మహావతార్ బాబాజి ని ముందు ఎవరు చూసారు? | The Mystery Of Mahavatar Baba | Info Geeks

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2023
  • KuKuFM App Download Link: kukufm.page.link/DRHjwXaQziHv...
    Coupon Code: IGS50
    KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu
    మహావతార్ బాబాజి ని ముందు ఎవరు చూసారు? | The Mystery Of Mahavatar Baba | Info Geeks
  • Наука та технологія

КОМЕНТАРІ • 106

  • @INFOGEEKS
    @INFOGEEKS  9 місяців тому +9

    KuKuFM App Download Link: kukufm.page.link/DRHjwXaQziHvqWin6
    Coupon Code: IGS50
    KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu

  • @user-en7jb9zd3n
    @user-en7jb9zd3n 9 місяців тому +52

    మహాఅవతారు బాబా గురించి చల బాగా చెప్పురు ఇలాంటి వారు వున్నాత వరకు మన హిందూ మతం వునుటుంది జై శ్రీ సీతారాం 🙏

  • @middleclassboys9028
    @middleclassboys9028 9 місяців тому +19

    🙏🙏🙏🙏🙏🙏 ఓం సుభ్రమణ్యేశ్వరా స్వామి ఏ నమహా . 🙏🙏🙏🙏🙏🙏 ఓం మహా అవతార్‌ బాబా ఏ నమహా .

  • @snmeesala1825
    @snmeesala1825 9 місяців тому +11

    ఒక మంచి ప్రవచనం విన్న అనుబూతి కలిగింది ధన్యవాదాలు

  • @vivekcandy
    @vivekcandy 9 місяців тому +13

    ఆయన అందరినీ విడిచిపెట్టి ఎక్కడో గుహలో ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన మన మధ్య ఉంటే మనం మన అడ్డమైన కోరికలు తీర్చమని అడుగుతాము అందుకే వెళ్ళిపోయారు. ఆయన్ని అలాగే వదిలేయాలి. ఆయన్ని చూడాలి అని అనుకోకూడదు. మనకు యోగం ఉంటే ఆయనే దర్శనం ఇస్తారు లేకపోతే లేదు. Materialistic కోరికల కోసం ఆయన్ని ధ్యానించకండి, కేవలం మోక్ష సాధన మన లక్ష్యం అయితే మాత్రమే ఆయన్ని ధ్యానించండి🙏 ఊరికే ఆయన గుహకి వెళ్ళాలి అక్కడ ఏదో చూడాలి అనుకోవటం మూర్ఖత్వం అది బాబా గారికి ఏ మాత్రం నచ్చకపోవచ్చు కూడా🤷🏻‍♂️

    • @apeshdubasi9656
      @apeshdubasi9656 8 місяців тому +1

      కామి కానీ వాడు మోక్షగామి కాలేడు కదయ్యా.. సాయిలీలామృతం చదవండి

    • @vivekcandy
      @vivekcandy 6 місяців тому +3

      @@apeshdubasi9656 మోక్ష సాధన అనేది కూడా ఒక కామమే కదా!! ఇంక వేరే కామము ఎందుకు??
      మోక్ష సాధన కోసం కామము అవసరము. అసలు ఏ కామము లేకపోవడమే మోక్షము కదా!!
      Sai satcharitra చదివాను. లీలమృతం చదవలేదు. తప్పకుండా చదువుతాను sai baba గారి ఆశీస్సుల వల్ల 🙏🏿

    • @apeshdubasi9656
      @apeshdubasi9656 6 місяців тому

      @@vivekcandy కామం లేకపోవుట కాదు అయ్యా కామం క్షయం ఆగుతాయి మోక్షం అది అనుభవమే కానీ వర్ణ రహితం

