Ananthalakshmi - దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా ? || Dharmasandehalu || SumanTV Today

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 327

  • @RD-jaisrikristna
    @RD-jaisrikristna Рік тому +393

    చాలా బాగా చెప్పారు అమ్మ . మనుషులకి చెప్తే మనకి విలువ ఉండదు.అదే భగవంతునికి చెప్తే ఆ బాధ తగ్గుతుంది. పరిష్కారం కూడా దొరుకుతుంది. నిజంగా నా లైఫ్ లో నేను అలా చాలా చూసాను. బాధ అయినా సంతోషం అయినా నేను దేవుని కే చెప్తాను అలా చెప్పినప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి . సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది జై శ్రీ కృష్ణ

  • @user-Anvika
    @user-Anvika Рік тому +44

    నమస్తే అమ్మ నేను కూడా ఆ భగవంతునికి నా బాధను ఏడుస్తూ చెప్పాను కన్నీళ్ళతో చాలా బాధగా వేచాను నా మనసులో ఉన్న కోరిక తీరింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా దేవుని దగ్గర దండం పెడుతున్నాను నాకు ఆ భగవంతుడే తోడు ఉన్నాడు 🙏

    • @umareddy4086
      @umareddy4086 6 місяців тому

      Na bada ha devudu terusthado

  • @jainaredla1031
    @jainaredla1031 Рік тому +44

    అమ్మ మీ పాదాలకు న శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను తల్లి
    నాకు విశ్వంలో ఉన్నది నాకు ఇ మానవ జన్మ ను ఇచ్చింది న తల్లి పార్వతి మాత న తండ్రి ముక్కంటి న ఈశ్వరుడు పరమేశ్వరుడు న తండ్రి🙏

  • @bharathithota4333
    @bharathithota4333 10 місяців тому +26

    కళ్లముందు ఎన్నో అద్భుతాలు చూపించాడు ఆ గోవిందుడు, ఆ సమయంలో ఎన్ని కన్నీళ్లు వచ్చేస్తాయో... అంతా ఆయన మహిమే😊 ధన్యోస్మి అమ్మ

  • @naturalstories3694
    @naturalstories3694 Рік тому +99

    అమ్మ మీరు చెప్పిన మాట నిజం.నేను కూడా ఆ దేవుడి దగ్గర మనసారా నా మనస్సు లో బాధను సంతోషం ను చెప్పాను ఆయనే నాకూ తోడు

  • @kadatikrishna2776
    @kadatikrishna2776 Рік тому +49

    🙏అమ్మ నాకు చాలా బాధ వేసినప్పుడు దేవుడు ముందు ఏడుస్తూ చెప్పుకుంటాను అది నాకు ఓదార్పు. నా బాధ తగ్గినట్టు అనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పారు మంచిది అని. 🤝అమ్మ

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +114

    అమ్మ మీ పాదాలకు వందనం మీరు చెప్పింది 100"/" నిజం బయటివాళ్లకు చెప్తే చులకనగా చూస్తారు నేను అనుభవించాను

  • @surekhatirumalasetty9414
    @surekhatirumalasetty9414 Рік тому +34

    బాగా చెప్పారు మన ఏడుపు ఎదుటివారికి నవ్వు తెప్పిస్తుంది అంతే తప్ప సమాధానం ఇవ్వలేదు

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Рік тому +29

    దేవుడే దిక్కు 🙏🙏🙏

  • @paddu_1
    @paddu_1 Рік тому +10

    నేను కూడా దేవుడి పూజ మంత్రులు చదువు కునే సందర్భంలో ఒకోసారి నాకు తేలి రాకుండానే కల్లు ఎమ్మాట నీల్లు కారుతుయి చాలా బాదగ ఉంటుంది కాసేపయ్యాక నేనే సద్రూకునీ చదువు కోవడం జరుగుతుంది అమ్మ 🙏🙏

  • @vavilapallisumana9888
    @vavilapallisumana9888 Рік тому +61

    నమస్తే మేడమ్,మీరు చెప్పిన మాటలు అక్షర సత్యం.దేవుడు కి కంటే గొప్ప శక్తి ఈ సృష్టిలో లేదు.

