ఇలాంటి సన్నివేశం చూసి తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం అవుతుంది నిజంగా గా యూట్యూబ్ ద్వారా ఇలాంటి సన్నివేశాల్ని నిజాల్ని మన రాష్ట్రానికి తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
నా చిన్నప్పుడు 1993లో టేపు రికార్డర్ లో క్యాసెట్ వేసుకుని సినిమా ని వేనేవాళ్ళం తరువాత మా ఊరు ధియేటర్ లో కి వచ్చాక చూసి ఆనందించేవాళ్ళం వాటిలో సూరిగాడు ఒకటి
నాకు బాగా గుర్తు ఈ సినిమా(సూరిగాడు) రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఆడుతున్నప్పుడు ఈ మూవీ లో కొడుకుగా యాక్ట్ చేసిన సురేష్ ని మాత్రం రియల్ గా బయట కూడా అతను కనపడగానే చాలా దారుణం గా చాలామంది అతన్ని మొఖం మీదే తిట్టారు అంటే ఈ మూవీ లో సురేష్ అంతబాగా యాక్టింగ్ చేసాడని అర్ధం
రాతలు,కోతలు సాక్ష్యాలు ***** ***** ***** రాతలు అంటే తల రాతలు కోతలు అంటే కడుపు కోతలు దాసరి నారాయణరావు గారి నటన నభూతో నా భవిష్యత్ ఇలాంటి సినిమా రావాలంటే మరో తరం పడుతుంది
ఇలాంటి సీన్లు చాలా బాధాకరం తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రయోజక్కల్ని చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే చాలు కానీ ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాధగా ఉంది..
"దాసరి" గారు మీ నటన అమోఘం. మీరు మాత్రమే చేయగలిగిన పాత్ర. మీ ఉనికి లేక తెలుగుసినిమా లోకం వెలవెలపోతుంది. ఏలోకంలో ఉన్నా మీఆత్మ కుశాంతిచేకూరలని కోరుకుంటూ .......,.మీ అభిమాని
పెళ్లి అయ్యాక తల్లితండ్రులను మర్చిపోతున్నారు వారికి ఇది కను విప్పు, నీచులు ఎంతటి పరిస్తులు వచ్చిన తల్లితండ్రులను మర్చిపోవద్దు, వారు మనల్ని ఈ ప్రపంచానికి తీసుకొచ్చినవారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము ఎంతో ప్రపంచాన్ని చూస్తున్నాము వల్లే మనకు కనిపించే దేవుళ్ళు 🙏🙏
ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో గాని నాకు తెలిసి 30 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా ఉన్నారు అలాంటి కొడుకు లు ఆ రోజుల్లో ఏమోగానీ ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళు లేరు ఈ రోజుల్లో లేరు దాసరి నారాయణ గారు లాంటోళ్లు మళ్లీ పుట్టాలి ఈ సినిమాలో చెప్పిన విధంగా కన్నతండ్రి కూడా చెప్పకుండా లేదు అలాంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు తల్లి తండ్రి కష్టార్జితంతో చదువుకొని అమెరికా వెళ్ళి పోయి తల్లిదండ్రుల్ని అనాధాశ్రమం లో జాయిన్ చేసి పోతున్నారు
దయచేసి అందరూ మీ తల్లి తండ్రులను విడువకoడి .... వాళ్ళు మీకు ప్రాణం పోసి లోకాన్ని వాళ్ళ కళ్ళతో చూపిస్తారు ... అందుకేనా వాళ్ళని కడవరకు కంటికి కనుపాపలా చూసుకోండి 🙏🙏🙏 ....please ........
జైహో దాసరి మీరు ఇంకా మాకళ్ళ ముందు నడిఆడుతున్నట్టేవుంది. మీరు ఈలోకంలో లేకపోయినా . మీ నువ్వు మీ రూపం మీ మాట మీ పాట మీ నటన మీ శైలం ఈ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోదు.
