సార్ మీలాంటి గొప్ప వ్యక్తి గొప్ప ప్రొఫెసర్ ఎంత గొప్ప దార్శనికుడు ఒక తత్వవేత్త ఒక ఆదర్శవాది ఒక మానవతావాది ఒక విజ్ఞాన వేత్త ఒక సహనశీలి ఒక హేతువాది ఒక విషయాన్ని కళాత్మకంగా వివరించడంలో మీకు మీరే సాటి ఇన్ని గొప్పతనాలు గల మిమ్మల్ని కూడా విమర్శిస్తారు ఈ కండ్లు లేని చెవులు లేని తలలేని కబోదులు వాడు మీ స్థానంలో ఉండి వివరిస్తే తెలుస్తుంది వాడి జ్ఞానం ఏమిటి లాండ్ గొప్ప వ్యక్తులను మనం గౌరవించకపోవడం వల్లే దేశం సంక నాకి పోతుంది ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని పార్టీ ముద్రవేసి చూసే కళ్ళులేని కబోదులు లుచ లు మనదేశంలో ఉండడం మన దురదృష్టం అతను మన దగ్గర ఉన్న మురికిని మురికి అని చెప్తాడు మనం చేస్తున్న తప్పును తప్పు అని చెప్తాడు అది చెప్పితే దొంగలకు గిట్టదు ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి నిజాన్ని ఓర్చుకోలేని ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు కానీ మనకు ఒక ముసలి తాత దొరికిండు మన దేశానికి ఇలాంటి విద్యా విధానాలు ఉపాధి మంచి మెరుగైన విద్య వైద్యం యువతకు ఉపాధి చూపి శ్రమ పట్ల గౌరవాన్ని చూపి వాటిని అమలు చేసి యువతను చైతన్యం చేసి ఉత్పత్తులు పెంచి బావి భారతానికి మార్గాన్ని నిర్మించు రా తాత అంటే జై శ్రీరామ్ అంటూ నిమ్మకాయలు కోయండి సముద్రంలో ఉండే ద్వారకను వెతకండి రాతి బొమ్మల్లోన రాజ్యము ఉంది చూడండి మతంలోనే మార్గం ఉంది వెతకండి అంటూ రెచ్చగొడుతూ దేశాన్ని సర్వనాశనం చేసే లుచ్చ గాడి చేతిలో మనం ఉన్నామన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి అంతవరకు ఇలాగే ఉంటాము నిన్న అగోరి తిరిగింది బట్టలు లేకుండా అయినా మనం పడి పడి దండాలు పెడుతున్నాము ఇదే మన పిల్లలకు నేర్పించాలి నా బట్టలు లేకుండా తిరిగితే భక్తి వస్తుందా అది సనాతన మా అధునాతన మా మనిషి ఒక నాగరిక జీవితానికి అలవాటు పడ్డాడు పరిణామ క్రమంలో నాగరికతలో ఎన్నో మార్పులు సంతరించుకున్న మన మానవ నాగరికత ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ మారుతూ మారుతూ చివరికి ఎద్దుల బండి నుంచి విమానం ఎక్కే వరకు మరి నాగరికత ఎదిగింది ఇప్పుడు సనాతనం అంటే రాతి యుగంలో కి వెళ్దామా మరి అంతకంటే సనాతనం అంటే బట్టలు లేకుండా అఘోరీ లాగా ఆకులు కట్టుకుని తిరిగిన సమాజంలోకి వెళ్దామా మరి ఇంత అభివృద్ధి చెందిన అధునాతన యుగంలో జీవితం గడుపుదామని ఆలోచించాలి ఎవడో దారంట పోయే దానయ్య వెర్రి మూర్ఖుడు ఒక మాట వేస్తే దాని వెంట పరిగెడితే అది అభివృద్ధి అవుతుందా దానిని విశ్లేషిస్తే అతడు దోషి అవుతాడా ఆలోచించండి మిత్రులారా ఆ దేశమం అంత గొప్ప విద్యా విధానాన్ని అవలంబిస్తోంది కాబట్టి అభివృద్ధి చెందింది అది మనం ఒప్పుకోము ఒప్పుకుంటే అమలు చేస్తాం అమలు చేస్తే అభివృద్ధి చెందుతారు ఇలాంటి విద్యా విధానాలు మార్పులు చేర్పులు చేసుకుంటూ యువతను అభివృద్ధి పథంలో నడుపు రా తాత అంటే