Srilalitha singer is live

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 995

  • @venkataramgullapalli6877
    @venkataramgullapalli6877 7 місяців тому +18

    మరో MS Subbulaksmi garu laga tayaru కావాలి అని ఆశీర్వాదిస్తూ
    చక్కటి రూపం దానికి తగ్గ స్వరం
    పాటలు వినే కొద్ది మరల మరల వినాలి అనే కోరిక
    ఈ స్థాయి చేరుకోవడానికి ని సాధన లో సహకరించిన మీ తల్లిదండ్రులు మరియు మీ గురువులకు అనేకానేక
    నమస్కారములు.
    ఇంతటి చక్కటి జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు వారికి
    ఈ అనుగ్రహం కలిగించిన భగవంతునికి పాదాభివందనాలు.
    ని జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు
    అందుకోవాలని కుటుంబ పరంగా కూడా మంచి అభ్యున్నతి పొంది
    రామచంద్ర ప్రభువు వలె ఇతరులకు
    ఆదర్శం కావాలని ఆ హనుమత్ సీతా రామ చంద్రుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శుభమగు గాక.
    వెంకట్రామ్ గుళ్ళపల్లి
    అమలాపురం
    9989478363🎉

  • @kanakadurgaayyagari9061
    @kanakadurgaayyagari9061 7 місяців тому +7

    అద్భుతంగా పాడావమ్మ
    శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో నీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం కావాలని ఆ రామచంద్రుడు నీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @user-lz4lf7co5q
    @user-lz4lf7co5q 7 місяців тому +29

    అమ్మా! శ్రీ లలితా! అయోధ్య లోని బాల శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మీరు పాడిన శ్రీ రామ కీర్తనలు, పాటలు వీనులవిందు గా ఆలపించినందులకు మీకు నా శుభాశిస్సు లు. ఆ అయోధ్య సీతారామచంద్రుల దయ నీ పై ఎల్ల వేళల వుండాలని ప్రార్థిస్తూ..... యాదగిరి రావు పులిజాల.

  • @mohancv
    @mohancv 7 місяців тому +14

    చాలా గొప్ప గా పాడావు బంగారు . పాడుతా తీయగా నుండి మీ వాయిస్ వింటున్నాం ఆ సరస్వతీ దేవీ కటాక్షం సదా అనంతం గా మీయందు ఉండాలని మా ప్రార్ధన. లైవ్ చూడలేక పోయాం కానీ విన్నాం అన్ని . చాలా సంతోషం 🙌
    Spb gari పాడుతా తీయగా ప్రోగ్రాం లో సునీత గార్ని ఉష గార్ని అలా ఇమిటేట్ చేస్తున్నవి గుర్తు కోస్తాయి మాకు

  • @SudhaRaniChittersu
    @SudhaRaniChittersu 7 місяців тому +18

    చాలా చక్కగా పాడారు .శ్రీ రాముని ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటుంది.

  • @vyasamurthytatapudi9601
    @vyasamurthytatapudi9601 7 місяців тому +16

    శ్రీ రాముని గురించి పాడిన పాటలు అద్భుతం గా పాడావు నీకు ఆ జగదభి రాముని ఆశీస్సులు నిండుగా మెండుగా లభించి ఇంకా ఉన్నత శిఖరాలు కు ఎదగాలని ఆశీర్వదిస్తున్నాము

    • @urmilaarroju272
      @urmilaarroju272 7 місяців тому

      Chala baga padinav thalli God bless you jai sree ram

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 7 місяців тому +11

    చాలా చక్కగా పాడావమ్మా చిరంజీవ సుఖీభవ శతమానం భవతి శతమానం భవతి మరింక ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తూ వున్నాం 🎉🎉🎉

  • @kanakadurgaayyagari9061
    @kanakadurgaayyagari9061 7 місяців тому +2

    రామనామమే అమృతం అది నీ గళంలో మరింత మధురంగా ఉంది

  • @rkraomadu4617
    @rkraomadu4617 7 місяців тому +15

    జై శ్రీరామ్ నీ గానం, కీర్తనలు అధ్బుతం తల్లి. దేవుని నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ🙏🙏🙏

