Nirbandham2 Movie Director Bandi Saroj Kumar ExclusiveInterview || Anchor || Hey Kavya| Bright Media
Вставка
- Опубліковано 22 жов 2024
- Nirbandham 2 Movie Director Bandi Saroj Kumar Exclusive Interview || Anchor Kavya || Hey Kavya
#BandisarojKumar #Nirbandham2 #BSK
bandi saroj kumar,bandi saroj kumar interview,bandi saroj kumar movies,bandi saroj kumar fire on media,bandi saroj kumar about jr ntr,nirbandham movie review,nirbandham movie release date,bandi saroj kumar movie,bandi saroj kumar comments arjun reddy movie,bandi saroj kumar about arjun reddy movie,bandi saroj kumar comments on chiranjeevi,bandi saroj latest interview,Nirbandham 2 Movie Director Bandi Saroj Kumar Exclusive Interview,Anchor Kavya,Nirbandham
విజయ్ సేతు పతి ని మన తెలుగు లో
తీసుకుంటున్నారు
అయనకంటే సూపర్ గా చేస్తున్నారు
daily 10 times search chestunna bsk interviews kosam....at last got one....thanks for the interview
బండి సరోజ్ చాలా ఇంటర్వ్యూస్ చూసిన చాలా ఆవేశంగా మాట్లాడేవాడు ఫస్ట్ టైమ్ చూస్తున్న సరోజన ని కూల్ గా మాట్లాడుతున్నాడు సిగ్గు పడుతున్నాడు క్రెడిట్ బై కావ్య 🤩
saroj anna cinema valla behaviour nerchukuntunnaadu... చాలా సంతోషం
saroj 2.O
anyways ప్రస్తుత తెలుగు సినీ అభిమానులకు ఇలాంటి వాళ్ళే కావాలి. True talent
@12:25 he is absolutely right. I lived in europe for 10 yrs. I never saw anyone judging me based on the way i look..but here everyone judges on appearance
Saroj anna interview chaisinanduku tq and #qnews #teenmarmallana tho kuda interview kosam waiting 👍🙏🙏
Meeru true talented, daring and hardworking film maker bro. You will definitely make your mark in films
మీరు ఇంటర్వు చేసిన విధానం చాలా బాగుంది మేడం... సరోజన్న కూడా చాలా చక్కగా చెప్పారు ప్రతీ పాయింట్. 😊😊😊🙏
నిర్భందం మూవీ excellent అన్న ... అద్భుతంగా తీశారు. All the best for నిర్భందం2.
మొదటిసారి👀 చూస్తున్న water 🌊talk to fire🔥
Thanks for the interview..and good questions were framed...Happy to hear that he got his budget money for nirbandam1 and now his journey is on a tremendous and successful track...👍👍
First nundi last varaku akkada skip cheyyakunda chustanu BSK interviews
Superb Anna ....all the very best....💐💐💐
Meeloo oka confidence and joy chusthunna anna iam happy for that and oka chinna advice, meeru icchey interviews loo repeated questions adigaaru in the time of nirbandham-1 and ippudu aavi encourage cheyakandi tell them to ask new questions which helps to reveal your other shades of your peraonality
So nice interview
We can learn from interviewa also like this
Thank you BSK
Thank You Kavya
tq, dear hey kavya, for the interview of bsk. Im telangana
You are not Telangana !!! You are in Telangana !
Super excited interview
Super, Bandi saroj kumar for Nerbandam 2 , exlent.
Superb itlanti interviews kavali💯💯
Bagundhi interview , BSK , KAVYA 👍👍❤️❤️
నిర్బంధం మూవీ చూసిన అన్న 👌👌ఉంది
నిర్బంధం2 కోసం ఎదురుచూస్తున్నా
Bro ekada chusav movie
You tube lone undi
@@shekharathena410 chusa bro thnqqq
అమ్మాయిలకు అందం ఉండాలి తెలివి తేటలు ఉండాలి... అవి రెండూ మీకు ఉన్నాయి ....
But hes a devocy....
Thank you for interview & Supporting
🔥🔥🔥
Anchor Soo pretti beautiful
Nice interview superb I'm Big fan of u
Ambedkar malli puttadu. Telugu cinimani okko step to marustunnadu.
Naa life lo eppudoo oka movie kosam wait cheyaledu. First time Nirbandham 2 kosam chala eager ga wait chestunna.
Dr.Br Ambedkar ✊
Great interview 👍 kavya.....
