Mi patha ellu గుర్తు వచ్చింది మా.మీ అందమైన పాదాలు కి పసుపు రాసి చక్కగా మువ్వల మెట్టేల తో పూజ పెట్టే పట్టుకొని మీరు దిగుతుంటే 🎉❤ఎందుకో ellu చిన్నది కావొచ్చు కానీ ఏదో అందం అక్కడ ఉండేది❤
అమ్మ మీరు చేసే వీడియోలు చూస్తే నాకు కూడా ఎప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకొని ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పూజలు చేసుకుందామా అనే కుతూహలం కలుగుతుంది ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చాలా సంతోషం అమ్మ
సంక్రాంతి నెలను పట్టాక హరిదాసు రావడంతో మనకి సంక్రాంతి వచ్చేసినట్టుగా ఆనందంగా అనిపిస్తుంది వీధి ఆవుల పేడ కంటే రైతు దగ్గర ఆవులు పాడే బాగుంటది మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి వచ్చినట్టుగా పండుగల అనిపిస్తుంది అమ్మ 🙏🤝❤️❤️
అమ్మ వీడియో బాగుందిరామకృష్ణ గారి గురించి చెప్పడం బాగుందిఅలాగే ధనుర్మాసం పూజఅక్కడ హరిదాసుపద్ధతి కూడా బాగుందిఅమ్మదరం బావుండాలని❤❤ మీరు పూజలు చేస్తారుఅమ్మ❤
రకరకాల రంగులు డిజైన్స్ ముగ్గులు చాలా బాగా ఉన్నాయి అమ్మ ఓపిక తెచ్చుకుని చాలాj గ్రేట్ అమ్మ ఇంట్లో గోవులు వస్తుంటే చాలా కళకళలాడుతున్నాయి అమ్మ ధనుర్మాస శుభాకాంక్షలు అమ్మ గొబ్బెమ్మల్లో గొబ్బెమ్మలు బంతిపూలు ఎలా విత్తనాలు వస్తాయి చాలా వివరంగా చెప్పారు అమ్మ సూపర్ వీడియో అమ్మ 👍👌
Namaste MAA 🙏 miru tisukoni velina rangoli packet lo mi side awalable unna same dark colors rangoli powder ni mix chesi vadandi chala bavuntadi & 2or3 rupees merupu packet silver or gold color lo awalable unatai avi mix cheste muggu chala andanga hilight avutadi....😊🤗🥰😍
Amma maaku muggu Mumbai lo Colors shining laane dorukuthai dabbaalu kuda alaane vunttay meemu Diwali ki colour s tho muggulu vestaamu amma chala bagundhi pooja❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
Amma naku oka chinna help chayyagalara nanu chanel start chasi 2years datindi but monetization avaledu subscribers ravatledu meru koncham na chanel name me vedio lo chappagalara amma
Apude sankranthi vachhesindi.lost year haridase kadandi. Nenu mee videos lost year nundi okaroju kuda vidava kunda chusthunnanu.meeru muggulu baga vestharu rangavallulu. Mee gurinchi kaluva poola babu goppaga cheppina vlog ninna chusanu.meeru ee roju vijaz vellarandi.