  • @user-rx1zl1kg4z
    @user-rx1zl1kg4z 7 місяців тому +10

    పాపాయ్ చాలా బాగా పాడావురా.. ఆ శ్రీరాముని ఆశీస్సులు సర్వదా మీకు ఉండాలని కోరుకుంటున్న... 👍👌👌

  • @siamims4841
    @siamims4841 7 місяців тому +23

    ఆ రఘువంశ శ్రీ రాముడికి ఈ గంధర్వాంశ శ్రీ లలిత గానామృత నైవేద్యం అతి మధురం.. ❤🧡💛

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 7 місяців тому +2

    తల్లీ, నీ కంఠం పాడిన ప్రతీ పాటా సంగీతపరంగా అద్భుతంగా ఉంది.
    చాలా చక్కగా పాడుతున్నావు. ‌పాడుతా తీయగా లో కాంటెస్ట్ కు వెళ్ళి అక్కడ కూడా
    నీ మధుర గానామృతాన్ని శ్రోతలకు అందించు.

  • @dpg613
    @dpg613 7 місяців тому +15

    తల్లీ నువ్వ బాల త్రిపుర సుందరి వే. నీ పాటలు అద్భుతం గా వున్నాఇ. నిన్ను కన్న తల్లి తండ్రులు పుణ్యాత్ములు ❤

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 7 місяців тому +2

    అత్యద్భుతం తల్లీ, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది.
    ప్రభువు శ్రీరామచంద్రుడు ఈ పాట విని ఎంతో పరవశించివుంటాడు
    ఆ ప్రభువు శ్రీరామచంద్రుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
    తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
    మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏

  • @annapurnayeddanapudi1711
    @annapurnayeddanapudi1711 7 місяців тому +12

    నేను రెండు రోజుల క్రితం మీపాటలు వినడం జరిగింది u ట్యూబ్ చానెల్ లో. ఆ రోజు నుంచిచి మీ అభిమాని నీ అయ్యాను ఈ రోజు రాముల వారి పాటలతో సందడి చేసారు. చాలా బాగుంది. శ్రీ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా మీకు వుండా లనికొరుకుంటూ జై శ్రీరామ్ ❤

  • @manemmakonutula8045
    @manemmakonutula8045 7 місяців тому +1

    చాలా బాగుంది శ్రీలక్మి తల్లి, నిన్ను నేను చాలా చిన్నప్పునుంచి చూస్తుయున్నాను, చాలా బాగా పడుతున్నావు.🎉

  • @nalinikrishnagarre3361
    @nalinikrishnagarre3361 7 місяців тому +62

    చాలా బాగా పాడావు తల్లీ. నీ కీర్తన లు వింటూ ఉంటా. శ్రీ రామ చంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @janugjsj3621
      @janugjsj3621 7 місяців тому +1

      BJ

    • @varadarajanasur5118
      @varadarajanasur5118 7 місяців тому +1

      Best wishes

    • @DevarapallianjiDevarapallianji
      @DevarapallianjiDevarapallianji 7 місяців тому

      Zadsteyidxgueudfu❤❤❤❤😂

    • @challalalitha8502
      @challalalitha8502 7 місяців тому

      బాగా పాడుతున్నావు బంగారు తల్లి. ఆ రాములు అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను. 🙌🙌🙌🙏🙏🙏👌👌👌🙌🙌🙌

    • @rajamoulivennela1484
      @rajamoulivennela1484 7 місяців тому +1

      Amma...Excellent..

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 7 місяців тому +7

    శతమానం భవతి 👌
    ఇష్ట అభీష్ట సిద్ధిరస్తు 👌
    బంగారు కొండ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ లలిత కి ఆశీస్సులు 👌

  • @siamims4841
    @siamims4841 7 місяців тому +26

    కేవలం ఒకే ఒక్క రోజులో.. ఒక లక్ష మంది రామ రస సాగర తన్మయత్వం లో మునిగి.. ఈ గంధర్వ గానామృతం వీక్షించేరంటే.. శ్రీలలిత ఒక వ్యక్తి కాదు.. ఒక ఆద్యాత్మికాంశ శక్తి... 🙏🙏🙏🙏🙏