  • @adicherlaravi596
    @adicherlaravi596 9 місяців тому +9

    బ్రహ్మంగారి కాలజ్ఞానం video plz

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 9 місяців тому +60

    మహాఅవతార్ #బాబాజీ గారు ఎవరికి కనబడినా పదహారేళ్ల యుక్త వయసు పిల్లవాడి రూపంలో కనబడ్డాడు అని చాలామంది చాలా పుస్తకాల్లో రాశారు నేను కూడా చదివాను అయితే ఆయన అలా నిత్యయవ్వనంగా ఉండటానికి ప్రతి #120 సంవత్సరాలకొకసారి #కాయకల్పఅనే ఒక #యోగాను చేయటం ద్వారా ఎంత ముసలితనం ఉన్నా సరే వెంటనే #పదహారేళ్లపిల్లవాడిగా మారిపోతడంట అందులోని ఒక #ముద్ర గురించి మా #గురూజీ నాకు చెప్పారు ఆ ముద్రపేరు #కేచరిముద్ర మన నాళికను వెనక్కి చాచి #కొండనాళికని నొక్కిపట్టాలి అలా కొద్దిరోజులు సాధన చేయగా మన #శ్వాసనెమ్మదిగా తగ్గిపోయి #సుసుమ్నా నాడి అంటే మన తల మధ్య భాగంలో ఉండే ఒక అవయవం ఆ అవయవం తెరుచుకొని దాని నుండి #అమృతం బయటకు వచ్చి అది మన #గొంతులో జారుతుంది అలా జారిన వెంటనే #మూలాధారచక్రంలో ఉన్నటువంటి #ప్రాణశక్తి ఒక్కసారిగా #ఉర్ద్వముఖంగా ఒక్కొక్క #చక్రాన్ని సుద్ది చేస్తూ పైకి వచ్చి చివరగా మన తలపై భాగంలోని #సహస్రారచక్రం విచ్చుకుంటుంది. అదే అసలైన #స్థితి అందరూ #యోగులు కోరుకునే స్థితి దానినే #సమాధిస్థితి అంటరు
    ఆ స్థితిని అందుకున్న వ్యక్తి #పంచభూతాలు అతని అదుపులో ఉంటయి అతను ఎన్ని సంవత్సరాలైనా అలాగే శ్వాస తీసుకోకుండా #సమాధిస్థితిలో కూర్చోవచ్చు.
    అది మన పూర్వీకులు మనకు ఇచ్చిన అత్యద్భుతమైన #యోగా ప్రపంచంలో ఎవరికీ లేని అదృష్టం #భారతీయులైన మనకు దక్కడం మనం పూర్వజనులో చేసుకున్న అదృష్టం
    #గమనికహెచ్చరిక: నేను చెప్పిన పై విషయాలను చదివి గుడ్డిగా ఇంట్లో ప్రాక్టీస్ చేయకండి..? #గురువు లేకుండా చేసే విద్య గుడ్డిదే కాబట్టి అనుకరించి ప్రాణాలమీదకి తెచ్చుకొవద్దని మనవి..🚩🚩

    • @yedukondalukovuru5077
      @yedukondalukovuru5077 9 місяців тому +2

      Yes 💯 percent correct chepparu annaya

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 9 місяців тому

      @@yedukondalukovuru5077 Yes 💯% correct

    • @kashapoguparushuram7957
      @kashapoguparushuram7957 9 місяців тому +1

      Correct

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 9 місяців тому

      @@yedukondalukovuru5077
      నా గొప్పతనం ఏదిలేదు నా గురువు చెప్పిన విషయాలు మీకు చెప్పాను ఆ గొప్పతనం అంతా మా గురువు గారిదే ధన్యవాదములు..🙏🙏

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 9 місяців тому

      @@kashapoguparushuram7957
      నా గొప్పతనం ఏదిలేదు నా గురువు చెప్పిన విషయాలు మీకు చెప్పాను ఆ గొప్పతనం అంతా మా గురువు గారిదే ధన్యవాదములు..🙏🙏

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 9 місяців тому +6

    SRI gurubhyo namaha 🙏🏿🙏🏿 mahavtar baba gariki shatakoti vandanalu❤🙏🏿🕉️💐🙏🏿🕉️💐

  • @pbalu9457
    @pbalu9457 9 місяців тому +5

    చాలా బాగుంది మీ సందేశం

  • @vishuking
    @vishuking 9 місяців тому +10

    Babaji parents photos miru video lo chupettaru. 500 year lo valla photos miku ela dorikay 😮

