ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ని గుర్తుంచుకోవాలి,ఆయనే అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు,ఆయన ప్రొచ్చహం తోనే ANR garu studio ప్రారంభం చేశారు. కానీ కట్టడానికి మాత్రం చాలా కష్టపడ్డారు. ఓపెనింగ్ కి ఇండియన్ ప్రెసిడెంట్ రావడం చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎప్పుడూ అందరూ.. మేము స్టూడియో చూడటానికి సారథి స్టూడియో బాక్సైడ్ నుంచి నడుచు కుంటూ వెళ్లేనా విషయం మాత్రం నాకు బాగా గుతూంది. ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజు షూట్ చేసేంది రామానాయుడు గారి సెక్రటరీ. అందులో ఏఎన్ఆర్ N VANISREE HERO HEROINE.
@@sreeramgt5120Nuvvu Errip Kaakapothe Aayana Age Adhi Thelusa Neeku Inka Aa Age Lo Alaa Look Maintain Chesi Ala Matladatame Great Chiranjeevi la Okarini Thokki Paiki Voddham Anevadu Kaadhu Nagarjuna...
Nagarjuna garu you are so blessed! I feel so proud to see this type of video in my life. God bless you and your family. It's very rare and very few families, individuals achive this succes. ❤️
ఏఎన్ఆర్ మన వెనకవున్న తెలుగుద(ధ)నం.. కొంతమందిలా పబ్లిసిటీ కోరుకునేవారు కాదు.. వారి కల తెనలిరామకృష్టలో లా నాటేది వొక్క మొక్క అన్నచందంగా ఎంతో మంది కి ఫలాలు ఇచ్చింది, ఇస్తూవుంది❤ఏఎన్ఆర్ ఇన్స్పిరేషన్ తరతరాలకు. నిశ్శబ్ద చైతన్య స్ఫూర్తి మా ANR 🙏
EVERGREEN HERO and UNMACHABLE LEGEND Sri Akkineni Nageswara Rao garu. He has done a great work and everybody should follow's him. ANNAPURNA STUDIO'S latest achievent is INDIA'S 1st DOLBY certified post production facility. CONGRATULATIONS TO ANNAPURNA STUDIO'S and entire family.
నాకు ఊహ తెలిసిందగ్గర నుండి నాగర్జున గారు నేను మీ అభిమానిని 90s లో మీ craze అమోఘం అద్భుతం ఆ craze దాదాపు బంగార్రాజు novie వరకు వుంది కానీ అక్కడ నుండి graff పడిపోయింది దారుణంగా నేను చాలా ఆలోచించి విశ్లేషిస్తే నాకు అర్థం అయింది ఒక్కటే మీకు మిలో కోటీశ్వరుడు show చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో అంతకు అంత bigboss show వల్ల పోయింది నిజం అసలు tv artists ఎవ్వరికీ తెలియని artists కి కూడా fans అని army లు అని bigboss show finals లో eliminations లో వాళ్ళకి ఇష్టమైన artist వెళ్లిపోతుంటే వాళ్ళు కూడా చివారికీ దారుణంగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు దాని వల్ల మీ స్థాయి చాలా పడిపోయింది CPI narayana లాంటి వారు దారుణమైన comments చెయ్యటం కూడా ఈ bigboss show నే కారణం విమర్శ మీ స్థాయికి తగ్గ వాళ్ళు చెస్తే మీకు ఇంకా value పెరుగుతుంది but ఈ bigboss వల్ల చిన్న చితకా artists కూడా అభిమానులు అని మిమ్మల్ని అనరాని మాటలూ అంటుంటే మేమూ తీసుకోలేక పోతున్నాము అలాగే ప్రజలు కూడా మిమ్మల్ని మునుపటిలా అభిమాణించట్లేదు so ఒక్కసారి ఆలోచించండి ఈ big boss show వదిలేసి కావాలంటే మళ్ళీ మిలో కోటీశ్వరుడు show చెయ్యండి happy నే but e big boss నీ వదిలేసే అఖిల్,నాగచైతన్య as well as మీ movies మీద concentrate చెయ్యండి pls లేదంటే ఎప్పటికి మీకు మన అక్కినేని brand కి పూర్వ వైభవం రాదు ఒక అభిమానిగా చెప్తున్న, మిరు నా కామెంట్ చదివే time ఉండదు i know కనీసం ఈ youtube channel maintain చేసే admin అయిన నా comment నీ నాగర్జున గారికి చూపించండి నేను ఏదైతే చెప్పానో సాధారణ ప్రజలు కూడా ground level లో అదే అనుకుంటున్నారు so pls admin ఈ msg నీ నాగర్జున గారి వరకు తీసుకెళ్ళండి మిరు తీసుకెళ్తా ఆయన మరో నాలుగు కాలాలు happy గా మిగతా senior heros లా వెలుగు వెలుగుతారు అప్పుడు admin గారు మీలాంటి వాళ్ళకి ఇంకా ఎదుగు దల ఉంటుంది pls అర్థం చేసుకుని నాగర్జున గారి దాకా ఈ msg pass చెయ్యండి...
