felling

    • @bahujanarajyadhikaram7420
      @bahujanarajyadhikaram7420 5 років тому +4

      First counting lo alane vasthundhi..next nunchi vere coding undochhu

    • @nimmagantinakuludu9534
      @nimmagantinakuludu9534 5 років тому +1

      వాడు. ఓడుపోతున్న డని తెలిసి
      EVM. మీదకు నెట్టేస్తున్నాడు.
      EVM లలో, తప్పులు ఉంటే మొత్తం
      175 సీట్లు, వైసీపీ ఏ, గెలుస్తుంది కదా!!.
      IT. గ్రిడ్, ద్వారా, కదనడిపాడు, బట్టబయలు ఐనది.
      గవర్నమెంటు టీచర్ల ను, తప్పించి
      ఆషా వర్కర్లుగా చేద్దాము అనుకున్నాడు.
      ఆఖరు నిముషం లో, బ్రేక్ పడింది.
      రాష్ట్రానికి ఒక శనిగాడు తగిలాడు.
      మే 23 న, ఆ శనిగాడు పీడ విడుస్తుంది
      అని వేయి కళ్లతో చూస్తున్నాము.

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 5 років тому +2

      Entooo andaaruuu pachaa mediaa paper antaaruu
      Sakshi aa kadaa pachaa color lo untaadii😂🤣🤣🤣

    • @mohankrishna9904
      @mohankrishna9904 5 років тому +1

      175 geliste doubt vastadi

  • @gonnasrinivas7030
    @gonnasrinivas7030 5 років тому +4

    Hahaha rajnikantha super knowledge

  • @balanarasaiah6190
    @balanarasaiah6190 5 років тому +9

    These people say that BJP has manipulated EVMs. but we can't forget the fact that TDP has alliance with BJP and won the election in 2014. As common people we get doubts whether the claimed manipulation was done in 2014 also.

  • @shantakumari2975
    @shantakumari2975 5 років тому +2

    మీరు బాగానేపేడతారుఈలాంటిచెత్త చర్చలు మీ చెత్తటీవీ 9 వాళ్ళు మాత్రామేపెట్టగలరు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఎందుకు ఇంత చర్చ పెట్టలేదు ఇప్పుడుఎందుకు అంటే మీరు చేస్తేసంసారం ఎదుటివాళ్ళు ఏమీచెయ్యకపొఇన దాన్ని బూతద్దంలోపెట్టీపెట్టిచూపిస్తారు

  • @lakshmivijaya3387
    @lakshmivijaya3387 3 місяці тому +1

    Miru cheinavi correct sir VVPT Loni count cheyamandi schamu bayata padui

  • @syedmoon9538
    @syedmoon9538 5 років тому +12

    No one hack evm....
    Hari Prasad is accused.....
    waste of time......he is not a ISRO technician..... EC have so many big engineer's.....

  • @jilakarasrivendra6612
    @jilakarasrivendra6612 3 місяці тому +1

    ప్రజలు ఓటు వేసినప్పుడు గుర్తులు చూసుకున్నారు దీనికి మీ సమాధానం చెప్పండి మేము గుర్తు ఓటు వేసింది నిర్ధారించుకున్న తర్వాత బయటకు వచ్చా ఇప్పుడు మీరు యాగం చేశారు ఎలా మీరు గెలిచి లేదని

  • @lakshmivijaya3387
    @lakshmivijaya3387 3 місяці тому +1

    Sir chepindi nijamandi

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 5 років тому +39

    ఎవరు చేసారో చెప్పండి వాళ్ళపై కోర్టులో కేసు వేసి రుజువుచెయ్యాలి అంతే కానీ ఈ
    పొద్దుపోని మాటలు ఎందుకు

