ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే || Hari Vastu - purush

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • 👉 Please Watch ► ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే || Hari Vastu - purush
    ఈ సమయంలో ఇంటి నిర్మాణం మొదలు పెడితే వాస్తు పురుషుడి అనుగ్రహం మీతోనే
    #bhoomipooja #harivastu #vastupooja #vastupurush
    Our new channel
    • హరి వాస్తు షార్ట్స్ h...
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu
    For Appointments
    Please contact us on 970 500 5000

КОМЕНТАРІ • 183

  • @Harivastu
    @Harivastu  Рік тому +5

    👉 మీకు కావలసిన అన్ని వీడియో లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
    👉 Please Watch my Channel Hari vastu for Full videos Vastu in telugu
    ✅ Like, ✅ Subscribe and ✅ Share.
    ua-cam.com/users/HARIVASTU
    1. హరి వాస్తు అన్ని వీడియోలు ఒకే చోట, hari vastu all videos
    ua-cam.com/play/PLkRAwhP0DZETiTk9KrimEM3cyKrc3BmyM.html
    2. Kitchen Vastu వంట గది వాస్తు నియమాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQDKblLEuKpVpjj7fm4Q5DA.html
    3. Veedhulu వీధులు వాటి వివరాలు ఎటు పల్లం ఉంటె, ఎలాంటి ఫలితాలు ఉంటాయి
    ua-cam.com/play/PLkRAwhP0DZES1MHOrxC7jaMB5YUnWKsZf.html
    4. How to Enter in House గృహంలోకి ఎలా ప్రేవేశిస్తే ఎలాంటి ఫలితం
    ua-cam.com/play/PLkRAwhP0DZESL8-N-v4ezANNChHQ-vlDs.html
    5. వాస్తు దోషాలు Nivarana, salt Remedy, Vastu doshalu
    ua-cam.com/play/PLkRAwhP0DZES_e2C-gaJ24nfCjHpaR7iT.html
    6. Bedroom Vastu, బెడ్ రూమ్ వాస్తు నియమాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZES5D2z0OBXAb5oAfo6pTkh5.html
    7. Floors, Slab Vastu niyamalu
    ua-cam.com/play/PLkRAwhP0DZETRfa6byy-AqPpz7aU3o4C3.html
    8. Degrees, Compass, ఇల్లు కట్టే ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈషా ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, శుద్ద ప్రాచి, Place Vastu, Plot vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZESkMvjxNTRD49gsJgnitQgr.html
    9. వీడియోలు చూసి ఇల్లు ఎలా కట్టుకోవాలి, How to construct house by watching hari vastu videos
    ua-cam.com/play/PLkRAwhP0DZEQCmCpwhGUsph0fLGtNmLPg.html
    10. ఆయాది గణితం వాటి ప్రాధాన్యత పూర్తి వివరాలు ayadi formula, Ayadi calculation video
    ua-cam.com/play/PLkRAwhP0DZESgvUZZtHrBV8AtuVU2oT6P.html
    11. Water Tank, Water Sump, వాటర్ ట్యాంక్, వాటర్ సంప్
    ua-cam.com/play/PLkRAwhP0DZETN4DMID_kYivYfwKixDeur.html
    12. స్థాపత్యవేద వాస్తు రహస్యాలు Sthapathyaveda Vastu Secrets
    ua-cam.com/play/PLkRAwhP0DZETcHxcRNusJdLbQ6DCq7hNn.html
    13. Steps vastu మెట్ల వాస్తు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQZUw8Phaw3NJ29GLRvETH5.html
    14. Toilets Vastu, టాయిలెట్స్ వీడియోలు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQsEU0FLnR2xfl62ypbk7Rw.html
    15. Business vastu ఇల్లు వ్యాపారం నియమాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZESDFeympSj_UbRtyEvBUUoa.html
    16. Pillars vastu, పిల్లర్ల వాస్తు నియమాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQdv2u621mxvDA1X2vKIq1d.html
