అమ్మ తెలుగు యాత్రి మీరు సందర్శించే దేశాలను అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను వారి సాంప్రదాయాలను, ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరికం కూడా చాలా చక్కగా చూపిస్తున్నావు తల్లి. good.
but question is how many percentage China poor area 1 present? compare India 90 present poor area. that not the same every country has both poor and rich side
Nii lanti vallu mana Hinduism nii cheta antunaru kabatti yee prathi vadu ochii mana India nii nashnam chstunaru eee China Vallu mana desham medhikii anii vedhaluga nashnam chstundii mii lantivalakii undatanikii istam lekapothey silent gaa Pakistan lantii country's kii vellachu
అన్ని దేశాల్లో మెయిన్ రోడ్ ప్రక్క అంతా అద్భుతంగానే వుంటుంది...కొంచం లోపలికెళ్తే వాళ్ళ బొక్క బైట పడుతుంది..మన విదేశీ వ్యామోహ పరులకు దూరపుకొండలు నునుపు....
The best travel vlogger in both telugu states ma telangana puli , Ada bidda , hats off the best travel vlogger very genuine , sutti lekundu ,double meaning lekunda , perfect analysis with open heart ❤
యాత్రిగారు చైనాలో అన్నిరకాల పండ్లతోటలు అన్నింటిపైన ఒక ఫుల్ వీడియో చేసి చూపించండి. అక్కడ వ్యవసాయ పద్దతి బాగుంటుంది అంట. అక్కడ రకరకాల ఫ్రూప్ట్స్ పండిస్తారంట ఒకసారి చూపించండి...
వాస్తవ పరిస్థితిని చూపిస్తున్నారు.thanq madam. అలాగే చైనాలో స్కూల్స్, విద్యా విధానం ఎలాఉంది?అలాగే హాస్పిటల్స్ ,వైద్య పరంగా ఎలావుందీ అనేదాని గురించి ,అలాగే అక్కడ ఉన్న ఫ్రీడమ్ గురించి వీడియో లు పెట్టగలరని కోరుకుంటున్నాను. Thanq sister.❤❤❤❤
హాయ్ ఫ్రెండ్! మిమ్మల్ని చూస్తేనే గర్వంగా ఉంటుంది. మీ దైర్యం, దైర్యం ఇస్తుంది. అందరూ ఎందుకో చైనాను ఒక్క కోణంలో మాత్రమే చూపిస్తున్నారు. మీరు అన్నింటినీ చక్కగా వివరిస్తూ చూపిస్తున్నారు. నేను మీ చైనా ట్రిప్ కోసం ఇంకే ఎదురు చూసాను. 👏👏👏👏👌👌👍🤞
అక్క ఇండియాకి ఎప్పుడొస్తున్నావ్ చైనా నుంచి ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు లేపాక్షి దుర్గమ్మ గుడి వీడియో తీసి ఎప్పుడో అప్లోడ్ చేస్తున్నావ్ టిఫిన్ చేసావా ❤❤❤❤
అందరూ గొప్ప గొప్ప నగరాలు చూపిస్తారు మీరు మాత్రం పూర్ చాలా బాగుందండి చాలా బాగుంది
అమ్మ తెలుగు యాత్రి మీరు సందర్శించే దేశాలను అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను వారి సాంప్రదాయాలను, ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరికం కూడా చాలా చక్కగా చూపిస్తున్నావు తల్లి. good.
😂😢😮😅😊vallu vallapurathana gnyapakalu avi kapadujuntaru
@vennelanizam7482 yes you are correct
but question is how many percentage China poor area 1 present? compare India 90 present poor area. that not the same every country has both poor and rich side
Excellent expression
This area is very clean and hygienic..
China is a very happy and peaceful country.. 🎉🎉
ఈ చెత్త మతాలను, దేవుళ్లను వదిలేసి చాలా ప్రశాంతంగా బతుకుతున్నరు... గ్రేట్
Nii lanti vallu mana Hinduism nii cheta antunaru kabatti yee prathi vadu ochii mana India nii nashnam chstunaru eee China Vallu mana desham medhikii anii vedhaluga nashnam chstundii mii lantivalakii undatanikii istam lekapothey silent gaa Pakistan lantii country's kii vellachu
అన్ని దేశాల్లో మెయిన్ రోడ్ ప్రక్క అంతా అద్భుతంగానే వుంటుంది...కొంచం లోపలికెళ్తే వాళ్ళ బొక్క బైట పడుతుంది..మన విదేశీ వ్యామోహ పరులకు దూరపుకొండలు నునుపు....