    • @rmrlakshmi1626
      @rmrlakshmi1626 7 місяців тому +2

      బంగారుతల్లి శ్రీ లలితా

    • @siamims4841
      @siamims4841 7 місяців тому

      @@rmrlakshmi1626 ప్రతి ఇంట్లో ఉండాలి ఒక లల్లీ .. 🙏🙏🙏

    • @siamims4841
      @siamims4841 7 місяців тому

      @@DevarapallianjiDevarapallianji 🙏🙏🙏

    • @panduc2097
      @panduc2097 6 місяців тому

      Suuuper voice thalli,baaga paderu God bless you

  • @padmasaiconsultancy2247
    @padmasaiconsultancy2247 7 місяців тому +18

    చాలా బాగా పాడావు తల్లీ. సరస్వతి మానస పుత్రిక. ఆయుష్మాన్ భవః.

  • @suseelannair4677
    @suseelannair4677 7 місяців тому +12

    Your singing is marvelously melodious in your divine sweet voice Srilalitha.May God bless you dear.

  • @dharmarajusreedhara4795
    @dharmarajusreedhara4795 7 місяців тому +2

    బంగారు తల్లివమ్మ . దేవుడు నీకు సర్వ సుఖములు ప్రసాదించాలని ప్రార్దిస్తున్నాను.

  • @siamims4841
    @siamims4841 7 місяців тому +6

    ఓ రామ నీ నామం ఏమి రుచిరా.. శ్రీ లలిత నీ గానం ఎంతో రుచిరా.. ఎంతో రుచి.. ఎంతో రుచి.. ఎంతో రుచిరా.. ❤🧡💛💚💙

  • @tvmuralikrishna9314
    @tvmuralikrishna9314 7 місяців тому +1

    Marbles voice my self watching your songas sence your childhood in super singer.god bless you talli.

  • @dr.lalithnmora8115
    @dr.lalithnmora8115 7 місяців тому +6

    అద్భుతం గా పాడారు శ్రీ రాముడు ఎదురు గా ఉన్నట్లు అనిపించింది

  • @vathsalarajagopal2073
    @vathsalarajagopal2073 7 місяців тому +1

    Excellent sanga padibaru, thali, meru epudu elege paduthu,x SreeRam ne mamleni,santhosh petaru,meru,cherakalam, challagha,santhosham uga mentality.

  • @lalithasusarla7394
    @lalithasusarla7394 7 місяців тому +19

    What a divine voice! God bless you 🙏

  • @ushadevikaranam437
    @ushadevikaranam437 7 місяців тому +2

    Excellent singing Srilalitha👍God bless you.

  • @MURALITOTAL123
    @MURALITOTAL123 7 місяців тому +5

    Beautiful singing, pure bhakti and melodious , no accompaniment or instruments needed, her voice makes up for a whole orchestra. 🙏 👏👏👏👏

  • @vedantamyugandharalakshmi6830
    @vedantamyugandharalakshmi6830 7 місяців тому +1

    Amma sri lalithamma nijanga nuvvu lalithammavenamma sweet voice and smile face keepitup my dear thanks for Shri Rama songs

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 7 місяців тому +7

    మధుర గానాన్ని మాకు వీనులవిందుగా వినిపించినందుకు ధన్యవాదాలు. 👏👏💐

  • @sharandevi6455
    @sharandevi6455 7 місяців тому +1

    Excellently rendered splendid vocals maa anadabhairavilo alovokaga adbhuthamga 👌👌👌👌👌👌👌 paderu awesome Rama bhadra rara nenu sankarabharanam lo padatanu beautiful maaa ❤❤❤❤❤jai sreeram 🙏

  • @neeladeepika250
    @neeladeepika250 7 місяців тому +16

    ముందుగా.. మీ నాన్న గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏
    మీ గానం మధురం. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ సంగీత కుటుంబీకులకు ధన్యవాదములు.

