Prabhas Yogi Movie Songs | Ye Nomu Nochindo Full Video Song | Nayanthara | VV Vinayak | Mango Music

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Prabhas Yogi Movie Songs, Ye Nomu Nochindo Full Video Song on Mango Music. Yogi / యోగి Super Hit Telugu Movie Starring Prabhas, Nayanthara, Sharada, Kota Srinivas Rao, Pradeep Rawat, Chalapathi Rao,Mumaith Khan, Venu Madhav & Others. Directed by V.V. Vinayak and Music by Ramana Gogula. Produced by P. Ravidranath Reddy.
    #Prabhas #Nayanthara #YogiMovieSongs #VVVinayak #YeNomuNochindoSong #TeluguHitSongs #PrabhasSongs #TeluguSongs #BestTeluguSongs #TeluguHits
    Song Details :
    Song: Ye Nomu Nochindo
    Singer: Suresh
    Lyrics: Ramajogayya Sastry
    Music: Ramana Gogula
    Movie Details :
    Movie - Yogi
    Cast - Prabhas, Nayanthara, Sharada, Kota Srinivas Rao & Others
    Director - VV Vinayak
    Producer - P. Ravidranath Reddy
    Lyrics in Telugu :
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
    మురిసింది ఈ కన్నా తల్లి
    తన శ్వాస తో బంధం అల్లి
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
    మురిసింది ఈ కన్నా తల్లి
    తన శ్వాస తో బంధం అల్లి
    నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ
    తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా
    ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా
    నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
    మురిసింది ఈ కన్నా తల్లి
    తన శ్వాస తో బంధం అల్లి
    గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా
    తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా
    చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష
    చెప్పమ్మా నువ్వు పార్వతి
    అమ్మ అంటే ఓ హారతి
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
    మురిసింది ఈ కన్నా తల్లి
    తన శ్వాస తో బంధం అల్లి
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / @mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    For any copyright queries, please reach out to claims@whackedout.in

КОМЕНТАРІ • 3,2 тис.

  • @MettirameshRameshmetti
    @MettirameshRameshmetti 3 роки тому +1513

    అమ్మ ఉన్నంతవరకు మనకు తెలీదు అమ్మ విలువ ఏంటో,,, తీరా తెలుసుకునే లోగ అమ్మ మనకు ఉండదు,,, love you అమ్మ,,, మరుజన్మ లో కూడా నీ కడుపున పుట్టాలని ఆ దేవున్ని మరీ మరీ వేడుకుంటున్న అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

  • @ambatijyothi5629
    @ambatijyothi5629 5 років тому +2901

    రచయిత కు పాదాభివందనం
    ఇంత అద్భుతమైన పాటను రచించినందుకు 🙏🙏🙏

  • @abdul4360
    @abdul4360 Рік тому +219

    యోగి re release theatre లో చూసాక నేను ఏడ్చిన కళ్లు లో నీళ్లు ఆగలేదు..😭💔

  • @nanijalli9491
    @nanijalli9491 2 роки тому +286

    ఏం సాంగ్ రా బాబు కళ్ళ లో నుంచి నీళ్లు ఆగటం లేదు.... అమ్మ ప్రేమ మీద పాటలు అంటే ఇంతెనేమో ఆ పదానికి ఉన్న అనుబంధం అలాంటిది ❤️🥰

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 3 роки тому +254

    రచయితకు పాదాభివందనాలు
    ఇంత అద్భుతమైన పాటను రచించినందుకు 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @RatnalaDinesh
    @RatnalaDinesh 11 місяців тому +585

    2024 lo kuda e song chuse vallu entha mandi

  • @spmahmed6439
    @spmahmed6439 5 років тому +3419

    ఎన్నిసార్లు చూసినా కళ్ళలోంచి నీళ్ళు ఆగడం లేదు ఇప్పటికి ఎన్ని సార్లు చూశాను కానీ చూసినప్పుడు ప్రతిసారి కళ్ళలోంచి నీళ్ళు ఆగడం లేదు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు 😭😭😭😭

  • @Varahi11
    @Varahi11 4 роки тому +726

    మా అమ్మ కూడా నన్ను ఒక్క నిమిషం వదిలి ఉండలేదు ... లవ్ యూ అమ్మ 💞💞💞

  • @thevenkateshmyanam
    @thevenkateshmyanam 2 роки тому +161

    ప్రపంచంలో మనల్ని ఏ స్వార్థం లేకుండా తన ప్రాణాన్ని కూడా అడ్డువేసేది అమ్మ ఒక్కతే💓🙁

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 3 роки тому +164

    ఏం ఇచ్చిన అమ్మ రుణం తీర్చుకోలెం.
    అమ్మ మీద ప్రేమ,ఇష్టం,........ఉన్న వారు ఒక like 👍 కొట్టండి.