  • @kshirisha9222
    @kshirisha9222 Рік тому +18

    చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ. చాలా మంచి విషయాలు చెప్పారు 🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Рік тому +21

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    • @sahithisamudrala984
      @sahithisamudrala984 11 місяців тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aamuktamalyada9523
    @aamuktamalyada9523 11 місяців тому +4

    చాలా బాగా చెప్పారు,,,ఆత్మ పరమాత్మ కి మాత్రమే సమాధానం చెప్పాలి,,

  • @k.vaijayanthi.5405
    @k.vaijayanthi.5405 Рік тому +12

    Correct Amma Baga chepavu 2022 lo nenu thirupati వెలను akkada devdu దర్శనం కంగనే నాకు భావోద్వేగం వచ్చింది అంటే ఒకపక్క ఆనందం ఒకపక్క బాధ అనిపించింది బాగా చెప్పావు తల్లి ఓం నమో వేంకేశాయ 🙏🙏🙏🙏🙏

  • @girijaranicherukupalli6374
    @girijaranicherukupalli6374 5 місяців тому +21

    మీకు ఏ కష్టము వచ్చిన ఏ మనిషి దగ్గర చెప్పొద్దు.. ఈ జగత్తు కె తల్లిదండ్రులు.. శివపార్వతులకు చెప్పుకోండి .. అమ్మ నాన్న అనుకోని ఆ భావన తో చెప్పుకోండి.. ఏడుపు వస్తే ఏడ్చి చెప్పుకోండి.. అన్నీ వాళ్లే చూసుకుంటారు.. ఖచ్చితంగా తీరుస్తాడు..

  • @janakikandula286
    @janakikandula286 Рік тому +9

    అమ్మ మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు సూపర్ అమ్మ

  • @malathimalu3674
    @malathimalu3674 Рік тому +25

    చాలా భాగ చెప్పారు అమ్మ నేను కూడ అలానే చేస్తుంటాను నాకు బాధ అనిపించి నప్పుడంతా

  • @kalpanaamancha3985
    @kalpanaamancha3985 Рік тому +6

    Chala baaga chepparu Amma

  • @tirumalavaniprashanthi9993
    @tirumalavaniprashanthi9993 Рік тому +2

    చాలా బాగా చెప్పారు అమ్మ. నేను కూడా ఏ కష్టం వచ్చినా దేవునికి చెప్పుకుంటాను. మీరు చెప్పింది నిజమే అమ్మ. ఏ కష్టం వచ్చినా నా భారమంతా నేను దేవుడిపైనే పెట్టి ఆయననే నమ్ముతాను. ధన్యవాదములు అమ్మ.

  • @suryagopal9976
    @suryagopal9976 Рік тому +5

    Chala baaga chepparu Ammagaru.Naa sandeham kuda clear ayindi.tq Ammagaaru.

  • @vijayakumaripothamsetty7081
    @vijayakumaripothamsetty7081 11 місяців тому +3

    100% సరిగ్గా చెప్పారు

  • @baleshwarbangaram6823
    @baleshwarbangaram6823 Рік тому +2

    చాల బాగాచెప్పారు అమ్మ,ఇంతకన్న మాటలు రావట్లేదు.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Рік тому +3

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏

  • @lakshmisravani8782
    @lakshmisravani8782 4 місяці тому +1

    Chala baga chepparamma. Thank you very much. Mee matalu vintuntene kondantha dyryam vachinattuga vundi 😊❤

  • @bsrinivasarao1273
    @bsrinivasarao1273 Рік тому +4

    Chala ardam ayyelage chepparamm....eemata yappatiki maruvanu manchi mata chepparu.

