KK Surveys Final Report On Krishna District|AP Elections 2024|Who Will Win Ap 2024

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #sumantv #sumantvinformation #latestupdates
    #apelections2024 #tdpjanasenabjp #kksurveys #sumantvdaily #apelections2024 #krishnadistrict #tdp #ycp
    Watch ► KK Surveys Final Report On Krishna District|AP Elections 2024|Who Will Win Ap 2024 #apelections2024
    SumanTV Information is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Information with Clear Cut Information that happens around the World
    SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge and unrevealed knowledge about many things we share knowledge and Information continuously so get Subscribed to Our Channel.
    In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell ..
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvInformation
    For Any Promotions / Collaborations Contact Us - 89770 09710

КОМЕНТАРІ • 14

  • @PRASAD-oq2wi
    @PRASAD-oq2wi 3 місяці тому +2

    యాంకర్ గాడు వైసీపీ ఓడిపోతుందని సచ్చిపోతున్నాడు

  • @ramaraoketineni3529
    @ramaraoketineni3529 4 місяці тому +2

    చేసిన తప్పులు వెంటాడుతువుంటే పలితాలు మంచిగా ఎలావుంటాయి.

  • @seenut5
    @seenut5 3 місяці тому

    Suman tv super

  • @brainlessgenerationgopi5092
    @brainlessgenerationgopi5092 4 місяці тому

    TDP media 😂😂😂

    • @llinone5758
      @llinone5758 4 місяці тому

      రేయ్ సుమన్ tv వైస్సార్సీపీ మీడియా రా స్వామి ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ 🤔🤔🤔

    • @neelimabalineni7046
      @neelimabalineni7046 3 місяці тому

      Suman Tv YCP paytm channel raa vedhava.

  • @raveendragummadi1497
    @raveendragummadi1497 3 місяці тому

    Vijayavada gunturu citey lo vunna seet s lo okka seet ycp gelechenaa amaravati capetal vaddu

  • @seenut5
    @seenut5 3 місяці тому

    Krishna all 16+amaravathi

  • @SudhaRani-gk8nv
    @SudhaRani-gk8nv 3 місяці тому

    Vaadhana pedhadhiyithey nik anna manchi points tho vaadhistha.Okkasaari KK 2019 report chusi,ippudu endhuku ila chepthunadoo chusi cheppu brother

