ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| అలల వలె నా సంతోషము పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) నన్ను పిలిచి మేలులెన్నో చేసే నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్ (2) ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము
Praise the lord brother Prayer request:వెంకటేశ్వర రావు నా classmate బాగా గంజాయి తాగుతాడు,మానసికంగా చాలా బాధాపడతున్నాడు.సమాధానం లేదు.తను రక్షణ మారుమనస్సు పొందాలని,చెడు అలవాట్లు చెడు స్నేహితులు నుండి దూరంగా ఉండాలి.దయచేసి ప్రార్ధన చెయ్యండి అన్న
Praise The Lord Brothers and Sisters
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము
Wonderful song brother God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord jesus
🎉❤😂😂😢😂😢😂😅❤😢❤😢😮😂😢😂🎉❤😮😂🎉❤😢😮❤🎉😮❤🎉😮❤🎉😂😮❤🎉😮🎉❤😮😂😂😢😂😢❤😮😂😢😢😂😢😮😂😢😂😢😢😂😮😮😂😢😢😂😮🎉❤😅😢❤😅😢😂😢🎉😂😮🎉😂😮🎉😢😂😅😂😢😮😂😢😮😢😂😮😂😮🎉😮😅😂
PRAISE THE LORD... AMEN🌹🙏🏼🌹
Praise the Lord brother wonderful singing 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Praise the lord Agastin brother 🙏
Praise the lord 🙏
Welcome brother
Praise the lord brother 🙏🙏🙏🙏
Praise the lord anna
👌👌👌music and singing
Glory to God
Amen 🙏
Praise the lord brother 🙏, wonderful song❤
👌
Praise the Lord,
Brother.
Chala chala bavundhi song.
Good job,
praise the Lord. 👃
Praise the lord
All glory to God..
Hi Anna Praise The Loard 🙏😊
Good bro.🎉
Praise the lord brother
Prayer request:వెంకటేశ్వర రావు నా classmate బాగా గంజాయి తాగుతాడు,మానసికంగా చాలా బాధాపడతున్నాడు.సమాధానం లేదు.తను రక్షణ మారుమనస్సు పొందాలని,చెడు అలవాట్లు చెడు స్నేహితులు నుండి దూరంగా ఉండాలి.దయచేసి ప్రార్ధన చెయ్యండి అన్న
@@Studyacademy3Praise The Lord Brother. కచ్చితంగా ప్రార్థన చేస్తాము
@@AgastinBrother praise the lord and thank you brother
🙏