9లోగా రైతుబంధు వేయకపోతే.. | CM Revanth Reddy On Rythu Bandhu | RTV

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • 9లోగా రైతుబంధు వేయకపోతే.. | CM Revanth Reddy On Rythu Bandhu | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 728

  • @GoverdhanReddyThipparthy
    @GoverdhanReddyThipparthy 4 місяці тому +43

    ముఖ్యమంత్రిగారు మీ బాషా బాగుందా, ప్రజలందరూ మిమ్ములను అదే భాషలో మాట్లాడాలని మీ కోరిక నా

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 4 місяці тому +112

    ఒక సీఎం మాట్లాడే బాష కాదు మిమలను చూసి యువత నేటి సమాజం ప్రక్క దారి పటేటట్లు వున్నది దేవుడా ఇక మీరే కాపాడాలి

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 4 місяці тому +34

    500 కింటా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు అది చెప్పు లేదా ముక్కు నేలకు రాయి నా తరం కాదు అని

  • @egamkrishna7155
    @egamkrishna7155 4 місяці тому +32

    6గ్యారంటీ లు మీ ఆస్తులు అమ్మి ఇస్తారా అప్పులు చెయ్యకుండా చూడాలి

  • @K.PanishwarReddy
    @K.PanishwarReddy 4 місяці тому +58

    జూన్ మాసంలో రైతు భరోసా పథకం అమలు చేస్తారా సార్

  • @gbheemaiahbheemaiah3868
    @gbheemaiahbheemaiah3868 4 місяці тому +27

    తెలంగాణ నాకి పోయింది😊 నీళ్ళు,నిధులు,నియామకాలు.....రైతుబందు,కాలువ నీళ్ళు,రుణమాఫీలు,రైతు భరోసా,రుణమాఫీలు,గ్యాస్,మహిళల2500 అన్ని మాటలు, ఫ్రీ బస్ కష్టాలు వచ్చే,వున్న పథకాలకు ఏ దిక్కు లేదు. ఇది తెలంగాణ పరిస్తితి,మరి ఉద్యోగాల పరిస్థితి అదోగతి😢

  • @ravinderrao9048
    @ravinderrao9048 4 місяці тому +25

    నాకు 5 ఎకరాల 18. ఇదివరకు రైతుబంధు. పడలేదు. నేను భూస్వామి నా నేను. పక్క రైతును. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం కాదు. పల్లెటూర్లో ఉండి వ్యవసాయ దదారుని కాదు అని ఎట్లా.. జనవరిలో ఇచ్చే. రైతు బంధు. మే నెల వచ్చింది. ఇంతవరకు పడలేదు

  • @vivekanandreddykunta2404
    @vivekanandreddykunta2404 4 місяці тому +110

    అధికారం లోకి రాకముందు కూడా కేసీఆర్ బడ్జెట్ ఏమి లేకుండా చేశాడని అన్నారు.మరి అన్ని తెల్సి గ్యారంటీ ఎందుకు ఇచ్చారు.గ్యారంటీ ఇచ్చినపుడు ప్రజలకు ఇవ్వాల్సిన్దే

  • @Hanshithram1
    @Hanshithram1 4 місяці тому +104

    దరిద్రుడు revanth reddy

  • @venkatnarige617
    @venkatnarige617 4 місяці тому +64

    Revanth reddy మీ ఫ్యూచర్ మాకు అర్ధం ఐతుంది..😂😂😂

  • @ravivenkatapuramjaagorerav4518
    @ravivenkatapuramjaagorerav4518 4 місяці тому +23

    నీ భాష వల్ల మీరు అనుకున్నన్ని ఓట్లు , సీట్లు రాకపోవచ్చు....సార్.

  • @muraliappam
    @muraliappam 4 місяці тому +120

    కనకపు సింహాసనమున
    శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
    దొనరగా బట్టము గట్టిన
    వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

    • @kammarinaveenkumar5309
      @kammarinaveenkumar5309 4 місяці тому +4

      Super ...exact comparision...