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +83

    ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.

  • @bhanuchinna9665
    @bhanuchinna9665 27 днів тому +9

    2025 Lo Kuda E Song Vine Vallu Entha Mandhi

  • @srisailalmabbaivenky2151
    @srisailalmabbaivenky2151 5 років тому +683

    I love amma ane vallu like kottndi

    • @umasweetheart1130
      @umasweetheart1130 5 років тому +5

      Hey neku like ravadam kosam amma ne vadukuntunava. Amma ante istham vunavalu Ella pattaru.

    • @wjanardhan5707
      @wjanardhan5707 4 роки тому +1

      బాగుంది

    • @b.s.chiranthan1572
      @b.s.chiranthan1572 4 роки тому +1

      This movie is the remake of the Kannada movie "JOGI."
      Shiva Rajkumar was the hero of JOGI movie.

  • @abdul4360
    @abdul4360 3 роки тому +503

    నేను ఎప్పుడూ చూసినప్పుడు నాకు తెలీకుండానే కళ్ళ నీళ్ళు లో వచస్తాయి😢
    I'm lucky నాకు అమ్మ ఉంది...💖😍😍
    కానీ లేనివాళ్ళకే ఆ భాద తెలుస్తుంది😢😭

    • @mnsmns9517
      @mnsmns9517 2 роки тому +1

      Exactly

    • @AmmuAmmu-gw6pi
      @AmmuAmmu-gw6pi 2 роки тому +6

      Yes asthulu vunna vallu kadu adrustavanthulu amma nanna vunna vallu adrustamanthulu

    • @Prabhas_408
      @Prabhas_408 2 роки тому +2

      Naku ledhu

    • @saiprince1179
      @saiprince1179 Рік тому +1

      @@Prabhas_408 mi hubby pillalu unnaru kada andi 😁

    • @Prabhas_408
      @Prabhas_408 Рік тому

      @@saiprince1179 endhuku

  • @creative_manu11k
    @creative_manu11k 2 роки тому +337

    😭😭😭😭మా అమ్మ చనిపోయి నేల రోజులు అయుతుంది 😭😭😭 నాకు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మా అమ్మ గుర్తుకువస్తుంది నీవు లేని జీవితం శన్యంగా వుంది 😭😭అమ్మ ప్రతీ నిమిషం నీ జ్ఞాపకాలు😭😭😭 గుర్తొస్తే ప్రాణం పోతుంది అమ్మ లేని జీవితం వెస్ట్ 😭😭😭😭🌎 దేవుడా మా అమ్మ నీ పంపించు 😭😭🌎🌎🌎🙏🙏 ఎవరీ ఎంత ప్రేమ చూపించిన నీ కిందకీ రారు నీ ప్రేమ నీ నోచుకోలేదు అమ్మ 😭😭😭 🥺 amma miss you miss you so much 😭😭🙏🙏🙏😭🌎 నాకు ఈ ప్రపంచం ఆగినట్టు వుంది

    • @veeraveera210
      @veeraveera210 2 роки тому +3

      Nejam. Bro......

    • @venkataratnamchinthamalla7375
      @venkataratnamchinthamalla7375 2 роки тому +12

      బ్రదర్ బాధపడకు... 😭
      అమ్మ స్వర్గంనుండి నిన్ను ఆశీర్వదిస్తోంది...
      You dont worry brother🤝

    • @rsanyasirao6732
      @rsanyasirao6732 2 роки тому +7

      Don't very broo god ne life loki me amma ni malli pampistadu me baby rupamlo, tanalo me ammani chuko, don't feel,be strong and be happy .

    • @kavalikabonula5274
      @kavalikabonula5274 Рік тому +4

      అమ్మ ఉంది నాకు కాని జీవితం కోసం వేరే దేశంలో ఉన్న నేను 😢😢😢😢😢😢😢😢

    • @jyothivolgsjyothi8207
      @jyothivolgsjyothi8207 Рік тому +1

      Avunu andi ma leka 3 months avtundi

  • @akiltej7304
    @akiltej7304 4 роки тому +2010

    నాకు 1year ఉన్నపుడే మా అమ్మా గారు చనిపోయారు
    మా అమ్మా ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు
    I miss you Amma 😭😭😭😭😭

  • @aleemaleem117
    @aleemaleem117 5 років тому +620

    Super song amma antea
    Pranam aunavalu like

  • @udarasuresh4675
    @udarasuresh4675 2 роки тому +62

    ఈ పాట వింటే ఏడుస్తూనే ఉన్నాను. అమ్మ అంటే అంత ఇష్టం.అమ్మ వుంటే విలువ తెలియదు.అమ్మ లేకుంటే శూన్యము గా వుంటుంది.ఈ పాట రాసిన వారికి , పాడిన వారికి దన్యవాదాలు

