యేసు (ఈసా) తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి దేవుడా ? Br Siraj
Вставка
- Опубліковано 23 чер 2024
- Is Jesus (Isa) God because he was born without a father ? Br Siraj PMF
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official UA-cam channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF
యేసు దేవుడు కాదు. యేసు ప్రవక్త మాత్రమే ❤
బాబూ, దేవుడికి ప్రవక్తలకు తేడా తెలుసా?
Ni kuran prakaram miku kavalemo gani maku avasaram ledu
@@jstarfreeoneponi nuvvu cheppu.
Yehova devudu ani thandri goppa vadu ani undi.
Alaga yesu kristhu Devudu ani cheppinada?
Rakshakudu ani kristhu ani guruvu ani undi kani devudu ani yekkada lede?
@@abhishikthududevudu order vesthadu.
Pravaktha lu acharistharu.
Edey goppa Theda.
Neku diniki minchi Theda yemaina anipisthe cheppu 🤔
@@yaseenshaik4202 Bible paranga yesu Prabhu devudu Ani nirupiste emi chestav challenge
Mashallah
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వబరకాతుహ్.
Super sir ❤
Ameen summa Ameen
Mashallah excellent explanation
Masha allah Bhaiya
ప్రకటన గ్రంథం 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే
Anytime I like my support everyday ❤️😀👍Anytime I like my support everyday ❤️😀👍
Well said... bro
Mashallah❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
assalam walekum 👍
Allahu Akbar
Pls debate with kiran paul pastor
Siraj garu Mee gurinchi Lalith kumar garu oka video cheseru meru adho hindu grandalalo tappulu vunnaye ani cheperu anta kadha. Avi nerupinchamani aduguthunaru .👆
اللہ اکبر
Jesus son of god ❤❤❤
Alanti son of God lu bible lo 15 Mandi unnaru.
Ante
Son lu Andaru pilavabadda vare nijanga puttina varu Karu.
@@yaseenshaik4202 nuvu chusi vachava outtaledhu Ani ni sontha vakyalu maku akkarledhu
దేవుడికి సంతానమే లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు?
@@shaiknagoorvali1032 Jesus not messenger of God ok brother Mohammed create Allah is not God brother first God son Jesus Allah is not God Jesus is not messenger Allah oka brother yevanu suvartha 9. 15 16 chadhuvu brother Mohammed not messenger of God ok
@@shaiknagoorvali1032 ni drustilo nuvu muslim kabatti niku vundaru nuvu bhanisavu memu Christians kabati maku thandrianadevudu vunnadu kabatti devuni kumarulam
Brother nenu adigina prasanaku imtha varaku evaru kuda no answer.. Mecca lo black stone vundi kada,, aa stone swargam numchi akkadiki emduku vachimdi.. aa stone ni pravakta garu yemduku mudhu pettukunevaru.. Pls cheppamdi.. Ika jesus Christ gurinchi aithe pastor kiran paul garitho okkasari debate cheyamdi brother pls
హిందూ ముస్లిం జియస్ యూదులు బుద్ధ సిఖ్ జైన్ పరసి
🕉️✝️☪️☸️🕎🛐
భారతీయులు ఒక్కటి
విశ్వం వాసుదేవ కుటుంబ 🎉
న్యాయ తీర్పు రోజున, గొప్పవాడూ మహిమాన్వితుడూ అయిన అల్లాహ్ ఆకాశాలను చుట్టుకుంటాడు తన కుడి చేతిలో పెట్టి ఇలా అంటాడు : నేను ప్రభువును, గర్వపడేవారు ఎక్కడ ? అహంకారం గలవారు ఎక్కడ ? : Allah, the Exalted and Glorious, would fold the Heavens on the Day of Judgment and then He would place them on His right hand and say: I am the Lord; where are the haughty and where are the proud (today) ? (sahih hadees)
బాబూ, ఈ లోకములో నీకు అల్లా ఏమ్ చేశాడో తెలిస్తే అది నిజమౌతుంది.
@@abhishikthudu Quran Chapter 4 Verse 48: Verily, God forgiveth not that partners should be set up with him [or that anything else be regarded as equal to God], and He forgiveth anything less than that to whom He willeth.: నిశ్చయంగా, తనతో భాగస్వాములను ఏర్పాటు చేయడాన్ని దేవుడు క్షమించడు - కానీ అంత కంటే తక్కువ పాపాలను అతను క్షమించగలడు, అతను ఎవరిని క్షమించాలనుకుంటున్నాడో వారిని
అలాంటోడు దేవుడు కాదు psycho గాడు అంటారు@@mohammadkhajaaleemuddin9398
Quran loop holes boledu levanetaru praveen pagadala garu
E loop holes boldu annav ga.
Okkokati ga hole yendo adugu?
Clarity estha.😎
Bro. Siraj garu verda matalu apeye
Yesu prabhu nee namuko rakshna neeku labhistundi
Please read quran
నీ అంత మూర్ఖుడు లేడు. యేసు స్వయంగా బైబిల్లో చెప్పారు నేను ప్రవక్తను అని. కాదు మీరు దేవుడు అని మీరంటే మిమ్మల్ని ఏమనాలి?
@@shaikrkhajaBible lonchi yesu Prabhu devudu Ani nirupiste yesu Prabhu ni devudu Ani angikaristava challange
@@jstarfreeone నిరూపించు
@@jstarfreeone10:36 లో చేర్చ బడిన అందరికి ప్రభువు అనే మాట తప్ప ఇంకా ఏదైనా చూపి.
Me muslims entha chepina ardham kadhu
చాలా మంది ముస్లిం scholors భవిష్య పురాణం లో Adam, mari అవ్వ ప్రస్తావన వుంది అంటారు.
ఇది నిజమా.
నిజం
@@bhanuprakash-ss2ei నీవు Christian మతస్తుడివా.
@@MeghanathaReddy-bc9ob కాదు.ముస్లిం
@@bhanuprakash-ss2ei joke చేస్తున్నావా
భాను ప్రకాష్ Muslim ఎలా అవుతాడు.
@@MeghanathaReddy-bc9ob నేను ఆ ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నాను.పేరు మార్చుకోలేదు
Assalamu valaikum siraj bhai e laleet kumar gaadu malli kelikaadu just ippudu mee gurinchi video chesi chetta vaagudu vagutunnadu vaadi tata teese time vachindi oka sari chudandi
Asalu allah ledu yesu ledu ha rojulo vargalu okatai gurthimpu kosam ha devudlani shrustinchukunaru. Kevalam adhipathya poru kosam oka identiy kosam ay edari mathalu puttai balvanthmuga narina sanasulay ekuva raktham tho nindina mathalu avi valu pattinchay prathi amasam. Sanathana dharmama lo nidhay islam ki santhi ledhu epudu champukuni brathakatamay worst relegion in worlds history
Jesus Christ only one god
Milantivarikosam akada praveen pagadala garu aduruchustunaru miku nijamga antha jnaname unte ayana chesina video laki reply ivandi leda debate cheyandi
Jesus Christ ani nuvve antunnav malli one God antunnav.
Viruddha Vishayam.
Jesus Christ only one God aithey yehova yevaru?
Me pakkinti neighboura?😂
@@yaseenshaik4202 Trinity niku ardhamavdhu ardhamaina nuvu voppukovu
@@jstarfreeone aramic lo , hibru lo Trinity gurinchi ledu.
Anduke nake kadu yevariki artham kadu. 👍🏻
Konni church lo yehova, yesu, parisuddhaathma Trinity anta.
Inkonni church lo Mariam, yesu, yehova anta.
Inkonni church lo Mariam , yesu, parisuddhaathma Trinity anta.
Super ga artham avthundhi no. 😁
@@yaseenshaik4202 nuvu bible lonchi cheppu
Mari alantappudu miru enduku Bible lonchi nirupistam Ani cheutunnaru menu kuda quran gurinchi nikulaga matladamantava okasari nivu yehova ey devudu Ani cheppavu alagaithe nuvu allah place yehova ni oppukuntava
@@jstarfreeone yehova anedi hibru word.
Ante nithyudagu thandri ani meaning.
Jesus Christ original language aramic .
E language bible lo yehova anedi ledu.
illah ani undi.
Appudu Allah ani oppukovalaindi nuvve.
Poni nuvvu Quran lo neku yem dout undo adugu.☝️🤲
బాబూ, మెల్కిసిదేక ను బైబిల్ దేవుడని చెప్పలేదు కదా?
యేసు ని కూడా క్రీస్తు అనే చెప్పింది కాని దేవుడు అని చెప్పలెదు బైబిల్.
@@yaseenshaik4202 బాబూ, రోమా 9:5, తీతు 2;13, 1 యోహాను 5:19 చడావలేదా?
ప్రకటన గ్రంథం 1:18
నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
@@mallepogu-raju అన్న.
యుగయుగముల వరకు సజీవుడై ఉంటే యేసు క్రీస్తు వయసు ఎంత?