    • @rithvikpanchumarthi
      @rithvikpanchumarthi 5 років тому

      Baagaa correct gaa chepparu court ki veedu velladu charchalu veste

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 5 років тому +2

      కోర్ట్ లు కూడా మోడీ చెప్పినట్టే వింటున్నాయిగా

  • @megadscrabhudasvaragani7780
    @megadscrabhudasvaragani7780 3 місяці тому +2

    Assalu slip lu petti mudralu kodite alaanti problem undadu avariki

  • @anilreddypurini7425
    @anilreddypurini7425 5 років тому +2

    ఈవీఎంలు మీద ఎవరో ఎవరో హ్యాకింగ్ చేయచ్చు అంటున్నారు ఈవీఎంలు అనేవి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ దానికి ఒక system VERILOG, PCIE ఇంకా కొన్ని లాంగ్వేజ్ లు ఉన్నాయి అనే లాంగ్వేజ్ వాడతారు అసలు ఎలా అంటే సపోస్ ఒక కంప్యూటర్ కీబోర్డ్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏ బటన్ ప్రెస్ చేస్తే అదే పడుతుంది దానికి ఒక కోడ్ అలాగానే ఈవీఎంలు కూడా లేకపోతే అసలు ఆ బటన్ పని చేయదు అంతే కాని A కోడితే B రాదు అలానే ఈవీఎంలు పని చేస్తాయి ఇంకొకటి ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ కంపెనీ వాడినా ఒకే 3 లేదా నాలుగు అసలు సాఫ్ట్వేర్స్ లో రెండు రకాలు ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ (మొబైల్ వెబ్ ) వేరు ఇంకొకటి అలా ఓటింగ్ రావాలి అంటే డిసైన్ చేసేటప్పుడు మాత్రమె కోడింగ్ అలా రాయాలి అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు రాలేదు కొంచెం ఆ డిబేట్స్ కి వచ్చే వాళ్ళు ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ కి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కి తేడా తెలుసుకొని మాట్లాడతారో లేక....

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 3 місяці тому +6

    పక్కాగా టాంపరింగ్ జరిగింది

  • @gmadhuvamsi4782
    @gmadhuvamsi4782 5 років тому +1

    నిన్న నా అలారం 5 AM కి పెట్టుకున్న కానీ మోగలేదు కారణం నేను ఆదివారం అలరాం లేదు దాన్ని గమనించలేదు, అంతే కాని ఎవరో వచ్చి నా అలరాం మార్చలేదు.

  • @balaramkillaka3984
    @balaramkillaka3984 5 років тому +5

    Sir, kachittanga nenu kuda vote vesanu kanimiru annattu 3seconds matrame indi kani 7seconds avvaledu edanta planed ga jariginttuga undi

  • @vijaygundamala3380
    @vijaygundamala3380 3 місяці тому +1

    Save the democracy...

  • @ramanamanda488
    @ramanamanda488 3 місяці тому +1

    Evm tempting

  • @chinnach9612
    @chinnach9612 5 років тому +2

    I am govt servent.. i have done election duty 2 times.. 7 sec time anedi voter button press chesina daggari nunchi slip vvpat lo pade total time.. it is not display time

  • @johnykaki1989
    @johnykaki1989 21 день тому

    ఎన్నికల కమీషనర్ మీనా గారు 26-06-2024 న ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
    ఇందులో కేవలం VV PATS లో ఉన్న స్లిప్ లు మాత్రమే కాదు EVM లో ఉండే మెమరీ/మైక్రో కంట్రోలర్ అంటే మెమరీ చిప్ కూడా BURNT అంటే కాల్చివెయ్యమని ఆదేశాలు ఇచ్చారు.
    ఇది ఖచ్చితంగా అతి పెద్ద స్కాం.....