ఉన్న డబ్బులన్నీ అంబానీ ఆధాని పాదాల చెంత పెట్టి యువతను మత వాదులను చేసి బజార్లో అడవి వేసిన మన తాత ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది మరి మా పైసలు లెక్కలు చెప్పు తాత ప్రతి సంవత్సరం 40 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాము కదా దేనికి ఎంత ఖర్చు చేసినారు తాత అని అడుగుతే జై అంబానీ జై ఆదోని జైశ్రీరామ్ అంటాడు దానికి మనం వెర్రి వెంగళప్ప లాగా చప్పట్లు కొడుతూ తలకాయలు భూపాల ఇదేం మన భారతదేశ అభివృద్ధి ఇకనైనా భారతదేశ యువత మేల్కొని విద్య వైద్యం ఉపాధి మానవత్వం క్రమశిక్షణ ఎదుటి వ్యక్తి పట్ల శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించుకొని యువతను మేల్కొల్పి ఉత్పత్తిని పెంచి సైన్ కు అభివృద్ధి చేసుకొని ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా నిలబడాలని ఎదగాలని కోరుకుందాం సనాతనంగా కాదు అధునాతనంగా ఎదగాలి జై భారత్ జై జై భారత్
Sir మీ లాంటి చదువుకున్నవారు మిగిలిన గొప్ప మేధావులు కలిసి next acadsmic year నుంచి మన సిలబస్ లో సొసైటీ కు రిలేటెడ్ సైంటిస్ట్స్ లు గా కవులుగా పిఇంటర్ గా కార్పెంటర్ గా తయారు అయ్యే టట్లు చూడండి
ఎలాగో ఒక లాగ మీ వీడియోలో చైనా మ్యాప్ ను చూపిస్తున్నారు , బారత్ మ్యాప్ కనిపించట్లేదు .ఎలాగో ఒక లాగా చినాను గుర్తు చేస్తు వుండాలి మీ తెలివితేటలు అద్భుతం. జయహో భారత్! జైభారత్!!
ఏమి sir Telugu English Hindi science social computers maths inni కావాల sir subjects. Fifth class నుంచి ఒక సబ్జెక్టు మీద పట్టు వుండెట్టు వుండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేయాలి. కంపల్సరీ ప్రతి క్లాస్ పాస్ కావాలి. ఫైల్ అయితే ఆ స్టూడెంట్స్ కు tailoring painting plumbing electrician ironing clothes mechanic ila నేర్పిస్తే వాడికి ఒక లైఫ్ ఇచ్చిన వారం అవుతాం. ఇవన్నీ సొసైటీ లో వుండాలి. స్టూడెంట్ ను సెంటెన్స్ వ్రాసే కు చేత కాదు. ఆ స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల టెన్త్ కు వస్తాడు.ఫెయిల్ అవుతాడు. పేరెంట్స్ కి భారం అయి వాడి లైఫ్ ఏటు పోతుందో. తెలవదు. దీనికి కారణం అక్షరాస్యత ను పెంచాం అనుకోటానికి. నిజంగా ఇది కోసం కాద.
Manaku ikkada intermediate varaku morning 6-10 varaku em cheptaro em chadivistaro ah devudike teliyali... Graduation lo 3 or 4 years em cheptaro asalu oka mystery... Final ga asalu job eh radu, telusukuni nerchukuni job sadinchali ane uddesam chala takkuva mandiki undi
Ori, bagawat geeta chepindi antunav okay kaani daani practice lo epudu apply chesinav nvu, adi chesnapudu cheppu mee lantollu jeevitam lo m cheyaru vere desham vaalu m Ina goppaga cheste mana grandaalalo edi already undi miku telida ani duppati kappukoni padukuntaaru.