  • @dukkapaparao4443
    @dukkapaparao4443 5 років тому +922

    శారదా అమ్మ గారు నటన సూపర్

    • @sharadanimmala8803
      @sharadanimmala8803 3 роки тому +2

      Amma mangamma I love u nee kuthuru Sharada,Goutham

    • @kalyankumar7381
      @kalyankumar7381 2 роки тому

      Ma amma peru kuda sharade I miss you amma 😭😭

    • @ravimusiligala7329
      @ravimusiligala7329 Рік тому

      Washroom Vivan and my place my when my house I want position you and no event I don't want sorry ok hi you will be fine BF all of India in MP hi friends meet you hai happy

    • @ravimusiligala7329
      @ravimusiligala7329 Рік тому

      Suno mein kisanon mein Yahan online testing my daddy interesting and family when I am brothers the three brothers and an interesting and funny moments in cricket hello I don't come to know and I went to 67 job

    • @ravimusiligala7329
      @ravimusiligala7329 Рік тому

      I am in something new one manasuna unnadi aur Manju se Wale Baba ki MP3 pakwalia Vishva knowledge Charan Mujhe School interest in the world any portion and daddy mummy interesting madaari movie supporting

  • @jogibhavani2622
    @jogibhavani2622 5 років тому +166

    I miss my mom 😢😢😢😢
    Miss a lot amma
    Pls come back my life..
    Ni kanna nannu evvaru antha goppaga chudaru

  • @PujariJagadeesh-c5h
    @PujariJagadeesh-c5h Місяць тому +21

    ఎంత మంది 2025 ఇయర్ లో చూస్తున్నారు😊❤😢😢

  • @sonisami7641
    @sonisami7641 5 років тому +2939

    👌Amma ante istam unna vallu like cheyyadi 👌

    • @rajashekarsalluri1507
      @rajashekarsalluri1507 5 років тому +39

      Estam anedhi okka like tho chupalemu.old age lo vallani vadhileyakunte unte anthe chalu.

    • @ravichandbanoth8117
      @ravichandbanoth8117 5 років тому +8

      Amma ante naku chala istam

    • @tragava4883
      @tragava4883 5 років тому +4

      RAGAVA

    • @GogreenGosolar123
      @GogreenGosolar123 5 років тому +8

      Bhayya nuvvu chepavasarledu ee srusti lo Talli ante istam Leni jeevi vundadu

    • @rajkumar-tm9ws
      @rajkumar-tm9ws 5 років тому +2

      Amma anta istam vundani vallu avaru I naa vuntaraaa ra

  • @PondaraGurunadh-gu7tv
    @PondaraGurunadh-gu7tv Рік тому +1270

    2023 లో వినే వాళ్ళు ఒక లైక్

  • @CHARYSAAB
    @CHARYSAAB 2 роки тому +142

    Prabhas anna + Mother sentiment = Deadly combination 🔥🖤

  • @rameshprabha914
    @rameshprabha914 5 років тому +2754

    మా అవ్వ గురించి చదువు బందు చేసి గల్ఫ్ వచ్చాను ఇప్పుడు 9 సవంత్సరాలు అయింది....నేను ఇక్కడికి వచ్చి ఈ సినిమా మొత్తం చూడలేదు...ఎందుకంటే ఈ సినిమా చూస్తే ఇక్కడ ఉండలేను....ఇంటికడ ఉన్నపుడు అవ్వ పొలం నుండి వచ్చే వరకు ఇళ్ళు, ఆకిలి,బొళ్ళు థోమీ ఇంకా అన్నం వండి పెట్టె వాడిని నా 11 వ ఏటా...

  • @venkataratnamchinthamalla7375
    @venkataratnamchinthamalla7375 2 роки тому +37

    అమ్మప్రేమకు సాటి ఇంకేదిరాదు...
    అమ్మే లేకుంటే మన జన్మే లేదు...
    అమ్మతో ప్రేమగా ఉండండి ❤️

  • @mendinagendrakumar7417
    @mendinagendrakumar7417 Рік тому +26

    శారద గారు నటించిన అద్భుత మయిన సినిమా పాట ఇష్టం ఇనవాల్లు plesase లైక్ ❤❤❤

  • @kuruaharsha7658
    @kuruaharsha7658 5 років тому +175

    సెంటమెంటల్ సాంగ్

  • @shalinikandi4335
    @shalinikandi4335 5 років тому +2568

    Amma lekapote life ledu anevalu like kotyandi

  • @gayathrisree6633
    @gayathrisree6633 Рік тому +131

    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష చెప్పమ్మా నువ్వు పార్వతి అమ్మ అంటే ఓ హారతి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్నా తల్లి తన శ్వాస తో బంధం అల్లి

