ప్రశ్నలు సమాధానాలు! | CREATOR'S LIVE CHANNEL | K.SatyaVeda Sagar

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 27

  • @shireeshkumar144
    @shireeshkumar144 11 місяців тому +2

    Sagar అన్నా వందనాలు, దేవునికే మహిమ స్తోత్రములు..🙏
    లిరిక్స్, tune, ముసిక్ అన్ని బాగున్నాయి...
    ₹buy సూపర్ థాంక్స్ ఆప్షన్ పెట్టగలరు.🙏

  • @sattibabupasupuleti6228
    @sattibabupasupuleti6228 11 місяців тому +2

    Praise the lord 🙏

  • @erraravinder7175
    @erraravinder7175 11 місяців тому +4

    మగ్డెలెన మరియ వివరణ అద్భుతం అన్నయ్య

  • @svdyoutubechannel2765
    @svdyoutubechannel2765 11 місяців тому +2

    ఇంత మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు చున్నాను మా అన్నయ్య గారికి

  • @PothulaMary
    @PothulaMary 11 місяців тому +1

    Vandanamulu Brother Godblessyou 🙏🙌🤝💐

  • @sharathkumarpothganti1265
    @sharathkumarpothganti1265 11 місяців тому +1

    అద్భుతమైన వివరణ అన్నగారు👍👌👍👌

  • @SunnyM2905
    @SunnyM2905 Рік тому +2

    Colossians(కొలొస్సయులకు) 1:20
    20.ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.
    పరలోకములో దేవునికి సమాధానముగా లేనివి ఏంటి అన్నయ్య?

  • @mullavenkatarao1660
    @mullavenkatarao1660 11 місяців тому

    చాలా ఆలోచనత్మకంగా చెప్పారన్న మీ మాటల్లో చాలా క్లారిటీ ఉంది మాకు పూర్తిస్థాయిలో అర్థమైంది

  • @maneeshalekana3417
    @maneeshalekana3417 11 місяців тому +2

    ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

    • @maneeshalekana3417
      @maneeshalekana3417 11 місяців тому

      ప్రకటన గ్రంథం 6:10 వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.

  • @BathulaSribabu-dg7lg
    @BathulaSribabu-dg7lg 6 місяців тому

    వంద నాలు సార్ బాగా చెప్పారు

  • @maneeshalekana3417
    @maneeshalekana3417 11 місяців тому +1

    Vandhanalu annayya

  • @THEREALCHANNEL777
    @THEREALCHANNEL777 Рік тому +2

    Wonderful answers annayya

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @JayaramGavala
    @JayaramGavala 7 місяців тому

    Prabuvu perita devinike kruthagnatha sthuthulu chellisthunnanu

  • @THEREALCHANNEL777
    @THEREALCHANNEL777 Рік тому +3

    Thinu dinamuna chavi ante athmiya maranamu kadha annayya....???

  • @darts8140
    @darts8140 8 місяців тому

    పండు యొక్క వివరణ,,
    ఆత్మీయ మరణం అది.. దేవుడితో ఎడబాటు, సహవాసం పోయింది..
    భౌతిక మరణం కాదు

  • @maneeshalekana3417
    @maneeshalekana3417 11 місяців тому +1

    Chanipoyina tharvatha pathalam poyedhi aathmana,leka sarirama

  • @dasmungamuri690
    @dasmungamuri690 9 місяців тому

    Vandanalu annayyagaru

  • @jayaramulusuvartha2863
    @jayaramulusuvartha2863 Рік тому +2

    చాలా వందనాలు అన్నయ్య గుడ్ స్పీచ్ tq

  • @JastisrinivasRao
    @JastisrinivasRao 9 місяців тому

    EffialPatrika.4.:8,9 Please explain Pastargaru 🙏

  • @dayamkamalakar5099
    @dayamkamalakar5099 11 місяців тому

    Annaya yesuvaru siluva mede athmani appagincharu kada Mari appude paralokam vellaru Mari marala vudayane vellatom annayagaru naku ardam kaledu

  • @shalem9900
    @shalem9900 8 місяців тому

    Marokalaa aalochinchandi

  • @shalem9900
    @shalem9900 8 місяців тому +1

    Anna mee no please

  • @karuna7891
    @karuna7891 11 місяців тому

    🙏🙏🙏🤲🤲🤲👌👌👌🧎‍♀️🧎‍♀️🧎‍♀️💐💐💐

  • @JastisrinivasRao
    @JastisrinivasRao 9 місяців тому

    Praise the lord 🙏