మనిషి పుట్టుక రహస్యాలు, శని కర్మ ఫల ప్రదాత

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 67

  • @visalakshisista6959
    @visalakshisista6959 3 місяці тому

    Goppa vishayalu chepparu sir tq 🙏🙏

  • @sreenivasch-kk1xj
    @sreenivasch-kk1xj Рік тому

    చాలా మంచి టాపిక్ తెలియచేశారు గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @leeladharbhogavalli1860
    @leeladharbhogavalli1860 Рік тому

    Correct ga chepparu guru garu

  • @sreenivasch-kk1xj
    @sreenivasch-kk1xj Рік тому

    శుభోదయం గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @leeladharbhogavalli1860
    @leeladharbhogavalli1860 Рік тому

    Daily mee videos watch chesi knowledge thelusukuntunanu
    Thank you sir for best videos

  • @maruthivarshachalam5244
    @maruthivarshachalam5244 Рік тому

    V,v, important video manavulaku thanks sir

  • @srisatyadevamarketingagenc7733

    Sar, meeru cheppindi 100/ correct. Sanidevuni agnitatva rasulalo vunte, variki namaskaram pettavachu.

  • @sadhanaravi8648
    @sadhanaravi8648 Рік тому

    Sir, 100 percent correct it happened in my life

  • @VisalakshiSista
    @VisalakshiSista 7 місяців тому

    Entho manchi vishayalu chala vipul

  • @ysgaming9932
    @ysgaming9932 2 роки тому +3

    గురువు గారికి🙏
    మీ యొక్క ప్రోత్సాహం కు ధన్యవాదాలు🙏
    ఓం నమఃశివాయ🙏🙏🙏🙏🙏
    ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏

  • @balas-manyam9477
    @balas-manyam9477 Рік тому

    గురూజీ... పాదాభివందనం... ఎన్నో కొత్త విషయాలు చెప్పారు.... ధన్యోస్మి

  • @mohanagupta1616
    @mohanagupta1616 2 роки тому +1

    సర్...నమస్కారం...
    మంచి వీడియో చేశారు...
    కృతజ్ఞతతో... ధన్యవాదాలు.. సర్..

  • @mprasanna2831
    @mprasanna2831 Рік тому

    11stanam videos petandi sir

  • @narayanamurthy435
    @narayanamurthy435 7 місяців тому

    నమస్కారం గురువుగారూ,
    నాకు 9లో మేషంలో శని ఉన్నారు. తులలో గురువుచేత చూడబడుతున్నాడు..
    ప్రస్తుతం నా వయస్సు 53 సంవత్సరాలు. శనికి 11 లో కుంభంలో రాహువు ఉండి ప్రస్తుతం రాహుమహాదశ జరుగుతుంది.
    మీరు చెప్పింది అక్షరాలా నిజం.

  • @annadavasudha
    @annadavasudha 2 роки тому +1

    Namasthe sir..Manchi topic cheppaaru..tq..
    Saniki & 12 th house meeda asubha Drishti unte result elaa untundi.

  • @ChandraShekar-je7gp
    @ChandraShekar-je7gp Рік тому

    Mera ikle talent sir

  • @suvvivaadavalli9830
    @suvvivaadavalli9830 Рік тому

    Meena rasi mesham lo saneeswarudu vucchalo vundi sukrudu vakrinchi vunnadu andi.now i am 68 completed. benifits vastaya gurooji plz inform

  • @leeladharbhogavalli1860
    @leeladharbhogavalli1860 Рік тому

    అష్టమ guru చూపు ,dhanu lagna jupiter in 8th house .saturn and rahu 9th house ,mars,mercury,,venus in 4th house, 5th house sun and moon ,3th house kethu guru garu financial position ఎలా vunntadi guru

