అక్క 🙏🏻 అక్క నా భర్త నాతో గొడవపడ్డరు నేను వద్దుట పిల్లలు కావాలంట నేను అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నాను రోజులు ప్రార్ధన చేస్తున్నాను జవాబు రావట్లేదు plz అక్క ప్రేయర్ చేయండి
అమ్మ మీరు ఓర్పు గా ఉన్నారా మీరే ఫోన్ చేసి sorry చెప్పండి అయినా మీ భర్త క్షమించకపోతే అప్పుడు యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య ఈ విషయం లో నా తప్పు ఉంటే దయచేసి క్షమించండి నా తప్పు లేకపోతే నా భర్త తో మాట్లాడండి నా భర్త మనసు మార్చండి అని కన్నీటితో చెప్పండి ప్లీజ్ మొదట క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్ధన చేయండి ప్లీజ్ ఇక ధైర్యంగా ఉండండి నా యేసయ్య నా భర్త తో మాట్లాడుతాడు అని మనస్ఫూర్తిగా నమ్మితేనే ప్లీజ్ 🙏🙏🙏🙏
Amen 🙌
ఆమెన్
Hallelujah e vakyam na jeevithamlo neraverukaka nannu rakshinchumu deva yesaiya Amen praise the lord 🙏
Hallelujah hallelujah hallelujah 🙏
అవును యేసయ్య
Praise the lord akka 🙏
Praise the Lord Sister 🙏
Praise The Lord బ్రదర్ 🙏🙏🙏
అక్క 🙏🏻 అక్క నా భర్త నాతో గొడవపడ్డరు నేను వద్దుట పిల్లలు కావాలంట నేను అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నాను రోజులు ప్రార్ధన చేస్తున్నాను జవాబు రావట్లేదు plz అక్క ప్రేయర్ చేయండి
అమ్మ మీరు ఓర్పు గా ఉన్నారా
మీరే ఫోన్ చేసి sorry చెప్పండి అయినా మీ భర్త క్షమించకపోతే అప్పుడు యేసయ్య పాదాలు పట్టుకొని యేసయ్య ఈ విషయం లో నా తప్పు ఉంటే దయచేసి క్షమించండి నా తప్పు లేకపోతే నా భర్త తో మాట్లాడండి నా భర్త మనసు మార్చండి అని కన్నీటితో చెప్పండి ప్లీజ్ మొదట క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్ధన చేయండి ప్లీజ్ ఇక ధైర్యంగా ఉండండి నా యేసయ్య నా భర్త తో మాట్లాడుతాడు అని మనస్ఫూర్తిగా నమ్మితేనే ప్లీజ్ 🙏🙏🙏🙏