  • @sirikondabhagyalaxmi3745
    @sirikondabhagyalaxmi3745 Рік тому +10

    అమ్మా నకుడ పుట్టగానే అమ్మ నాన్న.చనిపోయారు నేనుకూడ అవ్వరితోను కాకుండా దేవుడి తోనే చెప్పుకుంటు అడుస్తను .🙏🙏🙏🙏🙏

  • @saralareddy6233
    @saralareddy6233 Рік тому +1

    Super amma

  • @premalatha2325
    @premalatha2325 Рік тому +9

    జగమెరిగిన సత్యం కాకపోయినా నాకు తెలియని మాట చెప్పారు అమ్మా. మనిషికి చెప్పి చులకన కాకుండా గుడిలో దేవుడు కి చెప్పుకుంటే కొంచం అయినా తీరుతాయి

  • @anjaneyacharyanjaneyachary2188

    సూపర్ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @HiHi-iq2pw
    @HiHi-iq2pw Рік тому +1

    Chaala baga chepparu thalli🙏🙏

  • @anithapodila574
    @anithapodila574 Рік тому +3

    Great amma super chepparu 100percent correct. God is only solution for all problems

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Рік тому +6

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @LakshmiDevi-yd2fn
    @LakshmiDevi-yd2fn 16 днів тому

    Chalabaga chepparu amma

  • @manishaAdhikari-ok4yr
    @manishaAdhikari-ok4yr 6 місяців тому +1

    Valuable information madam tq so much

  • @ianitha220
    @ianitha220 Рік тому +4

    Amma baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mylovelymother20
    @mylovelymother20 Рік тому +3

    Miru chepindi 100℅ correct amma....
    Chala mandhi antaru manusulo nee badha yevaritho iyena panchukunte thaguthundi antaru...... Kani adhi apadham.... Manusuloni bhadhani pakkavalatho panchukunte inka leni poni samasyalo errukoni badha inka yekkuva avuthundi thappa thagadhu.... Kabati amma chepinatu mana manasulonee badha nee oka dhevudu thone panchukunte manasuku koncham prasanrhatha anedhi vuntundi...

  • @ChandrashekarTalari
    @ChandrashekarTalari Рік тому +9

    మలాంటి పెద్దలు ఇప్పడు నడుస్తున్న సమాజానికి చాల అవసరము మా తల్లి గారు

  • @rajithareddy3446
    @rajithareddy3446 Рік тому +2

    Correct ga chaparu amma 🙏

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 Рік тому +2

    Chala baga chepparu. Dhanyawadalu amma.🙏🙏🙏

  • @surebhagya5922
    @surebhagya5922 18 днів тому

    Tqs amma

  • @ssunithalakshmi8803
    @ssunithalakshmi8803 29 днів тому

    అమ్మా మీరు చెప్పిన ది చాల correct 🙏🙏🙏🙏🙏

  • @gadidurgabhavani3305
    @gadidurgabhavani3305 11 місяців тому

    Chala Baga chepparu

  • @padmasrikodi8064
    @padmasrikodi8064 Рік тому +3

    Thank you Amma

  • @winfinithwealthandhealth5388
    @winfinithwealthandhealth5388 Рік тому +1

    Chala baga chepparamma danyavadhalu yinnalu confusion lo unnanu chala chala thanks Amma 6:59 🙏 🙏

  • @bharathiakurathi1166
    @bharathiakurathi1166 6 місяців тому

    Tq amma🙏🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 Рік тому +2

    Super amma wonderful speech🙏🙏🙏

  • @thotarajarajeswari4906
    @thotarajarajeswari4906 11 місяців тому +2

    ఎంత బాగా చేపరమ్మ నిజమే మనుషుల చేపుకోడం వల్ల చులకన అయిపోతాం అదే 🎉ఆ దేవునితో చేపుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తారు
    మీకు కృతజ్ఞతలు అమ్మ
    ఆత్మ కి పరమాత్మ కి చేపుకోవలి
    ధన్యవాదాలు అమ్మ మీకు
    Thank you very much అమ్మ

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 Рік тому +16

    నాకు బాధ వస్తే నాకు తల్లి అని ఆ దైవం దగ్గరే ఏడుస్తాను

  • @shaikpeeru6741
    @shaikpeeru6741 6 місяців тому

    Super amma ❤

  • @sirishaanimireddy4797
    @sirishaanimireddy4797 Рік тому +17

    చాలా బాగా చెప్పారు అమ్మ.
    నేను దేవుడు కే చెప్పుకుంటూ వుంటా నా బాధ లు నీ..