దాసరి నారాయణరావు గారి నటన అద్భుతం గా వుంది ఈరోజుల్లో జరుగుతున్న నిజం అని ముందు చూపుతో వారు యాక్టన్ నిర్మాత దర్శకత్వం అన్ని వహించి అద్భుతంగా సినిమా తీశారు వారు లేకున్నా వారు తీసినసినిమాలన్నీ చీర కాలం నిలిచి యుండును
Superb.... Oka suri gadu. Samsaram oka chadarangam. Ammo okkato tariku... E 3movies climax lu chalu life ki... Superb all actors dasari. Lb. And gollapudi
This is the middle class family present generation situation superb Dasari gaaru Exlent iam in only 26 yearbut new movies kanna old movies ne chustha love Tollywood old movies in reality ❤❤❤😂😂😂😂😂
Hello friends Dasari Garu great actor producer director and good political leader he was supporting film industry with in his reach he has gained very good name and fame after loosing him we felt as if we have lost some of our own family member what a dialogue delivery he gives hats off to you sir Suri gadu very good movie with moral binding it is a great lesson for public bold voice clear speech any how God should not have taken Dasari Garu very soon I pray God to give strength to his family members to face the future may his soul rest in peace he was like God father to entire film industry with my regards to him namasthe
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ కుటుంభంలోను ఉన్న సమస్య ఇది .కాని ఈ సస్యను ఎవ్వరూ సరి చెయ్యలేరు.ఏ తరం కొడుకులు న్యాయం చేయలేరు .ఈ జీవిత చక్రం ఇలా సాగిపోతుంది అంతే.
ఇలాంటి సీన్స్ ఒక్కపుడు మూవీస్ లో ఉండేవి ఇపుడు రియల్ లైఫ్ లో జర్గుతున్నాయ్ ఇపుడు బంధాలు ఎక్కడ ఉన్నాయి మనీ మనీ అని లైఫ్ బంధాలు లేవు 1990 కిడ్స్ gerenation గోల్డెన్ లైఫ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎంత సేపు మొబైల్ అని లైఫ్ హాఫ్ దానితో వెళ్లి పోతుంది
ఈ నాటి పిల్లలకు తల్లీ తండ్రులు భారమై పోతున్నారు .. ఉదాహరణ ..పేదవారి పిల్లలు అనాథ ఆశ్రమం లోఉంటున్నారు . .డబ్బు ఉన్న వారి తల్లీ తండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు .... కని పెంచి నందుకు వాళ్ల రుణం తీర్చుకో కపోయినా పరవాలేదు కానీ వాళ్లని బాధ పెట్టకండి వాళ్లని బ్రతకనివ్వండి. ధర్మంగా వాళ్లకి ఇవ్వాల్సింది ఇవ్వండి తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి నోరారా బాగున్నారా అని పలకరించడానికి అల్లాడిపోతున్నారు ఈ నాటి పిల్లలు ............ అర్జునరెడ్డి మాచవరం 9949938146
Ituvanti scenes... Malli malli Telugu cinemalalo chudalani... Marokkasari anipinchela undhi.. Ee scene... Thank you SURESH PRODUCTIONS... and Direction team
రీ రిలీజ్ చేయాల్సింది ఇలాంటి సినిమాలే ఈరోజుల్లో అవసరం
ఇలాంటి సన్నివేశం చూసి తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం అవుతుంది నిజంగా గా యూట్యూబ్ ద్వారా ఇలాంటి సన్నివేశాల్ని నిజాల్ని మన రాష్ట్రానికి తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
V
చాల ఉన్నతమైన సినిమా దాసరి గారికి జోహార్లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రతి అక్షరం మనసుని పిండేసేలా దాసరి గారి విశ్వరూపం చూపించారు.... రెండు చేతులతో నమస్కరిస్తున్నాను...🙏🙏
😢😮😂😢
నా చిన్నప్పుడు 1993లో టేపు రికార్డర్ లో క్యాసెట్ వేసుకుని సినిమా ని వేనేవాళ్ళం తరువాత మా ఊరు ధియేటర్ లో కి వచ్చాక చూసి ఆనందించేవాళ్ళం వాటిలో సూరిగాడు ఒకటి
కొడుకులచేతిలోమెాసపోయే నాన్న లకుఈ సీన్ఒకఉదాహరణ🙏🙏🙏
0
.
