Nakkileesu Golusu Promotional Song | Karuna Kumar |Rakshit, Nakshatra, Raghu Kunche

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 5 тис.

  • @adityamusic
    @adityamusic  Рік тому +2

    Listen to this spicy treat Dum Masala from Mahesh babu’s Guntur Kaaram :
    bit.ly/3SxwjrY

  • @dokkarivasudevu7774
    @dokkarivasudevu7774 4 роки тому +332

    శ్రీకాకుళం లో పలాస అంటే మామూలుగా ఉండదు.....🤙🤙 tqSm sir పలాస ని ఇ సినిమా ద్వారా మళ్ళీ గుర్తు తెచ్చినందుకు 🙏🙏

  • @256venki
    @256venki 4 роки тому +466

    డీ పండు ప్రోమో చూసి ఈ పాట కోసం సెర్చ్ చేశాను.
    చాలా బాగుంది ఈ పాటకి మంచి గుర్తింపు రావాలి సూపర్ హిట్ అవ్వాలి
    చాలా చాలా బాగుంది 👌👌👌

  • @sankarreddybaswa115
    @sankarreddybaswa115 4 роки тому +79

    ప్రాంతాలకు అతీతంగా కళలను ప్రోత్సహించాలి...అప్పుడే మనం కళలు ధ్వారా నిజమైన ఆనందాన్ని పొందగలం

  • @pavankumarh8371
    @pavankumarh8371 4 роки тому +14

    రఘుకుంచే గారు ఒక్క పాట తో ఇద్దరి జీవితాలకు గుర్తింపు ఇచ్చారు. అలా మనం చేసే ప్రతి పని లో ఇతరుల జీవితంలో మంచి మార్పు తేవడం అదే జీవితంలో అత్యంత గొప్ప విజయం all the best the great power star fan Raghu కుంచే sir 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹

  • @manikantavadaparthi2599
    @manikantavadaparthi2599 4 роки тому +147

    రఘు కుంచె అన్న👌👌👌

  • @netetilaksmanarao4452
    @netetilaksmanarao4452 4 роки тому +551

    ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఓయ్ వేసుకొంది ఈ పాట వింటే మనసు హయ్గా వుంది

  • @Shyam.ladi123
    @Shyam.ladi123 4 роки тому +111

    ముందుగా రఘుకుంచే మ్యూజిక్ క్ డైరెక్టర్ గారికి థాంక్స్ మా శ్రీకాకుళం జానపద సాంగ్స్ ను మ్యూజిక్ చేసినందుకు జై శ్రీకాకుళం

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 4 роки тому +93

    కనుమరుగై పోతున్న ఒక అద్భుతమైన జాన పదాన్ని మళ్లీ ప్రపంచానికి పరిచయం చేసి ఉత్తరాంధ్ర కళాకారుల సేవలను గుర్తించిన రఘు కుంచె sir ki🙏🙏

  • @Indian-jd1ng
    @Indian-jd1ng 4 роки тому +5718

    ఎంత మంది డీ ఛాంపియన్స్ పండు performance చూసి ఈ సాంగ్ కోసం వచ్చారు...5/8/20... చాలా నచ్చింది...👌👌👌🙋🙋....how many liked Sudheer anna entry..

  • @upenderracha3341
    @upenderracha3341 4 роки тому +226

    ఆహా ఏమ్ పాట ఎన్ని సార్లు విన్నా .ఇంకా వినాలనిపిస్తుంది. రఘు కుంచె గారు చాలా అద్భుతంగా మలిచారు. సార్.

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 роки тому +347

    జై ఉత్తరాంధ్ర. మా శ్రీకాకుళం జానపద గీతాలు అదుర్స్. అల్ the బెస్ట్.