  • @nareshsomana2843
    @nareshsomana2843 9 місяців тому +7

    నేను చదివిన మొదటి పుస్తకము " ఒక యోగి ఆత్మకథ " చదువుతున్నంత సేపు పాజిటివ్ మైండ్ తో వున్నాను

    • @harianam
      @harianam 9 місяців тому

      Avnu book andharu chadavalu

  • @RAJESHDNAAYAK
    @RAJESHDNAAYAK 9 місяців тому +2

    Nice to see you making videos on spirituality besides filmy geeks channel.all the best

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 9 місяців тому +1

    Chala chala manchi video pettaru brother tq inka marenno videos me nundi ravali

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 9 місяців тому +1

    Super sir jai babaji🙏🙏🙏🙏🙏🙏

  • @dsnreddy9115
    @dsnreddy9115 9 місяців тому +2

    me cheppena anni correct exlent

  • @newchannel-es9oo
    @newchannel-es9oo 9 місяців тому +3

    Jai babaji

  • @venkatnandan8767
    @venkatnandan8767 9 місяців тому +2

    Jai sri ram
    Jai sri ram

  • @shivaganapathi2680
    @shivaganapathi2680 9 місяців тому +2

    Good information

  • @V_kaavyakanta
    @V_kaavyakanta 9 місяців тому +2

    Thank you Andi

  • @user-nk2tu3qp9p
    @user-nk2tu3qp9p 9 місяців тому +1

    Sudhakar arogam bagavali bagandi thankyou baba

  • @dukkaachutharao1439
    @dukkaachutharao1439 4 місяці тому

    Thank you for your lovely message jay baba ji

  • @jairajgoud3149
    @jairajgoud3149 9 місяців тому +3

    🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘ఓం క్రియ బాబాజీ నమహ 🤘🤘🤘🤘🤘🤘🤘

  • @venkatnandan8767
    @venkatnandan8767 9 місяців тому +2

    Jai sri ram

  • @RaghuJohnKalki
    @RaghuJohnKalki Місяць тому

    Ahambrahmasmi I'm #Kalki waiting for #MahavatarBabaji

  • @hemanthbarinela6707
    @hemanthbarinela6707 Місяць тому

    Super explanation

  • @adicherlaravi596
    @adicherlaravi596 9 місяців тому +2

    mahabharatham videos cheyandi

  • @SAHASRAREALESTATE
    @SAHASRAREALESTATE 9 місяців тому +1

    Love this movie baba🎉🎉

  • @meekosamforyou3131
    @meekosamforyou3131 9 місяців тому +1

    బుక్ చదివినంత మాత్రాన సరిపోదు మనలో ఆ spirituality ఉండాలి బ్రో

  • @VijayKumar-ri5jq
    @VijayKumar-ri5jq 9 місяців тому +1

    Avatar meher baba ki gurichi OOK video chiyava anna

  • @nemanisrinivas4816
    @nemanisrinivas4816 8 місяців тому

    బాగా చెప్పారు. హరి ఓం.

  • @user-rk3yn5gk7r
    @user-rk3yn5gk7r 9 місяців тому +3

    మహా అవతార్ బాబాజీ గురించి చాలా బాగా వివించారు

    • @sairam9966
      @sairam9966 9 місяців тому

      Thank u sir giving this wonderfull information.
      Can I know what is the mantra to chant maha avathar baba

    • @saketh49
      @saketh49 9 місяців тому

      @@sairam9966 Om babaji namah

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 8 місяців тому

    Om Sri Gurubyonamaha 🙏🙏🙏

  • @aninikhil7663
    @aninikhil7663 9 місяців тому +3

    Eeyna gurinchi vinte oka trance loki potha

  • @ctricks8594
    @ctricks8594 9 місяців тому +1

    Vari bodhanalu kuda cheppu bro🙏

  • @imtheonenemesis5518
    @imtheonenemesis5518 9 місяців тому +2

    Finally

  • @upendertogarapelli3675
    @upendertogarapelli3675 9 місяців тому

    Sai baba video చేయండి plz.....