    17. Bramhastanam videos బ్రహ్మస్థానం వీడియోలు
    ua-cam.com/play/PLkRAwhP0DZETWcrA7FawJEZ7zVVUA6AUK.html
    18. Family Vastu ఫామిలీ వాస్తు
    ua-cam.com/play/PLkRAwhP0DZER30l4KGEedijjPGsU7RTWE.html
    19. Veedhipotu వీధిపోటు, ఇంటి పరిసరాల వాస్తు నియమాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQbfiq9cT-PH_WrvbB82dQm.html
    20. వాస్తు ఉందా ? వాస్తు పుస్తకాల వివరాలు, ఏ శాస్త్రం పాటించాలి పూర్తి వివరాలు vastu books
    ua-cam.com/play/PLkRAwhP0DZESLzmX9o6Q8Cg7qT_4bBlEc.html
    21. శంకు స్థాపన, వాస్తు పూజ, బలి పూజ ఇతర వీడియోలు shanku sthapana, vastu pooja, vastu bali pooja, ఇల్లు కట్టే ముందు చూడవలసిన ముఖ్యమైన అంశాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZEQfhy1h7y-ZNiwnUafaoWaO.html
    22. Septic tank, Pipeline, సెప్టిక్ ట్యాంక్ వాస్తు వీడియోలు
    ua-cam.com/play/PLkRAwhP0DZES7bSao9yxcYJkMVbQOxWLY.html
    23. Ancient Centre Doors మధ్య ద్వారాల వాస్తు Proof of Olden vastu system
    ua-cam.com/play/PLkRAwhP0DZESrJ6m4QqH3laQNc2r3mDHs.html
    24. Other Topic Information ఇతర అంశాల వీడియోలు
    ua-cam.com/play/PLkRAwhP0DZERc3f5fhfTnZ6Kp-f6hKOz8.html
    25. Pooja Vastu పూజ గది వాస్తు నియమాలు pooja gadhi, pooja room vastu, pooja place in vastu ua-cam.com/play/PLkRAwhP0DZETPsMGKBpYiRbSxevOS-fLq.html
    26. Doors గృహం రకాలు ఎక్కడ ద్వారం ఉంటె ఎం ఫలితం Shalala vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZEQsIbr30OuVQL_8YpusBZ0X.html
    27. Maindoor Vastu, ప్రధాన ద్వారాల Niyamalu, doors vastu, main gate vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZESmWEWPqmspT1EqlsBHN8Ie.html
    28. ఏ వస్తువులు ఇంట్లో ఎక్కడ పెట్టాలి household items vastu, fridge, water, wall clock, sink, cupboards, tv, sofa, storage, dining table etc
    ua-cam.com/play/PLkRAwhP0DZEQG_KCcLtvOCpluQD1xXXzN.html
    29. Beeruva వాస్తు, డబ్బు వాస్తు, మనీ వాస్తు వీడియోలు vastu, dabbu vastu, money vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZET6tvjivUQIX8-Vo00ZCPNj.html
    30. Shorts హరి వాస్తు షార్ట్ వీడియోస్ hari vastu shorts, #shorts #hari vastu videos
    ua-cam.com/play/PLkRAwhP0DZESAo6pAn1vVTJ0oeUnmfoRn.html
    31. Windows కిటికీలు, వెంటిలేటర్ వీడియోలు ventilators vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZESrTK6h-hye_wiYMwnpvF9q.html
    32. Apartment Vastu Lift vastu
    ua-cam.com/play/PLkRAwhP0DZET5-y94-o1_gX5Lrj46i57B.html
    33. హరి గారు కట్టించిన ఇంటి నిర్మాణాల వీడియోలు Constructed Houses under Hari sir Plan
    ua-cam.com/play/PLkRAwhP0DZEQGMy--B3GE4yw5grjw5xDs.html
    34. హరి గారు ఇచ్చిన ప్లాన్లు, Vastu plans, Visits Plan Corrections
    ua-cam.com/play/PLkRAwhP0DZET2ik5Q1UhLgglMCWaQkjN5.html
    35. Important Vastu Rules , వాస్తు ముఖ్య సూత్రాలు
    ua-cam.com/play/PLkRAwhP0DZETRYJ75RlIsjb48IwZTKoSN.html
    36. Hari Sir videos in Other UA-cam Channel హరి గారి ఇంటర్వ్యూ
    ua-cam.com/play/PLkRAwhP0DZEQL8og_JAgI3fa8I3QkvQ0T.html
    37. Hari Vastu Shorts Videos
    ua-cam.com/play/PLkRAwhP0DZESSicY6363XVedfhZd40S7Y.html