  • @gopalyadavgopalyadav3872
    @gopalyadavgopalyadav3872 3 роки тому +338

    😭😭😭😭😭😭😭🙏🙏 నాకు ఊహ తెలిసినప్పటి కెళ్ళి ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం పిచ్చి ఈ సాంగ్స్ వచ్చినప్పుడల్లా నా కంట్లో నీళ్లు ఆగవు

    • @truth3341
      @truth3341 2 роки тому +2

      Me also

    • @MukkuSaikiran
      @MukkuSaikiran Рік тому +5

      Nanu pk fan I like Prabhas Anaya na koi movie chala istam Prabhas Anna acting very level

  • @rayalasemayouth7016
    @rayalasemayouth7016 4 роки тому +4768

    అమ్మ మీద. పేమ ఉన్న వారు.ఓ.లైక్.కొట్టండీ

  • @rowdyboys2758
    @rowdyboys2758 Рік тому +9

    ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు ఆగడంలేదు నాకు ఈ సాంగ్ వింటుంటే బహుశా ఈ లోకంలో అమ్మ ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది

  • @sksoni2107
    @sksoni2107 5 років тому +146

    Amma ante pranam anna vaallu voka like kottandi

  • @balureddyk507
    @balureddyk507 5 років тому +450

    Ee film climax lo choosinappudu kallalo neellu thiruguthayi evarikaina

  • @daggadabhishek3346
    @daggadabhishek3346 2 роки тому +111

    అన్న పాట రాసినవాళ్ళకి పాడిన వాళ్ళకి నటించిన వాళ్ళకి 👣🙏🏻

  • @abhiramabhiramramabhiramra2032
    @abhiramabhiramramabhiramra2032 5 років тому +938

    నాకు అమ్మ లేదు కానీ నాకు ఆ అదృష్టం లేదు ఐ లవ్ అమ్మ ఐ మిస్ యు అమ్మ 😭😭

    • @sarangicowdayaa2548
      @sarangicowdayaa2548 4 роки тому +4

      Dfght

    • @rajitha615
      @rajitha615 4 роки тому +13

      అవును అన్నయ్య మీలాగే నాకు అమ్మ లేదు బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మిస్ యు మా...😂😂😂😂

    • @bagyaprasad4343
      @bagyaprasad4343 4 роки тому +4

      @@rajitha615 ayyo annaya ...so.sad annaya 😭

    • @sanju78928
      @sanju78928 4 роки тому +4

      I love you amma i miss you so much amma nannu vadili velladaniki yela mansochindamma neeku

    • @abdul4360
      @abdul4360 4 роки тому +4

      Memu unnam bro

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +52

    ఈ సాంగ్ ఆలకిస్తే కంట నుండి నీరు దానంతటా అదే తెలియకుండా వస్తుంది..... అమ్మ ఎవరికైయేనా అమ్మే............. I love you అమ్మ. మిస్ you నాన్న (rip)

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 роки тому +63

    Late night🌃 + headphones🎧🎧 + some😢 tears💧😢 + headphones🎧🎧 + this song🎵🎵🎵 = heaven and best ever feeling

  • @gopalkrishna7470
    @gopalkrishna7470 5 років тому +137

    MOM
    Millions of Memories 👩‍👧‍👦😍❤️

  • @charansaikumaryerra1428
    @charansaikumaryerra1428 5 років тому +208

    Etu vanti thalli neekunte eshawara..
    telisedhi ee thalli gosha... 😍💖
    Super lyrics... 🙏🙏🤗

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 2 місяці тому +3

    పాట రచిన రచయేట పాదాభివందవం ఇంత అద్భుతమేనా పాట రచిన నందుకు 🙏🙏🙏🙏👌👌

  • @modemvamshikrishna1189
    @modemvamshikrishna1189 4 роки тому +1535

    2020లో ఈ పాట విన్న వారు ఒక లైక్ ఇవ్వండి

  • @ramur7262
    @ramur7262 3 роки тому +418

    1:58 ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోషా 😭😭😭

  • @sunkaraadilakshumma9663
    @sunkaraadilakshumma9663 2 роки тому +10

    ప్రపంచంలో మనోహరమైనది వెలకట్టలేనిది అంతులేనిది ఒక్క అమ్మ ప్రేమ మాత్రమె అమ్మ ప్రేమకు మించిన అంభృతాం ఏదీ లెదు

