చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు🙏🙏 నమస్సులు బాబుని క్రమశిక్షణ లో పెంచారు మంచి భవిష్యత్తు గురువుగారు బాబుకు విఘ్నేశ్వరుని కృప నిరంతరము ఉండాలని కోరుచున్నాను రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా ప్రసారం చేసిన,మీకు ధన్యవాదములు సార్🙏🙏
Thandri kodulu combination super chala baga padaaru badu super talentedgod bless you
చక్కగా పాడారు సార్ మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు🙏🙏 నమస్సులు బాబుని క్రమశిక్షణ లో పెంచారు మంచి భవిష్యత్తు గురువుగారు బాబుకు విఘ్నేశ్వరుని కృప నిరంతరము ఉండాలని కోరుచున్నాను రామనాథస్వామి దేమకేతేపల్లి చిలమత్తూరు మండల్ సత్యసాయి జిల్లా ప్రసారం చేసిన,మీకు ధన్యవాదములు సార్🙏🙏
ధన్యవాదాలు సార్🌷🌷🌷🌷🌹🌹🌹💏🌈🌈
చాలబాగపాడుతుంన్నాడూ..ఒకె
సూపర్ గురువు గారు మిలాంటి వారివల్లా మాలాంటి వారు పాటలను నేర్చుకుంటున్నాము మిదయవల్లా.. జైశ్రీరామ్
రారా పార్వతి తనయ విగ్నేశ్వర
మాతోలి పూజ నీకేను గై.కొనమురా 2
ఆ పార్వతి మత కాపురూపము
ని గారాల మొమేమొ కామనియము2
చేసిందిరా ప్రాణ. మొసిందిరా 2
నిను ద్వారాన కాపుంచి వెళ్ళిందిరా
స్నానం మెల్లిందిరా
నితండ్రి శివుడు అరుదిచేను
నివు వడ్డగిచగానే కోపిచేను(2)
డునుమడడేనే శిరము. ఖండిచేను(2)
హపార్వతి మత వేగాంచెను
ఆ పార్వతి మత విలేపీచేను
గజరాజు శిరమును అతికిచ్చెను(2)
దేవాదిదేవుతాలు అరుదదించేను (2)
నిను తొలిపూజ దేవుడుగా దివిచేను
భద్రపద చవతికి నిపండుగ
భక్తులందరు కుడి చేస్తారయ్య (2)
కుడుములు ఉండ్రాలు నైవేద్యము(2)
అర్పించి అనందమోదరయ్య
పాట వినడానికి చాలా సొంపుగా ఉంది ధన్యవాదాలు గురువుగారు
మీ గానము అద్భంతము, వినడం మా అదృష్టం.
సూపర్
చాలా బాగా నేర్పిస్తున్నారు గుడ్
SUPER BRO
Patabhanilato paramatumuni namamu palikinche prayatnamu chalabagundi. Me baluniki aasirvadam❤
Ghanshyam namaha
Super
Super mi pata ni abbayi arkistu super pillalanu adyatmikamlo nadipinchada chala manchi swabam thanks
Good song
Chala chala chakkaga paadaaru,god bless you naanna
Super sir.
Super singer
Super super
Thank you
Om namahshivaaya
Baagaa paadarandi.
Very fine bhajana
చాలా బావుంది అండి పాట . మంగళ హారతులు. జోల పాటలు వుంటే లాలి పాటలు వుంటే. లిరిక్స్ తో వినిపించండి. మాకు భజనలు పాడతాను వేరే గ్రూప్ లో కూడా పాడతాను
Very super song bagapadaru
ఇది ఏ సినిమా గురువు గారు పిడుగు రాముడు కాదా.very nice Sar.
చాలా బాగుంది సార్ దుర్గా దేవి
పాటలు పాడండి
Ok అండీ
చాలా చాలా బాగా పాడారు అన్న 🌹🍀🌹🍀🙏
Swaralu
🙏🙏🙏🚩🚩🚩👌👍🤝
Wow super fantastic.
బాబును చూస్తే ముచ్చటగా ఉంది శ్రద్ధ తో పాడు తున్నాడు
Super🙏👌👌🌹
Super singing
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
super
👌👌🙏🙏👌
☺☺☺👍👍👍👍
Tq
సినిమాపేరు గులేభకావళికథ కాదు స్వామి. అసలుపేరు పిడుగురాముడు. పాటస్లోఉంది. కొంచెం లఘువుపెంచితే బావుంటుందేమో.
Ok పొరపాటు జరిగింది...బీట్ స్లో ఉంది....
కనకరాజు
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Talam.seedvuntebaguntundi.sar
❤❤❤
బాగుంది అయ్యా
చాలా బాగా పాడారు కొంచం వేగంగా పాడితే ఇంకా బాగుంటుంది
Super sir
గురువుగారుమీకమౄనిసంగీతంయంతమదురంగావుందోనీకుఆఅభాఇకిదేవునిదయవలనసంగీతములోరాణించాలనిఆబగవంతునికోరుతునానుఃః
ధన్యవాదాలు వెన్నపూస ధనమ్మ గారు మీకు కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
Gule bakavali kadandi pidugu ramudu moovi nundi
Oka oka line two times chebithe korasu two times pallikite apatike four times ayethudi song borukodathadi dayachesi alachepakandi one time chepandi
Ok tq
Lyrics pettandi sir
10:18
ఈ పాట మళ్ళీ past ga
comose చెయ్యండి
దేవాది దేవతలు అరుదెంచిరి,
పూజించిరి, అని పాడండి ఇంకా బాగుంటుంది
T. గణపతి రెడ్డి
హార్మోనిస్ట్
Kr చెరువు
ధన్యవాదాలు
Einka mundu mundu enno cheyalani ma korika
❤❤❤
Super sir
👌👌👍👍🙏🙏🙏🙏
Super