  • @mahipalgoue6913
    @mahipalgoue6913 Рік тому +10

    సార్ నమస్తే. ముహూర్తం అంటే ఇలాగే వుండాలి సామాన్య ప్రజలకు అందుబాటులో మి వీడియోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీరు సామాన్యుడికి దేవుడు .... ప్రతి సామాన్యుడి ఆశీర్వాదం మీకు వుంటుంది ..... మీరు సామాన్యుడికి ఆ దేవుడు ఈచ్చిన గురువులు..నమస్తే సార్

  • @harithag9201
    @harithag9201 Місяць тому +2

    August 2024 lo boomi pooja kosam manchi rojulu chepandi sir

  • @degondakumar358
    @degondakumar358 Рік тому +7

    సూపర్ గురువుగారు అన్నింటిలో కార్తీక మసమే శుభప్రదం.... 🙏
    శివ కేశవులకి ఇష్టమైన మాసం
    ""❤️చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కుడిఉన్న మాసానికె కార్తీకమాసం అని పేరు".♥️🙏

  • @rasamallaashok761
    @rasamallaashok761 Рік тому +3

    ముహూర్తం గురించి చాలా మంచి విషయాలు అర్థం అయోల గొప్పగా చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @mancharlapremkumar6497
    @mancharlapremkumar6497 Рік тому +3

    గురువుగారు ఇవాళ మీ స్పేస్ లో స్మైల్ బాగుంది గురువారం థాంక్యూ

    • @Harivastu
      @Harivastu  Рік тому +1

      Thank you chala rujula tarvata ela unnaru prem garu

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 Рік тому +2

    Very Nicely.. Authentically.. Explaing Sr.. n it's very Deeply too..👍🙏

  • @madhusudhanv6611
    @madhusudhanv6611 Рік тому +2

    Namaste guru garu 🙏very much valuable information 🙏thank you 🙏

  • @ramanaavala2983
    @ramanaavala2983 Місяць тому +1

    Masam chepparu yea time cheppaleadhu

  • @sriharik9825
    @sriharik9825 Рік тому +1

    Sir miru chala bagacheputunaru sir,

  • @lakshmimadhuri950
    @lakshmimadhuri950 Рік тому +9

    గృహ ప్రవేశానికి కూడా పెట్టగలరు🙏

  • @naidanahari1706
    @naidanahari1706 Рік тому +1

    సార్ మీరు చాలా, సూపర్ 🙏🙏🙏 గురూజీ

  • @bznjbbzbx1709
    @bznjbbzbx1709 Рік тому +1

    Super sir

  • @rajkumarlavudya248
    @rajkumarlavudya248 Рік тому +2

    Super information sir

  • @kommiddireddeppa1384
    @kommiddireddeppa1384 3 місяці тому +1

    Sir ,వైశాఖమాసములో 21 వ రోజు వాస్తు పురుషుడు మేలుకొను సమయం చెప్పగలరు, ఎందుకంటే ఆ రోజు నేను అద్దీ ఇల్లు మారాలి

    • @Harivastu
      @Harivastu  3 місяці тому

      అది కొత్త ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజ టైం అండి అది మిగతా వాటికి అవసరం లేదు

  • @narsimhamurthy550
    @narsimhamurthy550 4 місяці тому +1

    శ్రావణ మాసంలో - పశు సేవ లాభము అంటే ఏమిటి?

  • @vvhavinalhavinal2045
    @vvhavinalhavinal2045 Рік тому +1

    Gurugaru meeku sirasa Namami 🙏🙏🙏🙏

  • @ramanadaggupati119
    @ramanadaggupati119 Рік тому +2

    Sir memu jystamasam lo gruha sankustapanam chesamu jystam lo cheyakudadu antunaru yemina problem avutunda

  • @degondakumar358
    @degondakumar358 Рік тому +1

    Superr sar

  • @BhagyaBr-jx3zn
    @BhagyaBr-jx3zn 5 місяців тому +1

    Sir namesthe sir repu anaga 2024 04 12 rojina entti muggu piyali anukuntunnanu a roju chavithi vasthunna di poyochha sir cheppra