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +332

    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
    మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
    మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి
    నువ్వే ఇచ్చినా బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశా
    తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండే తడిసిపోలేదా జగదీశా
    ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష
    నీ కన్ను అది చూడదా ఈ కంటి తడి ఆరదా
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
    మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి
    గుండే గొంతుగా అమ్మా అనే మాటే తనకు చాలయ్యా మహదేవా
    తానే నేస్తమై తోడై పెంచిన తల్లికొడుకునోసారి కలిపేవా
    చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేగు బాష
    చెప్పమ్మా నువు పార్వతి అమ్మంటే ఓ హారతీ
    ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరముపొంది
    మురిసింది ఈ కన్నతల్లి తన శ్వాసతో బందమల్లి
    Movie : Yogi
    Lyrics : Ramajogayya Sastry
    Music : Ramana Gogula
    Singer : Suresh

    • @muzeebrahman3206
      @muzeebrahman3206 5 років тому +2

      I love u amma nanu shaminchu amma

    • @mallikarjunmalli8564
      @mallikarjunmalli8564 4 роки тому +3

      అన్న గారు మీరు రాసిన ఈ పాట గురించి తల్లిదండ్రులకు కూడా అంకితం

    • @gopigopi2027
      @gopigopi2027 4 роки тому +1

      Tq bro
      Super lyrics
      Ramajogayya sastri garu hats off sir

    • @madhuyepachettu8741
      @madhuyepachettu8741 4 роки тому

      I love amma

    • @naaistamdsp5217
      @naaistamdsp5217 4 роки тому

      Super

  • @chandrikakonda9413
    @chandrikakonda9413 5 років тому +151

    👌amma anthey estham unna vallu like cheyandhi👌👌👌👌👌

  • @NiranjanNarayan-xb5sl
    @NiranjanNarayan-xb5sl 11 місяців тому +8

    కన్నడం వచ్చేవారు ఒకసారి ఈ పాట కన్నడంలో వినండి కళ్ళలో నీళ్ళు కారుతుంది ❤

    • @Kissy_speaks
      @Kissy_speaks 7 місяців тому +2

      Bhasha mukhyam kaadu emotions important e language ayithee enti..Amma gurinchi a bhashalo evaru cheppina goppagaane vuntai

  • @princesuhail3920
    @princesuhail3920 4 роки тому +103

    ఈ పాట వింటే మళ్ళీ వినాలి అనిపిస్తుంది
    ఈ పాట వల్ల తల్లి ప్రేమ తెలుస్తుంది

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +24

    మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 роки тому +15

    నేనూ ఈ పాట పంజాబ్ నుండి వస్తూ train దిగి ఆటో ఎక్కాను సడన్ గా విన్నాను అప్పుడు 8months pregnent ని ఒక్కసారిగా అమ్మ ప్రేమ తెలిసింది
    అమ్మ ప్రేమ అమ్మ అయ్యాక రెట్టింపు అవుతుంది నా జీవితం లో మర్చిపోలేని సందర్భం 😍తల్లీ బిడ్డ ల మధ్య దూరం పెరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసేలా పాటను రాసిన రచయితకు పాదాభి వందనాలు 🙏🙏🙏
    ఇటువంటి తల్లీ నీకుంటే ఈశా తెలిసేను నీకు ఈ తల్లి ఘోష 😭పెట్టించే లిరిక్స్ 🙏🙏🙏🙏

  • @prathaps.h6086
    @prathaps.h6086 4 роки тому +14

    సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ
    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గారు
    నయనతార గారు
    ఊర్వశి శారద అమ్మగారు అమ్మ పాత్రలో
    సూపర్ ఆక్టింగ్ బాగా చేసారు

  • @siddhartharana2463
    @siddhartharana2463 5 років тому +124

    I am crying hard , I just can’t stop my emotions . Love you Maa , and so sorry too

    • @user-wv2rk2mi9e
      @user-wv2rk2mi9e 5 років тому +2

      But ma amma nannu buthulu thidthundi nenante ameki ishtam undadhu.nakepdu ishtamga emivledu..

    • @nithinthandra2939
      @nithinthandra2939 5 років тому +1

      @@user-wv2rk2mi9e niku najnmani echindi chalu nu sadinchukovalsindhi anto unde mind it do hard work

    • @sipora8337
      @sipora8337 4 роки тому +1

      I love my mom😘

    • @srisreedhar5356
      @srisreedhar5356 4 роки тому +1

      @@user-wv2rk2mi9e I can understand ur pain brother

    • @msaigopikids
      @msaigopikids 2 роки тому

      @@user-wv2rk2mi9e Ninnu alaa chudatame me amma gaaru pema!!