Vy
ఈ సినిమా చూసిన వాళ్లు ఎవ్వరైనా నా తల్లితండ్రులు భాగా చూసుకుంటున్నా అనే వారు లైక్ చెయ్యండి.
సూపర్ సీన్
Rmd
On my
@@prasadmahesh6266
Aaa
E cenima చూడకపోయినా నేను నా parents baga chuskunta
ఇలాంటి ఎన్నో సమాజాన్ని అలోచింప జేసేవి, మేల్కొలిపే గొప్ప సినిమాలు దాసరి నారాయణ రావు గారు తీశారు.. నిజంగా గ్రేట్ 🙏
😅 మి మి మి కి
M
@@gonnabhaktulaswarajyam7949e😢😊😊
😊
ఈ సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు ఏమిటీ సినిమా అనుకున్నాను.....ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది ఈ సినిమా విలువ
ఈ ఒక్క సీన్ కోసం ఈ వీడియోని ఎన్ని సార్లు చూశానో ...మూడుసార్లు కంటే ఎక్కువ చూసిన వాళ్ళు ఒక లైక్ ...
Ten times
5 times
1,2,, ఎన్నో సార్లు చూశాను
😊@@maanyathamobils
నాకు బాగా గుర్తు ఈ సినిమా(సూరిగాడు) రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఆడుతున్నప్పుడు ఈ మూవీ లో కొడుకుగా యాక్ట్ చేసిన సురేష్ ని మాత్రం రియల్ గా బయట కూడా అతను కనపడగానే చాలా దారుణం గా చాలామంది అతన్ని మొఖం మీదే తిట్టారు
అంటే ఈ మూవీ లో సురేష్ అంతబాగా యాక్టింగ్ చేసాడని అర్ధం
😁😁
Yes sr
@@u.atchibabu1851 77y6
766088683w
Yes🤗🤗
🙏🙏 మీ ఆత్మ కు శాంతి కలగాలని 🙏 దాసరి నారాయణరావు గారు 🙏 చాలా మంచి సందేశం ఇచ్చారు.🙏🙏🙏🙏🙏🙏 చాలా రాయాలని ఉంది రాయలేక పోతున్నా 🙏🙏👍
దాసరి నారాయణరావు మాత్రమే ఈలాంటి సినిమాలు చేయగలరు సూపర్ సీన్ జోహార్ దాసరి
Ki
అద్భుతమైన కథలును సినిమాలు గా తీసిన దాసరి నారాయణరావు గారికి హృదయ పూర్వక నమస్కారాలు
రాతలు,కోతలు సాక్ష్యాలు
***** ***** *****
రాతలు అంటే తల రాతలు
కోతలు అంటే కడుపు కోతలు
దాసరి నారాయణరావు గారి నటన నభూతో నా భవిష్యత్
ఇలాంటి సినిమా రావాలంటే మరో తరం పడుతుంది
జీవితంలో తల్లిదండ్రులు విలువలు, బంధాలు అనుబంధాలు విలువలును గుర్తు చేశారు,
🙏🙏🙏
గ్రేట్ దాసరి నారాయణరావు గారు .మే యాక్టింగ్ మీ డైరెక్షన్ సూపర్ సార్
Intha manchi hd qualitytho print ravadam chala rare. Appatlo memu theatrelo kuda intha clearga picture chudaledhu. Thank you suresh productions.
ఇలాంటి సినిమా ఎప్పటికి రాదు
Os🤗
దయ చేసి కొడుకులను అంత ఘోరంగా చూపించడం సబవు కాదు
ఇంతకన్నా ఘోరం గా కూతుళ్లు ఉన్నా ఈ సమాజములో చెప్పే ధైర్యము లీదు.