  • @gumshavali706
    @gumshavali706 10 місяців тому

    Super guru garu 🎉🎉🎉

  • @choudarapusridhar488
    @choudarapusridhar488 Рік тому +1

    11.5 * 42 house దక్షణ దిశా వీడియో చేయండి

  • @msumathi8214
    @msumathi8214 Рік тому +2

    ప్లీజ్ గురువు గారు మాఘ మాసం లో పునాది ఎపుడు వేయాలో కొంచం చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  Рік тому

      Mee local pantul ni adagandi

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 6 місяців тому +1

    Sankustapana moudyami vunnappudu cheyochcha

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Рік тому +1

    Thank you so much ❤️ Sir 🌹🙏

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Рік тому

    Great analysis sir

  • @ManikantaKonidela
    @ManikantaKonidela Рік тому +1

    గురువు గారికి నా నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻
    మీరు చెప్పిన ఈ వీడియో బట్టి చూస్తే Next month వచ్చే కార్తీకమాసం లో శంకుస్థాపన చేసుకోవచ్చా తెలుపగలరు అని నా మనవి. దయచేసి నాకు reply ఇవ్వండి.🙏🏻🙏🏻🙏🏻

    • @Harivastu
      @Harivastu  Рік тому +1

      S

    • @ManikantaKonidela
      @ManikantaKonidela Рік тому

      ధన్యవాధములు గురువు గారు 🙏🏻

    • @ManikantaKonidela
      @ManikantaKonidela Рік тому

      కార్తీకమాసం మొదలు అయిన 8వ రోజు అన్నారు.
      8వ రోజున ఏ time లో శంకుస్థాపన చేసుకోవాలి.
      plz తెలుపగలరు.

  • @gadikotajanardhana149
    @gadikotajanardhana149 8 місяців тому +1

    North face e masamlo start cheyali sir

  • @sathyavathikomaraboina2588
    @sathyavathikomaraboina2588 4 місяці тому +1

    Namasthe sir, memu 12th april 2024, kobarikaya kotti , just gaddapara tho oka 5 times kottamu .. nexr day 13th april nundi workers tho kulagotadam start
    chesamu ... Soo repu 28th april roju memu bhoomi pooja chesukovocha?? Dayachesi chepagalaru

  • @gadikotajanardhana149
    @gadikotajanardhana149 8 місяців тому +1

    Karkataka rasi nundi modalu pettaru sir

  • @srishailammalyala
    @srishailammalyala Рік тому +1

    Tanqu sir

  • @sujathakoruprolu3629
    @sujathakoruprolu3629 Рік тому +1

    🙏🙏🙏

  • @achchugatlachandrashekar5329
    @achchugatlachandrashekar5329 Рік тому +1

    Sir advise regarding apartments vaastu

  • @dhewareddyadapallydhewared2078

    Sir desi goshaala South face pettavacha. Ma thotalo South road unndhi

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 7 місяців тому +1

    మాస నిర్ణయం బాగా చెప్పారు. మరి ఆ 15 నిమిషాల దైవానుగ్రహ ముహూర్త సమయం గుర్తించటం ఎలాగ ?

    • @Harivastu
      @Harivastu  7 місяців тому

      స్థాపతీవేదం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు చెప్తారు

  • @hymaamalapurapu6669
    @hymaamalapurapu6669 Рік тому +1

    Mayan maharshi kadu sir Mayabrahma son of Viswakarma. Chalabaga cheptunnaru sir

  • @sanjuchannel1435
    @sanjuchannel1435 Рік тому +1

    👌👌

  • @mallareddygajarla7384
    @mallareddygajarla7384 Рік тому +2

    Guruvugariki 🙏🙏 challa adbhuthamina topic chala latega telisinadi kani lokolga pandithulu elanti muhurthalu evvaleru sir vallu vasthu purusamandalini cheppaleru enka e topic vallaku telisi vundadu sir any how manchhi visyamu dhanyavadamulu🙏🙏🙏

  • @ravibabu7241
    @ravibabu7241 5 місяців тому +1

    Bhumi puja ku may lo muhurtalunnaya sir

  • @rakesh1461
    @rakesh1461 Рік тому

    Super super super 👏

  • @PittuRajeswari
    @PittuRajeswari 8 місяців тому

    Margasiralo jan 1to 7 manchiga vundhi annaru ma panthulu gaaru inti sankusthapam chaiocha sir