Yuraj Singh Biopic & Fans gurunchi cheppi oka mettu yekkesav anna. Because me too 1 of the person who sent amount in Googlepay. Yepatikaina ne movie lo yedhoka character chestanani asishthu.. All the best for future endeavors
I am Fan of BSK...😎
Thank You So Much for the Interview...🙏
Supergaavendi
Good interview madam. Very well handled. Keep up the good work andi. Will surely keep following your updates
Super anna tq for the interview
Anna I got goose bumps while u told about #yuvarajSing... I'm one of the hard core fan of him... I any one giving tha rankings for yuvi fans will kick everyone for 1 st rank🥰🥰🥰
Iam fan of bandi saroj kumar attitude
Bcoz of Bsk, subscribed this channel..
Big fan of u sir
Tqs for interview kavya garu...first interview with nirbandam 2
☺Nice interview mam, sweet and short 👍👍😊
Tqqq for the interview
Nice .... interview.....
అతడు మనలో ఒకడు.
అసామాన్య ప్రతిభ కలిగిన సామాన్యుడు అతడు.
'గారు', 'సారూ' అనే పదాలు వాడి అతడికి దూరంగా జరగదల్చుకోలేదు. అందుకే 'వాడు' అనే పదాలను విచ్చలవిడిగా వాడేసి నాలోని ప్రేమను, గౌరవాన్ని నిజాయితీగా చాటుతున్నాను.
వాడే రంజిత్, అతడే చేగువారా.
అబద్ధపు ఆర్బాటాలంటే అతడికసహ్యం. నిజానికి చేరువగా, ధైర్యానికి మొగుడిలా కనిపించే వాడి తత్వం ఎందరికో ప్రేరణ. అవగాహన పొందిన తర్వాతే ఏ విషయాన్నైనా విశ్లేషిస్తాడు.
వాడి మమస్సులో సినిమా తప్ప ఇంకేదీ ఇమడలేదు. అందుకే తన సామ్రాజ్యానికి తానే అధిపతి.
మాయా ప్రపంచంలో బ్రతుకుతున్న మనిషి జీవితంలో కొంత భాగం మాత్రమే నిజానికి చేరువౌతున్నాడు. ఆ కొంతను కూడా తుడిచేసి మళ్ళీ ఊహల్లోకి తోచేసి జేబులు ఖాళీ చేసే ఈ సంతలో తాను ఒక సరుకు కాదలుచుకోలేదు.
తెలిసీ తెలియని వయసులో (అని మనం అనుకున్నాం) తమిళాన్ని టచ్ చేసి, పోరాటం చేయాల్సింది కేవలం ఆయుధాలతో మాత్రమే కాదు, యోధుడి కళ్ళల్లో కనిపించే కసిని కూడా ఆయుధంగా మార్చుకొని రంగంలోకి దిగాలని నిరూపించాడు. తరువాత ఆ సినిమా టెక్నిక్ ని వాడుకొని కొంతమంది గొప్ప సినిమాలను తీసామని మురిసిపోయారు. అది వేరే సంగతి.
వాడు మాట్లాడితే విమర్శిస్తున్నాడనిపిస్తుంటది.
లోతుగా పరిశీలిస్తేనే తెలుస్తుంది అది విశ్లేషణ అని.
ప్రేక్షకులు దేవుళ్ళని అసత్యపు మాటలు చెప్పి తమ ఖజానా నింపుకునే వ్యాపారవేత్తలకు, అతడికి తేడా ఏంటో తదుపరి మాటల్లో చెబుతాను చూడండి.
జీవనగమనంలో గమనింపు అత్యంత కీలకమైనది. దానికి సృజనాత్మకత జోడించి, కఠినమైన నిజాలను కళ్లముందుకు తెచ్చే ప్రయత్నమే సరోజ్ ఏ సినిమా అయినా. ఇక్కడ అతడు కోరుకునేది, చాలా మందికి తన సినిమా చేరువవ్వాలని మాత్రమే. నచ్చితేనే చూసిన తర్వాత డబ్బులివ్వండని అడిగే తెగువ ఈ రోజుల్లో ఎంతమందికి ఉన్నది చెప్పండి??!.
అందుకే వాడొక సత్యం, వాడిలా బతకడమొక అసాధ్యం. వాడి ప్రతిభను కొలవాలనుకోవడమొక వృథా ప్రయత్నం. వాడిని కలవాలనుకోవడం మాత్రం చాలా మందికి ఎంతో ఇష్టం.
