ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏 "వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.! సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.! రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.! నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.! సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.! నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".! భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.! మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏🙏 ua-cam.com/video/H_wVFBDluHA/v-deo.htmlsi=EqNpjO2iW7y7NMVN
That this feeling of resonance with unity.then into an idea.Even ideas are subject to entropy.so the purity of the initial inspiration is always somewhat corrupted as it interfaces with practicality.Principle and the expediency dance the dance of heaven and earth.each nothing without the other.yet both engaged in an attempt to dominate unless one set their own drumbeat to set the tone for their worldly affairs vartamana sandarbhanusaram is the only thing that aligns expansively.
మంచి విషయాలను చక్కగా తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🏿
ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏
"వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.!
సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.!
రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.!
నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.!
సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.!
నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం
రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".!
భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.!
మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/H_wVFBDluHA/v-deo.htmlsi=EqNpjO2iW7y7NMVN
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤ అరుణాచల శివ
Namaste risaaa
నమస్కారం
Ms Ramarao garu sundarakanda.
Super risa garu 💐💐
Good.
నమస్తే గురువుగారు
❤
🙏🙏👏👏👌👌
🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤
😊❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂↔️