Opt రద్దు చేస్తే ms చేయటానికి ఎవరు వెళ్లారు .. దీని వల్ల అమెరికన్ యూనివర్సిటీలకు 100ల కోట్ల నష్టం.. ఇండియన్స్ కి opt enta ఉపయోగ పడుతుంది అనటంకంటే ms వల్ల ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచిస్తారు .. సో నా ఉద్దేశం ప్రకారం opt కాన్సెల్ చేయరు.. లోకల్ అమెరికా వాళ్ళు చాలా మంది మాస్టర్స్ చేయరు… బ్యాచిలర్స్ చేసేది కూడా చాలా తక్కువ మంది .. సో opt రద్దు చేయటం వాళ్ళ యూనివర్సిటీస్ బాగా దెబ్బ తింటుంది.. అలాగే ఇమ్మిగ్రేషన్ అటార్నీలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు
Pl.stop this kind of programmes. Wait till Trump assumes charge as President of America. మీ చానల్స్ గుర్తింపు కోసం ఇటువంటి పనికి మాలిన ప్రోగ్రామ్స్ తో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు.
Ee panel lo evariki em thelidu but edho thelisinattu overaction cheyyali adhe magicuu