    • @Maheshkalamati
      @Maheshkalamati 4 роки тому

      👌

    • @rajuyasarapu3825
      @rajuyasarapu3825 4 роки тому +1

      Ukiuiyi

    • @SyambabuNutalapati
      @SyambabuNutalapati 4 роки тому +3

      Reddy lanjjakoddaka... AP ni nasanam chestunaru

    • @pkm1433
      @pkm1433 4 роки тому +1

      Mi lanti vallu unantha kalam AP State vidipotadi ani Bayam ga undi bro

    • @maheshreddyvankayala5987
      @maheshreddyvankayala5987 4 роки тому

      @@SyambabuNutalapati మాటలు మర్యాదగా రాని రెడ్డి అంటే గంచల నికు కాళ్ళు ఇంచేస్త రెడ్డీస్ నీ ఎమ్మ్మన అంటే కులం మాట ఈతోధు .. రా చూసుకుందాం చిత్తూరు dist naadi రాయల సీమ

  • @pradeepraju116
    @pradeepraju116 4 роки тому +1290

    ఆంద్ర అయినా తెలంగాణ అయినా జానపదం జానపదమే.. 👌👌👌జానపద కళాకారులందరికి నా పాదాభివందనాలు.. 🙏🏼🙏🏼

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 4 роки тому +164

    పాట అద్భుతంగా ఉంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది

  • @kbhargav1985
    @kbhargav1985 4 роки тому +173

    తెలుగుని, తెలుగు సంస్కృతిని‌ మన భవిష్యత్ తరాలు మరువకూడదు. మన మాతృభాష గొప్పదనం మన జానపదాలు, మంచి తెలుగు సాహిత్యం వింటేనే తెలుసుకుంటారు. ఇలాంటి పాటలను మనస్పూర్తిగా ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను.

  • @VIJAYKUMAR-qt4hy
    @VIJAYKUMAR-qt4hy 4 роки тому +26

    Super naa srikakulam ki ప్రపంచానికి ఇంకా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు Directer sir and film family palasa film Chala hit అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    అలాగే srikakulam జిల్లా అంటే ఇష్టం వున్నా వాళ్ళు ఈ ఫిల్మ్ కి full సపోర్ట్ చెయ్యలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
    జై సిక్కోలు జిల్లా

  • @YourFriendFromVizag
    @YourFriendFromVizag 4 роки тому +9

    ఇలాంటి ఆణిముత్యాల మరిన్ని చెయ్యాలి రఘు అన్నా! Song soooper రచ్చ

  • @rockram7514
    @rockram7514 4 роки тому +7

    మా ఊర్లో అయితే ఇలాంటి పాటలు మస్తు గా ఎంజాయ్ చేస్తాం అబ్బా 👌👌👌 మన తెలుగు ఇండస్ట్రీ లో మా శ్రీకాకుళం స్లాంగ్ ని సినిమాలో చూపించడం చాలా సంతోషంగా ఉంది భయ్య జై షకలక శంకర్ భయ్యా మీ వల్ల మన శ్రీకాకుళం టాలెంట్ ఎంటో నిరూపించుకునేల చేసావ్ సినిమా ని పరిచయం చేసావ్ 🙏🙏🙏🙏🙏 మీకు పాదాభివందనాలు నీ గురించి ఎంత చెప్పినా తక్కువే శంకర్ భయ్యా

  • @xmanachut8257
    @xmanachut8257 4 роки тому +692

    Bro e movie maa ఊరు లో తీశారు 👌👌👌 పలాస lo super song.

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 4 роки тому +118

    పోలా అదిరి పోలా .నక్కలేసు గొలుసు.పాటంటే ఇలా ఉండాలి .పిల్లలు పొర్లి పొర్లి డాన్స్ వేస్తున్నారు మా ఊళ్ళో మా ఇంట్లో

  • @aysharahman6024
    @aysharahman6024 4 роки тому +16

    *OMG. AFTER MANY YEARS HEARING A GREAT SONG. THIS SONG LL B THERE FOR 100 YEARS FOR SURE*

  • @MynameAG24
    @MynameAG24 4 роки тому +75

    Wow Raghu garu , chala bagundi song !!