  • @har7890
    @har7890 9 місяців тому +2

    🎉🎉🎉

  • @siddunaik4237
    @siddunaik4237 9 місяців тому +2

  • @sai-xj7fu
    @sai-xj7fu 9 місяців тому +1

    I want to see maha avathar baba ji

  • @maamaallagadda5605
    @maamaallagadda5605 9 місяців тому +2

    👌👌❤️❤️❤️🌹

  • @divyagundampati5
    @divyagundampati5 4 місяці тому

    Just finished the autobiography of a yogi it’s unbelievable

  • @anilruthvik5840
    @anilruthvik5840 9 місяців тому

    అన్న yuktheswasr giri biography telugulo cheyandi pls

  • @Drona401
    @Drona401 9 місяців тому +1

    2:15 deggara vaaallevaru annaa... evarno chuyinchi thalli thandri antunnaru ... 80.10 degree la temperature ante .. celcius ah Fahrenheit ah?

  • @prasadkokku1766
    @prasadkokku1766 9 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairam9966
    @sairam9966 9 місяців тому +1

    Thank u sir giving this wonderfull information.
    Can I know what is the mantra to chant maha avathar baba

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 9 місяців тому +1

    మహావతార్ బాబాజీ గారి వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు.
    ఇతర గ్రహాలనుంచి వచ్చిన శక్తి అయిన.

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 9 місяців тому +1

    Swamiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @chaitanyakakara1438
    @chaitanyakakara1438 28 днів тому

    Bro 200BC mundu camera vunda , pic pettaru

  • @vjsreee
    @vjsreee 9 місяців тому

    Vaasi yoga - Siddha yogam
    Swami Shivananda Paramahamsa
    Vatakara
    Kerala

  • @rambabunsurisetty9
    @rambabunsurisetty9 9 місяців тому +2

    Brother oka photo video lo chuparu aa photo evaru , appatilo photos unnaya

  • @ramakrishnaraju3046
    @ramakrishnaraju3046 9 місяців тому

    ❤❤❤❤

  • @pramodnani8312
    @pramodnani8312 9 місяців тому

    I read this book

  • @manjunathreddy1109
    @manjunathreddy1109 9 місяців тому

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @savaranaveen5529
    @savaranaveen5529 9 місяців тому

    2:13 500 BC lo Black and white photo technology ela?

  • @chandu2771
    @chandu2771 9 місяців тому +2

    Kristhu Purvam 200 bc or 500 bc lo puttadu antunnav....
    Malli Valla nanna photo chupisthunnav....... 📸 cristhu Purwam camera vunda????

  • @arunchandrashekarstudio5296
    @arunchandrashekarstudio5296 9 місяців тому

    Babaji born BC aythe valla parents yela capture chesaru .appudu camara uunaya?

  • @Jadaprolu
    @Jadaprolu 9 місяців тому

    original name "Nagaraju"
    From Tamilnadu.

  • @nokia7677
    @nokia7677 9 місяців тому +1

    Bro baba dagara jesus yoga నేర్చుకున్నారు అంటారు and a time ney missing years of jesus ani అంటారు can u tell me pls

    • @ksaikumarreddy8826
      @ksaikumarreddy8826 8 місяців тому

      అవును నిజమే 10000 సంవత్సరాలు బాబా గారితో ఉన్నారు జీసస్

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 4 місяці тому

    🙏🌹🌹🌹🌹🌹❤️

  • @vikramadimulam4968
    @vikramadimulam4968 9 місяців тому

    Bro, please mention paid promotion option.... Otherwise people will lose money... Think good for subscribe

  • @yashuyaswanth7489
    @yashuyaswanth7489 9 місяців тому +1

    Meru parents photos Satya Sai baba di vesaru

  • @ashokalpha7590
    @ashokalpha7590 9 місяців тому +1

    video chala bagundi anna, but naaku okka doubt, babaji garu sri krishna garu & jesus garu enduku okka photo lo kanapadatharu?

