బెండకాయ పులుసు || ఈజీగా చేసుకునే మసాలా మజ్జిగ

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • బెండకాయ పులుసు || ఈజీగా చేసుకునే మసాలా మజ్జిగ

КОМЕНТАРІ • 28

  • @VangaveetiAnuradha
    @VangaveetiAnuradha 4 місяці тому

    Aunty gaaru meeru cheppe vidhanam chaala bagundi. Chinna pillalaki cheppinattu bhale cheptunnaru. Mammalni pillala laaga bhavinchi nanduku dhanyavadaalu

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 4 місяці тому

    Hi andi.super ga వుంది

  • @vijayyerramsetti4035
    @vijayyerramsetti4035 Місяць тому

    Niceamma

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 4 місяці тому

    Amma ento meeru em kura chesina chalaa easy ga chesestaru amma.... Alaaaa chustuuu unta mee video...

  • @saduswaroopa440
    @saduswaroopa440 4 місяці тому

    Wow supar ❤

  • @bhulakshmipotti2591
    @bhulakshmipotti2591 4 місяці тому

    Wow aunty 😊

  • @sunkararohini7533
    @sunkararohini7533 4 місяці тому

    Super Padma garu

  • @pranayagp6577
    @pranayagp6577 4 місяці тому

    Miru munchiga video s cheskoni happy ga undandi chalu

  • @psuseela5137
    @psuseela5137 4 місяці тому

    Pulusu lo anni bendakailu veste jeeghuru ostundi kada,ayina pulusu super,

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  4 місяці тому

      సుశీల గారు జిగురుగా కూర ఉండదండి మనం కొంచెం సేపు వేయించుతాము కదా ఉల్లిపాయలలో

  • @swarnalathamedikonda4467
    @swarnalathamedikonda4467 4 місяці тому

    Tomy ki bagainda andi. Mee currys anni baguntayandi.

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  4 місяці тому

      టామీ ఏమి తినటం లేదండి ఈ ఎండాకాలం కష్టం అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే నాకే ఏం చేయాలో అర్థం కావడం లేదు

  • @pranayagp6577
    @pranayagp6577 4 місяці тому

    Nenu mi ani video s chustunta aunty

  • @sunkararohini7533
    @sunkararohini7533 4 місяці тому

    Inka vantalu chupinchandi ruju roto pachallu inka kralu

  • @Lakshmiprasanna-s2p
    @Lakshmiprasanna-s2p 4 місяці тому

    Try chesthaamandi mee pulusu.
    Maa intlo bellam,vellulli ee rendu deentlo veyamandi.
    Kaani tomato kudaa vesthaamu.
    Meeru adigaaru kaabatti chepthunnaanu.

  • @koushikbhaiffgameing1709
    @koushikbhaiffgameing1709 4 місяці тому

    Hiamma❤🎉🎉

  • @sunkararohini7533
    @sunkararohini7533 4 місяці тому

    Me vanta chusthy ventane chese thinalani vuntadhi

  • @pranayagp6577
    @pranayagp6577 4 місяці тому

    Aunty miru ninna mangoes video lo miru andharki Ripley icharu maku yenduku evaledhu nenu mangoes adgina kada andukenna ela matram undadhu aunty urke ananu nenu yem ranu aunty

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  4 місяці тому

      మీకు కూడా రిప్లై ఇస్తాను నాకు కాల్ నొప్పి ఎక్కువగా ఉంది కొన్నిటికి రిప్లై ఇవ్వలేదు టామీ గాడికి బాగోలేదు అందుకు తప్పకుండా ఇస్తాను రిప్లై ఏమి అనుకోవద్దు నువ్వు దగ్గర్లో ఉంటే తప్పకుండా రా ఇస్తాను మామిడికాయలు నువ్వు నా కుటుంబ సభ్యురాలివి నాకు టామీకి బాగోలేదని మనసంతా ఏంటో గా ఉంది

    • @pranayagp6577
      @pranayagp6577 4 місяці тому

      TQ aunty nenu mandeenaguda lone unta aunty yenorojula undi chustuna mi ellu kani asalu kanipetaleka potunam

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  4 місяці тому

      ఈజీగా గుర్తుపట్టవచ్చు తప్పకుండా రండి

  • @jayalakshmi706
    @jayalakshmi706 4 місяці тому

    ఆంటీ గారు బెండకాయ చివరి ఎందుకు కోయాలంటారు వేస్ట్ చేయకుండా అది కూడా వేసుకోవచ్చు కాదా.మా పెద్దవాళ్ళు కూడా తీసేసేవాళ్ళు నేను మాత్రం వేస్తున్నా మనతోటలో పండిని ఎంతో కష్టపడి తే కానీ కాయటంలేదు అందుకే నాకు వేస్ట్ చేయాలని అనిపించదు.వేయవచ్చంటారా దానివల్ల ఏమైనా అనారోగ్యమా మీరు చెప్పండి ప్లీజ్.ఈ రోజు మాది కూడా బెండకాయ పులుసు మేము పండించిన పంట

    • @patnamlopalleturu-pinnakapadma
      @patnamlopalleturu-pinnakapadma  4 місяці тому +1

      జయలక్ష్మి గారు నేను కూడా వేస్తానండి అలా వేస్తే మనలో కుటుంబ సభ్యులు మరల ఏ కామెంట్ రాస్తారు అని నేను తీసి పక్కన పెట్టాను అంతగా తప్పితే ఏమీ లేదండి మొక్కలన్ని ఒకటే సైజు ఉంటే చివరన తోక లాగా ఉంటుందని కట్ చేస్తారు అనుకుంటా పెద్దవాళ్ళు అంతకుమించి అయితే ఏమీ లేదు నేను కూడా మొత్తం వాడతాను వేస్ట్ చెయ్యను

    • @jayalakshmi706
      @jayalakshmi706 4 місяці тому

      ​@@patnamlopalleturu-pinnakapadma👍

    • @jayalakshmi706
      @jayalakshmi706 4 місяці тому

      @@patnamlopalleturu-pinnakapadma మా పాలకూర కి పురుగు పడింది ఆకులు వెనుక కి ముడుచుకుని పెరగటం లేదు ఏంచేయమంటారు ఆంటీ గారు