    • @konkalraviteja6618
      @konkalraviteja6618 4 місяці тому +2

      Bokkemi kadu.Noru jagratha brother,Prajalu ennukobadda Manishi Revanth Anna

    • @WerfromTelangana.
      @WerfromTelangana. 4 місяці тому +2

      యనకటోళ్ళ ముందు చూపు మనోడి దరిద్రం తప్పదు అని ముందే రాసిండ్రు 😂😂

    • @shyam4565
      @shyam4565 4 місяці тому +1

      100%🎉

    • @srikanthch836
      @srikanthch836 4 місяці тому

      ​@@konkalraviteja6618కాదు... ఎమ్మెల్యే లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి...

  • @karthikmekapothula1393
    @karthikmekapothula1393 4 місяці тому +45

    నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం సిగ్గు ఉందా నీకు

  • @sheshumesram3484
    @sheshumesram3484 4 місяці тому +116

    వీడికే దిక్కు లేదు వీడు... రాహుల్ గాంధీ కీ.... Pm చేస్తడట......

  • @AJAY00787
    @AJAY00787 4 місяці тому +16

    అప్పటిది ఇప్పుడు రైతు బరోసా పడితే ..ఒరేయ్ ..మళ్లీ పంట వేసుకునే టైం వచ్చింది ... 4నెలలు నుండి వేస్తున్నావ్ ..అధి ఎప్పుడు పడుతుందో రైతు బరోసా..బోనస్ లేదు ...అది వచ్చేసరికి అంటున్నవ్
    ఇంకా నీకు ఓటు వేస్తే వల్లకు సిగ్గు లేనట్టే...నీకు పాలనా చేత కాదు..అవి అన్నీ కొనసాగుతున్న ప్రాజెక్టులు అవి చేయలేకపోతున్నావ్ అంటే నువ్వు ఇంకా ఏం చేస్తావ్..తెలంగాణ ప్రజానీకం ఆలోచించుకోవాలి.

  • @agrimessage6239
    @agrimessage6239 4 місяці тому +91

    9 నా రుణమాపీ ఎటుపోయారో

  • @nampallyrajashekhar8960
    @nampallyrajashekhar8960 4 місяці тому +14

    నోరు తెరిస్తే అబద్ధాలు,,,కెసిఆర్ ను అప్పులు చేసిండు అన్నోడివి,,,మరి వచ్చిన 100రోజుల్లో మనం ఎన్ని వందల కోట్లు అప్పు ఎందుకు చేసినం😢😂

    • @surendra6332
      @surendra6332 4 місяці тому +1

      Official గా 30000 crores అప్పు చేసిండు..

  • @dileeprathod1366
    @dileeprathod1366 4 місяці тому +31

    Congress West government

  • @gandamramchander5795
    @gandamramchander5795 4 місяці тому +56

    కెసిఆర్ మొన్న మీటింగ్లో అన్నాడు కాబట్టి నువ్వు 9 తారీకు లోపు రైతుబంధు వేస్తా అంటున్నావ్ ఇప్పుడు తెలివి వస్తుందా

  • @vivekareddy
    @vivekareddy 4 місяці тому +25

    Rythu bandh ekkada raa cm

  • @nandibalwanth9846
    @nandibalwanth9846 4 місяці тому +50

    రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు పోయేది కాయం

  • @bathulasadanandam4754
    @bathulasadanandam4754 4 місяці тому +32

    enni rojulu em chesaru cm garu

  • @kurapatinageshwararao5387
    @kurapatinageshwararao5387 4 місяці тому +28

    Worst cm waste congress

  • @user-id6ww5hm5e
    @user-id6ww5hm5e 4 місяці тому +33

    గాడిద గుడ్డు కాదు. మాటలు కోటలు దాటుతున్నాయి . సర్వే లు అన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి ప్రస్తేషన్ లో వున్నాడు

  • @dsrikanth854
    @dsrikanth854 4 місяці тому +27

    Siggu ledu waste

  • @akulasridhar2890
    @akulasridhar2890 4 місяці тому +18

    Kcr garu okka rojulo icche rythu bandu veedu adangi CM 5 months ayindi Inka raledu thu....neyamma ela puttav ra

  • @anjilaiahgunigari198
    @anjilaiahgunigari198 4 місяці тому +6

    డిసెంబర్ లో పడే రైతుబంధు ఇంకా పడలేదు మళ్లీ వానాకాలం దగ్గర వస్తుంది జూన్లో వేసే రైతుబంధు మళ్లీ ఎలా వేస్తారు

  • @raghulokhande1454
    @raghulokhande1454 4 місяці тому +17

    Ni family mida kuda ottu vesina janalu nammela leru😢

  • @KAVALIAruna-w1l
    @KAVALIAruna-w1l 4 місяці тому +18

    Prapancham lo. Veeenantha .weast CM. Okkadu kuda ledu.