33 ఎల్లకి చనిపోయి లేచి ఆరోహన అయ్యాడు అని మీలాంటోళ్ళు అంటారు కదా.
మరి యేసు క్రీస్తు రెండో రాకడ లో ఎన్నేళ్లు బతికి ఉంటారో తెలిసి ఉంటుంది కదా.
అలాంటప్పుడు మరణం అనేది యేసు కి ఉంది కదా.
నా అంతటా నేను ఏమి చేయలేను.
తండ్రి ఎలా సెలవిస్తాడో ఆ విధముగా నేను బోధిస్తుంటాను.
అంటే యేసు క్రీస్తు దేవుడన్నా మాట.
యేసు క్రీస్తు ని దేవుడని చెప్పి ఇంకా పాపపు నూకం లో నెట్టేస్తున్నారు మీరు.
యెసు క్రిస్థు అందరికి ప్రభువు అని ఎక్కడ ఉంది.
మీరు ఆడ్ చేసుకున్న అప్పొస్తుల్ 10:36 లో తప్ప.
యేసు క్రీస్తు దేవుడు అని ఎక్కడ ఉంది?
Jesus is real God
దీనికి యేసు గారేఒప్పుకోరు మిత్రమా
Jesus reel God only 😂
@@shaiknagoorvali1032yesu prabhuni Bible paranga devudu Ani nirupiste yesu Prabhu ni devudiga angilaristava
@@jstarfreeone మీరు ఎప్పటికీ నిరూపించ లేరు, ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి.
@@shaiknagoorvali1032 nuvu Ela cheputavu brother memu name bible paranga yesu devudu memu namme vusvasani endhuku prashnistunnav memu kuda mi quran ni prashnichamantava Mohammad garu fake prophet ani
సార్ ఇవన్నీ కాదు ఎవరైనా గాని చనిపోతున్నాను అని మన దగ్గరికి వచ్చినప్పుడు వీలైనంత సహాయం చేయాలి...... యూట్యూబ్ లో వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి....... సాయం చేస్తే దేవుడు మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు.... ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి........ బూతు మాటలు తిట్టేవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గొంతులో సీసం పోయాలి.... వాటిని సమర్థించే వాళ్లకు కూడా ........ అవన్నీ వాళ్లకే.......
అస్సలు ఏంట్రా మీ గోల.... ఎంతో మంది తిండి లేకుండా చస్తున్నారు బయట..మీరు ఇక్కడ ఎవరూ దేవుడు, ఎవరు ప్రవక్త అంటూ గొడవలు
బాబూ, నీకు దేవుడు అంటే ఏమ్ తెలుసు ?.
బైబిల్ స్పష్టముగా ఆదాము పాపి అనియు, కడపటిఆదాము / ఏసుక్రీస్తు పరిశుద్ధుడు అని చెప్పు చున్నది కదా?. ఆమాత్రం వివేకము లేదా?. మతానికి కావలసింది అవివేకము అజ్ఞానము సత్యము కాదు. ఖురాన్ 100./. దేవుని ప్రత్యక్షతలో తప్పే.
Asuprabu devudu kadu brother
బాబూ, ఏసుక్రీస్తు అద్భుతాలు చేసినపుడు ఎవరి పేరు వాడలేదు గనుక ఆయనే దేవుడు.
ఎవరి పేరు వాడకపోతే యేసు క్రీస్తు చేతులు పైకెత్తి ఆరాధించేది ఎవరిని?
అంటే సాయం కోరినట్లేగా.
ఇంకొకరి మీద యేసు క్రీస్తు ఆధారపడినట్టే గా.
మీరు బైబిల్ ని పరిశీలించి చదవండి. ఏసు గారి ద్వారా అద్భుతాలు ఎవరు చేయించారోతెలుస్తుంది.
@@yaseenshaik4202 బాబూ, యేసుక్రీస్తును తండ్రి దేవుడే - దేవా ప్రభువా అన్నాడు హెబ్రీ 1::7-12 దాన్ని పట్టించుకోరా?
@@yaseenshaik4202 బాబూ, యేసుక్రీస్తును తంద్రిదేదేవుడు - దేవా ప్రభువా అన్నాడు హెన్రీ 1:7-12 అది మీకు కనపడదా?
సనాతన ధర్మ గ్రంధాల గురించి వెయ్యి ప్లస్ రెఫరెన్స్‌లు ఎక్కడ ఉన్నాయి సిరాజ్ ఏమైంది మీరు భయపడుతున్నారా
నా ఉద్దేశ్యం గ్రంధాలలోని తప్పు పాయింట్లు