  • @sujathaKaranam-tb7rs
    @sujathaKaranam-tb7rs 4 місяці тому

    Masanibatti vastupurush timings evandi guruvu garu

  • @mvenkateswarlu3675
    @mvenkateswarlu3675 Рік тому +1

    How to gessin that farpect time

  • @vtrvanapalli1062
    @vtrvanapalli1062 Рік тому +2

    గురువు గారు 🙏
    మార్గశిర మాసములో ఇంటి స్థలము కొనుక్కోవచ్చా .

    • @Harivastu
      @Harivastu  Рік тому

      best time take from local purohit

  • @RamaDevi-iz2nd
    @RamaDevi-iz2nd Рік тому +1

    Sir mi prathi video nenu miss avakunda chusthu untanu edi naa problem sir nenu house kattukuntunamu nenu katte house south facing kani names prakaram ma husband ki south undi naa nameki ledu ani anaru naku plan echina valu east main door petuko manaru south north mamulaga door pettuko manaru epudu east main door pedithe eduruga prahari goda vasthudi ala main door petrukovacha leka south leka east na ye vaipu nudi main door petamantaru pls sir naa problemki solutions chepadi naa name ramadevi ma husband name srinivas

  • @ramunaik161
    @ramunaik161 Рік тому +1

    Ramu perumeeda nuthana ellu bhumi pooja cheyavacha

  • @user-xg6qd9qd6w
    @user-xg6qd9qd6w Рік тому

    💯👌👌👌👌👌

  • @kumarkumars921
    @kumarkumars921 Рік тому +1

    గురు వు గారు...
    నేలలలో ఉన్న తేదీలు చెప్పినారు... కానీ ఆ రోజున ఉన్న గంటన్నర సమయం ఎప్పటి నుండి లెక్కలోకి vastadit చెప్పలేరు.... దయచేసి తెలుపగలరు

    • @Harivastu
      @Harivastu  Рік тому

      వీడియో మొత్తం వినండి నేనేం చెప్పాను ముందు అర్థం అవుతుంది

  • @anjibokka7714
    @anjibokka7714 Рік тому +1

    Sar time telusukovali ante yenta charges autai

  • @achchugatlachandrashekar5329

    Sir, kindly advise regarding flats, apartments.

  • @msumathi8214
    @msumathi8214 Рік тому +1

    నమస్కారం గురువు గారు

  • @prakashrao4326
    @prakashrao4326 Рік тому +1

    Vastu puushudu nidra leche time'cheppar sir

  • @maheshs3682
    @maheshs3682 Рік тому +1

    Sir already 4years old house ki ayam mana peruto rakunte yela?Kachitanga ayam raavala..

    • @Harivastu
      @Harivastu  Рік тому

      yes mee nakshatrala prakaram pettochu based on posibilities

  • @rajuac6510
    @rajuac6510 10 місяців тому

    ❤❤❤❤

  • @msumathi8214
    @msumathi8214 Рік тому

    మాది తూర్పు ఫేస్ స్థలం గురువుగారు మేము ఈ నెల లోనే పునాది తీయాలి అనుకున్నాము గురువుగారు ఏ రోజు ఏ సమయం లో చేయాలి కొంచం చెప్పండి గురువుగారు 🙏🙏🙏🙏

  • @mamidiramesh8006
    @mamidiramesh8006 Рік тому +1

    సార్ వాస్తు పురుషుడు మహాపురుషుడు కాలకృత్యాలు చేసే టైం స్నానం చేసే టైం భోజనం చేసే టైం తాంబూలం వేసే టైం ఎలా కాలిక్యులేట్ చేయాలి

    • @Harivastu
      @Harivastu  Рік тому

      shortly classes start chestunnam appudu vachi nerchukondi 3 days class untundi

  • @gollapremala6609
    @gollapremala6609 Рік тому

    Sir memu jeshtamlo shaku sthapana chesam sir diniki parishkaram emiti sir

  • @sriharik9825
    @sriharik9825 Рік тому +1

    Sir miru small house plan pettandi

  • @m.b.sujathasujatha9354
    @m.b.sujathasujatha9354 4 місяці тому

    Sir vastupurusha anugraham timing masanni batte chepparukada proof vunda.