  • @nagamaniarra
    @nagamaniarra Рік тому +3

    Chaala Chaala manchi sandhesham Thalli
    Dhanyavadhalu 🙏🙏🙏🙏🙏

  • @sra1kumar709
    @sra1kumar709 Рік тому +1

    Nijamu chepparamma🙏🙏

  • @lathishsony129
    @lathishsony129 11 місяців тому +1

    🙏amma

  • @anandgummanur4606
    @anandgummanur4606 3 місяці тому

    Namaste Ammmma Chala.Baga Chepparu

  • @AmmamaAmmama-f5t
    @AmmamaAmmama-f5t Рік тому +1

    Super chala baga chepparu amma

  • @soumyau1696
    @soumyau1696 Рік тому +1

    Very informative video 🙏🙏

  • @sricharanchalla9367
    @sricharanchalla9367 Рік тому

    Amma nice

  • @WAY02COOKING
    @WAY02COOKING 9 місяців тому +1

    S amma meeru chala baaga cheppaaru.. nenu badha lo unnapudu evvaru vinela lerani devudiki cheppukoni badhapadedanni edichedanni😢 2years edichaa naku radu anukunna job vachi ipudu chala happy ga untunnaanu

  • @praneethadonikela6803
    @praneethadonikela6803 Рік тому +2

    Thanks amma. Nijam chepparu naku nammakam kudirindi,amma

  • @annaidu583
    @annaidu583 Рік тому +2

    Meeru baaga chepparu amma 🙏🙏🙏

  • @Aishwarya-j4v
    @Aishwarya-j4v Місяць тому

    Golden words manam edaina badha athma ki parathma ki chepkovali chala baga cheparu :)

  • @nagaammulu1631
    @nagaammulu1631 Рік тому +1

    Yes..amma

  • @krishnavenijallu9188
    @krishnavenijallu9188 Рік тому +1

    నమస్తే అమ్మ, బాగా చెప్పారు అమ్మ,ధన్యవాదాలు 🙏🏼🙏🏼

  • @sindhupriya8753
    @sindhupriya8753 11 місяців тому

    Amma meeku koti vandanaalu 😊 meeru cheppindi aksharalaa nijam

  • @pasupuletivenkateswaraoPasupul
    @pasupuletivenkateswaraoPasupul Місяць тому

    అమ్మ నిజం చెప్పారు🙏🙏

  • @MusthyalaJyothi-z7g
    @MusthyalaJyothi-z7g 11 місяців тому +1

    Amma🙏 meeru cheppina vishyalu ani correct ga chepparu amma.na anubavam lo naku jariginavi amma.
    Nenu chala kastam lo vunnapududu na thoti work chese variki cheppukuntu educhanu thanu inkokori tho na gurinchi navvu kunntu cheppindhani naku thelisindhi amma.bhadha anipinchindhi amma.meeru video lo cheppinantlu nenu eppudu alage chestanu amma. devudi dhegara na kastani nenu cheppukuntu edustanu kani really amma devudu vunnadu na mokku neraverchadu.
    Thank u amma🙏😊

  • @reargaming4907
    @reargaming4907 Рік тому +1

    Correct cheppav amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sitarampbkrovvidi6254
    @sitarampbkrovvidi6254 Рік тому

    Chala manchi vishayam chapperu

  • @jk_vlogs75
    @jk_vlogs75 9 місяців тому

    Nijam Amma meeru chepindi.

  • @geethareddy9770
    @geethareddy9770 Рік тому +1

    Chala carecot ga cheparu amma 🙏

  • @dsgdancesinginggaming742
    @dsgdancesinginggaming742 9 місяців тому

    ధన్య వాదాలు అమ్మ

  • @balabadraannapurna9625
    @balabadraannapurna9625 6 місяців тому

    Thank you so much amma for valuable information

  • @kalyani-v7w
    @kalyani-v7w 6 місяців тому

    Padabivandanalu amma.