Yes
మన పాత సినిమాలు ఎలా బ్రతకాలి అని చెప్పెవి కొత్త సినిమాలు ఎలా సంకనాకి పోవాలి అని చెప్పుతున్నావి
S
Super bro
నిజమే
Super bro
@@ommichinna7181 ,,,,,,,,
ఇలాంటి అందమైన, ఇంపైన సీన్స్ కి కూడా 1.4k డిస్ లైక్స్ నా....? చీ చీ వాళ్ళు మనుషులే కాదు...
valla vignataki ke vadileyali bro
@@Bezawada_raju 2.8 k ippudu(apr 2021)
ఇలాంటి సీన్లు చాలా బాధాకరం తల్లితండ్రులు తమ పిల్లల్ని ప్రయోజక్కల్ని చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో చూస్తే చాలు కానీ ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? చాలా బాధగా ఉంది..
దాసరి గారు ఎంత గొప్ప డైరెక్టరో అంత కంటే గొప్ప సహజ నటుడు...
S correct
కేవలము నటన వారికే.
@@babafakruddin2184 to
@@ganti6773 àqq
Pppp
దాసరిగారికి చాలా ముందుచూపు ఎందుకంటే ఈ రోజులు వారికి సరిపోయే సినిమాని ఆ రోజుల్లోనే తీశారు
❤vwa
❤bhul ఉ noor
బ్@@kalagotlakashi7144
దాసరి నారాయణరావు గారి సినిమాలు అంటే అభిమానం ప్రేమ🙏🙏👍👍👍👍😭😭
"దాసరి" గారు మీ నటన అమోఘం. మీరు మాత్రమే చేయగలిగిన పాత్ర. మీ ఉనికి లేక తెలుగుసినిమా లోకం వెలవెలపోతుంది. ఏలోకంలో ఉన్నా మీఆత్మ కుశాంతిచేకూరలని కోరుకుంటూ .......,.మీ అభిమాని
Yes
s
Yes
Supar
Yes
పెళ్లి అయ్యాక తల్లితండ్రులను మర్చిపోతున్నారు వారికి ఇది కను విప్పు, నీచులు ఎంతటి పరిస్తులు వచ్చిన తల్లితండ్రులను మర్చిపోవద్దు, వారు మనల్ని ఈ ప్రపంచానికి తీసుకొచ్చినవారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము ఎంతో ప్రపంచాన్ని చూస్తున్నాము వల్లే మనకు కనిపించే దేవుళ్ళు 🙏🙏
Alanti atha mamma unate prathi kodulu chala happy ga untadi
సర్ మీరు లేరన్న లోటు లేదు సర్ ఎందుకంటే మీరు నటించిన సినిమాలన్నీ కూడా మాకు గుర్తుండిపోతాయి...మా గుండెల్లో ఉండిపోతారు....I miss you sir....
Llandudno
🐭🐭
గురువు గారు మీరు గొప్ప రచయిత, డైరెక్టర్, యాక్టర్
ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో గాని నాకు తెలిసి 30 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా ఉన్నారు అలాంటి కొడుకు లు ఆ రోజుల్లో ఏమోగానీ ఈ రోజుల్లో కూడా ఉన్నారు ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళు లేరు ఈ రోజుల్లో లేరు దాసరి నారాయణ గారు లాంటోళ్లు మళ్లీ పుట్టాలి ఈ సినిమాలో చెప్పిన విధంగా కన్నతండ్రి కూడా చెప్పకుండా లేదు అలాంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు తల్లి తండ్రి కష్టార్జితంతో చదువుకొని అమెరికా వెళ్ళి పోయి తల్లిదండ్రుల్ని అనాధాశ్రమం లో జాయిన్ చేసి పోతున్నారు
We miss you sir
అబ్బా ఎంత బాగుంది ఈ సీన్
దయచేసి అందరూ మీ తల్లి తండ్రులను విడువకoడి .... వాళ్ళు మీకు ప్రాణం పోసి లోకాన్ని వాళ్ళ కళ్ళతో చూపిస్తారు ... అందుకేనా వాళ్ళని కడవరకు కంటికి కనుపాపలా చూసుకోండి 🙏🙏🙏 ....please ........