  • @saikuma8419
    @saikuma8419 4 місяці тому +16

    West cm

  • @ramavathsrinu2656
    @ramavathsrinu2656 4 місяці тому +7

    ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక సబ్జెక్టుగా మాట్లాడు

  • @shankarnalla9739
    @shankarnalla9739 4 місяці тому +19

    ఒరే పాలమూరు పొట్టోడా కెసిఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిదీ టైమ్ కు వేసేటోదు పొట్టోడా

  • @varshiammu3598
    @varshiammu3598 4 місяці тому +25

    Change your language first,

  • @AshokRaoPadidela
    @AshokRaoPadidela 4 місяці тому +17

    Jai kcr

  • @satyanarayanajainad2501
    @satyanarayanajainad2501 4 місяці тому +13

    Rythubandhu eyyuraa baabu 1st

  • @sid_beatz0781
    @sid_beatz0781 4 місяці тому +7

    ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడవయ్యా బాబు మంచి సామ్యుడిగా పేరు తెచ్చుకో

  • @sathi2357
    @sathi2357 4 місяці тому +40

    Congress agam agam authundhi

  • @nampallyrajashekhar8960
    @nampallyrajashekhar8960 4 місяці тому +6

    ఇన్ని రోజులు ఎం పీకినట్టు,,,120 రోజుల్లో ఎన్ని తేదీలు పెట్టినావు.మల్ల సంసారి లెక్క కెసిఆర్ గారినీ తిట్టడం,అడ్మినిస్ట్రేషన్ రాకపోతే,,,, మూసుకొని మూలుగు,,,ఆయన గారి వల్లే సిఎం ఐనవు,,&40cr/yr package,,,మరిచిపోవద్దు😂

  • @venkateshravula1412
    @venkateshravula1412 4 місяці тому +26

    ఎలక్షన్ కోడ్ ఉంది కదా ఎలా ఇస్తారు

    • @narayanav1506
      @narayanav1506 4 місяці тому

      ఇస్తే ఎవడు అపుతాడు వాడు రండా బూతుల మొడ్డకు పుట్టినోడు విడికి చేతకాదు 🐖🦓👞👠

    • @user-kw5ij6ib7p
      @user-kw5ij6ib7p 4 місяці тому +3

      Already start chesinde kada election ki deniki sambandam ledu bro Mari election unte 9th roju Ela vestha annadu chpu

  • @ashokthangellapally603
    @ashokthangellapally603 4 місяці тому +9

    Dec 9 Poyyi, 5 Months Avuthundi sir, Malla Kothaa Paata andukunnava iga

  • @porikasuman
    @porikasuman 4 місяці тому +12

    West Congress govenda

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 4 місяці тому +1

    అరె నాయన తెలంగాణా ప్రజలకి బుద్ధి వచ్చింది ఇలాంటి ఉత్తుత్తి మాటలు విని పనిలేక ఓటు వేసి అన్నీ పోగొట్టుకున్నామ్ అని
    కేంద్రంలో ప్రభుత్వం మాత్రం పార్టీ నీ చూసి వేయకండి ఇలాంటి సంకనాకిచ్చే ఉచితలకి కాకుండా మోడీ గారిని చూసి ఓటు వేయండి
    దేశ భవిష్యత్ కోసం..... ప్రపంచ దేశాలు కోరుకుంటున్నారు మోడీ గారు మరోసారి అని జై మోడీ సర్కార్ అని

  • @kasulaswami4347
    @kasulaswami4347 4 місяці тому +49

    Waste Congress

    • @srishailambeerla9868
      @srishailambeerla9868 4 місяці тому

      etla

    • @srishailambeerla9868
      @srishailambeerla9868 4 місяці тому

      etla

    • @Raaaaa40022
      @Raaaaa40022 4 місяці тому

      Chepta vinu, 6gaurantee ani prajalanu mosam chese vallu adhikaram lo vachinru, vallatho em cheta kadu

    • @enternment711
      @enternment711 4 місяці тому

      Memu intlo total 6 member in family maa mom ki 5.05 acres Aina padaledu memu emcheyali mundhu chepali kada adi only suicide cheskovali kuli panulaki polemu