70 yella kinda memu school ni clean cheyadam,prayer chesukoni class ki velle vallamu. Teaching should be left yo teachers - no interference by administration, parents should stop - IIT s bagundadaniki karanam ade.
If we introduce this (kids doing work in school ) then our private schools will stop employing other workers to keep school clean. Private schools will make use of kids for all kind of work in school and save their money . If schools reduce fees , that would be great
Sir we will teach casteism and religious intolerance to our children. This is more important than any other thing otherwise society will collapse and develop into an ideological system that will focus on human rights and financial development. How can we destroy this system and make our citizens to begin with and every political leader ultimately accountable and responsible???
నమస్తే సర్.... జపనీయులు స్కూలు విద్యార్ధులకు నేర్పుతున్న సంస్కారం మరియు విలువల తో కూడిన విద్యను మన దేశంలో ఎందుకు ప్రవేశ పెట్టలేక పోతున్నారు ..... ఇది ముమ్మాటికీ మన దేశంలో ఉన్న నాయకుల అసమర్ధత
Japanese ok but eroju una congress govt lo mana education ela nadustundi chepu radhu knchm first mundu illu chudu edo sodhi nduku chepu just diversion tapa inkoti odhu
మహారాష్ట్రలో గానీ, ఖాంగ్రెస్ గెలిచి ఉంటే, ఈపాటికి రాహువును పొగుడుతూ ఒక 10 వీడియోస్, ఇంకా బీజేపీ పని అయిపోయింది అని ఇంకో పది వీడియోస్ తమరు చేసేవారేమో అని అభిప్రాయం సుమీ… 😂😂
సార్ మీలాంటి గొప్ప వ్యక్తి గొప్ప ప్రొఫెసర్ ఎంత గొప్ప దార్శనికుడు ఒక తత్వవేత్త ఒక ఆదర్శవాది ఒక మానవతావాది ఒక విజ్ఞాన వేత్త ఒక సహనశీలి ఒక హేతువాది ఒక విషయాన్ని కళాత్మకంగా వివరించడంలో మీకు మీరే సాటి ఇన్ని గొప్పతనాలు గల మిమ్మల్ని కూడా విమర్శిస్తారు ఈ కండ్లు లేని చెవులు లేని తలలేని కబోదులు వాడు మీ స్థానంలో ఉండి వివరిస్తే తెలుస్తుంది వాడి జ్ఞానం ఏమిటి
లాండ్ గొప్ప వ్యక్తులను మనం గౌరవించకపోవడం వల్లే దేశం సంక నాకి పోతుంది
ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారిని పార్టీ ముద్రవేసి చూసే కళ్ళులేని కబోదులు లుచ లు మనదేశంలో ఉండడం మన దురదృష్టం
అతను మన దగ్గర ఉన్న మురికిని మురికి అని చెప్తాడు
మనం చేస్తున్న తప్పును తప్పు అని చెప్తాడు
అది చెప్పితే దొంగలకు గిట్టదు ఎందుకంటే నిజం నిప్పులాంటిది కాబట్టి
నిజాన్ని ఓర్చుకోలేని ఏ వ్యక్తి అభివృద్ధి చెందడు
కానీ మనకు ఒక ముసలి తాత దొరికిండు మన దేశానికి ఇలాంటి విద్యా విధానాలు ఉపాధి మంచి మెరుగైన విద్య వైద్యం యువతకు ఉపాధి చూపి
శ్రమ పట్ల గౌరవాన్ని చూపి వాటిని అమలు చేసి యువతను చైతన్యం చేసి