Hjbj
Ĺ
అవును మనల్నికన్నా తల్లీ తండ్రులు పేదవారుఅయితే మనము కూడ చెప్పకోలేము రైట్ కరెక్ట్ మెసేజ్ మూవీ సార్ 👍
దాసరి నారాయణరావు గారు మీరు లేని లోటు మాకు తిరనిది జోహార్ దాసరి💐
౦@@q
దాసరి నారాయణరావు గారికి నా నమస్సుమాంజలి.గొప్ప నటుడు,దర్శకుడు.
Who is watching in 2021😎
We miss you dasari garu 😓🙏
జైహో దాసరి
మీరు ఇంకా మాకళ్ళ ముందు నడిఆడుతున్నట్టేవుంది.
మీరు ఈలోకంలో లేకపోయినా .
మీ నువ్వు
మీ రూపం
మీ మాట
మీ పాట
మీ నటన
మీ శైలం ఈ చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోదు.
jai dasare
Super judgement
మీరు సూపర్ సార్ మంచి మూవీ జోహార్ దాసరి నారాయణరావు🙏🙏🙏🙏🙏
.
Wllpll
@@shamanthathaduri6445 0po0
0pp
@@bhanuayyala6999 "call
దాసరి గారు తప్ప ఎవరూ ఇలాంటి సినిమా తీయలేరూ.
ఇలాంటి సినిమా లు ఇక జీవితం లో చూడలేము ఏమో...ఇప్పుడు సినిమా లు లో 6పాటలు 6 bramhanadham కామెడీ సీన్స్ ఉంటే హిట్
Rt
J
Hghbghy do to
Sent ment సినిమాలు రావు
Again dashing.must return..
దాసరి నారాయణరావు గారి నటన అద్భుతం గా వుంది ఈరోజుల్లో జరుగుతున్న నిజం అని ముందు చూపుతో వారు యాక్టన్ నిర్మాత దర్శకత్వం అన్ని వహించి అద్భుతంగా సినిమా తీశారు వారు లేకున్నా వారు తీసినసినిమాలన్నీ చీర కాలం నిలిచి యుండును
దాసరి గారి నట విశ్వ రూపం చూపించారు🙏 అమరులై ఉన్నారు మీరు మా మదిలో🙏
DR
Y e
Raja.Raja
మీరు లేని లోటు తీరనిది... మీ నటన మా గుండెల్లో నాటుకు పోయింది. దాసరి గారు ..మీరు ఎక్కడ ఉన్న మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మీ అభిమాని...🙏🙏🙏🙏
P
@@jalahyasanneboyina9055 BBB TV
@@jalahyasanneboyina9055 by CR
By CR
తల్లి తండ్రులు బతికి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి దయ చేసి వారిని దూరం చేసుకోవద్దు
😢
Super
దాసరి నారాయణరావు గారు మీరు సూపర్ అండి 👌👌👌
Ilaanti movies chusinappudalla Yenduku ilaanti movies teyatledu mana directors ani anipisthundi CHALA MANCHI STORY 👌👌👌
ఇలాంటి చిత్రాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది,,
Yes
vunu breather
Srimadviratpotulurl
ఇంకా ఇటువంటివి చూడలేం
@@parvathamsrinu3168 pQpp
నిజంగా మీరు లేరంటే చాలా లోటు కనపడుతుంది దాసరి గారు సినిమా రంగంలో 🙏📽️🎥📽️🙏🙏
RamaNaidu is a Great Producer and Dasari is a Great Director
Parents ni vadhilesina vaallaki e movie manchi kanu vippu avuthundhani anukuntunna
Superb.... Oka suri gadu. Samsaram oka chadarangam. Ammo okkato tariku... E 3movies climax lu chalu life ki... Superb all actors dasari. Lb. And gollapudi
Dasari garu, ramanaidu garu we miss u... Ilanti cinemalu ravadam ledu
manamu ippati cinema lu chuddam maneste Patha cinema lu malli vasthay
Super sir
Neynu oka movie story writer ni.neynu tiyya galanu ilaanti movie s
This is the middle class family present generation situation superb Dasari gaaru Exlent iam in only 26 yearbut new movies kanna old movies ne chustha love Tollywood old movies in reality ❤❤❤😂😂😂😂😂
ఇలాంటి సినిమా డైరెక్టర్ ఉన్నాడా ...సినిమా ప్రతి డైలాగ్ ఎప్పటికి మరచిపోలేము
I want Immediately this type of movies to play on the theatre.....