Amma meru arbaz Tex tails gurichi cheparu kadha nenu velli 35000 Bill chesanu meru a video lo migilina hitam riten thesukutaru Ani cheparu vallu migilina hitam riten thesukonu Ani atunaru nenu entidhaga sale chesukudhami thesukunanu kani vallu migilina hitam riten thesukutaru Amma meru kochem chepadi please Amma request chasthnanu please 😢😢😢😢
అమ్మ నేను ఎక్కువ మీకు కామెంట్స్ ఏం పెట్టను కానీ నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు మీ వీడియో చూస్తాను ఒక లైక్ ఇస్తాను రోజు
Mi patha ellu గుర్తు వచ్చింది మా.మీ అందమైన పాదాలు కి పసుపు రాసి చక్కగా మువ్వల మెట్టేల తో పూజ పెట్టే పట్టుకొని మీరు దిగుతుంటే 🎉❤ఎందుకో ellu చిన్నది కావొచ్చు కానీ ఏదో అందం అక్కడ ఉండేది❤
అమ్మ మీరు చేసే వీడియోలు చూస్తే నాకు కూడా ఎప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకొని ఎప్పుడు ఎప్పుడు ఇలాంటి పూజలు చేసుకుందామా అనే కుతూహలం కలుగుతుంది ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చాలా సంతోషం అమ్మ
అమ్మ మీము ఈరంగులు అమూతాము అమ్మ ma వ్యాపారం బాగా జరగాలని దీవెంచండి అమ్మ
చాలా బాగుంది ❤️అమ్మ రామకృష్ణ గారు మీ గురించి చెప్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ❤️
సంక్రాంతి నెలను పట్టాక హరిదాసు రావడంతో మనకి సంక్రాంతి వచ్చేసినట్టుగా ఆనందంగా అనిపిస్తుంది వీధి ఆవుల పేడ కంటే రైతు దగ్గర ఆవులు పాడే బాగుంటది
మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి వచ్చినట్టుగా పండుగల అనిపిస్తుంది అమ్మ 🙏🤝❤️❤️
❤ అమ్మా నాకు ధనుర్మాసం అంటే చాలా ఇష్టం మీ,,సైడు కూడా బాగా చేస్తారు మీ,, పద్దతి కూడా నచ్చింది 🙏🏼🙏🏼🙏🏼😊 హరిదాసు పద్దతి బాగుంది 🥰
అమ్మ రామ కృష్ణ గారు me గురించి చాలా బాగా చెప్పారు అమ్మ
అమ్మ వీడియో బాగుందిరామకృష్ణ గారి గురించి చెప్పడం బాగుందిఅలాగే ధనుర్మాసం పూజఅక్కడ హరిదాసుపద్ధతి కూడా బాగుందిఅమ్మదరం బావుండాలని❤❤ మీరు పూజలు చేస్తారుఅమ్మ❤
అమ్మా సంక్రాంతిలో చేసే తెలుగు సంస్కృతులు, సంప్రదాయాలు అచ్చంగా,స్వచ్ఛంగా చక్కగా చూపించారు, వీడియో చాలా బాగుందండి
Amma muggulu colours super.
😊. Nice video. Dhanurmasa poojalu ki 🙏🌹🙏🌹🙌🙌.
Me muggulu gobbemalu 🙏🌹🙌
మీ video చూసాకే panduga వచ్చినట్లు అనిపిస్తుంది thank you amma2
Super video ,nice explanation as to how u do gobbi puja ,beautifully done .👌👌💐💐
Kaluva flower Rama Krishna video mi gurinchi cheypparu chala Baga maa Amma gurinchi vinttute happy ga vundi mi margamlo nenu nadustanu amma❤
Channel link
Rama Krishna gri video chusanu didi really vintunte naku goosebumps vacchini didi
Chala peaceful ga vundi amma mee video chusi alage ee maasam lo vese muggulu gurinchi inka cheppandi amma
Amma Ramakrishnagaru adbhutamga chepparu.nenu chinnappudu gobbillu pettedaanni
Namskaram amma 🙏🙏🙏👌🏻👌🏻👌🏻dhanrmasa Subhakashalu meeku amma 🙏🙏🙏jai Srimannarayana 🙏🙏🙏jai Sri Rama 🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయీ గోబ్బెమ్మ ని చూడగానే 🙏
రకరకాల రంగులు డిజైన్స్ ముగ్గులు చాలా బాగా ఉన్నాయి అమ్మ ఓపిక తెచ్చుకుని చాలాj గ్రేట్ అమ్మ ఇంట్లో గోవులు వస్తుంటే చాలా కళకళలాడుతున్నాయి అమ్మ ధనుర్మాస శుభాకాంక్షలు అమ్మ గొబ్బెమ్మల్లో గొబ్బెమ్మలు బంతిపూలు ఎలా విత్తనాలు వస్తాయి చాలా వివరంగా చెప్పారు అమ్మ సూపర్ వీడియో అమ్మ 👍👌