  • @sharathchandra7817
    @sharathchandra7817 4 місяці тому +7

    Revanth Garu: matalu jagratha..KCR kadhu nu ma CM ga undadam ma dhuradrushtam..you are a bad influence on telangana youth

  • @yakeshnayakguguloth1593
    @yakeshnayakguguloth1593 4 місяці тому +10

    Adi nora penda kuppa enni sarlu mata marusthav revanthreddy

  • @BollamDaniel
    @BollamDaniel 4 місяці тому +10

    Ryttu bandu raledu

  • @gupenderrao4936
    @gupenderrao4936 4 місяці тому +7

    Revanthannaa. .....meeru
    Rythulu ku echina maataa Nila bettukovaalandi 🎉🎉🎉

  • @ballari.venkatreddy5804
    @ballari.venkatreddy5804 4 місяці тому +24

    Rip scamgress😢

  • @bhemeshyadav1910
    @bhemeshyadav1910 4 місяці тому +9

    What about new ration cards?

  • @tuppayadagiri6703
    @tuppayadagiri6703 4 місяці тому +12

    BRS 💯 kcr ❤ ktr Harish Anna mp16

  • @ajmeeradasu45
    @ajmeeradasu45 4 місяці тому +9

    West ga

  • @kumarenaganti3785
    @kumarenaganti3785 4 місяці тому +1

    కేసీఆర్ మీద తిట్లు దేవుళ్ళ మీద ఓట్లు ఇదేనా రాజకీయంకెసిఆర్ మీద తిట్లు దేవుళ్ళ మీద ఓట్లు ఇదేనా రాజకీయం

  • @madarmoniravi4406
    @madarmoniravi4406 4 місяці тому +1

    రేవంత్ సర్ రెండూ లక్షల రుణమాఫీ లో భాగంగా,ఒక లక్ష రూపాయలు వ్యవసాయ కింద , ఒక లక్ష గోల్డ్ లోను కింద రుణమాఫీ చేయండి సర్. చాలా మందికి సాయం చేసేనట్లు ఉంటుంది

  • @MathruRamavath-fs2qe
    @MathruRamavath-fs2qe 4 місяці тому +2

    5.2 ఎకరాలు ఇంకా రైతుబంధు పడలేదు ఇంకా ఎప్పుడొస్తది యాసంగిపోయి వాన కాలం వస్తుంది ఇంక పడేది ఎప్పుడు

  • @kmuralidhar5995
    @kmuralidhar5995 4 місяці тому +3

    నిన్ను చూసి ఎవరూ తెలంగాణ లొ company's పెట్టరు

  • @challasarithachalla5675
    @challasarithachalla5675 4 місяці тому +1

    Vallu అప్పులు చేశారు
    మరి అన్ని ఉచితాలు పెట్టీ నీవెక్కడ తెస్తావ్ అప్పే కదా
    ఒక్క ఆర్టీసీ ధి తప్ప ఏ పథకం అమలు అయింది ఆర్టీసీ ఉచితం చేసి తెలంగాణా లో ఆడదానికి విలువ లేకుండా పోయింది
    రైతు బంధు లాస్ట్ ప్రభుత్వం సాపీ గా నే ఇచ్చింది....... ఇలాంటి పద్ధతి లేని మాటలు మాట్లాడి cm ga గౌరవం పోగొట్టుకొకంది.... రెడ్డి గారు రెడ్డి లు ఇలాగే మాట్లాడుతారు అంటున్నారు ఈ మీటింగ్ చూసి

  • @Swamy-pz6yq
    @Swamy-pz6yq 4 місяці тому +13

    Jai kcr jai trs

  • @narenderreddy6681
    @narenderreddy6681 4 місяці тому +7

    Edi emaina trs vunte rythubandu in time lo padedhi. Neeku veyachetagaka kcr nu thittudu okkate telsu.

  • @msiva1521
    @msiva1521 4 місяці тому +9

    Off nee solu

  • @d.rambabukumar940
    @d.rambabukumar940 4 місяці тому +7

    Rethu. bandu. esi. matladu

  • @banothpriyanka1432
    @banothpriyanka1432 4 місяці тому +18

    నువ్వు సీఎం వా బ్రోకర్ నా

  • @jkrajazad
    @jkrajazad 4 місяці тому

    కిరణ్ కుమార్ రెడ్డి ఎలా ప్రజలలో లేడో నువ్వు అలాగే కనుమరుగు అవుతావు.