    • @Harivastu
      @Harivastu  4 місяці тому

      ప్రూఫ్ తో సహా వీడియో కూడా ఎప్పుడో చేశాం ముందు ఉన్న వీడియోలు చూడండి

  • @madiganarendhar
    @madiganarendhar Рік тому +1

    Sir మేము నిన్న శ్రీరామ నవమి రోజునకొత్త ఇళ్లు ప్రారంభ పూజ చేశాము మంచిదేనా

  • @jainojusreedhar1542
    @jainojusreedhar1542 Рік тому +1

    1 1/2 hour e time lo untundi 24 hours lo

  • @user-ok3gq6gm3e
    @user-ok3gq6gm3e 8 місяців тому +1

    Hi

  • @tankalarambabu3276
    @tankalarambabu3276 Рік тому +1

    Namaste sir, as per Telugu calendar kartika masam 8day is coming on Nov 2nd, where as in Tamil Calendar it's falling on 24th Nov which day we have to consider sir, for renovation of house

  • @mailaramya5073
    @mailaramya5073 Рік тому +1

    June lo gruharabaniki manchi rojulu unnaya sir please reply any one

  • @venkatesha8784
    @venkatesha8784 Рік тому +1

    గురువుగారు 30*50 తూర్పుఫేసింగ్ ప్లాట్ ఉన్నది రేపు వచ్చే శ్రావణమాసంలో ముహూర్తం మీ సంప్రదించి ముహూర్తం మీరే పెట్టాలి ప్లానింగ్ మీరే వేయాలి బ్రహ్మ తానం మధ్య ద్వారం పెట్టుకొని వాస్తు గనుగుణంగా కట్టుకోవాలి అనుకుంటున్నాం ఆరోగ్యము హెల్త్ మగ సంతానం కావాలి కోరుతున్నా మాకు ఇప్పటికే ఇద్దరమ్మాయిలు గురువుగారు మీరు స్పందించి మాకు ఏదో విషయం చెప్పగలరని కోరుతున్నా

    • @venkatesha8784
      @venkatesha8784 Рік тому

      Sir

    • @sunking3364
      @sunking3364 Рік тому

      శ్రావన masamlo భూమిపూజ cheyali time cheppandi please

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 9 місяців тому

    Please tell calculation

  • @sakshimadhu3395
    @sakshimadhu3395 Рік тому

    శ్రావణమాసంలో ఆరవ రోజు అన్నారు. అంటే ఈ నెల ఆరవ తేదీ నా స్వామి

  • @t.madanmohan8241
    @t.madanmohan8241 Рік тому +1

    Time chappaladu bro

  • @mahipalgoue6913
    @mahipalgoue6913 Рік тому

    క్యాలికులేశన్ విడియో ఉదాహరణ ఈవ్వాగలరు ప్లీజ్ గురువు గారు

  • @narayanareddymallireddy5673
    @narayanareddymallireddy5673 Рік тому +1

    dear hari garu your vedio is good but u fail to tell the time when vastu purusha open his eyes.you can tell the ex-one
    just u made the vedeo people to come to u or make the people to fear

    • @Harivastu
      @Harivastu  Рік тому

      That is your duty sir
      When i have shared proof and also ex in same in telegram why are u questioning here?
      Background need to do calculation.

  • @lathakumari626
    @lathakumari626 Рік тому

    Muhurtam date and time cheppandi sir.. vastu purushudu kuchhone time cheppandi please

  • @harishjampani4614
    @harishjampani4614 Рік тому +1

    Sir west facing intiki nairutilo steps undavacha

  • @slakshmi3387
    @slakshmi3387 Рік тому

    Sir, మేము 2 years ముందు ఇల్లు కట్టాము, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు,మా ఇంటికి తూర్పు ఆగ్నేయం లో మెట్లు ఉన్నాయి, ఇప్పుడు డుప్లెక్స్ గా మార్చడానికి మెట్లు మార్చాలా, ప్రవేశ ద్వారం తూర్పు నుండి ఉత్తరానికి మార్చవచ్చా, దయచేసి తెలుపగలరు