Amma ma vypu dhanassu vestaru e nela anta
Nice vlog gobbi puja gurunchi baga chepparu aunty❤❤❤thank you for sharing ❤❤❤
Akkayya garu gobbillu chala baga chesaru
Jayamma miru chese poojalu go sevalu mi ku mi abhimaanulandariki saripotayama god bless you tally
Meeru godadevi laga puja chestunaru ranga nayakudu dhorikina kuda sooper ma great woman ma
Namaste MAA 🙏 miru tisukoni velina rangoli packet lo mi side awalable unna same dark colors rangoli powder ni mix chesi vadandi chala bavuntadi & 2or3 rupees merupu packet silver or gold color lo awalable unatai avi mix cheste muggu chala andanga hilight avutadi....😊🤗🥰😍
Enta baga chesaru amma puja chala mansuki santaga anipistundi me videos chusety me videos chustey badalanni marchipotanu nenu
Ithadi kalisam chala bavundhi. Details vunte pettandi please
Nice video amma super chaala Baga enjoy chesaru ❤🎉
అమ్మా మా చిన్నపుడు ఊళ్ళో గొబ్బెమ్మలు బాగా పెట్టేవాళ్ళం ఈ సిటీలో ఏమి లేదు ❤
Chala bagundhi Jayamma garu
Colours inka muggu gottalu ekkada konnaro link ivvandi
అమ్మ మేం కూడా గొబ్బెమ్మలు పెట్టుకుంటాం చాలా చక్కగా పెట్టుకుంటాను తల్లి
Hi vadinamma good evening andi video bagundhi dhanurmasam subakanshalu vadinamma
Chala Baga chesaru amma Pooja.
Gobbilluu challa bagunayi hight tech haridasu super days nice good
మీ ఇల్లు గొబ్బెమ్మలు కృష్ణుడు అన్ని చుస్తు ఉంటే పల్లెటూరి వాతావరణం గుర్తుకువస్తుంది చాలా బాగుంది
Memu gobbemmalakh gummadi povvulu pedataamu,
Krishnaya chutti chakkaga red or black granite paripunchandi, easy ga untundhi
Chala happy ga undhi Amma ❤❤❤❤❤
అమ్మ నమస్తే అండి గొబ్బిళ్ళు చాలా బాగా పెట్టారు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
Bobbillu kadu gobbillu andi.
Gobbillu ane rasaru
హయ్ అమ్మ గొబ్బిళ్ళు బాగున్నాయి అమ్మ 🙏🙏🙏❤❤❤
eee roju mee video lo highlight ....modern haridasu scooter meeda......bhale bhale.....first time choosthunnanu....
హయ్ జయ. నిన్ననే అనుకున్నా గొబ్బెమ్మలు పెడతారు అని, మేము 3 రోజులు సంక్రాంతి పండగ అప్పుడు పెడతాం, జయ బంతిపూలు దేవునికి పెట్టరాదు అంటారు, ఎందువల్ల,😊🙏
Amma jaya garu mee sraddku naa 🙏🙏💐
Maa chinnappudu panduganu guruthuku thestunnaru,govule govulu andi meeku govula seva chestunnaru.😊
Namasthe Amma very nice video amma
Rama Krishna garu me gurinchi thana channel lo oka vlog chesi chala goppa ga chepparu amma me gurinchi
Super amma madi Tanuku Amma me videolu roju chuthamu ma
Goodafternoon jayagaru❤❤❤❤❤
Superb Jaya garu..❤🎉
పశురాలు చదవండి జయగారు
Amma maaku muggu Mumbai lo Colors shining laane dorukuthai dabbaalu kuda alaane vunttay meemu Diwali ki colour s tho muggulu vestaamu amma chala bagundhi pooja❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
Amma gorojanam kumkuma papetalo pettukovchaa amma
శ్రీమత్రే నమః
Super video amma
Amma chala bagundi👌👌👌😊
Nice video 👌👌 amma
Hi amma 1st like
Hi amma naku chinna doubt ma tulassiamma ki ma pakkinti ammmayi nenu pooja chesina tarwata malli pooja chesthundi deepam pedthundii ala pettavachha
Modern HAridas garu.