  • @adlifestyle4087
    @adlifestyle4087 4 місяці тому +2

    ఇక చాలు చాలా చెప్పావు మిత్రమా పని చేసి చూపియ్యాలి

  • @hussainshaik8017
    @hussainshaik8017 4 місяці тому +1

    రేవంత్ రెడ్డి అన్న గారు రైతుబంధు వేయకపోతే ప్రభుత్వం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది కాబట్టి ఇట్టి విషయంపై సీరియస్ గా తీసుకొని రైతుబంధు వేయండి

  • @dileeprathod1366
    @dileeprathod1366 4 місяці тому +7

    Rayathu baandavudu kCR

  • @rameshchinna3240
    @rameshchinna3240 4 місяці тому +2

    రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక ముఖ్య మంత్రి అయి ఉండి ఇది మీ విజ్ఞతకే వదిలేయాలి ఇలాంటి మాటలు ఎలక్షన్ కమిషన్ కి వినిపించవా

  • @srinivasrnayini6938
    @srinivasrnayini6938 4 місяці тому +1

    Prathi okka Raythuku Raythubandhu evali like old government 🙏🏻jai Farmers 🙏🏻

  • @dileeprathod1366
    @dileeprathod1366 4 місяці тому +16

    Jài kCR

  • @vivekareddy
    @vivekareddy 4 місяці тому +6

    Nee dramalu chalu

  • @paparao6813
    @paparao6813 4 місяці тому +1

    ఈ లాంటి సీఎం ను ఎన్నుకోవడం మన దరిద్రం

  • @kondaveetishobhankumar7224
    @kondaveetishobhankumar7224 4 місяці тому +5

    Party kadu rythulu imp

  • @user-gp9oe7pw1u
    @user-gp9oe7pw1u 9 днів тому

    గ్రామపంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది గ్రామపంచాయతీలలో గెలవనీయుకి ఇప్పుడు రైతు భరోసా చేయటానికి సిద్ధపడుతున్నాడు కానీ ఈ భాష కరెక్ట్ కాదు రైతు భరోసా అనేది జూన్ నెలలో వేసే రైతు భరోసా నాట్లు వేసి అయిపోయి ఇప్పుడు ఇప్పుడు బీరు పొట్ట దశలో పుట్టకొచ్చే టైంలో కూడా ఈరోజు వారికి రైతు భరోసా అనేది లేదు కానీ ఇయ్యాల ఈయాల రైతు భరోసా అనేది ఇయ్యాల గుర్తుకొచ్చింది గ్రామ పంచాయత్ ఎలక్షన్ ముందు ముచ్చట చెప్పడానికి సిగ్గుచేటు లేదా

  • @raghulokhande1454
    @raghulokhande1454 4 місяці тому +4

    Donga 5 acre varaku kuda inka vetaledu.. Noru teriste abaddam

  • @మంచోడు
    @మంచోడు 4 місяці тому

    Malli season వచ్చింది రా రైతు బంధు ఇంకా పోయిన సీజన్ వి 9th వరకు వేస్తాను అంటున్నావ్ రా రండా,మరి ఈ సీజన్ వి ఎప్పుడు వస్తావు రా రండా...

  • @gattuhariprasad5261
    @gattuhariprasad5261 4 місяці тому +5

    Jai kcr jayaho Telangana

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 4 місяці тому +1

    నీ ఆట అయిపోయింది తెలంగాణ ప్రజల్లో వ్యతిరేఖత మొదలయ్యింది countdown start పార్లమెంట్ ఎన్నికల తరువత నువ్వు వుండావ్.✍️

  • @rajub3546
    @rajub3546 4 місяці тому

    అసలు ముఖ్యమంత్రే ఈయన గుంపు మెస్ట్రికన్న అద్వానం

  • @jabbusrishailam1235
    @jabbusrishailam1235 4 місяці тому +2

    ఫస్ట్ nvu రైతు భందు వేయల్లి

  • @vsantosh3973
    @vsantosh3973 4 місяці тому +1

    Cm పదవీకీ సరిపోవు నీవు నీ భాష

  • @kanthammounikakanthammouni3889
    @kanthammounikakanthammouni3889 4 місяці тому +8