Since 1963 ANR continued his filmy journey till his last berth he is a great warrior fought justlike anything,today everybody enjyoing flower beds. ,ofcorse congress government has given support, It does applicable to jubilee hills area, the credit goes to ANR గారు and Dr.vekataramireddygaru( both are main pillars). ANR lives on...
Great ANR garu..I guess only one person in the Whole Universal Film industry had acted with 3 generations with great concept as a his last FILM...such a great Movie acting him even on his last film..
ANR gaaru is the most respectable legend in not only Telugu film industry but in Indian film industry. His successors venkat and ever handsome nagarjuna garu are also the most dignified distinguished respectable gentleman. While watching manam in theatre I couldn’t control my tears when ANR gaaru appeared in hospital scene. Sumanth chei and akhil are also very classy gentlemen. Of course the world knows about the graceful women of akkineni family. Big fan nag garu. Love you.
మీ నాన్నగారు నాకు గురువుగారు.. సాహిత్యం లొ. అయితే ఆయన చనిపోయిన తరువాత చివరి చూపు కూడా చూడలేకపోయాను.. అప్పటికి హయత్నగర్ నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు కాలి నడకతో నడుచుకుంటూ వొచ్చాను. కాని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరకి వచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు.. ఆయనని చూడలేక వెళ్ళిపోయాను 😢 చూసే ధైర్యం లేక.. 😌🇮🇳
one mans vision.present tfi present position.all india talks about tfi now but one man see this 50 yrs back.akkineni antharangalu book chadavandi.great book.yendaro mahanu bavulu,andariki vandanaalu.anr lives on.
DOB :1997 still fan of ANR sir ...na chinna naati korika okkasari ayina pedda ayyaka sir ni chustha emo ani....kaani 😢chudalekapoya but huge fan of ANR
@sreeramgt5120 Hoo avuna sorry I don't know but I know at present 80 percent shooting were done in annapurna studios including cinema, serials,shows....
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నపూర్ణ స్టూడియోస్ మాకు ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గార్కి జోహార్లు, వారు కి మేము పెద్ద అభిమానులు, నాగ్ గార్కి వారి కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు
నాగార్జున గారు కృతజ్ఞతలు అండి,మీ నాన్న, అమ్మ, గారుల పెంపకం ఎంత అద్భుతమైనదో నిరూపించారు, నీను స్టూడియో కడుతున్నప్పుడు, అన్నపూర్ణ, రాళ్లు రప్పలకు, డబ్బులు దారపోస్తున్నాను అనుకోకుండా నావెనుక నిలబడింది, తన సహకారం లేకపోతే నీను స్టూడియో కట్టలేక పోదును, (అక్కినేని, )ఒక రోజు అసెంబ్లీలో, అక్కినేనికి స్టూడియో కట్టడానికి అంతచవకగా ఎందుకు ఇచ్చారు,అని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారిని ప్రశ్నించారు, ఆయన మీకు ఇంకా చవకగా ఇస్తాను స్టూడియో కడతారా అన్నారు, అక్కినేని నిర్ణయం అంత సాహసం అని , (అక్కినేని )
Congratulations for 50 years❤ Annapurna studios 🎉meeru aa legacy pogottakunda manchi movies tisi me ma fans ni entertain cheysthey chala bagumtumdhi 🥰 lekapothey movies maneysi only business chesukondi🙏ma fans badhalu meeku ardham kavadam ledu😢
Recent times konni problems ni face chesaru sir meeru. Ayina kani chala dairyam ga vunnaru. Konta negativity ni kuda face' chesaru. A N R ante maaku respect, alage meerante kuda respect. Manchu movies treyandi.