ఉత్పత్తులు పెంచి బావి భారతానికి మార్గాన్ని నిర్మించు రా తాత అంటే
జై శ్రీరామ్ అంటూ నిమ్మకాయలు కోయండి
సముద్రంలో ఉండే ద్వారకను వెతకండి
రాతి బొమ్మల్లోన రాజ్యము ఉంది చూడండి
మతంలోనే మార్గం ఉంది వెతకండి
అంటూ రెచ్చగొడుతూ
దేశాన్ని సర్వనాశనం చేసే లుచ్చ గాడి చేతిలో మనం ఉన్నామన్న సంగతి
మనం అర్థం చేసుకోవాలి అంతవరకు ఇలాగే ఉంటాము
నిన్న అగోరి తిరిగింది బట్టలు లేకుండా అయినా మనం పడి పడి దండాలు పెడుతున్నాము
ఇదే మన పిల్లలకు నేర్పించాలి నా
బట్టలు లేకుండా తిరిగితే భక్తి వస్తుందా
అది సనాతన మా అధునాతన మా
మనిషి ఒక నాగరిక జీవితానికి అలవాటు పడ్డాడు
పరిణామ క్రమంలో నాగరికతలో ఎన్నో మార్పులు సంతరించుకున్న మన మానవ నాగరికత
ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతూ మారుతూ మారుతూ చివరికి
ఎద్దుల బండి నుంచి విమానం ఎక్కే వరకు మరి నాగరికత ఎదిగింది
ఇప్పుడు సనాతనం అంటే రాతి యుగంలో కి వెళ్దామా
మరి అంతకంటే సనాతనం అంటే బట్టలు లేకుండా అఘోరీ లాగా ఆకులు కట్టుకుని తిరిగిన సమాజంలోకి వెళ్దామా
మరి ఇంత అభివృద్ధి చెందిన అధునాతన యుగంలో జీవితం గడుపుదామని ఆలోచించాలి
ఎవడో దారంట పోయే దానయ్య వెర్రి మూర్ఖుడు ఒక మాట వేస్తే
దాని వెంట పరిగెడితే అది అభివృద్ధి అవుతుందా దానిని విశ్లేషిస్తే అతడు దోషి అవుతాడా ఆలోచించండి మిత్రులారా
ఆ దేశమం అంత గొప్ప విద్యా విధానాన్ని అవలంబిస్తోంది కాబట్టి అభివృద్ధి చెందింది
అది మనం ఒప్పుకోము ఒప్పుకుంటే అమలు చేస్తాం
అమలు చేస్తే అభివృద్ధి చెందుతారు
ఇలాంటి విద్యా విధానాలు మార్పులు చేర్పులు చేసుకుంటూ
యువతను అభివృద్ధి పథంలో నడుపు రా తాత అంటే
ఉన్న డబ్బులన్నీ అంబానీ ఆధాని
పాదాల చెంత పెట్టి యువతను మత వాదులను చేసి బజార్లో అడవి వేసిన మన తాత ఉన్నంత కాలం ఇలాగే ఉంటుంది
మరి మా పైసలు లెక్కలు చెప్పు తాత ప్రతి సంవత్సరం 40 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాము కదా
దేనికి ఎంత ఖర్చు చేసినారు తాత అని అడుగుతే
జై అంబానీ జై ఆదోని జైశ్రీరామ్ అంటాడు
దానికి మనం వెర్రి వెంగళప్ప లాగా చప్పట్లు కొడుతూ తలకాయలు భూపాల
ఇదేం మన భారతదేశ అభివృద్ధి
ఇకనైనా భారతదేశ యువత మేల్కొని విద్య వైద్యం ఉపాధి
మానవత్వం క్రమశిక్షణ
ఎదుటి వ్యక్తి పట్ల శ్రమ పట్ల గౌరవాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించుకొని యువతను మేల్కొల్పి ఉత్పత్తిని పెంచి సైన్ కు అభివృద్ధి చేసుకొని
ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా నిలబడాలని ఎదగాలని కోరుకుందాం సనాతనంగా కాదు అధునాతనంగా ఎదగాలి
జై భారత్ జై జై భారత్
Sir మీ లాంటి చదువుకున్నవారు మిగిలిన గొప్ప మేధావులు కలిసి next acadsmic year నుంచి మన సిలబస్ లో సొసైటీ కు రిలేటెడ్ సైంటిస్ట్స్ లు గా కవులుగా పిఇంటర్ గా కార్పెంటర్ గా తయారు అయ్యే టట్లు చూడండి
సనాతనం ఒకరిది అదునాతనం ఒకరిది కాలానికి అనుగుణంగా మార్పు చెందడమే నిజమైన ధర్మం.