  • @eeshalucky6108
    @eeshalucky6108 6 місяців тому

    Intaki aa 18 min ae timelo untayo cheppaledu sir

    • @Harivastu
      @Harivastu  6 місяців тому

      video motham chudandi
      em cheppamo

  • @sunking3364
    @sunking3364 Рік тому

    Please time cheppandi sir🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  Рік тому

      ముందు వీడియో మొత్తం చూడండి అందులో ఏం చెప్పామో ముందు వినండి

  • @godasichandu5072
    @godasichandu5072 Рік тому +1

    Sir timings chepandi

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 Рік тому

    Meru vasthu purusudu eyes chuchese dates chepparu but day 24hourslo ye time cheppaledhu

  • @Maths770
    @Maths770 Рік тому

    Karthika masam lo home start cheyyadaniki muharthalu lev kadha.. Mari em cheyyali

  • @ashokpeddi5119
    @ashokpeddi5119 Рік тому

    sir na Peru Ashok Nadi shathabhisha నక్షత్రం DOB 27-01-82 నాకు పనికిపనికివచ్చే ప్లాటు దిక్కు చెప్పగలరు
    Eg: east , west ,north , South

  • @gosaramakrishna7182
    @gosaramakrishna7182 Рік тому

    Sir.memu.six.month.back.boomi.pooja.chesamu.but.ippativaraku. nirmaanam.cheyaledu..ayite.ippudu.cheyalanukuntunnamu..malli.bhoomi.pooja.cheyala..please.cheppandi

  • @santhinagendrabalu89
    @santhinagendrabalu89 Рік тому

    Sir. Bath room eduruga beeruva vundocha sir

  • @parvathiraju3297
    @parvathiraju3297 Рік тому

    Magham lo 20 va రోజు manchidi కదండీ

  • @ramanadeepa1128
    @ramanadeepa1128 10 місяців тому

    Timing mention please

    • @Harivastu
      @Harivastu  10 місяців тому

      వీడియో చూడండి

  • @lalamnarasingarao6117
    @lalamnarasingarao6117 Рік тому +1

    వైశాఖమాశములో వాస్తు పురుషుడు యే టైములో మేల్కొని ఉంటాడు చెప్పండి సార్

  • @ujjanimani3541
    @ujjanimani3541 Рік тому

    sanivaram melu na

  • @archanaarchana1639
    @archanaarchana1639 Рік тому

    Per year 2 times fees offer pettandi sir

  • @sunking3364
    @sunking3364 Рік тому

    Time cheppaledu sir

    • @Harivastu
      @Harivastu  Рік тому

      మీరు వీడియో చూడలేదు

  • @venkatram1221
    @venkatram1221 Рік тому +3

    అన్నగారు పుట్టేటప్పుడు ముహూర్తం చూసుకుని పుట్టము కదా.. తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించి మనకి జన్మ ఇవ్వరు కదా.....మంచి పని చేయానికే ఇలాంటివి ఏమి అవసరం లేదు.. గాలి వెళుతూరు సరిగా ఇంట్లోకి రావడమే వాస్తు..

    • @Harivastu
      @Harivastu  Рік тому

      Nyruthilo door pettocha mari?
      Nyruthilo water tank undocha?

    • @venkatram1221
      @venkatram1221 Рік тому +2

      @@Harivastu అన్న మీకు ఎక్కడ అనుకూలం గా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు.. మీ చాయిస్ అది.గ్రహాలది కాదు. ప్రదేశాన్ని బట్టి గాలి వెళుతూరు సరిగా ఇంట్లో పడేలా తలుపులు, కిటికీలు పెట్టుకుంటే చాలు.. 👍

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 Рік тому

      Nuvvu muhurtham choose kovu Kani
      Nee talarata( sorry rata ante badha padku poorva janma lo nuvvuchesi manchi& chedu panula Prabhavam Kala purushudu nee janma time
      Nirna istadu
      Nuvvu puttavalasina time Kala purushudu nirna istadu..