Annapurna studios floors for movie settings and making; Annapurna's ANR movie Life is a Book of Living stories. There is much for Telugu people to learn and Create much from ANR and His Studio. No Imitation
One of the fan living in California
I have seen all the ANR movies many times
Specifically Mooga manusulu Devadas Bharay Bharathalu and many more
Nagarjuna super❤
Meeru mee pakkane real ga kurchunnatte undhi
Awesome
Happy sankranthi all family members
Vallu Lekapoyba Nanagaru Amma Garu ❤ Ani Chaaaaaala Prema Ga Pilustunnaru Annaya Love you 😍 ❤ 🤴 👑
ANR ⭐️⭐️
ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ని గుర్తుంచుకోవాలి,ఆయనే అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు,ఆయన ప్రొచ్చహం తోనే ANR garu studio ప్రారంభం చేశారు. కానీ కట్టడానికి మాత్రం చాలా కష్టపడ్డారు. ఓపెనింగ్ కి ఇండియన్ ప్రెసిడెంట్ రావడం చాలా గొప్పగా చెప్పుకున్నారు ఎప్పుడూ అందరూ.. మేము స్టూడియో చూడటానికి సారథి స్టూడియో బాక్సైడ్ నుంచి నడుచు కుంటూ వెళ్లేనా విషయం మాత్రం నాకు బాగా గుతూంది. ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజు షూట్ చేసేంది రామానాయుడు గారి సెక్రటరీ.
అందులో ఏఎన్ఆర్ N VANISREE HERO HEROINE.
God bless you nag sir
Nag 100th Movie Announcement ivvu Kingu.......
ఈ కీచు గొంతు... నీరసం మాట ల వాడు ఏ దేశం కి కింగ్!?
Tollywood industryki and glamourous world ki...
@@TheKVY nag sir acted 92 films and he acted 8 films acted 100 th movie completed
@@balajichunduri712 no Naa Sami Ranga Is 99th Movie
@@sreeramgt5120Nuvvu Errip Kaakapothe Aayana Age Adhi Thelusa Neeku Inka Aa Age Lo Alaa Look Maintain Chesi Ala Matladatame Great Chiranjeevi la Okarini Thokki Paiki Voddham Anevadu Kaadhu Nagarjuna...
Gesture at 1:20 is very good sir.... The bonding with mom is always special
Nagarjuna garu you are so blessed! I feel so proud to see this type of video in my life. God bless you and your family. It's very rare and very few families, individuals achive this succes. ❤️
ఏఎన్ఆర్ మన వెనకవున్న తెలుగుద(ధ)నం.. కొంతమందిలా పబ్లిసిటీ కోరుకునేవారు కాదు.. వారి కల తెనలిరామకృష్టలో లా నాటేది వొక్క మొక్క అన్నచందంగా ఎంతో మంది కి ఫలాలు ఇచ్చింది, ఇస్తూవుంది❤ఏఎన్ఆర్ ఇన్స్పిరేషన్ తరతరాలకు. నిశ్శబ్ద చైతన్య స్ఫూర్తి మా ANR 🙏
Congrats and all the best for another 50 yrs 👍
3:47 goosebumps and felt emotional ❤️🔥
Happy sankranti nag
Wishing a happy sankrati to annapurnamma family😍💐💐💐💐 annapurnamma anr garu lives on😊
GREAT ANAYYA U R ALWAYS SUPERB....THIS IS JOHN MUSIC DIRECTOR ....I AM VERY HAPPY ....GOD BLESSED U R FAMILY
EVERGREEN HERO and UNMACHABLE LEGEND Sri Akkineni Nageswara Rao garu. He has done a great work and everybody should follow's him. ANNAPURNA STUDIO'S latest achievent is INDIA'S 1st DOLBY certified post production facility. CONGRATULATIONS TO ANNAPURNA STUDIO'S and entire family.