చాలా ఉపయోగం వీడియో చేసారు నిజంగా 👆👌👌👌🙏🙏🙏🙏🙏
ఇలాంటి ఎడ్యుకేషన్ ఒకవేళ ఇస్తే... ఈ రోజు పూజింప పడుతున్న వాళ్ళు సిగ్గు పడతారు. అణచివేయబడిన వాళ్ళు వెయ్యి రేట్ల వేగంతో అభివృద్ధి చెందుతారు.
మన రండలు అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వనివ్వరుగా!!!
ఎలాగో ఒక లాగ మీ వీడియోలో చైనా మ్యాప్ ను చూపిస్తున్నారు , బారత్ మ్యాప్ కనిపించట్లేదు .ఎలాగో ఒక లాగా చినాను గుర్తు చేస్తు వుండాలి మీ తెలివితేటలు అద్భుతం. జయహో భారత్! జైభారత్!!
Excellent sir
మన ప్రజా సంఘాల ప్రభుత్వం వచ్చేంతవరకు బ్రతికే ఉండండి ప్రొఫెసర్.. ఈ దేశంలో విద్యావ్యవస్థనే మార్చేద్దాం
Japan 🇯🇵 teaching 🔥 and Finland 🇫🇮 top Ranked
ఇక్కడ మాత్రం మందిర్, మసీదు , హిందూ, ముస్లిం అని రోజు కొట్టుక చావండి అని చెపుతారు..
Yes bro😊
బంగ్లాదేశ్ ప్రజలకు చెప్పండి sir
@@ruttulasrinivasarao297😂😂😂
మన రండలు రెండు ముఖ్యమైన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉన్నరు, ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకుండా చెయ్యటం రెండు చట్టబద్ధపాలన అమలు కాకుండా చెయ్యటం!
ఛీ - తోకు - తాయ్! . 😊😊😊😊😊👌👌👌👌👌
Super sir
Sir great information thanks.
Mecancy విద్య ని మనమీద బలవంతంగా రుద్దుతున్న మన రాజకీయ నాయకులు మంత్రులుగా వుంటున్న మనదేశం లో ఇటువంటి చక్కని విద్య ఆశించటం అత్యసే
ఏమి sir Telugu English Hindi science social computers maths inni కావాల sir subjects. Fifth class నుంచి ఒక సబ్జెక్టు మీద పట్టు వుండెట్టు వుండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేయాలి. కంపల్సరీ ప్రతి క్లాస్ పాస్ కావాలి. ఫైల్ అయితే ఆ స్టూడెంట్స్ కు tailoring painting plumbing electrician ironing clothes mechanic ila నేర్పిస్తే వాడికి ఒక లైఫ్ ఇచ్చిన వారం అవుతాం. ఇవన్నీ సొసైటీ లో వుండాలి. స్టూడెంట్ ను సెంటెన్స్ వ్రాసే కు చేత కాదు. ఆ స్టూడెంట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల టెన్త్ కు వస్తాడు.ఫెయిల్ అవుతాడు. పేరెంట్స్ కి భారం అయి వాడి లైఫ్ ఏటు పోతుందో. తెలవదు. దీనికి కారణం అక్షరాస్యత ను పెంచాం అనుకోటానికి. నిజంగా ఇది కోసం కాద.
Dignity of labour is the key factor!
3 years back video kadha sir
Hats off sir…👏👏
బాబాయ్ మీరు చాలా లేట్ గా తెలుసుకున్నారు జపాన్ ఎడ్యుకేషన్ గురించి.
Ikigai 1అండ్ 2 గురించి కూడా ఒక వీడియో చెయ్యండి.