  • @rajeshaachari6690
    @rajeshaachari6690 4 роки тому +2504

    ఈ సాంగ్ పాడిన రఘు కుంచె గారికి హిట్ లైక్...
    Pls friends...👇👇

  • @yasinshaik2042
    @yasinshaik2042 4 роки тому +649

    టిక్ టాక్ దుర్గారావు నాట్యమండలి 😁

  • @rockramjava3725
    @rockramjava3725 4 роки тому +145

    Raghu Kunche is the most underrated Music director and singer. He should have been working with top stars.. Not sure why they don't give chance to this great talent.

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 4 роки тому +518

    ఎప్పుడు అగ్ర హీరోల సినిమా పాటలనే కాకుండా ఇలాంటి చిన్న సినిమాల పాటలని కూడా ప్రోత్సహించండి.

    • @gurugubellisatya9054
      @gurugubellisatya9054 4 роки тому +2

      Nuvu super brooo

    • @thirupathigadikoppula1109
      @thirupathigadikoppula1109 4 роки тому

      @@gurugubellisatya9054 Thank you bro

    • @eswarch8177
      @eswarch8177 4 роки тому +1

      సాహిత్యం ,సంగీతం బాగుంటే , చిన్న పెద్ద ఏంటి యే హీరో సాంగ్ ఐన ఇలానే ఆదరిస్తారు

    • @thirupathigadikoppula1109
      @thirupathigadikoppula1109 4 роки тому +2

      @@eswarch8177 లేదు అన్న.మొదట్లో ఈ పాటని ఎక్కువ ఆధరించలేరు.tiktok అండ్ dhee లో చూసాక ఆదరణ పెరిగింది.

  • @parashuramk777
    @parashuramk777 4 роки тому +1230

    ఈ పాటకి రావాల్సినంత హైప్ ఎందుకు రాలేదు.? 🤔 విన్నకొద్ది వినాలనిపిస్తుంది👍👍సూపర్ సాంగ్

  • @bsr6919
    @bsr6919 4 роки тому +834

    ఈ సాంగ్ పాడిన raghu kunche గారికి ఒక లైక్ కొట్టండి

  • @jaibheem9729
    @jaibheem9729 3 роки тому +2

    ఏ ప్రాంతం అయినా సరే జానపదం అల్వేస్ గ్రేట్.

  • @nithinnani7235
    @nithinnani7235 4 роки тому +364

    నాది తెలంగాణ కానీ ఈ సాంగ్ మాత్రం మాటల్లో చెప్పలేం 👍👍👍కానీ ఇంత బాగా ఉన్న సాంగ్ కి హైప్ ఎందుకు రవట్లే🤔🤔🤔

    • @nareshgoud1638
      @nareshgoud1638 4 роки тому +7

      ఎందుకు రాలేదనన్న టిక్ టాక్ ఓపెన్ చేస్తే చాలు ఇదే పాట.

    • @sandyakumavath6003
      @sandyakumavath6003 4 роки тому

      Naresh Goud avnu anna

    • @rajendervenky1053
      @rajendervenky1053 4 роки тому +1

      Pata ku pranthaniki sambandham undha... Sairat entha success ayyindhi... Ee topic rakudadhu

    • @keerthanachinni7153
      @keerthanachinni7153 4 роки тому

      E song telangana folk song anna relare rela song

    • @kiran.Perasani
      @kiran.Perasani 4 роки тому

      రావు లే భయ్య.. కొన్నింటికి,, అది అంతే

  • @shivanath3485
    @shivanath3485 4 роки тому +149

    టిక్ టాక్, దుర్గ రావ్ నాట్యమండలి 😀😀

  • @anveshanvesh4648
    @anveshanvesh4648 4 роки тому +22

    Raghu kunche is the most underrated music director he has given his 100 % music to bumper offèr & Devudu chesina manushulu , he is given amazing music .