  • @indianfilm2750
    @indianfilm2750 Рік тому +1

    నమస్కారం గురువుగారు
    మాది కార్నర్ ప్లాటు
    ప్లాటు కి ఉత్తరం , తూర్పు రెండు దిక్కుల రోడ్డు ఉంది
    ప్లాటు సైజ్ 70x32 రెక్టఆంగిల్ లో ఉంది
    దక్షిణం నుండి ఉత్తరానికి 70ఫీట్ ఉంది
    తూర్పు దిక్కున ముఖద్వారం పెట్టాలనుకుంటున్నం
    ఇలా చేస్తే తూర్పు కంటే ఉత్తర కాళీ స్థలం ఎక్కువ
    అవుతుంది ఇలా ఇల్లు కట్టుకోవచ్చా లేక ఏమన్నా దోషం అవ్వుద్ద గురువుగారు.

    • @Harivastu
      @Harivastu  Рік тому +2

      road facing is preferable

    • @anjinaik7497
      @anjinaik7497 Рік тому

      గురువు గారు ఇప్పుడు శుక్ర మూడం ఉంది కదా .ఇప్పుడు భూమి పూజ చేయవచ్చు

  • @kiranrangojoo7858
    @kiranrangojoo7858 Рік тому

    1)🙏గురువు గారు మీరు చెప్పేది ఫలన రోజు అని చెప్పారు కానీ అవ్వి తిథుల లేక ఇంగ్లీష్ తేదీ నా.
    2) మీరు పెట్టిన పుస్తకం లోని ఇమేజ్ అస్సలు క్లారిటీ లేదు బొత్తిగా చదవటానికి లేదు కొంచం scan చేసి లింక్ update చేస్తారా.
    3) మనం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా చంద్ర సిద్దాంతాన్ని కదా అన్నిటికీ పటించేది.

    • @Harivastu
      @Harivastu  Рік тому

      telegram lo share chestanu chudandi

  • @jullamalleshmalleshjulla6362
    @jullamalleshmalleshjulla6362 Рік тому +1

    కార్తీక మాసంలో ఇల్లు కట్టుగానే అనుకుంటున్నాం పంతుల్ని అడుగుతే ముహూర్తం లేదు మూడాలు ఉన్నాయి అన్నాడు కార్తీక మాసంలో ఇల్లు మొదలు పెట్టవచ్చా

    • @Harivastu
      @Harivastu  Рік тому

      S

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 Рік тому

      ఎలా మెుదలు పెడతారండి మూఢాలు గదా!!

  • @madhue0011
    @madhue0011 Рік тому

    నాకు ఒక సందేహం మీరు నాలుగు పచ్చల గృహం గురించి చెబుతున్నారు.. మరి
    చుట్టూ గుడిసె గురించి చెప్పగలరా...

    • @Harivastu
      @Harivastu  Рік тому

      Adi knowledge kosam pani chestundi

    • @madhue0011
      @madhue0011 Рік тому

      (Dome house ) గుడిసె లో కొలత 9 అడుగులు చక్రం తీసుకుంకుంటున్నాను మంచిదేనా.... దయచేసి కచ్చితంగా reply ఇవ్వండి... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Harivastu
      @Harivastu  Рік тому

      @@madhue0011 prathi kolatha manchide
      Meeku manchida chexk chesukondi

  • @sushmarangojoo997
    @sushmarangojoo997 Рік тому

    🙏మీరు నిన్న విశ్వకర్మ ప్రకషిక అనే పుస్తకము రెఫెర్ చేసరుకద దానిలో మార్గశిర మాసం ఉత్తమమైన దిగా చెప్పి ఉన్నారు page no. 42 lo చదవండి మరిఇంకా మిగితా మాసాలలో కూడా ఇలాగే ఉంది.. మీరూ ఏ పుస్తకము ఆధారంగా మార్గశిర మాసం వద్దన్నారు ఆ పుస్తకం వివరాలు తెలుపగలరు. పైన మీరు పెట్టిన pic అస్సలు క్లారిటీ లేదు.

    • @Harivastu
      @Harivastu  Рік тому

      Mundu video motham chudandi

    • @sushmarangojoo997
      @sushmarangojoo997 Рік тому

      క్షమించండి ఒక్కటి 3 సార్లు చూసాను అందుకేఆఫుగాని

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 Рік тому +1

    Short videos😂😂😂😂

  • @sushmakadari9874
    @sushmakadari9874 Рік тому +1

    Super sir

  • @yash5843
    @yash5843 Рік тому

    Pushya masamlo illu start cheyavacha sir.