హాయ్ లేడీ టైగర్ నీ ధైర్యానికి ఒప్పుకుంటున్నాను సూపర్ సూపర్❤🎉
🔹08:00🔹👌
🔹13:50🔹👌
🔸ఆపిల్ వాచ్ కదా మీ చేతికున్నది❕🤠
@@RAJ-_-WONDERZ Bro Anta ledu bro Naku
మీ వీడియో ద్వారా మీ వెంట నన్ను తీసుకొని వెళ్తున్నందుకు థాంక్స్ అండీ..
You have explained it very well . Continue your relentless journey. May God bless you
!
Awesome Sister🎉🎉🎉🎉
Video resolution clarity ledu madam....
మీ విశ్లేషణ, మీ భాష చాలా బాగుంది
కమ్యూనిస్టులు అంతే.. ఎక్కడైనా
very nice vlog, keep going, all the best
షాంఘై ఎక్స్ ఫ్లోర్ చెయ్ లక్కీ చాలా బాగుంటది...
ಅದಿ ಪೂರ್ ಸಿಟೀನ ಮನ ದೇಶಂಲೋ ರಿಚ್ ಸಿಟೀ ಕೂಡ ಅಂತ ಬಾಗುಂಡದು❤🎉
The best travel vlogger in both telugu states ma telangana puli , Ada bidda , hats off the best travel vlogger very genuine , sutti lekundu ,double meaning lekunda , perfect analysis with open heart ❤
Thank you somuch 🙏
6:12 Hyderabad lo kuda undi sister uppal x roads ❤❤❤
అక్కడ రోడ్డు దాటే బ్రిడ్జి కి కూడా ఎస్క్ లెటర్ వుంది అంటే ఆ దేశం చాలా గ్రేట్
యాత్రిగారు చైనాలో అన్నిరకాల పండ్లతోటలు అన్నింటిపైన ఒక ఫుల్ వీడియో చేసి చూపించండి. అక్కడ వ్యవసాయ పద్దతి బాగుంటుంది అంట. అక్కడ రకరకాల ఫ్రూప్ట్స్ పండిస్తారంట ఒకసారి చూపించండి...
Nice Video👍👌👌... Video Quality bagundi..but konchem improve cheyochu inka...
SUPER,YATRI
Your Video Always Watching Akka😊😊
Nice video
China no.1 developed country
అలాగే language translation apps ఉంటాయి కావాలనుకుంటే ....👍🏻
Ur lucky fellow madam why because ur going through out world n thank u madam for showing all
మనం చైనా తో ఎన్నటికీ పోటీపడలేము
Excellent Presentation 🌹 Hearty Greetings from Hyderabad, India 🇮🇳
Nice vedio ammaa...take care.... God bless you abundantly...
వాస్తవ పరిస్థితిని చూపిస్తున్నారు.thanq madam.
అలాగే చైనాలో స్కూల్స్, విద్యా విధానం ఎలాఉంది?అలాగే హాస్పిటల్స్ ,వైద్య పరంగా ఎలావుందీ అనేదాని గురించి ,అలాగే అక్కడ ఉన్న ఫ్రీడమ్ గురించి వీడియో లు పెట్టగలరని కోరుకుంటున్నాను.
Thanq sister.❤❤❤❤
Chlala information ichavu sister thank u😊😊
Very important vlog
Good video , Great T Y💛
ఎవ్వరినీ తాకవద్దు ఆ ముసలావిడ కోపగించు కున్నట్టు అనిపించింది నాకు. అంతే వీడియో బాగుంది 🎉 merry Christmas 🎄 and happy new year 🎉 from Nellore
nato kopaginchukoledu language problem antee
చైనా లో ఒక ప్రాబ్లం ఉంది మన దేశంలో లాగా దగ్గర వెళ్లి తాకితే వాళ్ళు కోపగించుకుంటారు జాగ్రత సిస్టర్,
what problem like India In China? rape woman? no, go to China by yourself by person then pretend you know a lot about China, not before that.
బాగుంది
హాయ్ ఫ్రెండ్! మిమ్మల్ని చూస్తేనే గర్వంగా ఉంటుంది. మీ దైర్యం, దైర్యం ఇస్తుంది. అందరూ ఎందుకో చైనాను ఒక్క కోణంలో మాత్రమే చూపిస్తున్నారు. మీరు అన్నింటినీ చక్కగా వివరిస్తూ చూపిస్తున్నారు. నేను మీ చైనా ట్రిప్ కోసం ఇంకే ఎదురు చూసాను. 👏👏👏👏👌👌👍🤞
Video, super, medam, happy, Christmas,
Sister your language and expression is so good God bless you.