  • @prabhucharan4152
    @prabhucharan4152 4 роки тому +5

    I heart fully thanks to the legendary music director RAGHU KUNCHE GARU 🙏🙏🙏 WHAT A WONDERFUL MUSIC COMPOSING FOR TELUGU FLOCK SONG

  • @rana_pradap.m
    @rana_pradap.m 4 роки тому +12

    E short time lo Na fav song ante edhe... Raghu kunche garu... Sir meru really superb sir... Me voice lo yedho magic undhi...

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 роки тому +701

    ఢీ లో పండు డ్యాన్స్ చూసాక అందరూ ఈ పాట కోసం వెతికి చూస్తున్నారు ..బాగుంది పాట

  • @manikantamuddada9528
    @manikantamuddada9528 4 роки тому +4592

    Who is after Pandu Performance???
    Oka Like vesukondi 👇👇

    • @nikhilreddy3667
      @nikhilreddy3667 4 роки тому +9

      Hahaha

    • @vakacharlavyshnavi5382
      @vakacharlavyshnavi5382 4 роки тому +8

      Hahaha

    • @riyazriyaz9194
      @riyazriyaz9194 4 роки тому +12

      e pataku ravalsina crazy raledu

    • @vshiva277
      @vshiva277 4 роки тому +15

      @@riyazriyaz9194 at least eppudu vasthade after pandu performance ✌

    • @KsChary-cg9qc
      @KsChary-cg9qc 4 роки тому +15

      Pandu performance chusina tharuvathe thelisindhi intha manchi paata unnadha ani asalu e song ki ravalasina craze raledhu

  • @ms-gn8cr
    @ms-gn8cr 3 роки тому +10

    Durga rao, pandu ee song ni vere level ki teesukellaru

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 4 роки тому +63

    జానకి రామ్ టీం పాడుతోంటే ఈ పాట చాలా బాగుంటోంది. ఏది ఏమైనా ఈ పాటను ప్రపంచానికి సినిమా రూపం లో చూపించి మంచి పని చేశారు.

    • @sk7386
      @sk7386 4 роки тому

      Yaa super singer lo kuda paadaaru bagundi...idi kuda baundi..

  • @gowrisankarmedicalspharmac7203
    @gowrisankarmedicalspharmac7203 4 роки тому +61

    Uttandra super hit mass song..e season marrige functions lo e song highlit avvalani korukuntunna

    • @mrredmad5883
      @mrredmad5883 4 роки тому

      Already ee song munde undi bro, veelu recreate chesaru anthe, already we are using this song in Marriages from last 1 year 😍😍 in Srikakulam

    • @hemantharao1627
      @hemantharao1627 4 роки тому

      Elaa

    • @mrredmad5883
      @mrredmad5883 4 роки тому

      @@hemantharao1627 ivi folks bro, 1 yr nunche unnai, Raghu kunche garu vetini movie lo konchem change chesi vadukunnaru antue

  • @nishanthb6937
    @nishanthb6937 4 роки тому +10140

    Who is here after DHEE promo 😬😊

  • @venkateswarudusivam1400
    @venkateswarudusivam1400 4 роки тому +166

    రఘు కుంచె ఈ సాంగ్ తో బాగా సూపర్ ఫేమస్..అయ్యాడు.గుడ్ మ్యూజిక్ composition

  • @rambandi2342
    @rambandi2342 4 роки тому +99

    ఈ మూవీ చాలా బాగుంది. ఈ సాంగ్ tiktok దుర్గారావు గారికి బాగా కుదిరింది

  • @satyakrishna70
    @satyakrishna70 4 роки тому +1225

    ఢీ ప్రోమో లో చూసిన తరవాత ఈ సాంగ్ చూసేవాళ్ళు లైక్ వేసుకోండి.......👍👍

  • @kamalkiran929
    @kamalkiran929 4 роки тому +28

    దుమ్ము దులిపేసారు sir.super

  • @santoshsan796
    @santoshsan796 4 роки тому +7

    Song of the year after samajavargamana..
    Ippudu anni events lo idhey song play chestunaru.. Kickestt song 🎶🎶🎶