For many people and fans ANR sir is the reason to fall in love with Akkineni family but for me it's Nagarjuna sir my first Inspiration in my life❤❤❤
నాకు ఊహ తెలిసిందగ్గర నుండి నాగర్జున గారు నేను మీ అభిమానిని 90s లో మీ craze అమోఘం అద్భుతం ఆ craze దాదాపు బంగార్రాజు novie వరకు వుంది కానీ అక్కడ నుండి graff పడిపోయింది దారుణంగా నేను చాలా ఆలోచించి విశ్లేషిస్తే నాకు అర్థం అయింది ఒక్కటే మీకు మిలో కోటీశ్వరుడు show చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో అంతకు అంత bigboss show వల్ల పోయింది నిజం అసలు tv artists ఎవ్వరికీ తెలియని artists కి కూడా fans అని army లు అని bigboss show finals లో eliminations లో వాళ్ళకి ఇష్టమైన artist వెళ్లిపోతుంటే వాళ్ళు కూడా చివారికీ దారుణంగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు దాని వల్ల మీ స్థాయి చాలా పడిపోయింది CPI narayana లాంటి వారు దారుణమైన comments చెయ్యటం కూడా ఈ bigboss show నే కారణం విమర్శ మీ స్థాయికి తగ్గ వాళ్ళు చెస్తే మీకు ఇంకా value పెరుగుతుంది but ఈ bigboss వల్ల చిన్న చితకా artists కూడా అభిమానులు అని మిమ్మల్ని అనరాని మాటలూ అంటుంటే మేమూ తీసుకోలేక పోతున్నాము అలాగే ప్రజలు కూడా మిమ్మల్ని మునుపటిలా అభిమాణించట్లేదు so ఒక్కసారి ఆలోచించండి ఈ big boss show వదిలేసి కావాలంటే మళ్ళీ మిలో కోటీశ్వరుడు show చెయ్యండి happy నే but e big boss నీ వదిలేసే అఖిల్,నాగచైతన్య as well as మీ movies మీద concentrate చెయ్యండి pls లేదంటే ఎప్పటికి మీకు మన అక్కినేని brand కి పూర్వ వైభవం రాదు ఒక అభిమానిగా చెప్తున్న, మిరు నా కామెంట్ చదివే time ఉండదు i know కనీసం ఈ youtube channel maintain చేసే admin అయిన నా comment నీ నాగర్జున గారికి చూపించండి నేను ఏదైతే చెప్పానో సాధారణ ప్రజలు కూడా ground level లో అదే అనుకుంటున్నారు so pls admin ఈ msg నీ నాగర్జున గారి వరకు తీసుకెళ్ళండి మిరు తీసుకెళ్తా ఆయన మరో నాలుగు కాలాలు happy గా మిగతా senior heros లా వెలుగు వెలుగుతారు అప్పుడు admin గారు మీలాంటి వాళ్ళకి ఇంకా ఎదుగు దల ఉంటుంది pls అర్థం చేసుకుని నాగర్జున గారి దాకా ఈ msg pass చెయ్యండి...
Anr n ntr lives on from my childhood
King Nagarjuna well said about "Anna Poorna Studios" and also about His Father's & Mother's Legacy.. Great words. I am proud to be an *Akkineni Fan*
Since 1963 ANR continued his filmy journey till his last berth he is a great warrior fought justlike anything,today everybody enjyoing flower beds. ,ofcorse congress government has given support, It does applicable to jubilee hills area, the credit goes to ANR గారు and Dr.vekataramireddygaru( both are main pillars). ANR lives on...
