🛑16-07-2024॥నూతన మందిర ప్రారంభోత్సవం- పోలకల్లు || Hosanna Ministries Pas.Abraham & Pas.Freddy

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 27

  • @yesumalladi5511
    @yesumalladi5511 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen

  • @ravitejak2094
    @ravitejak2094 3 місяці тому

    Praise the lord, brother

  • @derangulalakshmi5454
    @derangulalakshmi5454 3 місяці тому +4

    Praise the lord 🙏 anna

  • @SYesuraju-qs2vy
    @SYesuraju-qs2vy 3 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @nannalucky454
    @nannalucky454 3 місяці тому +1

    Thank you Anna

  • @RajDave12
    @RajDave12 3 місяці тому +3

    *ఈ దినమున ఆయన స్వరము*
    ఎవరైతే ఈ భూమిపై సంపదలు కలిగి ఉందురో వారిపై చింతించుట పరిపాలన చేయును
    ఎప్పుడైతే ప్రభువైన యేసు “చింతింపకుడి” అని సలహా ఇచ్చెనో,” ఏ సేవకుడు ఇద్దరు వేరువేరు యజమానులకు ఒకే సమయములో దాసుడిగా ఉండలేడు” అని ఈ వచనమునకు సంబంధించి ఆయన చెప్పెను, “కాబట్టి చింతింపకుడి అని యేసు చెప్పెను (మత్తయి 6: 24 ,25). నేటి దినములలో ప్రజలు ఎందుకు చింతించెదరు? అవును, ఎందుకనగా ప్రజల యొక్క శ్రద్ధ అంతా ధనముపై ఉండుట వలన చింతలన్నిటికీ కారణమై ఉన్నదని ప్రభువైన యేసు ఎంతో తేటగా మనకు బోధించెను.
    చింతించుట అనే రోగము అను ఒక్క కారణమును బట్టి నేటి దినములలో మానవాళి అంతా బాధపడుతున్నారు! అయితే విచారకరమైన సంగతి ఏమనగా నేటి దినములలో అనేకమంది క్రైస్తవులు కూడా చింతించుచున్నారు!!
    ఈ క్రైస్తవులు భూమిపై వారి సంపదలను ఇంకా కలిగి ఉన్నారు. మనకు ఇష్టమైన బిడ్డపై మన సంపదలను ఉంచినట్లయితే, మనము తప్పకుండా ఆ బిడ్డ కొరకు చింతకలిగి ఉంటాము! మన సంపద ధనముపై ఉంచినట్లయితే, మనము ధనము కొరకు చింతించుదుము! మన భౌతిక సౌఖ్యములపై మన సంపదను ఉంచినట్లయితే భౌతిక సౌఖ్యముల కొరకు మనము చింతించుదుము!! అయితే వీటన్నింటి నుండి మనలను రక్షించుటకు యేసు ఈ భూమిపైకి వచ్చెను. అవును, గొప్ప రక్షణ అనగా భూసంబంధమైన వస్తువుల యొక్క బంధకములనుండి విడిపించబడుట లేక ధనము పట్ల కోరిక నుండి విడిపించబడడం మాత్రమే!!
    జక్కయ్య వైపు యేసు చూసి “నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది” అని చెప్పెను (లుాకా 19: 9). జక్కయ్య దేని నుండి రక్షణ పొందెను? ఆయన ధనము పట్ల ఆపేక్ష నుండి రక్షింపబడెను! ధనము పట్ల అన్యాయముగా ఆయన ఉండుటవలన, ఆయన ధనమును తిరిగి ఇచ్చివేసి వారితో సమాధానపడెను.
    ఎప్పుడైతే ప్రభువైన యేసు జక్కయ్య ఇంటికి వచ్చెనో అప్పుడు అతను నిజముగా రక్షింపబడెను! కాబట్టి “ఈ లోకపు వస్తువులను సేవించుట మన చింతలన్నింటికీ కారణము” అనే గొప్ప సత్యమును మనమందరము తెలుసుకొనవలెను. కాబట్టి మన ‘సంపదలను’ పరలోకములో ఉంచి, ఉన్నతమైన దానిని కోరుకొందాము!!
    **ప్రార్థన**
    మా పరలోకపు తండ్రీ! మా హృదయములు పరసంబంధమైన వాటిని మాత్రమే కోరుకొనే విధముగా చేయుము; భూసంబంధమైన చింతలన్నింటి నుండి విడుదల పొందుటకు కావలసిన కృపను దయచేయండి! ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ! ఆమెన్.
    **రచయిత**
    జాక్ పూనెన్

  • @pastorprabhukiran.kotari6747
    @pastorprabhukiran.kotari6747 3 місяці тому

    ఎల్కతుర్తి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర

  • @rajeshbabu9784
    @rajeshbabu9784 3 місяці тому

    Praise the lord Anaya 🙏

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen🙏 Amen🙏 Amen

  • @rajiswari7391
    @rajiswari7391 3 місяці тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yesumalladi5511
      @yesumalladi5511 3 місяці тому +1

      🙏🙏🙏🙏🙏🙏👏👏👏

  • @RAVIKUMARITHADI-kn9rb
    @RAVIKUMARITHADI-kn9rb 3 місяці тому

    Anna okasari Prakasam district darsi ప్రాంతానికి ఒకసారి రండి ప్రైస్ ది లార్డ్ అబ్రహం అన్న

  • @mr___rolex_7
    @mr___rolex_7 3 місяці тому +1

    ❤❤❤❤❤

  • @ERAPOGUNAGARAJU-ie7sp
    @ERAPOGUNAGARAJU-ie7sp 3 місяці тому

    Amen praise the lord Anna🙏

  • @jaggulanagaraju3345
    @jaggulanagaraju3345 3 місяці тому

    Price the lord Nanna 🤍🤍🤍🙏

  • @pastorprabhukiran.kotari6747
    @pastorprabhukiran.kotari6747 3 місяці тому

    మాకు అయ్యా గారు సంఘం ఉన్నది కానీ చర్చి లేదు పార్టన చేయండి

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen

  • @mgpm2388
    @mgpm2388 3 місяці тому

    Praise the lord brother 🙏🙏

  • @ketharisunderraju8928
    @ketharisunderraju8928 3 місяці тому

    Praise the Lord anna 🙏🙏🙏

  • @Elisha.20D
    @Elisha.20D 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen

  • @rameshnaidu8608
    @rameshnaidu8608 3 місяці тому

    Praise the Lord anna 🙏

  • @SekharSekhar-x6n
    @SekharSekhar-x6n 3 місяці тому

    ఆమెను

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen

  • @AnnoyedCherryDumplings-qw5zj
    @AnnoyedCherryDumplings-qw5zj 3 місяці тому

    Amen