  • @SubhasWorld
    @SubhasWorld 2 роки тому +40

    Nothing will replace mothers love in this world ❤️❤️

  • @dpu1433
    @dpu1433 5 років тому +164

    I think Prabhas ki lord shivudu baaga kalisostaru.. but prabhas ki bhakti nd centiments pedhaga levani cheptaru... finally sivuni blessings darling ki baagane unayi..

    • @manikalaramesh8491
      @manikalaramesh8491 5 років тому

      Pi

    • @dpu1433
      @dpu1433 5 років тому

      @@manikalaramesh8491 whattttt?

    • @mahi-ye7se
      @mahi-ye7se 5 років тому

      Evaru cheparu bro prabhas Anna ki centiments levvu anni

    • @dpu1433
      @dpu1433 5 років тому +4

      @@mahi-ye7se interviews lo ohh so many times chepparu kadha centiments ni follow avvanani

  • @urstrulyloki
    @urstrulyloki 4 роки тому +26

    ఆకాశాన సృష్టి కర్త బ్రహ్మ
    అవని మీద సృష్టి కర్త అమ్మ
    అమ్మ గురించి వర్ణించడానికి సరిపోదు మనకి ఈ జన్మ 😂💓💓♥️♥️💓💓💓💓💓💓 i love you and I miss you every day amma

  • @devikamanchala2808
    @devikamanchala2808 Рік тому +12

    Extraordinary lyrics by SASTRY SIR
    AND wonderful singing
    Too good performance by prabhas and sharada garu
    THIS SONG DESERVES LOVE FROM A CHILD TOWARDS HIS /HER MOTHER INSTEAD OF ANY DESCRIPTION ABT MOTHER

  • @appuaparna2827
    @appuaparna2827 5 років тому +104

    No life without my mother 💗💗💗💞💞💜💛💚💙💙💗

  • @venkataiahmunegala660
    @venkataiahmunegala660 4 роки тому +49

    రచయిత గారు మీరు చాలా great అండి🤗🤗🤗🥰😍

  • @gasigantisaikumar4021
    @gasigantisaikumar4021 2 роки тому +16

    prabhas and mahesh babu are tollywood 6 ft cut outs but when it comes emotions they literally make everyone cry with their performances 👏👏👏 and jr ntr is someone from other planet when it comes to acting🙏🙏🙏

  • @BalarajuG1
    @BalarajuG1 5 років тому +270

    Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi..
    Murisindhi ee kana thalli..
    Thana swasa tho bhandham alli..
    Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi..
    Murisindhi ee kana thalli..
    Thana swasa tho bhandham alli..
    Nuve ichina bide duram ayi modayi migale e thalli paramesa..
    Thalli kalalo ponge ganaga tho gunde thadichi poye jagadhisha..
    Etu vanti thalli..neekunte eesa..thelisedhi neeku e thalli gosha…
    Nee kanu adhi chudaga..nee kanti thadi aradha…
    Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi..
    Murisindhi ee kana thalli..Thana swasa tho bhandham alli..
    Gunde gonthu ga amma ane mata thanaku chalaya mahadhevaa..
    Thane nesthamayi thodayi penchina thalli kodukuni oosari kalipevaa..
    Thanu bala thipii thelisunte eesaa..kanugondhu vemo ee pegu bhasha..
    Chepama nuvu paravathi..
    Amma ante oo harathi….
    Ye Nomu Nochindo aa pooja chesindho paramesa nee varamu pondhi..
    Murisindhi ee kana thalli..Thana swasa tho bhandham alli

  • @subanishaik6841
    @subanishaik6841 3 роки тому +20

    ఇ పాట వింటే నా ప్రాణం ఆంతా స్వర్గం లో ఉన్నట్టు ఉంటుంది సూపర్ లిరిక్స్ 💐💐🙏🏻🙏🏻

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 2 роки тому +12

    ఈ పాట వేల కట్టలేనిది.....ఈ పాట ఒక్క అమ్మకే అంకితం...అమ్మ 🥰🥰

  • @Ramakrishna-st2rg
    @Ramakrishna-st2rg 5 років тому +279

    Amma ki oka like kotandi

  • @sandeepsandeep6462
    @sandeepsandeep6462 5 років тому +53

    Cliamax Chala emotion ga undi

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 5 місяців тому +2

    ఈ రోజుల్లో తల్లి దండ్రులను బాగా చూసుకోవాలి అంటే కష్టంగా ఉంటుంది.మనకు ఎంత ఆశ ఉన్నా ఇంటికొచ్చిన కోడళ్ళ వాళ్ల చాల మంది బాధపడుతున్నారు.