  • @jayanths2104
    @jayanths2104 9 місяців тому

    But in ancient time they dont have family pressures right !!!!!

  • @preethiiyyar612
    @preethiiyyar612 9 місяців тому

    4 years age pillalu panasa tinagalgutara

  • @saisptechlover5678
    @saisptechlover5678 9 місяців тому +1

    Bro Meeru chupinchina babaji parents babaji photo original kaadhu bro

    • @vamsidharreddy8541
      @vamsidharreddy8541 9 місяців тому +3

      అంతే కదా మరి; బాబాజీ క్రీస్తు పూర్వం జన్మిస్తే వారి ఫొటో లు ఎలా ఉంటాయి 😂

  • @ragvapoloju7112
    @ragvapoloju7112 9 місяців тому

    500BC ante valla family pic Ela dorikindi

  • @karthikkarthi3824
    @karthikkarthi3824 9 місяців тому +3

    శ్రీ కృష్ణుడు విష్ణు అవతారం.. ఎప్పుడు కూడా ఒక అవతరానికి వేరే అవతారం ఉండదు.

  • @vishnupayasam
    @vishnupayasam 9 місяців тому

    Hi brother.Don't mention the term B.C,it is say C.E .🙏🙏🙏

  • @phenix511
    @phenix511 9 місяців тому

    pitta kadhalu bhale cheptharu bro miru

  • @sandeepbhupathi
    @sandeepbhupathi 9 місяців тому

    500 bc annav edo pic chupistav enti bayya....alaa pettaku

  • @saikumarsatham7213
    @saikumarsatham7213 8 місяців тому

    Naku babaji ni kaluvalani vundi

  • @pottasudheer2095
    @pottasudheer2095 9 місяців тому +1

    Anna b.c Ani meerey chepparu date year teleedu annaru malli 5 years 11 years antunnaru meerey alochinchandi once idi b.c antey aa Kalam lo years lekka vesey alochana undadu I trust baba but not these type of fake videos try to proof logical Anna not these types of discovery tv biography type he will be shown as single in dhyanams then who told these moments

  • @saikumarsatham7213
    @saikumarsatham7213 8 місяців тому

    Nenu babaji tho vunda vacha

  • @dreamsliner9198
    @dreamsliner9198 9 місяців тому

    Nice script

  • @madhudharmarapu1499
    @madhudharmarapu1499 9 місяців тому +2

    Movie story bagundhiii bro 😮

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 9 місяців тому +2

    1) 4 years boy, ela panasa panduni kosi tintadu, Peddalake panasa pandu ni koyadam kastam, meeru cheppedi avastavam !! please verify it.
    2) Meru babaji Tallidandrulanu gurinchi chebutu Photo graph chupincharu, 500 BC natiki Photography ekkada ledu! only chitralekhanam!!!
    3) Nijamga Panasakaya tinnaru anukundam 4 years age lo, Eekanna talli ayina Guddato Noru katti chikati gadilo peddadu!!!, Appati variki Kalmashamu ledu, erojullo laga!!!!!!!
    4. Why are you blame his Mother !!!
    5. My family members are also trust Mahavatar Babaji.

  • @mrhulk8874
    @mrhulk8874 9 місяців тому

    😂😂

  • @man_of_hearts1243
    @man_of_hearts1243 9 місяців тому +1

    what? babji was lord krishna in one of his past lives? non-sense!!

  • @ss-di9bl
    @ss-di9bl 9 місяців тому +2

    Fake baba

  • @peddirajubyreddi4587
    @peddirajubyreddi4587 9 місяців тому

    Hi sir
    Cheptadu, chusadu ani Elaa sambodinchaaru.. Peddalni gowravinchatam mana sampradayam.
    Mee content bagunna kani mee sambodana worst GA vundi

  • @deepakkrishnanambaru2873
    @deepakkrishnanambaru2873 9 місяців тому

    2:13 deggara chupinchindi #Satya_sai Baba gari pic

  • @sarcasticsoul9326
    @sarcasticsoul9326 9 місяців тому +1

    ఇవన్నీ endho nammela levu😂😂😂