  • @venkathtify
    @venkathtify 7 місяців тому +2

    చా లా బాగుంది అమ్మా Very nice thanks a lot Jai Shreeram

  • @nagabushannagula782
    @nagabushannagula782 7 місяців тому +3

    అమ్మ శ్రీలత రాములు పై పాడిన భక్తి గీతాలు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుని ఆశీర్వాదంపై ఉండాలి

  • @padmaranirani3833
    @padmaranirani3833 7 місяців тому +2

    Hi శ్రీలలిత నీ పేరులోనే లాలిత్య ముంది. అంటే లలిత్యంగా మధురంగా నే కంఠం కూడా ఉంది. అంటే మధురంగా పాడుతున్నావు. GOD bless you talli❤

  • @SatyaNarayana-fn1pc
    @SatyaNarayana-fn1pc 7 місяців тому +5

    🙏🌹జై శ్రీ రామ జై సీతా రామ 🌹🙏చాలా రమణీయం పాడవు అమ్మ ఆ సీతా రాముల ఆశీస్సులు నీ పై ఎల్ల వేళల ఉండాలని మా రామ భక్తుల ఆశీస్సులు 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @venugopalgopinath7417
    @venugopalgopinath7417 7 місяців тому +1

    HOW NICE TO HEAR YOU SING A STHUTHI ON BHAGVAN SRI RAMA GOD BLESS YOU KEEP SINGING YOU HAVE A BRIGHT FUTURE IN THE WORLD OF MUSIC JAI SRI RAM.

  • @radhakodali6850
    @radhakodali6850 7 місяців тому +5

    శ్రీలలిత,షణ్ముఖప్రియ ఇద్దరూ 4,5 సంవత్సారాలప్పుడు ఛానల్ లో పాడటం ఇంకా బాగా గుర్తు ఉంది .వాళ్ళ అమ్మగారు పాట నేర్చుకోమంటే కడుపులోనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పటం ఇంకా బాగా గుర్తు ఉంది .శ్రీలలిత ని చూడగానే కడుపులో నొప్పి అనే చిన్నిపాపే గుర్తు వస్తుంది😊

    • @sreedeviragimanu
      @sreedeviragimanu 4 місяці тому

      Nenu kuda సుబ్బరామయ్య శాస్త్రి గారి daggara veena nerchukovadaniki vachhedanni madam😊

    • @nagaratnambhamidipati4613
      @nagaratnambhamidipati4613 4 місяці тому

      God bless you Lalitha amma

  • @padmavathimadhavapeddi9236
    @padmavathimadhavapeddi9236 7 місяців тому +2

    ఈలల రాణి శ్రీ లలిత excellent singing God bless you with health and wealth

  • @VeturiAdivappa
    @VeturiAdivappa 7 місяців тому +3

    చాలా చక్కగా పాడినవు తల్లి మీరు మీ రు చిన్న గా ఉన్న పుడు నుండీ నీ కార్యక్రమం చుస్తు వున్న ను దన్యవదములు

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 7 місяців тому +2

    Chudaramma sathulala pata charanam clips you tube lo clips vachchayi, asalu ennisarlu vinna vinalanipinchela undi, ennisarlo vinnanu nenu, soooo nice, God bless you Ammaa, already you are blessed person 💐👏🥳

  • @krishnaprasadbhasuru2179
    @krishnaprasadbhasuru2179 7 місяців тому +7

    Excellent Talli. Your voice is god’s gift. 👌

  • @swarooparanipentyala8514
    @swarooparanipentyala8514 3 місяці тому +1

    మీ పద్ధతి, మీ రూపం, మీ గానం, మీ తెలుగు అద్భుతం. God bless you.ra

  • @nareshkalleda2996
    @nareshkalleda2996 7 місяців тому +4

    చాలా చాలా బాగా పాడవు తల్లి god bless you అమ్మ 💐❤️

  • @satyanarayanaraavi3098
    @satyanarayanaraavi3098 7 місяців тому +2

    నాకు సంగీత జ్ఞానం లేదు . కానీ నీ పాటలు విని ఏంతో తన్మయం చెందుతాను. ఆ రాముని ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉండాలని కోరుకొంటున్నాను .