సూపర్ సూపర్ అన్న నీ సినిమా
Super😃😃😃😍😍😍
గొప్ప ఆదర్శకమూర్తి తెలుగువారి కుటుంబ నాడి”
Hello friends Dasari Garu great actor producer director and good political leader he was supporting film industry with in his reach he has gained very good name and fame after loosing him we felt as if we have lost some of our own family member what a dialogue delivery he gives hats off to you sir Suri gadu very good movie with moral binding it is a great lesson for public bold voice clear speech any how God should not have taken Dasari Garu very soon I pray God to give strength to his family members to face the future may his soul rest in peace he was like God father to entire film industry with my regards to him namasthe
ఏమీ సీన్ సూపర్ హిట్
Super move
100time's chusanu. Inka chudalanipinche adbuthamina climax seen. Congratulations Sir
Dasari Narayana rao .great direction
ఈ సీన్ కు కూడా dislike కొట్టిన వాళ్ళు ఆ టైప్ కొడుకులేనా? 🤔
అలాంటి నా కొడుకులే
Ha
@@praveenachanta83న
Athugadu type
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు
భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
దాసరి దాసరి లాంటి వారు మరొకరు పుట్టరు ఆయన డైరెక్షన్ గాని నటన కానీ ఎవరూ చేయలేరు లక్ష్మీనారాయణ
Cinematography bagundi
Print is good
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ కుటుంభంలోను ఉన్న సమస్య ఇది .కాని ఈ సస్యను ఎవ్వరూ సరి చెయ్యలేరు.ఏ తరం కొడుకులు న్యాయం చేయలేరు .ఈ జీవిత చక్రం ఇలా సాగిపోతుంది అంతే.
Johar dasari neevvu ee telugu lokanki dorakadam chala goppa visayam.., nivvu ekkada vunna mee ashisulu ee telugu lokaniki ontayee..... 🙏🇮🇳🙏
సూపర్ సినిమా స్టోరీ అప్పుడది
సూపర్ స్టోరీ ఆ సినిమాలో అలాంటి సినిమాలు ఇప్పుడు లేవు 👍
గ్రేట్ దాసరి నారాయణరావు గారు మంచి దర్సకులు
J
There is no replacement of DASARI NARAYANA RAO GARU 🙏🙏🙏🙏
నేను వున్నా.
నాచిన్నప్పుడు వచ్చింది ఈ సినిమా ఎప్పుడూ లోకం ఇలా నే ఉంది ఏమీ మారలేదు
Dasari = 10 rajamoulies &5 Sankar's ....
No comparison to rajamouli
Rajamouli made useless and valueless mobies
Bala Sekhar, 1 T.Krishna = 100 Dasaris.