  • @ASHYAMRAJU-i8t
    @ASHYAMRAJU-i8t 4 місяці тому +1

    బాబు చిట్టీ కె.కె. ప్రతి రోజు ఆదివారం కాదు బాబా, మనిషి నిజాయితీగా చెబితే నిజమయ్యే అవకాశం ఉంటుంది, నీ సర్వే చూస్తేనే చెప్పొచ్చు, అందులో నిజాయితీ వుందా కుల్లుమోతుతనం వుందా, నువ్వు 1 జూన్ ఎగ్జిట్ పోల్ రోజు వరకు మాత్రమే చెప్పగలవు, జూన్ 4 ఫలితాలు రోజు మాత్రమూ చెప్పలేవు అంతే కాదు ఆ తర్వాత నువ్వు ఆ లగడపాటి తాజా వెర్షన్ కాబోతున్నావు, ప్రబుత పోరాట కథ, 3 పార్టీలు కూటమి గ ఏర్పడటం అన్నీ కలిపి 50-50 అంటే ప్రజలు ఆలోచించే వారేమో, ఇదే కూటమి 2014-19 లో కూటమి అద్భుత అరాచక పాలన చూసారు, 2019-24 YCP పాలన చూశారు, వ్యతిరేకత లేదు అని నేను అనను ( ప్రభుత్వ ఉద్యోగుల్లో, కొన్ని సామాజిక వర్గాల్లో, నిరుద్యోగుల్లో, రహదార్ల నిర్మాణం మొదలైన విషయాల్లో కొంత వున్న మాట వాస్తవం), ఇవి గాథ కూటమి పాలనలో ఇప్పుడున్న దానికన్నా అధ్వాన్నమైన పరిస్థితి ఉంది), పోనీ కూటమి వచ్చి పగలదీస్తుంది అంటే అధీలేదు, అందులో ఏ ఒక్కరు నిజయితీగా వుంటారని ప్రజలు అనుకుంటారని నేను అనుకోవటం లేదు, ఒక వేళ అనుకున్నా,కేవలం గజ్జి తో కునారిల్లుతున్నవారు, అర్బన్ ఏరియాల్లో కడుపు నిండి వున్న వారు అధీ కొంత మంది మాత్రమే నీతి సూక్తులు చెబుతూ ఉంటారు, ఇహ వైసీపీ కి అనుకూలతలు జగన్ చెప్పాడంటే చేస్తాడు అంతే (ఉదాహరణ 2019 లో మ్యానిఫెస్టోలో ప్రచురించినవి సుమారు 90% ఫుల్‌ఫిల్ చేసాడు)నమ్మకం ప్రజల్లో వున్నది, అధీ మరీ ముక్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో వున్నది, అదే కూటమి(అందులో మరీ ముక్యంగా CBN, P.K), చెప్పారనీ నమ్మారంటే మోసం చేస్తారు అంతే 2014-19), చెప్పింది వాళ్ళ టైంలో చేయక పోగా, చేసేవాళ్ళను చేయనీయకుండా వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అడ్డుకుంటారు, ఎందుకంటే ప్రజలకు మేలు చేశారనే పేరు ఎదుటివారికి రాకూడదు ఇంత నీచమైన, దిగజారాడు రాజకీయ నాయకులను/పార్టీలను ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా, అధే నీ /పచ్చ పైత్యం నిండిన వారి దిగజారుడు తనానికి నిదర్శనం, MR. K.K, జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు ఒక సంవత్సరం ముందునుండే ఇంటింటికీ తన మేనిఫెస్టో తో ప్రజల వద్దకు తన వారిని, అలాగే తానూ సిద్దం సభలలో ప్రజలతో తన పాలనలో ప్రజలకు మేలు జరిగి వుంటేనే తనకు ఓటు వేసి గెలిపించండి లేదంటే వొడించండి అని దమ్ముగా ధైర్యంగా ప్రజలను అభ్యర్ధిస్తున్నాడు, అదే మీరు చెబుతున్నా. కూటమి నాయకులు కూడా తమ గత పాలన చూసి ఓటు వేయమని పొరపాటున కూడా అడగలేదు, అడగక పోగా జగన్ తెచ్చిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ఆంగ్ల మాధ్యమం, పాఠశాలల /ఆసుపత్రులు అభివృద్ధి, మొదలైన వాటీ వలన రాష్ట్ర ఆర్దిక వ్యవస్థ దెబ్బ తిని మరో శ్రీలంక అయిపోతుంది అని దుష్ప్రచారం చేసి తీరా ఎలక్షన్స్ వచ్చే వరకు జగన్ ప్రవేశ పెట్టినా పథకాలు నే ఇంకా పెంచి కంటిన్యూ చేస్థామణి ప్రచారం చేసా రూ, సింపుల్ లాజిక్ మాస్టర్ మేము అధికారంలోకి వస్తే గాథంలో కూటమి పరిపాలనా లాగ ఈసారి కూడా చేస్తామనో, లేకపోతె వైసీపీ ప్రభుత్వం కన్నా మంచి పాలన చేస్తామని చెప్పకుండా,తాము విమర్శించిన జగన్ పథకాలనే కొనసాగిస్తాము అంటే జగన్ అంతో ఇంతో ప్రజలకు మేలు చేశాడని కూటమి కట్టిన పార్టీలు నమ్ముతున్నారు కాబట్టే జగన్ ప్రవేశ పెట్టిన పధకాలనే కంటిన్యూ చేస్తామంటున్నారు, ప్రజలెలా కనిపిస్తున్నారు కేకే. నీకు పాలు ఇచ్చె ఆవును వదులుకుని తన్నే దున్నపోతును తెచ్చుకుంటారా, నీలాంటి/ఆ పచ్చ పైత్యంప్రజలెలా కనిపిస్తున్నారు కేకే. నీకు/ఆ పచ్చ/ఆ సైకో సన్నాసులకు ఎవరైనా పాలు ఇచ్చె ఆవును వదులుకుని తన్నే దున్నపోతును తెచ్చుకుంటారా, ఓక వె తెచ్చుకున్నా నీలాంటి/ఆ పచ్చ పైత్యం వున్నవాళ్ళు/సైకో సన్నాసులు, పచ్చ పైత్యం వల్లనా ఆర్దికంగా బలిసి వున్నవాళ్ళు తెచ్చుకుంటారేమో గానీ, సామాన్య, బీధ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కోరి దరిద్రాన్ని తల మీదకు తెచ్చుకోరు, అదే జూన్ 4 ఫలితాల్లో కనిపించబోతుంది, నువ్వు మాత్రమూ ముకం చాటేయవద్దు.

  • @rameshnaidu9210
    @rameshnaidu9210 4 місяці тому

    Jai jagan