  • @harikaramyavalli9951
    @harikaramyavalli9951 7 місяців тому +3

    హాయ్ అక్క మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు మాకు ఈజీగా నేర్చుకోవడం వస్తుంది

  • @amrithavalli2489
    @amrithavalli2489 7 місяців тому +2

    Beautiful face and sweet voice. Hearing your voice for the 1st time. So melodies 🎉
    May Sri Ram bless you dear...my favorite song Rama Kathanu...lovely singing ❤❤

  • @siamims4841
    @siamims4841 7 місяців тому +8

    Many Thanks Lalli.. for singing so many sweet songs Live on UA-cam.. that Tyagaraja Pancha Ratna keertana was really the Icing on the cake..

    • @mythilirajaraman6208
      @mythilirajaraman6208 6 місяців тому

      All r good. Even thakkuvemi manasa....

    • @siamims4841
      @siamims4841 6 місяців тому

      @@mythilirajaraman6208 It cannot be a mere coincidence that Sweet Lalli sang 14 gems on this occassion.. Baala Rama wanted that way from this Baala Gandharvini.. One song Each for Each year of His Vanavasam.. in a way the recent grand ceremony at Ayodhya is akin to Pattabhishekam after Kaliyuga Vanavasam for Baala Rama.. yeah.. Takkuvemi Manaku Ramundokkadundu Varaku... Takkuvemi Manaku Srilalithokkartundu Varaku... 🙏🙏🙏

  • @seshagirirao4782
    @seshagirirao4782 3 місяці тому +1

    Balamurali Krishna garu paadinantha andaanga paadavsmama yee paata ayaanani gurtu chesavu thanks for your melodious singing once again with your mesmerizing voice.

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 7 місяців тому +3

    మీ కీర్తన చాలా మధురిమ గా ఉంది.....

  • @nagadurga5300
    @nagadurga5300 7 місяців тому +2

    చాలా బాగా పాడావమ్మా. రామచంద్రుని ని ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను

  • @siamims4841
    @siamims4841 7 місяців тому +3

    ఆ అందాల రాముడిని కని ఎంత స్మరించామో.. ఈ గంధర్వ గానం విని అంత తరించాము.. ❤🧡💛

  • @MeenakshiKs-pm3tj
    @MeenakshiKs-pm3tj 7 місяців тому +2

    What a devine voice. God bless you always. From Meenakshi, Bangalore

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 7 місяців тому +7

    ఏ పాట నే పాడను . సీతామాలక్ష్మి చిత్రం నుండి పాడిన ... బాలు గారు ... శ్రీ లేఖ గారి ఎపిసోడ్ నుంచి చూస్తునే ఉన్నా! మీకు మంగళా శాసనాలు...🙏

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz 7 місяців тому +2

    చిరంజీవి నీపాటలు చిన్నప్పటి నుంచీ అంటే ఈలదగ్గరి నుంచి సారీ అలా అన్నందుకు. నాకు చాలా ఇష్టం

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 7 місяців тому +4

    జై శ్రీ రామ్
    సరస్వతి పుత్రిక గానగందర్వాలు శ్రీ లలిత గారికి శుభభివందనాలు

  • @kvreddy1269
    @kvreddy1269 7 місяців тому +2

    Ms Srilalitha that was a excellent singing. I’ve listened to your music
    singing often and you have a very beautiful voice. Thank you 🙏

  • @baladevisetty1011
    @baladevisetty1011 7 місяців тому +3

    Wonderful & very pleasant tone. Thank you Srilalitha garu. May Lord Rama bless you and stay blessed.

  • @kotaiahamanchi8861
    @kotaiahamanchi8861 4 місяці тому +1

    Super ly song sung by Sri Lalita is superb and win the hearts of audience and Telugu STATES, is great and honourable appreciable forever, with best wishes, God blessive you and your whole family with best blessings forever.

  • @swamyvln990
    @swamyvln990 7 місяців тому +6

    మరుగేలరా …. కీర్తన అద్భుతంగా పాడావు లలితా …. !!!! మా చెవుల తుప్పు వదలగొడుతున్నావు నాన్న …!!!!