ముసుగులేసుకొని, బంధీగా మారిన మనిషిలోని తత్వాన్ని 'నిర్బంధం'ద్వారా బయటకు తీసాడు. రాజకీయ నాయకుల అసలైన రూపాన్ని, కార్యకర్తలనబడే అమాయకుల ప్రవర్తనల్ని,
ఒక గురువులా బోధించడానికి 'నిర్బంధం2' ద్వారా మన ముందుకు వస్తున్నాడు. ఇలాంటి నిజాల్ని మనం బతికించినప్పుడే మన అస్తిత్వానికి ఆయుష్షు పెరుగుతుంది. దయచేసి ఇది ప్రేక్షకులుగా మనకు మాత్రమే సాధ్యమయ్యే పని. కాదంటారా ఫ్రెండ్స్.....
✍️యెనగంటి నర్సింగరావు
Excellent movie
Good anchoring, jai NTR..
Telugu herolanu naa cinemalo villan ga cheyamanandi that is awesome statement...
Hiii kavya gaaru
Mangalyam movie interview vundaa mee channel lo
Hey kavya💝💝💝
Super movie.. Of bandi saroj kumar
Super actor bro
Congregations kavya & all the very best 👍
Super
Good Anchoring 👌👌
Great talent bsk
Bsk sir ❤️❤️
Waiting for movie, big fan of BSK.
Real ur great sir
సూపర్ 👌👌👌
జై తీన్మార్ మల్లన్న
Super Saroj Anna
Waiting for the Movie ❤️🔥🔥
Super talented person...saroj❤️
anna siggu padtunnadu😂
BIG FAN OF BSK🔥
I'm fan of bsk
Kavya video full screen lo pettali ga maa ..
Kavya all the best..
25 movies offer vachaya, nuvvu super bro ,talent evadabba sothu kadhu
Super akka 😄😃😀
👍👍
Good interview but Kavya u need new and bold questions... Don't play safe make the interview interesting
❤️❤️🙏
Support..nirbandam2...plz..
⚘
నిర్భంధం సినిమా మొత్తం భూతులు చూపి లాస్ట్ లో మెసేజ్ ఇచ్చారు.. ఇదేం మూవీ బ్రో
బూతులు ఏమి లేదు మనం మన సమాజం చూపించాడు
@Ajay sorry bro.. me name ajay buthulla ani first చదివా 🤪
@@Bhairav1256 మనం ఎలా ఆలోచిస్తే లోకం అలా కనపడుతుంది
Baby is back with bang
Telugu Vijay setupathi 🔥🔥🔥
Best director
భూతు ఆ తొక్క brother open ga cheppalante andhuru alane matladatharu ....kani class la maintenance chestaru..........thakkuva kulam abbai ekkuva kulam ammaini premiste alage ekkuva kulam lo abbai thakkuva kulam ammaini premiste matlade original matalu ilane unatai
అన్న నీకు కెమెరామెన్ గా నేను వర్క్ చేస్త అన్న...
Athanu cinematographer actually...
Plz suryasthamayam movie unte link upload cheyandi plz.....❤️
Kavya nivu super
29:00 multitasking ela possible simple family poru లేదు .
Indipendent think super
Bollywood Vallu amaina poduney bangaram patara.....super dailog🤔🤔🤔
Superb
Sanju baba 🙌🙌
Suryasthamayam movie link plz
Even I am looking for this movie link
@@RaviShankar-fw9xm not at released..
BSK 🔥😎
Vaammo 🙏
👌🏻👌🏻👌🏻👌🏻
Simplicity at peaks
...manodu shirt ki iron kuda cheyale
Broh! 1 request I like uh as a Director more than a actor so
Meeru entha peddha actor aina but Direction matram vodileyakandi
Mi nundi ilanti movies ravali memu chudali ♥️
Kavya Broo Vijay Devarakonda Tho Intetview Cheyavaaaaa.. 💓💓💓❤❤
Vaanitho emi use bro.... useful movies theestunna bandi saroj dhi interview chalu
@@rajenderrok6194 I Agreee Bro.. But Epudu Una Young Star's Ke Thanu Oka InspirAtion..
Vishwak sen tho teeyali vijay devarakonda pani ipoyindi
Naku General ga lady generalist lu nacharu.. mari dumb ga adugutharu or else evaro rasi ichinavi minimum thelusukokunda adugutharu but some what you impressed me .. improve your channel and research more on the guest all the best
Keep up
Like
Ganneru pappu jalagadi ruling gurinchi unnattuundhi but last lo scenes assalu understand avvatledhu anyway all the best bro
Kaka subscribe cheshina
Yuvaraj Singh is Best cricketer....
I'm approach you how
Hi Kavya mava bro
Comment
Dont take serious just fun