  • @ganeshlabba6302
    @ganeshlabba6302 4 роки тому +46

    Ma palasa name popular Avutundi Anukunta All the best eantaier teem

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 4 роки тому +115

    I watched this movie yesterday
    The dialogue which got rolling in my mind all the time is
    "Vinayakudi thalani athikinchadaniki prathyakshamaina devudu"
    Thakkuva kulam vaadaina Ekalavyudu botani velu athikinchenduku enduku raledu".
    Super dialogue love it. ।।

    • @Sahumerchant
      @Sahumerchant 4 роки тому +4

      Nadi kuda favorite dialogue ade brother..

    • @balajibollu7197
      @balajibollu7197 4 роки тому +1

      Really awesome dialogue

    • @anjaneyuluk7152
      @anjaneyuluk7152 4 роки тому +4

      Ekalavya ku bottana vellu avasaram ledu thanu nalugu vellathone bannalu vesadu krishnudi sena okka aata adukunadu bro

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 4 роки тому

      Endhuku ante, velu narikindhi aayana kaadhu kabatti . 😂

    • @kalyansrikarmajeti1755
      @kalyansrikarmajeti1755 4 роки тому

      Velu aayanaki aayanee theesesukunnadu....... Worst dailogue

  • @konasemakurradu497
    @konasemakurradu497 4 роки тому +1982

    రఘు కుంచె గారి మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఉన్నారా

  • @srscreations2730
    @srscreations2730 4 роки тому

    ఒకొక్కసారి ఆణిముత్యాలు మరుగునపడతాయి..అద్ృష్టవశాతు కొందరి వల్ల బయటపడతాయి...
    కాని ఎప్పటికైనా ఆణిముత్యమే..
    Hats Off..Raghu kunche garu
    and tx to Duraga rao garu

  • @jasmithareddy6787
    @jasmithareddy6787 4 роки тому +14

    After seeing PANDU Anna's performance, I have become mad at him and this song
    LOVE IT 💘💘💘💘💘

  • @naseersk9717
    @naseersk9717 4 роки тому +50

    Who is watching after Pandu s asome performance watching this song👍👍👍👍👍👍👍👍👍👍

  • @sundarnaik8928
    @sundarnaik8928 4 роки тому +745

    Durgarav song chusi vachnollu oka like eskondii👍👍👍

    • @sundarsinghakumarthi4034
      @sundarsinghakumarthi4034 4 роки тому +2

      Vado eripapa Bro ee song ke unna value thisesadu

    • @rakeshchintala390
      @rakeshchintala390 4 роки тому +5

      Should have some sense to ask for the likes....

    • @jagadeeshtikkisety5911
      @jagadeeshtikkisety5911 4 роки тому +2

      Vaddu aripappa ayina vadi valla famous ayindi..........adi telusuko bro

    • @prabhudas2562
      @prabhudas2562 4 роки тому

      🐎c.g.s.a.💘✨✨✨✨🦄
      🐎Sudheer💘✨✨✨✨🦄

    • @venkatesh27
      @venkatesh27 4 роки тому

      Nakkileesu Golusu DJ Song In Mega Star Version 👇
      ua-cam.com/video/lxhy6Wn4rtI/v-deo.html