  • @anithamerugu2597
    @anithamerugu2597 7 місяців тому +2

    గాన గంధర్వి మీకు శేత కోటి ఆశీర్వాదములు భంగారం

  • @pramodpookod2464
    @pramodpookod2464 7 місяців тому +7

    Excellent rendition, Congratulations ❤

  • @siamims4841
    @siamims4841 6 місяців тому +1

    పండగలకి ఆ తల్లి కరుణిస్తుందో లేదో గానీ.. మా లల్లీ తప్పక గంధర్వ గానం తో అలరిస్తుంది.. ❤🧡💛💚💙

  • @vedicvibes5043
    @vedicvibes5043 7 місяців тому +3

    లలిత గారు మీరు దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన దండకం మీ గాత్రంలో వినాలని వుంది

  • @narayanam1019
    @narayanam1019 7 місяців тому

    Very Nice Gathram
    I am enjoying .Thank you
    God bless you.

  • @sumitkumarghosh9542
    @sumitkumarghosh9542 7 місяців тому +6

    Mesmerizing recitation of divine song . Namaskar Srilalitha ma'am 🙏

  • @seshagirirao4782
    @seshagirirao4782 3 місяці тому +1

    LOVELY SRILALITHA YOU CHOSE BEST SONGS AS USUAL THANK YOU SO MUCH ❤

  • @rukminik8190
    @rukminik8190 7 місяців тому +4

    ❤ everyday I listen to kamakshi stotra sung by u and also meenakshi pancharatnam

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 7 місяців тому +2

    లవ కుశ పాటలు ఎన్ని సార్లు వినినా వినాలని వుంటుంది... చాలా బాగా పాడారు

  • @SrilakshmiSiripurapu-sb7vh
    @SrilakshmiSiripurapu-sb7vh 7 місяців тому +3

    అద్భుతమైన గాత్రం

  • @seshagirirao4782
    @seshagirirao4782 3 місяці тому +1

    Thanks srilalitha for singing wonderful song marugela ra o RAGHAVA ,NA PRANAM UNNATHA VARUKU MARICHI POGALANA RAGHAVA/RAGHAVENDRA

  • @user-eb1of4nn9p
    @user-eb1of4nn9p 7 місяців тому +4

    ತುಂಬ ಚನ್ನಾಗಿ ಹಾಡುತಿರಾ ಧನ್ಯವಾದಗಳು🙏

  • @padmavathimadhira9051
    @padmavathimadhira9051 7 місяців тому +1

    చాలా బాగా పాడే వు అమ్మా. బాగా మాట్లాడేవు. ఆ రామచంద్రుని ఆశీ స్సులు నీకు ఎప్పుడు వుంటాయి. చాలా సంతోషం అమ్మా

  • @hanumanthraddy1111
    @hanumanthraddy1111 7 місяців тому +3

    : "ಶ್ರೀ ರಾಮಚಂದ್ರ ಕೃಪಾಲು ಭಜಮನ ಹರಣ ಭವಭಯ ದಾರುಣಂ|
    ನವಕಂಜ ಲೋಚನ, ಕಂಜಮುಖ ಕರ ಕಂಜಪದ ಕಂಜಾರೂಣಂ."

  • @sreenivasnimmani3231
    @sreenivasnimmani3231 7 місяців тому

    Subh Sandhyodayam Sreelalitha Bhamidipati Parvathi Swamini Garu God blessings Ever Forever Thanking You, Yours Family Well Wisher With Warm Regards By Sreenivas.N. !!!

  • @manikyambapaluri6456
    @manikyambapaluri6456 7 місяців тому +4

    Soulful rendition Lalitha👏🏻👏🏻

  • @SAMPATHKUMAR-qx1mb
    @SAMPATHKUMAR-qx1mb 7 місяців тому +1

    Srilaita avargale. You sing very immersed and melodiously. I am a great fan of yours. Let sriram blessings/kripalu be there always for you. Jai sriram

  • @lakshmikumarimanda254
    @lakshmikumarimanda254 7 місяців тому +4

    చాలా బావుంది తల్లీ❤

  • @bhavanimurty40
    @bhavanimurty40 7 місяців тому

    Srilalita chaalaa baaga paadevu. Keep practising. God bless u.

  • @rajendrakumardara336
    @rajendrakumardara336 7 місяців тому +4

    సరస్వతి మానస పుత్రిక. ఆయుష్మాన్ భవః.