Ikigai గురించి కూడా అందరికీ చెప్పండి... Plz
Education system is nice.
గురుకులం లో ఆహరం తిని గిరిజన పేద బాలికలు ఆసుపత్రి లో చేరుతున్నారు ఏమంటారు దీనిపైన
Nuvu em antav?????
ఎవరి పిల్లలకి వాళ్ళు తిండి పెట్టుకోలేరా
Manaku ikkada intermediate varaku morning 6-10 varaku em cheptaro em chadivistaro ah devudike teliyali...
Graduation lo 3 or 4 years em cheptaro asalu oka mystery...
Final ga asalu job eh radu, telusukuni nerchukuni job sadinchali ane uddesam chala takkuva mandiki undi
Yes, people get jobs based on their study from outside the college 50% of the time. Schools, colleges etc only help a part giving an overview.
Arithmetic to know
Academic abilities
Pesa
Japan
Cognitive skills
Citizen
Toku
Sensitivity
Value
Tai
Respect
Class room
Wash room
Trees
Kulam leka pothe manam bagunde vaallam.
same video reposted after 3 years😂
Sir,
Bhagawat Gita tells all these.
అంతే లే, పొరుగింటి పుల్లకూర రుచి అమోఘం...:)
Ori, bagawat geeta chepindi antunav okay kaani daani practice lo epudu apply chesinav nvu, adi chesnapudu cheppu mee lantollu jeevitam lo m cheyaru vere desham vaalu m Ina goppaga cheste mana grandaalalo edi already undi miku telida ani duppati kappukoni padukuntaaru.
70 yella kinda memu school ni clean cheyadam,prayer chesukoni class ki velle vallamu. Teaching should be left yo teachers - no interference by administration, parents should stop - IIT s bagundadaniki karanam ade.
If we introduce this (kids doing work in school ) then our private schools will stop employing other workers to keep school clean. Private schools will make use of kids for all kind of work in school and save their money . If schools reduce fees , that would be great
Hi, r u making videos with speed .25x, ???
If I am playing at 1.5x speed, can able to hear comfortably
అలాంటి స్కూల్ అడ్రెస్ చెప్పండి సార్.. మా మనమడిని చేర్పిస్త
చాలారోజుల క్రితమే మాట్లాడినట్టు వూనది
For the advertised products prof.Nageswar will be held responsible if not meeting the required standards or low quality
06:24
Mana education system complete marchali
Sir we will teach casteism and religious intolerance to our children. This is more important than any other thing otherwise society will collapse and develop into an ideological system that will focus on human rights and financial development. How can we destroy this system and make our citizens to begin with and every political leader ultimately accountable and responsible???
నమస్తే సర్....
జపనీయులు స్కూలు విద్యార్ధులకు నేర్పుతున్న సంస్కారం మరియు విలువల తో కూడిన విద్యను మన దేశంలో ఎందుకు ప్రవేశ పెట్టలేక పోతున్నారు .....
ఇది ముమ్మాటికీ మన దేశంలో ఉన్న నాయకుల అసమర్ధత
Bharat lo elantivi chebute chalamandi medhavule addu padataru sir
Meeku political kana Ee videos better.
Japanese ok but eroju una congress govt lo mana education ela nadustundi chepu radhu knchm first mundu illu chudu edo sodhi nduku chepu just diversion tapa inkoti odhu
మొదటి నువ్వు భారతదేశం పిల్లల గొప్పతనం తెల్సుకో బ్రో 24గంటలు వెక్కిరించడం కాదు వల్ల పరిస్తితులు అర్దం చేసుకో
మహారాష్ట్రలో గానీ, ఖాంగ్రెస్ గెలిచి ఉంటే, ఈపాటికి రాహువును పొగుడుతూ ఒక 10 వీడియోస్, ఇంకా బీజేపీ పని అయిపోయింది అని ఇంకో పది వీడియోస్ తమరు చేసేవారేమో అని అభిప్రాయం సుమీ… 😂😂
Old video
Already video vundi maali daani same to same upload chesadu