  • @radhikaattepu2036
    @radhikaattepu2036 5 років тому +26

    Evaru e song rasaro kani.....thanu chala great...entha prema thana gundello undoo....but chala baga chupincharu pata roopamlo.......

  • @manojchintada4187
    @manojchintada4187 5 років тому +76

    E song vinte oka feel loki vellipotam kada.

  • @renducherlaobulesh7163
    @renducherlaobulesh7163 Рік тому +66

    ప్రపంచం లో న అంత దుర్ముర్గుడు ఎవడ్డు లేడా మ్మా నిన్ను ఎంత బాధపెట్టనో 😭😭😭😭😭😭 నన్ను మన్నించు అమ్మ ఇంకెప్పుడు బాధ పెట్టాను ఇంకెప్పుడు మందు తాగాను 😭😭😭😭😭

  • @j.s.mansoor3954
    @j.s.mansoor3954 4 роки тому +26

    Jogi Siva rajkumar acting is mesmerising outstanding. Darling Praba’s good

  • @sekharprasadprasad9026
    @sekharprasadprasad9026 2 роки тому +26

    అమ్మ ప్రేమ దొరకడం చాలా అదృష్టం 🙏🙏

  • @KumarSwamy-no8el
    @KumarSwamy-no8el Рік тому +15

    చనుభాలా తీపి తెలుసుంటే ఈశ.. కనుగొన్దువేమో ఈపేగుభాష.. చెప్పమ్మా నువ్వు పార్వతి... అమ్మంటే ఓ హారతి... Whaaa lyrics hits me more 🥲🥲

  • @eshasri527
    @eshasri527 5 років тому +76

    My favourite song
    Amma nanna prema anantam.

  • @saikiransaikiran2528
    @saikiransaikiran2528 3 роки тому +4

    E movie lo prabhas acting superb superb superb superb bro e movie chusina nunchi prabhas ki big fan ayipoya. E movie chudadam valla amma prema anto telisindhi brooo really I love this movie

  • @KommalaSuresh
    @KommalaSuresh 24 дні тому +1

    Excellent song 2025 new year
    Om namah shivaya ❤❤❤🎉

  • @neethac5718
    @neethac5718 3 роки тому +42

    Heart touching mother song.. A feel that never ends...💜💜💜💜💜💜👌👌👌👌

  • @sivashankar-mz5cl
    @sivashankar-mz5cl 3 роки тому +186

    2021 lo ఈ పాట వినేవాళ్ళు ఒక like vesukondi

  • @RamaC-ev7lq
    @RamaC-ev7lq 11 місяців тому +1

    Amma tharvathe ee srustilo evaraina.....hands off.....

  • @Maheshnayak091
    @Maheshnayak091 7 місяців тому +106

    2024 lo kuda vinevallu like cheyandi 😢

  • @melapusubbinaidu4040
    @melapusubbinaidu4040 3 роки тому +36

    My all time favourite song... Dedicated to all mothers

  • @pursothambisoyipursothambi1145
    @pursothambisoyipursothambi1145 14 днів тому

    Present 2025 lo chusina vallu unnara Anyone??❤️

  • @kurralavanya5560
    @kurralavanya5560 3 роки тому +220

    నేను ఈ సాంగ్ విన్నప్పుడల్లా చాలా ఏడ్చేస్తను ఎందుకో కళ్ళలో ఆటోమాటిక్ గా నీళ్ళు వస్తాయి...చిన్నప్పటి నుండి దూరంగా ఉండి చదువుకోవడం వల్ల అమ్మకు నాకు అటాచ్మెంట్ ఎక్కువగా లేదు..నాకు ప్రేమను ఎక్స్ ప్రెస్స్ చేయడం రాదు...కానీ దూరంగా ఉండి తనని చాలా మిస్ అవుతున్నా...😔😔😔😥

    • @msaigopikids
      @msaigopikids 2 роки тому

      Meeru mee ammaku dooram gaa unnaru ante artham a dooram lo premaku place echharu ani

    • @srinukokkera34
      @srinukokkera34 2 роки тому

      Miru ante ammai kabbati vasthunai Naku kuda vasthunai same mi lagane 🥺🥺

    • @venkatasaiprakash858
      @venkatasaiprakash858 2 роки тому

      Mee to akka what we miss we are not understand when there is same then we feel it but at that time there is nothing to do