  • @prabhakarkandarpa8862
    @prabhakarkandarpa8862 7 місяців тому +1

    నీ కంఠం అమృతం తుల్యం. blessings

  • @sekharbv4774
    @sekharbv4774 7 місяців тому +5

    🙏జై శ్రీ రామ్🙏

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella4346 7 місяців тому +2

    I am a big fan of Sri లలిత

  • @hanumanthraddy1111
    @hanumanthraddy1111 7 місяців тому +4

    : "ಶ್ರೀರಾಮ ಜಯರಾಮ ಜಯ ಜಯ ರಾಮ."

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 28 днів тому

    माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर प्रणाम।
    जिस दिन आप का यह कार्यक्रम आ रहा था, तब मेरा मोबाइल खराब था और मैं कुछ नहीं लिख सका था, इसलिए आज लिख रहा हूँ। पूरा कार्यक्रम बहुत अच्छा हुआ है, मैं रोज एक एक पद्य सीखने का प्रयत्न कर रहा हूं, मुझे बस आपका आशीर्वाद चाहिए।

  • @marutisubrhmanya6840
    @marutisubrhmanya6840 7 місяців тому +4

    🙏🏻🚩శ్రీ రామ్ చరణార్పణమస్తు 🚩🙏🏻

  • @Subhash1977-v8x
    @Subhash1977-v8x 7 місяців тому +1

    Jai Shree Ram ❤
    Warm greetings from Kerala state, India ❤

  • @durbhalakshmi8058
    @durbhalakshmi8058 7 місяців тому +1

    AMMA Lalitha chala baga padinavu❤❤god bless you 👌🏻👌🏻

  • @nagarajkaranam8868
    @nagarajkaranam8868 7 місяців тому +1

    Excellent ga పాడావు తల్లీ, God bless you

  • @kottapalliumamahesh
    @kottapalliumamahesh 7 місяців тому +1

    మీరు మాకు దేవుడిచ్చిన వరం.
    ఆ శ్రీరామ చంద్రుడి మహా ప్రసాదంగా భావిస్తాను మిమ్మల్ని

  • @subhashinimedidhi3174
    @subhashinimedidhi3174 7 місяців тому +2

    Nice to hear your voice always God bless you my dear sri lalita. 👍💯🙏

  • @prahaladrao8312
    @prahaladrao8312 7 місяців тому +1

    ತುಂಬಾ ಭಕ್ತಿ ಭಾವ ತುಂಬಿದೆ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕಾಯಲಿ ಸದಾ.

  • @krishnamurtygona6323
    @krishnamurtygona6323 7 місяців тому +1

    శ్రీ రామచంద్రుని ఆశీస్సులు మీ కు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ 🙏🙏q

  • @ramnarayanvishwakarma
    @ramnarayanvishwakarma 7 місяців тому +1

    आई लव यू, ललिता देवी आपकदोस्त रामनारायण विश्वकर्मा प्रतापगढ़ यू पी से हूं,,,❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramanagamanitaduri8416
    @ramanagamanitaduri8416 7 місяців тому +1

    శ్రీ లలిత. చిన్నప్పటి నుండి. మాకెంతో ఇస్టం చక్కగా పాడతావు తల్లీ❤❤❤

  • @suryaprakasaraovissapragad4879
    @suryaprakasaraovissapragad4879 7 місяців тому +2

    చాలా బాగా పాడావు నీ చిన్ని తనం నుండి మా కుటుంబం నీ అభిమానులం❤

  • @kandavallivenkatesh8979
    @kandavallivenkatesh8979 7 місяців тому +1

    Hai. Srilalitha. ।garu. ।ramuni. Gurinchi. Baga. Padaru. ।chalathanks. ।andi. ।🎉🎉🎉🎉🎉🎉

  • @sudhakarraogagadam2920
    @sudhakarraogagadam2920 7 місяців тому +1

    Sri Raghavam song is extremely good. I am listening this one sung by you every day whenever I have time. Whenever I have tough time in the day immediately I will listen this song and getting relief a lot nd lot. Really you are God’s gift for entire Telugu world. 🙌🎉🌹👏🎉🌷🌹

  • @challavenkatakrishnaprasad183
    @challavenkatakrishnaprasad183 7 місяців тому +1

    Very good and melodious voice while rendering our beloved Lord Sri Ram.God bless you and thank you.