  • @swaminaidu9229
    @swaminaidu9229 4 роки тому +5

    What a excellent song.excellent song raghu kunche gaaru

  • @dondollydolly9187
    @dondollydolly9187 4 роки тому +3052

    Pandu dance chusi song chusinavallu oka like veyskondi😎

  • @Sridhar_Vlogs
    @Sridhar_Vlogs 4 роки тому +238

    డీ ప్రోమో చూసి వచ్చిన వారికి హృదయ పూర్వక స్వాగతం... 🔥😏

  • @rameshnakkilla4375
    @rameshnakkilla4375 4 роки тому +107

    ఎంత మందికి ఇ పాట ఇష్టం

  • @srinuvarmamoka4336
    @srinuvarmamoka4336 4 роки тому +511

    చాలా మంది ఈ పాట ఢీ పండు వల ఫేమస్ అయింది అంటున్నారు. కానీ ఈ పాటకి ఇంత ఆదరణ లభించడానికి కారణం దుర్గ రావు గారు. ఢీ లో పండు కూడా దుర్గ రావు గారిని ఇమిటేట్ చేసాడన్న సంగతి మర్చిపోకండి 🙏🙏🙏

  • @Vinaykumar-nh2qp
    @Vinaykumar-nh2qp 4 роки тому +4

    Raghu kunche garu...after a long time.....He always brings us back the Nostalgic Dooradarshan days

  • @netrahope6350
    @netrahope6350 4 роки тому +5

    Song entha andham ga undho
    Andaru alanay unaru
    Parents mundu kurchoni first time oka song chusthunam recent films.. Love u PALASA

  • @skmansoorbasha4568
    @skmansoorbasha4568 4 роки тому +659

    Dhee show lo e song chuse vachina vallu Oka like vesukondi..

    • @barreravi5053
      @barreravi5053 4 роки тому +3

      Supar song

    • @devarajm7634
      @devarajm7634 4 роки тому +1

      Chala nachindi bro ee song

    • @sweet9482
      @sweet9482 4 роки тому

      Yooo

    • @venkatesh27
      @venkatesh27 4 роки тому

      Nakkileesu Golusu DJ Song In Mega Star Version 👇
      ua-cam.com/video/lxhy6Wn4rtI/v-deo.html

  • @jayakarc1673
    @jayakarc1673 4 роки тому +7

    Best thing in this entire song is subtle expressions from Raghu sir. :)

  • @bhaskarrao8090
    @bhaskarrao8090 4 роки тому +20

    telugu folk ante oka range oopu vastadi
    andulo ma srikakulam yasa ante mammoluga kadhu
    thopu assalu
    raghu kunchey 🙏🙏🙏🙏🙏🙏

  • @harshithapurushotham389
    @harshithapurushotham389 4 роки тому +261

    Pandu ki oka like veskondi👍

  • @harshaindia2366
    @harshaindia2366 4 роки тому +1425

    దుర్గారావు లేక పోతే ఈ సాంగ్ ఉందని కూడా చాలా మందికి తెలీదు ..

    • @DurgaPrasad-xv3et
      @DurgaPrasad-xv3et 4 роки тому +6

      S

    • @vasuchowdary1943
      @vasuchowdary1943 4 роки тому +10

      Avunu bro...

    • @shaikjamal1611
      @shaikjamal1611 4 роки тому +13

      అవును బ్రదర్ దుర్గారావు చేసిన సాంగ్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాది బలే సెట్ అయింది దుర్గారావు కు

    • @seshadriu3649
      @seshadriu3649 4 роки тому +3

      Yesss

    • @krishnayadav-bj6xv
      @krishnayadav-bj6xv 4 роки тому +2

      U r right bro

  • @naidu3651
    @naidu3651 4 роки тому +8

    Ultimate voice raghu garu🙏 mi voice thonae ee song intha pedda hit ayyindi👏

  • @sureshsupreme9788
    @sureshsupreme9788 4 роки тому +21

    Super..... IAM from seethampeta....👌👌👌👌👌

  • @battutirumal5669
    @battutirumal5669 4 роки тому +30

    బంపర్ ఆఫర్ సినిమా లో కూడా మీరు సూపర్ మ్యూజిక్ ఇచ్చారన్న

  • @sivaprasadreddymasupatri9958
    @sivaprasadreddymasupatri9958 4 роки тому +1463