  • @rajasekharreddydamireddy8799
    @rajasekharreddydamireddy8799 5 років тому +23

    3 సెకన్లు 7 సెకన్లు ఓటరు కౌంట్ చేస్తూ ఉంటాడా బూత్ లో

    • @prasadkandra
      @prasadkandra 5 років тому +4

      undalani ledu..alaagani ademi ignore cheyavalasina vishayam emee kaadu

    • @raviteja2204
      @raviteja2204 5 років тому

      Namaste reddy garu

  • @krish1912
    @krish1912 5 років тому +35

    ⚘🇸🇱 ఆంధ్రలో ysrcp దే విజయం🇸🇱 ⚘

    • @ufix9935
      @ufix9935 5 років тому +3

      Abba cha kalalu kanaku

    • @krish1912
      @krish1912 5 років тому +2

      Anoop Reddy అంటే ఈ tdp వాళ్ళు వల్ల ఈ ఆంధ్రలో కలలుకనే స్వేచ్ఛ కూడా లేదు ఇది పరిస్థితి!

  • @rajesh97033277
    @rajesh97033277 5 років тому +11

    420 ee kaadu 840 lu kooda gelichaaru

  • @balakrisna7312
    @balakrisna7312 2 місяці тому

    💯Riging jarigindi

  • @vijaygundamala3380
    @vijaygundamala3380 3 місяці тому +1

    If manipulated the code

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 3 місяці тому +3

    VVPAT లు పెట్టింది అనుమానం నివృత్తి చేసుకోవడానికే.ఓటరు VVPAT లో VVPAT లో మాయం కాదు.అనుమానం ఉంటే VVPAT లో ఓట్లు లెక్కించవచ్చు.

  • @raghavaraopalaparthi3072
    @raghavaraopalaparthi3072 5 років тому +2

    Whatever might be the technicalities of e v m functioning election results came according to the majority people's expectations

  • @user-fo7gt1bl4i
    @user-fo7gt1bl4i 3 місяці тому +2

    100 parsent EVM pyaping

  • @raghavamjstyle9716
    @raghavamjstyle9716 5 років тому +1

    Jai tdp

  • @sambasivaraonandam5528
    @sambasivaraonandam5528 3 місяці тому

    సార్ అధికారంలో లేని పార్టీ ఈవీఎంలన్నీ మానేజ్ చేసినప్పుడు అధికారంలో ఉన్న ఈవీఎంలన్నీ మేనేజ్ చేయలేదా

  • @balumahendre358
    @balumahendre358 5 років тому +1

    టెంపరింగ్ కి ఇన్ని అవకాసాలు ఉన్నయి అని ఎలక్షన్ ముందు మీకు తెలీద
    లేద తేలిసి కూడ మన కూడ చేయోచ్చు అనుకున్నర 2014 లో కూడ EVM లే కద మరి అప్పుడు జరిగి వుండోచ్చుగ

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i 3 місяці тому +1

    Ysrcp ki
    151 vachhi ,
    TDP ki
    25 vachhinappudu
    EVM , tampering
    Ayyindaa ? Ledaa ?
    Appudu , inta rachha ga
    Charcha , enduku ?
    Jaragaledu. ?
    Appudu jarigundi memugelicham , ippudu jarigundi , enduku gelavaledu ? Enduku ? Odipoyam , annade. Samasya ,ayite ? TDP kooda
    Enduku odipoyam ? Madhanapadipoledu. EVM lo
    Tampering jarigindi ani
    ,,rachha - rachha ,, charcha
    Jaragaledu.

  • @santoshk2675
    @santoshk2675 5 років тому +4

    సార్ మాకు చిన్న డౌట్ 2014లో ఇవియ్ లు టేప్ చేయబడలేదంటారా

    • @bhargavankem8299
      @bhargavankem8299 5 років тому

      Appudu technology veru appudu vvpt levu

    • @vijayasri846
      @vijayasri846 5 років тому

      Santosh K appufu modo ledu kadha bhaiya

  • @atlurikrishna7825
    @atlurikrishna7825 2 місяці тому

    Super 💯

  • @veeraraghavuluraghavulu4086
    @veeraraghavuluraghavulu4086 3 місяці тому +4

    E V M లు హైక్ చేసి గెలిచే అవకాశంవుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోను YSR CP ఉపయోగించుకోకుండాఉండదని నాభావన.