    • @vinaykumarmudirajubolla7605
      @vinaykumarmudirajubolla7605 2 роки тому

      Hiii

    • @sunenipamuleti4451
      @sunenipamuleti4451 2 роки тому

      అమ్మ అంటే అంత ప్రేమ

  • @jampaiahjampaiahp8569
    @jampaiahjampaiahp8569 Рік тому +45

    నాకు 5రోజుల వయసుల మా అమ్మ చనిపోయింది మా అమ్మ ఎలా ఉంటాదో తెలియదు

  • @ChandrakalaChandrakala-o9m
    @ChandrakalaChandrakala-o9m Рік тому +1

    Naaku e song vinte ammatho unnatte vuntundi❤😂🎉❤

  • @raghavendra5056
    @raghavendra5056 5 років тому +28

    Kannada Jogi movie remake original movie song was wonderful super acting boss shivanna ❤️❤️

  • @SaiKrishna-dx2pr
    @SaiKrishna-dx2pr 5 років тому +30

    Really love of ammaa😢😥. automatically water drops in my eyes.

  • @rowdybaby2219
    @rowdybaby2219 13 днів тому +2

    Any body in 2025 mid nyt watching 😢😢😢

  • @sandhyasandi8674
    @sandhyasandi8674 5 років тому +16

    శారద గారు సూపర్ గా నటించారు......

  • @neethac5718
    @neethac5718 4 роки тому +69

    A feel never ends....the best mother song...evergreen....

  • @nsrowdy1917
    @nsrowdy1917 2 роки тому +22

    Prabhas garu mother sentiment scenes chala baga chestaru 🙏

  • @కొణిదలఅభిమానిశశి

    అమ్మ కోసం పాట చూసినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @pvphotography1581
    @pvphotography1581 Рік тому +4

    😭😭😭😭మా అమ్మ చనిపోయి నేల రోజులు అయుతుంది 😭😭😭 నాకు ఈ పాట వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మా అమ్మ గుర్తుకువస్తుంది నీవు లేని జీవితం శన్యంగా వుంది 😭😭అమ్మ ప్రతీ నిమిషం నీ జ్ఞాపకాలు😭😭😭 గుర్తొస్తే ప్రాణం పోతుంది అమ్మ లేని జీవితం వెస్ట్ 😭😭😭😭🌎 దేవుడా మా అమ్మ నీ పంపించు 😭😭🌎🌎🌎🙏🙏 ఎవరీ ఎంత ప్రేమ చూపించిన నీ కిందకీ రారు నీ ప్రేమ నీ నోచుకోలేదు అమ్మ 😭😭😭 🥺 amma miss you miss you so

  • @lingaswamireddiboina6173
    @lingaswamireddiboina6173 3 місяці тому +1

    నాకు ఈ సాంగ్ విన్న ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉంటాయి

  • @prathaps.h6086
    @prathaps.h6086 5 років тому +11

    Super sharadha Amma garu

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 3 роки тому +17

    అందమైన జీవితానికి
    నేస్తం అమ్మ...
    ఆనందమైన ఈ జన్మకి
    రూపం నువ్వమ్మా....
    ఒడిలో లాలించి
    పాలించి పెంచావు...
    నా తొలి అడుగుని
    చూసి మురిసావు...
    మానవ జగతికి
    పరిచయం చేసావు....
    ఓటమిలో ఓదార్పునిచ్చి
    ధైర్యం చెప్పావు....
    ఆపదలో దైవంలా నా
    తోడు నడిచావు....
    నా ధైర్యం నువ్వే
    నా ప్రాణం నువ్వే...
    అమ్మ ప్రేమ మధురం
    అదెంతో స్వచ్ఛం...
    తన ప్రేమ అనంతం
    నాకెంతో ఇష్టం.....
    నా అనురాగ దేవత
    నువ్వమ్మా....
    ఎన్ని జన్మలెత్తినా
    తీరుతుందా నీ రుణం
    ఇదిగో స్వీకరించు
    నా పాదాభివందనం...
    ✒️🖊️ నవీన్ కుమార్, అభంగపట్నం, మహబూబ్ నగర్

  • @rajraju4307
    @rajraju4307 2 роки тому +1

    Bayya e pata padina valaki. Na padabivandanam ❤️

  • @dayaarya6606
    @dayaarya6606 3 роки тому +34

    >JOGI< a feel that never ends

  • @gaddamashokashok4912
    @gaddamashokashok4912 4 роки тому +17

    2020 looo kuda chusina valuu like 👌👌 kootadii

  • @bhavyaboya
    @bhavyaboya 10 місяців тому +1

    Ma Amma lekunda nenu oka nimisam kuda uvdalenu 😊 miru mi Amma ni vadhilli vuntara oka like 😢

  • @vadlaganesh5131
    @vadlaganesh5131 5 років тому +12

    ఏ పాట పాడిన వారు ప్రాణం పోసి పాడాడు 👌any one 2019 iam dia fane of ntr but this song superrrr