గుళ్ళు గోపురాలు కట్టించక్కర్లేదు తల్లి తండ్రులు బ్రతికుండగానే బాగా చూసుకోండి ప్లీజ్
I love late respected Dr.Dasanarayana sir movies ever green........👌👌👌
Aisa begum
Rama naidu garu is a legend of India 🇮🇳
సార్ మీ యాక్టింగ్ సూపర్ మీ నటనకు జోహార్ సార్
ఇలాంటి సీన్స్ ఒక్కపుడు మూవీస్ లో ఉండేవి
ఇపుడు రియల్ లైఫ్ లో జర్గుతున్నాయ్
ఇపుడు బంధాలు ఎక్కడ ఉన్నాయి
మనీ మనీ అని లైఫ్ బంధాలు లేవు
1990 కిడ్స్ gerenation గోల్డెన్ లైఫ్
ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎంత సేపు మొబైల్
అని లైఫ్ హాఫ్ దానితో వెళ్లి పోతుంది
Surigadu movie Ammo Okato Thariku Movie Climax super
Hats off to Dasari garu. You are a legend 👏👏👏
అమ్మ నాన్న లు ని ముసలి తనంలో కష్ట పెట్ట వద్దు దయ చేసి
There are two legends Dr.Ramanayudu gar,Dhasari garu🙏🙏🙏🙏
ఐ మిస్ దాసరి నారాయణరావు😢
@@lachannagari.l.sreenath7600 00000p000
000
@@lachannagari.l.sreenath7600 uf
09.
9950
చట్టం చట్రం నుంచి ఎవరూ బయటకు రాకూడదు.
దాసరి గారు మంచి నటుడు డైరెక్టర్ 👏👏💪💪👍👍👌👌🙏🙏🙏
ఈ నాటి పిల్లలకు తల్లీ తండ్రులు భారమై పోతున్నారు .. ఉదాహరణ ..పేదవారి పిల్లలు అనాథ ఆశ్రమం లోఉంటున్నారు . .డబ్బు ఉన్న వారి తల్లీ తండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు .... కని పెంచి నందుకు వాళ్ల రుణం తీర్చుకో కపోయినా పరవాలేదు కానీ వాళ్లని బాధ పెట్టకండి వాళ్లని బ్రతకనివ్వండి. ధర్మంగా వాళ్లకి ఇవ్వాల్సింది ఇవ్వండి తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి నోరారా బాగున్నారా అని పలకరించడానికి అల్లాడిపోతున్నారు ఈ నాటి పిల్లలు ............ అర్జునరెడ్డి మాచవరం 9949938146
దాసరి గారు really Good Actor and Director
Ituvanti scenes... Malli malli Telugu cinemalalo chudalani... Marokkasari anipinchela undhi.. Ee scene... Thank you SURESH PRODUCTIONS... and Direction team
దాసరి గారు చాలా గొప్ప డైరెక్టర్ చాలా గొప్ప నటుడు
A message oriented movie 🙏🙏🙏
ప్రేమ అంటే ఏమిటి అనేది ఒక పెద్ద సమస్య
నటులు దర్శకులు దాసరి నారాయణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....
ఇటువంటి సినిమా దాసరితో కనుమరుగాయి.
ఇప్పుడు వచ్చే సినిమాలు అమ్మాయిలతో ఆడుకున్నామా ఏంత xపోస్ చేశాం అన్నదే మఖ్యమైంది
Yes
Nijam chepparu
Yes sir anta money sir manusula ki velava evadam ledu a devudu kuda alanti valaka bhagachustundu .
బాగా చెప్పారు అండీ..మన కర్మ కి మనం ఇంకొన్ని రోజులలో బ్లూ ఫిల్మ్స్ కూడా తెలుగు డైరెక్టర్స్ తీయటం చూస్తాము
I miss dasari johar dasari
Thank to you.. who uploaded this video.. to remember our great actors like dhasari gaaru... Miss you dasari narayana gaaru
#Ramanaidu Garu Always Legend
Re release చేయండి ఇలాంటి సినిమా లని 🙏
నటన చాలా చాలా బాగున్నది దాసరి నారాయణ
Bahubali lo kattappa bahubali ni kathi tho podiche scene kanna e scene inka bagundi
ఇప్పుడు వచ్చే సినిమాలలో ఇటువంటి scenes ఒక్కటన్న వున్నాయా
ప్రతి తలిదండ్రులు కూడా ఇలానే జరిగితే మన పరిస్థితి కూడా
సూపర్ సర్ వి మిస్ యూ సర్
దాసరి నారాయణరావు గారు తెలుగులో అసలైన దర్శకుడు హ్యాట్సాఫ్🙏🙏🙏