జైశ్రీరామ్ నమస్కారమండి మీరు వాస్తు సిద్ధాంతం నేర్చుకుని ఉన్నారా? చెప్పగలరు గృహ ఆయాది పద గణితం అనే పేరుతో ఒక గ్రూపు ఉన్నది అని చెప్పారు దాని గురించి వివరాలు చెప్పగలుగుతారా? మీరు చెబుతున్న సిద్ధాంతము మరియు వివరములు ఆసక్తికరంగా ఉన్నవి. మేము మీతో సంప్రదించాలని అనుకుంటున్నాము. దానికి మేము ఏమి చేయాలో తెలియజేయండి. మేము కూడా వాస్తు గణితము నేర్చుకునే ఆసక్తితో ఉన్నాము. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి జైశ్రీరామ్
@@thulasireddy8862 Sorry brother I don't know who r they, But every VASTHU expert need of ayam in new and old technology ! And one thing u should know అనుభవం ప్రతి ఒక్కరికీ ఒక్కాల ఉంటుంది,కానీ శాస్త్రం శాసిస్తుంది.
@@TheLOKAREDDY అయ్యా మీరు ముందుగా శాస్త్రం చదువుకొని మాట్లాడండి. ఊరికే పనికిమాలిన కామెంట్లు పెట్టి మీ బ్లాక్ అవద్దు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఏదైనా శాస్త్ర చర్చకు మీరు రావాలి అనుకుంటే మీరు శాస్త్రం చర్చ చేయాలి అనుకుంటే ఒక టీవీ డిబేట్ పెట్టండి. అప్పుడు ఎవరు ఏమిటి అన్నది అలాగే నీకున్న జ్ఞానం ఏంటి అన్నది కూడా ప్రజలు అందరికీ కూడా తెలుస్తుంది.
జైశ్రీరామ్
నమస్కారమండి
మీరు వాస్తు సిద్ధాంతం నేర్చుకుని ఉన్నారా? చెప్పగలరు
గృహ ఆయాది పద గణితం అనే పేరుతో ఒక గ్రూపు ఉన్నది అని చెప్పారు దాని గురించి వివరాలు చెప్పగలుగుతారా?
మీరు చెబుతున్న సిద్ధాంతము మరియు వివరములు ఆసక్తికరంగా ఉన్నవి.
మేము మీతో సంప్రదించాలని అనుకుంటున్నాము.
దానికి మేము ఏమి చేయాలో తెలియజేయండి.
మేము కూడా వాస్తు గణితము నేర్చుకునే ఆసక్తితో ఉన్నాము.
దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి
జైశ్రీరామ్
Brother.No.Need.of.Aayam.For.New.Technology.Vasthu.Experts.are.saging.. from.their.Experience.Since.some.Yyears..sir.
@@thulasireddy8862
Sorry brother I don't know who r they,
But every VASTHU expert need of ayam in new and old technology !
And one thing u should know
అనుభవం ప్రతి ఒక్కరికీ ఒక్కాల ఉంటుంది,కానీ శాస్త్రం శాసిస్తుంది.
అయ్యా! గజాఆయము అన్ని రకాల మంచిదా? కాస్త గాజాయము గుణ గణాలు,ఫలితాలు ఏమిటి?
వీడియో చేయండి. తరువాత మాట్లాడుదాము
@@TheLOKAREDDY
అయ్యా మీరు ముందుగా శాస్త్రం చదువుకొని మాట్లాడండి. ఊరికే పనికిమాలిన కామెంట్లు పెట్టి మీ బ్లాక్ అవద్దు.
మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఏదైనా శాస్త్ర చర్చకు మీరు రావాలి అనుకుంటే మీరు శాస్త్రం చర్చ చేయాలి అనుకుంటే ఒక టీవీ డిబేట్ పెట్టండి. అప్పుడు ఎవరు ఏమిటి అన్నది అలాగే నీకున్న జ్ఞానం ఏంటి అన్నది కూడా ప్రజలు అందరికీ కూడా తెలుస్తుంది.
sami ni lekkalu maku vaddu nuvvu kattinade a daina virabusinade unte cheppu
@@RameshBabu-rq1xs
Niki lekkalu ranappudu na video chudaddu and comment kuda avasaram ledhu ikkada.So take rest.