  • @PawanRoberge
    @PawanRoberge 5 місяців тому +1

    శ్రీ మాత్రే నమః

  • @ashasrinidhi6678
    @ashasrinidhi6678 4 місяці тому

    ఆత్మకి పరమాత్మకి 🙏

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 9 місяців тому

    Very nice
    Madam🙏🙏

  • @k.vasanthalakshmi719
    @k.vasanthalakshmi719 8 місяців тому

    superb answer madam

  • @devamani1742
    @devamani1742 Рік тому +5

    Chala manchi makalu chepparu thalli meku namadkaram🙏🙏🙏

    • @korvilaxmi927
      @korvilaxmi927 Місяць тому

      Amma nijam chepparu meeru cheppu maatalanni nijaleAmma. Devullu lenidhy manamu lenu Amma

  • @jyosstories
    @jyosstories Рік тому +5

    Believe in chant of God who is deep inside you yes i onl. Share my pain and happiness with God sometimes he asks me why and sometimes he answers true believer of God certain guides...
    Thank you Amma
    I can't type in Telugu language so Thanks for this seat ..yes chant is good thank i want to give my miracles with God since my childhood...

  • @neelavathimatla8569
    @neelavathimatla8569 5 місяців тому +4

    అమ్మ నేను కూడా చాలా బాధలో ఉన్నాను అమ్మ ఎంతగా ఏడుస్తానంటే నా బాధ తీరేది కాదు

    • @naresh__01
      @naresh__01 5 місяців тому +1

      బాధ పడకమ్మ, దేవుని బలం గా నమ్ముకో అంత మంచే జరుగుతుంది

  • @rameshtellaboyina1193
    @rameshtellaboyina1193 5 місяців тому

    Amma chala bagachepparu Amma 🙏

  • @umabandari9770
    @umabandari9770 Рік тому

    baga chepparamma

  • @arunasurala1033
    @arunasurala1033 11 місяців тому

    నమస్తే అమ్మ ..మీరు చెప్పింది అక్షరాలా నిజం

  • @kondaiahmala8606
    @kondaiahmala8606 Рік тому

    Meeru cheppindhi mummatiki nijam🙏🙏

  • @DivyaYashwin-s4r
    @DivyaYashwin-s4r Рік тому

    Tq soo much amma

  • @shivankarmanga5913
    @shivankarmanga5913 Рік тому

    Ty Amma

  • @sireeshajampana3433
    @sireeshajampana3433 Рік тому +3

    Jai Shreeram🌺🙏🚩

  • @artsupermacist
    @artsupermacist Рік тому

    Meeru chala baga chepparamma🎉

  • @balub9622
    @balub9622 6 місяців тому

    అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @SunithaPanthangi-z2y
    @SunithaPanthangi-z2y Рік тому +1

    Okok amma bagachepparu amma

  • @Print110
    @Print110 Рік тому

    V re super good Amma 💯✍️👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhankhumar8477
    @madhankhumar8477 11 місяців тому

    Yes it's True Words

  • @LakshmiDevamma-q2e
    @LakshmiDevamma-q2e Рік тому

    Namaste aram amma baga chepparu

  • @nehasfoodandvlogs.....5794
    @nehasfoodandvlogs.....5794 11 місяців тому

    Well said maam, atma and paramatma ani

  • @sathyalaxmibejugama
    @sathyalaxmibejugama Рік тому

    Chala baga Chapparu amma

  • @charanshorts159
    @charanshorts159 Рік тому

    100 percent correct ga cheparu madam.

  • @AnnapurnaCh-mj4gc
    @AnnapurnaCh-mj4gc 6 місяців тому

    నేను చెపుకుంటాను దేవుడికి,బాగా చెప్పారు అమ్మ👍

  • @sharadaboddupally1963
    @sharadaboddupally1963 Рік тому

    👌👌🙏 amma 🙏

  • @mondulavanya8252
    @mondulavanya8252 11 місяців тому

    🙏🙏100% correct amma