Great ANR garu..I guess only one person in the Whole Universal Film industry had acted with 3 generations with great concept as a his last FILM...such a great Movie acting him even on his last film..
akkineni and megha star family love it❤❤❤
meghastar nagarjuna brothers .i love it❤❤❤ chiru garu meeru brothers
ANR gaaru is the most respectable legend in not only Telugu film industry but in Indian film industry. His successors venkat and ever handsome nagarjuna garu are also the most dignified distinguished respectable gentleman. While watching manam in theatre I couldn’t control my tears when ANR gaaru appeared in hospital scene. Sumanth chei and akhil are also very classy gentlemen. Of course the world knows about the graceful women of akkineni family. Big fan nag garu. Love you.
Great Nagarjuna.. Great words about Annapurna Studio's & Amma Nana
Ever green Legend hero ANR garu🎉🎉🎉🎉🎉.
Money does not matter only happiness.....your family have it a lot and shares it a lot sir. Happy Sankranti to all Annapurna Family members also.
Nag sir 💞
good sir ❤❤❤
ANR Long Live
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Beautiful pleasant words about Annpurna studio 👌👍🙏
Nagarjuna Garu ❤
మీ నాన్నగారు నాకు గురువుగారు.. సాహిత్యం లొ. అయితే ఆయన చనిపోయిన తరువాత చివరి చూపు కూడా చూడలేకపోయాను.. అప్పటికి హయత్నగర్ నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు కాలి నడకతో నడుచుకుంటూ వొచ్చాను. కాని అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరకి వచ్చేసరికి కన్నీళ్లు ఆగలేదు.. ఆయనని చూడలేక వెళ్ళిపోయాను 😢 చూసే ధైర్యం లేక.. 😌🇮🇳
What Video Sir Super
I Am Crying Sentiment Sir.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
So beautiful... Such a positive vibe...❤❤❤
one mans vision.present tfi present position.all india talks about tfi now but one man see this 50 yrs back.akkineni antharangalu book chadavandi.great book.yendaro mahanu bavulu,andariki vandanaalu.anr lives on.
Meeru ANR inspiration anaradu.Endhukante athanu eka pathni vrathudu.
My favorite real hero s king Nagarjuna sir. ANR.NTR from vikarabad
All heros fans supported hero king nag sir
ANR LIVES ON ❤
DOB :1997 still fan of ANR sir ...na chinna naati korika okkasari ayina pedda ayyaka sir ni chustha emo ani....kaani 😢chudalekapoya but huge fan of ANR
సార్ ఏమనుకోవూదు అప్పట్లో తెలంగాణ లో కొన్నారంటే నా యొక్క చిన్న విన్నపం సర్ మా యొక్క తెలంగాణకి హెల్ప్ చేయండి ❤❤❤❤
Nenu bombai lo కొన్న
Always great My king nagarjuna ❤
Iam Karnataka meerante chala estem God bless you king
King❤❤
ANR ❤
❤maa akhinene నాగార్జున garu బాగుండాలి❤I love you కింగ్❤
ANR lives on
ANR lives on 🙏
Anr lives on jindabad Akkineni family & fans Jai Nagarjuna
Super మన తెలుగు తల్లికి రెండు కళ్ళు లాంటి వార్ NTR ANR ❤❤❤❤❤
ANR vision, helped moving telugu film industry to madras to hyderabad
ANR LIVES ON...... 🙏
Anr gru is legend inspiration,malanti youth ki
Super nagarujuna sir
Happy Samkranthi sir. 100th movie blockbuster hit yuvvali king nag sir. Please maintain Akkineni dynasty legacy
Maa అన్నమయ్య❤❤❤❤ jai ❤కింగ్❤
AnrLivesOn ❤
Give your 100th movie announcement at least by completion of 50th anniversary of Annapurna Studios
I love u Mavaya
Thataya n ammama are always with you ❤❤
Maa శ్రీరామదాసు❤❤❤❤❤కింగ్❤
Excellent tradition and good explanation🎉💐💐
Great ANR garu, Johar Natasamrat Akkineni garu
Without annapurna studio we can't imagine telugu industry ❤❤❤
అబ్బా చ. సారధి స్టూడియోస్ గురించి విన్నావా నీవు!? ఒక జామిందరు... 1956 లోనే ఏర్పాటు చేశారు. భానుమతి ఆ స్టూడియో లోనే చాలా సినిమా లు చేశారు.
