మీరు పత్తిలో గడ్డి కలుపు మందులు కొట్టారు కదా మళ్ళీ వీడియో పెడతా అన్నారు పెట్టలేదే అన్న రెండు సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఇదే కూలి వాళ్ళు దొరకడం లేదు 450 కూలి ఇచ్చినా కూడా అంటే పత్తి ఏమన్నా దెబ్బతింటుందా అన్న గడ్డి మందు కొడితే 60 రోజుల పైరు దెబ్బ ఏమన్నా తింటుందా మీ రిజల్ట్ ఎలా ఉన్నది రెండు సంవత్సరాల క్రితం పత్తిలో గడ్డి మందు
Good to see that you are teaching farming to kids
అన్న ODC 3 December lo natavachha
Enni rojulaku molaka vastundi
షాపుల్లో విత్తనాలు బాగుంటాయి, తీసుకోవచ్చా అన్న
విత్తనం కావాలి అంటే అమరావతి ప్రాంతంలో ఉండవల్లి చుట్టుపక్కల గ్రామాల్లో దొరుకుతుంది తమ్మి రైతుల దగ్గర నుంచి కొనుక్కో
ఎకరానికి ఎన్ని మొక్కలు
Ok nice explanation, best of luck
Tq
Pkm1
Water Ela pettalo
Enni ginjjalu pettaru okka place lo
ఆగస్టు ,సెప్టెంబర్ నెలలో మార్చుకోవచ్చా
ఒక్కొక్క విత్తనం లేక రెండు రెండు విత్తనాలు వేయవచ్చా
Hi Anna
Water yentha kavali
Anna marketing Ela
Miru 1 kg yenthaki sale chesaru. E year yela untadi market
munaga panta labadayakama leda brother mee experience ni chepandi
అవును బ్రదర్ దర సరిగ లేదు...
మునగ విధానం ఎన్ని రోజులకు మొలక వస్తుంది
ఇంచుమించు నెలకు
7రోజులు.
Good job
How many days crop
6months
Fruit fly medicine resuilt cheppaledu
Anni days ki munuga kayyalu avthai
6months
2 year,s seed veyocha brother
10 years ayina untai bro process telusukunte Better
Akaraku Ani mokalu paduthae anna
Marketing posible undha...bro
Lokal మార్కెట్ లోనే అమ్ముకోవాలి
Brother seeds kavali vunnaya me dagara
Levu Anna మేము గుంటూరు దగ్గర తెప్పించినాము
అన్న విత్తనాలు కవర్ లో పెట్టి మొలకలు వచ్చిన తర్వాత భూమిలో వేసుకోవచ్చా ప్లీజ్ వెంటనే రిప్లై ఇవ్వండి
పెట్టవచ్చు ...
No
Bro me munga thota update cheppandi, entha profit tesaru
పంట బాగుంది కాని రేటు లేక చాల నష్టం బయ్య
Antha nastam radu bhayya pettubadi takkuve untundhi@@sivaagriculture6914
Seed kavali
ఏయే రకం sir
PKM-1 రకం
Video Lo mi phone number kuda ledhu etla matladali
2 acrs ki
ఒక్కొక్క గింజ పెట్టాలా
రెండు పెడితే మేలు ...ఒకటి మొలవకపోయిన ఒకటి మొలుస్తుంది ఒకవేళ రెండు మొలిస్తే ఒకటి తీసేయొచ్చు
దిగుబడి ఏ విధంగా ఉంది అన్నా గారు
దిగుబడి బాగుంటుంది కాని దర బాగుండాలి
విత్తనం కావాలి అంటే
PKM1 విత్తనాలు కావాలి మాకు
Maaku seeds kavali anna
any updates one the crop?
పంట తీసేసినం బయ్య
@@sivaagriculture6914 oh avuna. How was your experience andi? Success ayyara
అన్న విజయవాడ లొ ఏ షాప్ లో కొన్నారు
అన్నా 10 10 రిజల్ట్ బాగా ఉంది 5:10 నాటితే దగ్గర
1acoris 1200 trees
Per acre enni plants padutundi
Crop enni rojulaku start avutundi
ఒక ఎకరాకు అర్థ కేజి విత్తనాలు చాలు సరిపోతాయి నాటేటప్పడు ఒకే చొట రెండు చొప్పున విత్తనాలు పెట్టండి మొలచి బాగ ఉన్న తరువాత ఒకటి తిసేయండి
వాటర్ ఎలా వాడాలి
వారం కు ఒక సారి
Munaga aa Nelalo natukovali ..panta aa Nelalo vastundi ..
ఎందులో అయినా నాటుకోవచ్చు
మీరు పత్తిలో గడ్డి కలుపు మందులు కొట్టారు కదా మళ్ళీ వీడియో పెడతా అన్నారు పెట్టలేదే అన్న రెండు సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఇదే కూలి వాళ్ళు దొరకడం లేదు 450 కూలి ఇచ్చినా కూడా అంటే పత్తి ఏమన్నా దెబ్బతింటుందా అన్న గడ్డి మందు కొడితే 60 రోజుల పైరు దెబ్బ ఏమన్నా తింటుందా మీ రిజల్ట్ ఎలా ఉన్నది రెండు సంవత్సరాల క్రితం పత్తిలో గడ్డి మందు
Vittanam kavali
Hóol sar made madekytu kameni munaga natuvach
మీరు ఏమి అడుగుతున్నారో అర్థం కాలేదు...మళ్ళీ రాయండి
విత్తిన ఎన్ని రోజులకు మొలక వస్తుంది అన్నా... Nenu లోకల్ షాపులో విత్తనాలు కొని వేసాను..3 డేస్ అవుతుంది ఇంకా మొలక రాలేదు
10day to 15 Days
డిసెంబర్ నెలలో నాటవచ్చు
నవంబరు
విత్తనం నటుకునే ముందు విత్తనం నాన పెట్టుకోవాల కొంచం చెప్పండి
విత్తనం నాటే ముందు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం నాటితే బాగుంటుంది
ఒక ఎకరానికి విత్తనాలు కావాలి అన్న
అర్ద కేజి సరిపోతుంది అన్న
Meeru theskunna seed valla contact nmbr send cheyyandi
Mea mobail nobar petta galaru
బాబు మీకు విత్తన పేరు కూడా తెలియదా
Seed variety anna ?
PKM 1
నాకు తొందరగా రిప్లై ఇవ్వండి అన్నా కూలీలతో అన్న లేదా గడ్డి మందు అన్నా కొట్టేస్తా
మాకు విత్తనాలు కావాలి ఫోన్ నెంబర్ పెట్టండి
ఎన్ని కావాలి బ్రదర్ నా దగ్గర అయితే 1Kg దాక ఉన్నాయి
ఫోన్ నెంబర్ రైతుల పృథ్వి ఊరు పేరు పెట్టండి ప్లీజ్
Contact number evvandi