చక్కని బాలడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో II 2 II బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి II చక్కని II 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి II 2 II సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి II చక్కని II
Thanks bro
చక్కని బాలడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II
1. గొల్లలంతా గొప్ప దేవుడంటు -
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో II 2 II
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి II చక్కని II
2. నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి II 2 II
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి II చక్కని II
Sᴜᴘᴇʀ
Praise the lord
Good 👍
Thank you sir
❤
Very nice
Thankyoubro
Put song lyrics in message by helpful
Sure..
Nice 🙂👍