@sreeramgt5120 Hoo avuna sorry I don't know but I know at present 80 percent shooting were done in annapurna studios including cinema, serials,shows....
రామానాయుడు స్టూడియోస్ గురించి తెలుసుకో ముందు
@@pokemonitishere202 muddu navvu thelusuko broo nanu adhe okate studio analadhu one of the studio annanu
Anr 🎊 garu is proud on about u sir
Very nice
తెలుగువాళ్లు ఉన్నంతవరకు అక్కినేని నాగేశవరరావు గారు వాళ్ళ గుండెల్లో ఉంటారు 🙏🙏
Some people born for a purpose to bring some change, ANR❤
Yes, ANR is an inspiration to me ❤
Super Akkineni family
ANR lives on ❤
జై శ్రీరామ్ జై శ్రీరామ్
అన్నపూర్ణ స్టూడియోస్ మాకు ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గార్కి జోహార్లు, వారు కి మేము పెద్ద అభిమానులు, నాగ్ గార్కి వారి కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు
Super
Congratulations !! Best wishes💐💐💐
ANR Lives and hoping Chay will get great great grand son or great granddaughter
WISH YOU THE SAME NAGARJUNA GARU N YOUR FAMILY MEMBER'S 💐💐🌹💐💐
నాగార్జున గారు కృతజ్ఞతలు అండి,మీ నాన్న, అమ్మ, గారుల పెంపకం ఎంత అద్భుతమైనదో నిరూపించారు, నీను స్టూడియో కడుతున్నప్పుడు, అన్నపూర్ణ, రాళ్లు రప్పలకు, డబ్బులు దారపోస్తున్నాను అనుకోకుండా నావెనుక నిలబడింది, తన సహకారం లేకపోతే నీను స్టూడియో కట్టలేక పోదును, (అక్కినేని, )ఒక రోజు అసెంబ్లీలో, అక్కినేనికి స్టూడియో కట్టడానికి అంతచవకగా ఎందుకు ఇచ్చారు,అని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారిని ప్రశ్నించారు, ఆయన మీకు ఇంకా చవకగా ఇస్తాను స్టూడియో కడతారా అన్నారు, అక్కినేని నిర్ణయం అంత సాహసం అని , (అక్కినేని )
Heart touching Sir 👌👌👌
Congratulations for 50 years❤ Annapurna studios 🎉meeru aa legacy pogottakunda manchi movies tisi me ma fans ni entertain cheysthey chala bagumtumdhi 🥰 lekapothey movies maneysi only business chesukondi🙏ma fans badhalu meeku ardham kavadam ledu😢
ANR LIVES ON
❤King Nag sir
Recent times konni problems ni face chesaru sir meeru. Ayina kani chala dairyam ga vunnaru. Konta negativity ni kuda face' chesaru.
A N R ante maaku respect, alage meerante kuda respect. Manchu movies treyandi.
e video like cheyakunada vellalemu 👍
Love you sir
💫 ANR Live On...🌹
I loved nagarjuna’s shirt design. Want to know where he got it
Annapurna studios floors for movie settings and making; Annapurna's ANR movie Life is a Book of Living stories. There is much for Telugu people to learn and Create much from ANR and His Studio. No Imitation
❤️❤️❤️❤️❤️❤️❤️
Missing Nag movies we want to see big solo hit for Nag ..
We love you Nag...
ANR LEAVES ON
హలో సార్ ఐయామ్ బిగ్ ఫ్యాన్ అఫ్ యు
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు sir
We love you very much sir❤
In Telugu Industry one of the best family Akkineni
Super hero🎉
No politics only movies ANR family
King Sir nagarjuna garu
❤
Nag sir plss okka manchi hit movie