🎉
Chala bavandi 🙏🙏:🙏🙏🙏:'🙏🙏🙏🙏🙏 Amma
అమ్మ సూపర్ 🙏🙏
Super 👌 vlog amma thank you amma
గొబ్బెమ్మలు సూపర్❤🎉
Super andi
పూజ బాగా చేశారు.. 😊
Super 💞 అమ్మ
dhanurmaasamvachhindantay. maa amma pettay gobbaymmalu paatala kolahalam chudavalasinday. mee🙏🙏🙏
Very nice Amma ❤❤❤
Amma a geethalu ekkada dorukutundi
Hyderabad lo rangulu baguntai amma maadi Hyderabad memu akkade tiskintamu
Amma jeera ka ekkada dur kuthu di
Amma🙏🙏🙏 challah adbutamga vundi antha bagunaro godadevi Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలంగాణ సైడ్ మేము గొబ్బెమ్మ లకి పిండిగరకాలు గరకపూస కూచి పెడుతం కొన్ని నవధాన్యాలు చలుతం రేగుపండ్లు కూడా పెడతాం అమ్మ,🙏🙏
అమ్మా మాకు భీమవరం లో ఒక 6 సెంట్స్ స్థలం ఇప్పించండి. అక్కడి కి రావాలని ఉంది. 🙏 మిమ్మల్ని చూడాలని ఉంది. 🙏🙏🥰🥰🥰
Hai mom good evening maa 🧡🙏🏻
Good night amma ❤❤
Amma naku oka chinna help chayyagalara nanu chanel start chasi 2years datindi but monetization avaledu subscribers ravatledu meru koncham na chanel name me vedio lo chappagalara amma
Amma super
Gobbemmalu pellikani pillalu pettukunte manchi bharta vadtadu pellyna vaallu pedite pasupukunkumalu nooreellu untayannaru ma ammama cheppedi
Maku elage dorukurhay ledha colour adigithe 10r. estharu manam muggupindilo vesi kalupukovachu 10 colour 2kg pindiki kalupukovachu baguntadhi mersthu colours
Nice video ❤❤❤🎉🎉
కిట్టయ్య ముందు 👌🙏🙏🙏
Hi. Andiii. Sankranti hadavidi ippude start ayyindi anipinchindi.. me rangula hadavidi chuste
నమస్తే అంమ్మ ❤❤
Apude sankranthi vachhesindi.lost year haridase kadandi. Nenu mee videos lost year nundi okaroju kuda vidava kunda chusthunnanu.meeru muggulu baga vestharu rangavallulu. Mee gurinchi kaluva poola babu goppaga cheppina vlog ninna chusanu.meeru ee roju vijaz vellarandi.
Link pettandi
Maa telanganalo haridasulu paata valle padukuntu vastaru recording kafu
Maku valle padevarandi ipude recording pettesaru 😂
Gobillu pooja vidhanam kuda chupinchandi esari.thalli gobemma, pilla gobemma ante ento cheppandi.
Hi Jaya garu🎉
Amma meeru thamalapaaku mokka pettandamma
Pettaru rendu mokkalu chupincharu 10 days back video lo
Lakshmi Shetty Parijatha ninaithu prathi roju me video chusanu ok like sthanon comment. Thaka. Padhta hun
Modern haridasu super 😂
Nenu anthe daily vedio chusta Amma but comment pettanu
Amma aavu peda tho alikithe baguntundi anukunta amma krishnudi daggara kuteeram laaga❤
Superb mam
Nice vlog 👌🏼🎉
1st like amma
Meru enka gobbu puja viedo petaledhu anti ani ninne anukuna Amma epudhu viedo ragane chala happy anipinchindi
Meru gobbillu peduthundi nanu petti puja chesinattu anipinchindi amma
Hi attamma namaste 🙏 amma
Amma ma Babu ki fever vachindi 2yrs ipudu thondaraga thaggalaki bless cheyara amma
Amma meru arbaz Tex tails gurichi cheparu kadha nenu velli 35000 Bill chesanu meru a video lo migilina hitam riten thesukutaru Ani cheparu vallu migilina hitam riten thesukonu Ani atunaru nenu entidhaga sale chesukudhami thesukunanu kani vallu migilina hitam riten thesukutaru Amma meru kochem chepadi please Amma request chasthnanu please 😢😢😢😢
Amma bavunnara Amma eroju nenu mimmalni chusanu.. bus lo nundi bus digudam anukunna driver stop cheyyanu annaru..