    జై kcr

  • @rajunenavath6487
    @rajunenavath6487 4 місяці тому +3

    ఉత్త చాట ఉర్కులట

  • @gattuhariprasad5261
    @gattuhariprasad5261 4 місяці тому +7

    6 gyaranteelu amaluchei

  • @kumarenaganti3785
    @kumarenaganti3785 4 місяці тому

    డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన దాని సంగతేదీ ఇప్పుడే వాడు నమ్ముతాడు

  • @rameshpotharaju2607
    @rameshpotharaju2607 4 місяці тому +1

    వీడు సినిమా ఇండస్ట్రీలో కి పోతే యాక్టింగ్ లో ఆస్కార్ పక్క వస్తది😅😅

  • @NaveenreddyChandrapur
    @NaveenreddyChandrapur 4 місяці тому

    , ఆగస్టు 15 లోపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలెక్షన్ వుంటాయి తర్వాత మనకు గూటే

  • @vivekareddy
    @vivekareddy 4 місяці тому +4

    Runamapi ekkada cm gaaru

  • @mohamadNabibasha
    @mohamadNabibasha 7 днів тому

    మాది అల్లంపూర్ నియోజకవర్గం మాకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ చేస్తారా లేదా

  • @gattuhariprasad5261
    @gattuhariprasad5261 4 місяці тому +12

    Vote for car

  • @chamanthithallapelli2706
    @chamanthithallapelli2706 4 місяці тому +2

    వేస్ట్ సీఎం సమస్కారం లేని మాట లు

  • @ravinaikravinaik8680
    @ravinaikravinaik8680 4 місяці тому

    అరేయ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఈ మాట అదుపులో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయి వుండి ఏందిరా ఒక చిల్లర మాట్లాడే తీరు ఇదేనా ఇదేనా మీరు సాధించింది ఏమిటి

  • @ssreddy4980
    @ssreddy4980 4 місяці тому +1

    Rythubandhu ఇంతవరకు రాలే.

  • @ravindra9133
    @ravindra9133 4 місяці тому +3

    Videvadra ayya .....devuni midha ottu antadu., mukku nelaku rastha antadu......

  • @PatelpraveenaveenPatel
    @PatelpraveenaveenPatel 4 місяці тому +5

    Nv m cheppina west avaru nammaru vote for kcr

  • @jonnojinagulunagulu7948
    @jonnojinagulunagulu7948 4 місяці тому +4

    Elaction code addurada cm garu

  • @Ankoshbanjara777
    @Ankoshbanjara777 4 місяці тому +1

    Jay Congress

  • @DRAViDULU673
    @DRAViDULU673 4 місяці тому

    నీవు రాజకీయ సన్యాసం కొడంగల్ లో ఓడిపోతే తీసుకుంటానని చెప్పిన గ్రేటర్ లో టిఆర్ఎస్ పార్టీ మేజర్ పదవి తీసుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఈ ఎనుముల రెడ్డి అన్నాడు నువ్వు ఏ మాట ప్రకారంగా ఉన్నవో ఆ మాట ప్రకారం హరీష్ రావు కూడా ఉంటుందే అయినా నువ్వే 100% గ్యారెంటీ రుణమాఫీ అయితే చెయ్యలేవు నీ మాటల్లో తెలుస్తుంది

  • @gainiswapna2222
    @gainiswapna2222 23 дні тому

    ముక్కు రాయదని రెడీ గా ఉండు😂😂

  • @batasaribhargava
    @batasaribhargava 4 місяці тому

    8.39 ఎకరాలు...నారాయణపేట జిల్లా ..... బ్యాంకు అకౌంట్ లో అర్థగంట క్రితమే పైసలు పడినై ....

  • @rameshbanothu3830
    @rameshbanothu3830 4 місяці тому

    అరవై తొమ్మిది లక్ష లో . అరవై నాలుగు లక్షలు పోతే, ఐదు లక్షలు మిగులుతాయి ఇది కూడా తెలియనోడు మన నెత్తిమీద కూచొని సీఎం అయినాడు ఇది మన దరిద్రం

  • @vinodkumardanavath5792
    @vinodkumardanavath5792 4 місяці тому +3

    Ennu sarulu chepatharu sir...