గంగవ్వ ని నామినెటే చేసిన నబీల్-గంగవ్వ కూడా డిఫెండ్ చేసినుకొని చిన్న రచ్చ చేసింది-Bigg Boss 8 Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో, మొదటిగా మెహబూబ్ని నామినేట్ చేస్తూ రావడం జరిగింది, అలానే ఇక గంగవ్వని అయితే నామినేట్ చేస్తూ కనిపించేశాడు, చీఫ్ గా నబీల్ గంగవ్వ మాకే పాలు లేవు టీ లేవు రేషన్ లేదు అని బాధపడుతూ ఉంటే మా దగ్గరికి వచ్చావు, పెద్ద అయ్యావు కదా అనుకోని నీకు ఏదో సాయం చేద్దామని నువ్వు అడిగినవి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే మాకు రొట్టెట్ లేదు టీ ఎట్ లేదు అంటూ మా మీదే కామెంట్స్ చేస్తున్నావ్, ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోపల ఏం జరుగుతుంది ఎలా సంపాదించుకోవాలని
    తెలిసిందే కదా, మళ్ళీ నువ్వు అలా మాట్లాడటం మాకేమీ నచ్చలేదు పొద్దున్నే అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ నబీల్ చెప్పేసరికి, ఇక గంగవ్వ కూడా ఏ మాత్రం ఊరుకోలేదు నీ నామినేషన్ ఏమి బాలేదయ్యా ఏమైనా ఇలాంటి చిన్న చిన్న వాటికి నామినేట్ చేస్తాడా నువ్వు చేసింది చాలా తప్పు అంటూ గంగవ్వ కూడా అక్కడ తనని తాను డిఫెండ్ చేసుకునే విధానానికి చూస్తే గంగవ్వ పర్ఫెక్ట్ గా ఏజ్ లో పెద్దైనప్పటికీ బిగ్ బాస్ కి బాగా పనికొస్తుందని చెప్పుకోవచ్చు.
    అయితే ఇలా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గంగవ్వని, మెహబూబ్ ని నామినేట్ చేసుకుంటూ
    రావడం జరిగింది ఇక్కడ చిన్న రచ్చే చేసిందని చెప్పుకోవచ్చు గంగవ్వ.

КОМЕНТАРІ •