    Like who is here after dhee 12 pandu performance

  • @ghantasandeep1062
    @ghantasandeep1062 4 роки тому +6

    One of the finest music director in telugu film industry Raghu kunche garu 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 meeku telugu film industry sarianaa Avakaasalu ivvaleedu ani naa feeling yemantaaru guys🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mvijaykumar2932
    @mvijaykumar2932 4 роки тому +1484

    శ్రీకాకుళంలో వాళ్లే కాదు విజయనగరం వాళ్ళమి కూడా ఓయ్ ఏసుకుంటాం

  • @Bangarraju7995
    @Bangarraju7995 4 роки тому +7

    Emi Anna padaru pata padhe padhe vinali anipistundhi.... I'm proud... because 3 yrs srikakulum lo chadhuvukuna😍😍😍😍

  • @megaelectronics5639
    @megaelectronics5639 4 роки тому +32

    Durga Rao ee pataku super dance chesharu.. .he is the first person to hilight this song....credit goes to Durgarao Garu....

  • @balumahendra8151
    @balumahendra8151 4 роки тому +1

    Raghu kunche garu... you are awesome... meku big fan nenu... you are the best after Balu garu....

  • @yugandharudugula2812
    @yugandharudugula2812 4 роки тому +446

    నేను మాత్రం దుర్గా రావు టిక్ టాక్ perpormance తర్వాత నే ఈ వీడియో చూసా..

  • @svsajay1677
    @svsajay1677 4 роки тому +136

    Haha Who is here after pandu performance🖐🖐 😂😂🖐🖐

  • @royalsena5405
    @royalsena5405 4 роки тому +113

    Durgarao lekpothe ee song intha hype avadu

  • @nagaiahak7383
    @nagaiahak7383 3 роки тому +7

    ఈ పాట‌ ధూం దాం ఉంది👌👌👌

  • @rameshnaidu4058
    @rameshnaidu4058 4 роки тому +160

    ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే మీరు లైక్ చెయ్యండి.

  • @niksitascreations2255
    @niksitascreations2255 4 роки тому +273

    Pandu fans ఎవరు ఉన్నరో వారు అందరు ఒక like వేసుకోండి

  • @grkr7842
    @grkr7842 4 роки тому +7

    Enjoyed the Song.
    Voice is "అదుర్స్".👌🤩

  • @mallela2685
    @mallela2685 4 роки тому

    Yedhi yemaina raghu Anna eesong padakunte andhariki intha peru vachhedhe kadhemoo....andhuke naaku thelisi raghuanna great

  • @jayaramm2588
    @jayaramm2588 4 роки тому +126

    Srikakulam mass beat😀😁😀

  • @bumbash12
    @bumbash12 4 роки тому +92

    Who is here after Pandu performance in dhee and watching durgarao TikTok 😄

  • @sivanagagadidesi8044
    @sivanagagadidesi8044 4 роки тому +1234

    నేను అయితే పండు d పెర్ఫార్మన్స్ చూసినాక ఈ వీడియో చూస్తున్న

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 4 роки тому +1

    సూపర్ సింగర్ షోలో ఈ పాట మొట్టమొదటి సారిగా పాడిన వ్యక్తి "జానకీ రావు" గారు

  • @ashokpatro4785
    @ashokpatro4785 4 роки тому +5

    Anna song super .maa vooru nundi oka movie vastundante nenu chala happy .mana jilla vallu coperat cheyandanna.movie kosam waiting please relase movie.jai Srikakulam.jai palasa.

  • @saivikasburle9181
    @saivikasburle9181 4 роки тому +51

    Srikakulam masss
    Nadhi necklace golusu

  • @a.ittelugutraderpropradeep2649
    @a.ittelugutraderpropradeep2649 4 роки тому +191

    దళితుడు అన్న ఒక్కడు సినిమాని చూడాలి

    • @nagendrayerpula3624
      @nagendrayerpula3624 4 роки тому +3

      పేరుకి దళితుడు సినిమా కానీ ఆర్టిస్ట్స్ లేరు అన్నా గారు

  • @subrahmaniamcheruvu2411
    @subrahmaniamcheruvu2411 3 роки тому +2

    Ethabaaga paadarandi manchi mass song RAGHU KUNCHE GARU AND KORUS AND MISIC HATS OFF VERY NICE.

  • @harshithapurushotham389
    @harshithapurushotham389 4 роки тому +371

    Anybody after listening this in dhee champions

  • @luckykrishna3022
    @luckykrishna3022 4 роки тому +25

    E movie ma urilo tisaru palasa lo annni songs are superbbb ma srikakulam songs 🔥🔥🔥🔥

  • @sivahoney4060
    @sivahoney4060 4 роки тому +676

    సిక్కోలు బిడ్డలందరూ ఒక లైక్ వేసుకోండి..

    • @satyakilaparthi7034
      @satyakilaparthi7034 4 роки тому

      Raghu. Garu. Super. Anna

    • @ysudhakarreddyysreddy4652
      @ysudhakarreddyysreddy4652 4 роки тому +9

      తమ్ముడూ నేను ద్రాక్షరమం చూసాను. నాది కర్నూలు.జానపదం చాలా బాగుంది

    • @varadasiva5774
      @varadasiva5774 4 роки тому

      ,🎆🎇♥️🎙️🔊😎

    • @leehari1089
      @leehari1089 4 роки тому +1

      Mohan

    • @leehari1089
      @leehari1089 4 роки тому

      @@satyakilaparthi7034 not

  • @MrRaceles
    @MrRaceles 4 роки тому

    VERY VERY APPRECIATED to Raghu Kunche Garu s HARD WORKING AND DARING with encouraging village singers brought to us and very nice composing with music.

  • @swaroopbss5518
    @swaroopbss5518 4 роки тому +324

    జానపదాలు అంటే తెలంగాణ అంటారు కానీ అసలు జానపదాలు పుట్టిందే ఉత్తరాంధ్ర లో మనం..

    • @eswarprasad5098
      @eswarprasad5098 4 роки тому +21

      Telengana vallu publicity chestunnaru... Uttarandhra folk lo publicity ledu, Ade problem...

    • @vikramvicky3121
      @vikramvicky3121 4 роки тому +16

      Reyyy naa telangana janapadalaku andhra ki chala different undira ekkadi slang akkade better kaani janapadalu mee andhra ani cheppukoku

    • @avinashegala5799
      @avinashegala5799 4 роки тому +7

      Endhuku bayya anavasara comparison

    • @mohank3610
      @mohank3610 4 роки тому +3

      Evaru culture vaaridi, don't compare...infact Telangana and North Andhra are similar..people are good and hard working, ironically both got cheated by the SO CALLED CULTURED PEOPLE OF THE TWO DISTRICTS

    • @aadilsayyad1547
      @aadilsayyad1547 4 роки тому +2

      abba cha

  • @gandupallianil5679
    @gandupallianil5679 4 роки тому +245

    శ్రీకాకుళం మా మజాకా like వేసుకోండి

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 3 роки тому +1

      మనం శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు గర్వంగా ఉంది బ్రో....LN పేట మండలం.బోర్రంపేట గ్రామము.

  • @shaikkashimvali2400
    @shaikkashimvali2400 4 роки тому +31

    పండు performance చూసాక తెలిసింది ఈ song వుంది అని

  • @hrockz885
    @hrockz885 4 роки тому +69

    Me here after Durgarao videos....But hats off to the Singer, music director and anchor....Mr Raghu..👏👏👏

  • @ranjithkumarrk9725
    @ranjithkumarrk9725 4 роки тому +1293

    ఈ పాట tiktok దుర్గారావు వల్ల తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...

  • @b4uchannel937
    @b4uchannel937 4 роки тому +4

    Wooowwww what a song
    What a music
    2020 lo one of the best lyrics n best song ...🔥🔥🔥🔥

  • @anvireigns8745
    @anvireigns8745 4 роки тому +25

    Palasa boys ikkada