Thank you so much 🙏
China is well developed. They are older parts of city but not slums
I didn’t said this is slum I said Undeveloped Area
@@Teluguyatri1 okay Good Amma
Realistic video👍
Telugu Yatri videos extremely good talli
super she is great and mingling each every body including children
China la biggest cooking channel "Dianxi xiaoge" youtuber ni meet avvu a state lo untundho kanukko nenu regular ga chusthanu😍😍
Yes
ఎంత క్లీన్ గా వుంది అక్కయ్య
Super vedio
Your sincere videoing is excellent
చాలా బాగా చూపించావమ్మా 👌
Good information
డేరింగ్ డాషింగ్ ఉమెన్ 👍🎂
Be safe, good luck for your future 😊😊
I like to Your simply woman and explained super,👌
గుడ్ మార్నింగ్ సిస్టర్
Hiii మా మంచిర్యాల akka china లో ఉన్న villages ని kuda చూపించండి akka
Madam poor city beatipool undi ante chudandi enta clean undi anduke American ni saval chestunndi economy development ❤❤❤
ఫస్ట్ కామెంట్ నాదే గుడ్ మార్నింగ్ అక్క
Jai Mahesh Babu friends Telugu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Video antha nachindhiiii👍🥰
Good Morning 🌅"Lucky Baby 🎇💐. very good video 👏 details by showing on "🗾🌍"Map.
Great job
U have covered nice area🎉🎉🎉 how drainage system water facility
యాత్రీ గుడ్ ఆఫ్టర్ నూన్ టైం కు తిను పానం ఖరాబ్ ఐతది మంచిగా చూపించి నావు❤
Challa great job ra Amma
హే పద్దు డార్లింగ్ 😍😍😍
Wow nice akka ! ❤
Very good take care 👍👍👍👸🤓
చైనా లో స్పెట్టర్ చిపె 600 అంట్టే చైనా లో టరిస్ట్టు ప్లేస్ లు చూపించండి 👍👌
అక్కడ old city తో మన. ఫ్యూచర్ సిటీ😅😅😅😅😅😅
You are great. God bless you.😂😂😂❤❤❤
Happy Christmas sister
Please don't touch anyone like that; sometimes it may not go well.
అక్క ఇండియాకి ఎప్పుడొస్తున్నావ్ చైనా నుంచి ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు లేపాక్షి దుర్గమ్మ గుడి వీడియో తీసి ఎప్పుడో అప్లోడ్ చేస్తున్నావ్ టిఫిన్ చేసావా ❤❤❤❤
Happy journey
Gret 👌🏻👌🏻👌🏻
Underrated channel 😢 you're deserved more views and subscribers
Super ❤
Super sister ❤
great
Me voice super akaaaaaa
Super video madam
Illulu anni bagunnai amma
Good job👌
ఎలక్ట్రిక్ వెహికల్ గురించి వీడియో తీయి అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ గురించి కూడా
Nice video sister 🥰
🎉🎉 🎊. Hii 👋. Telugu. Yatri 💘. 👌
😊nyc singam akka
Superb
I'm a new subscriber of you
Ipudu nenu chusina poor India lo ultra rich. Akada okallu kuda road pakkana chetta vestaleru.
Maname enduku vestamo ardam kadu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mana Daggara Lancham Gallu Ekkuva Chettanu Chetta Bandilo Vesina Vadu Dabbulu Adugutadu Ane Bayam Vallaki Jitam Vachina Saripodu Mana Desam Lancham Tisukodam Eppudu Manutharo Appude Desam Baguntundi.
I love your videos
Hi madam, chaina government తో జాగ్రత్త ఇలాంటి vlogs వాళ్లకు నచ్చవు
this is intrusion, very rude, when it come to the yard without permission
Super super
Well done sister
Poor citys lo kuda neat untayi
హాయ్ శివంగీ బీ కేర్ ఫుల్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లేస్ యు ఝాన్సీ లక్ష్మిబాయ్ 🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️👍👍👍👍👍
😊wow
14:22 aa fruit peru persimmon
Ee video loo 9.45 sec lo petrol bike undhe .aakada aagi matladtay bagundade
Good video
antha poorest city kuda clean ga undi
Great