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Рік тому +1

    ఊహ తెలిసింది మొదలు అందరికి సేవ చెయ్యడమే.... సత్యం దాటలేదు ఎవరైన కల్లలు చెప్పిన కపటంగా ఉన్న కోపం వస్తుంది 100 straight forward.. 😔 తండ్రికి akhari సంస్కారం చేశాను అత్తగారింత 30 years ummadi కుటుంబం lo సేవ చేశాను అత్తగారు ప్రసాంతంగా కన్ను ముసారు ఇప్పుడు తల్లికి akhari రోజులు చేస్తున్నాను అక్కలకి kodallaki సేవ భర్తకు సరే సరి.... రుణాలు తీరిపోతాయ నేను జనన మరణ చక్రం నుండి బయట పడతానా... మళ్లి జన్మిం చాల.... 😭😭 చెప్పండి 🙏

  • @madhavasharama5327
    @madhavasharama5327 2 роки тому

    Very nice subject
    Tanq

  • @kamalasukumaran3828
    @kamalasukumaran3828 Рік тому

    some more sounds come out from your recording time please give good recording without vehicle sound of harons

  • @psvnanjaneya3437
    @psvnanjaneya3437 Рік тому

    Sir na kundali lo karkatakam lo vunna sani ki bhagyam lo sukrudu 12th Lord uchha pondi vunnadu present sukra dasa jaruguchunnadi after 48 how is my life sir?

  • @kirankvk999
    @kirankvk999 2 роки тому

    Okavela 48 age vachina napudu, saturn dasa start avithe ??

  • @murthyhyma
    @murthyhyma 2 роки тому

    గురువు గారు నమస్తే. ఒకవేళ 48 సంవత్సరలకి శని మహర్దశ జరుగుతుంటే అప్పుడు ఫలితం ఎలా తీసుకోవాలి. ఈ ఫలితాలు దశలకు మాత్రమేనా అంతర్ దశలకు కూద తీసుకొవచ్చా

  • @sathishkumarakula1445
    @sathishkumarakula1445 2 роки тому +6

    మీరు పెద్ద మహాజ్ఞాని...

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Рік тому +1

    అన్నయ్య మీరు మహా పండితులు..... నాది మీన lagnam శని vrusabhamlo ఉన్నాడు vruscikamlo రవి budhulu ఉన్నారు మీరు చెప్పినట్లే నాకు 48 yearski శని మహర్దశ start అయ్యింది దానితో పాటుగా ఏలీనాటి శని మొదలు అయ్యింది జీవితంలో ఎన్నో బాధలు భయాలు అన్ని సంపదలు ఉన్న మనసికంగా నాకు నేనె ఎంతో మందికి అయిన వాళ్లు కాని వాళ్లు అని లేక జీవ కారుణ్యం కలిగి అందరిని ఆదరించి సేవించి తరిస్తున్నాను కాని శని మహర్దశ మొదలు అయిన నాటి నుండి అన్నిటి పట్ల శ్రద్ధ తగ్గింది అంటే వస్తువులు, చీరలు నగలు ఆడంబరంగా ఉండటం అన్ని తగ్గాయి మనుషులు కప్పుకున్న ముసుగులు తొలగిపోయాయి కంటికి మంటికి ఏక ధారగా ఏడ్చి ఏడ్చి bhouthika జీవితం మీద మనుషుల మీద విశ్వాసం పోయింది నేను ఎవరో తెలుసుకోవాలని sasvata పరబ్రహ్మ తత్వం తెలుసుకోవాలని నేనె దేవునిగా మరాలని అంతవరకు జీవుడికి శాంతి లేదనే సత్యం తెలిసింది సద్గురువులు దారి చూపుతున్నారు నేను ఈ జన్మలో ముక్తి సాధించగలన చెప్పండి అన్న......... చాల పెద్ద comment అయిన reply ఇవ్వండి..... Meena lagnam..... గురువు, రాహువు 10 లోనూ చంద్రుడు 11 లోనూ శని 3 లోనూ కేతువు 4 లోనూ sukrudu కుజుడు 8 లోనూ budhudu ravi 9 లోనూ ఉన్నారు..... నాకు గురువుల అనుగ్రహం ఉంది నేను సంపూర్ణంగా సాధన చేయగలనా..... ముక్తి సాధించగలన........ చెప్పండి అన్న....... 😭😭😭😭😭😭😭👏👏👏👏👏👏

  • @kvlmahesh6642
    @kvlmahesh6642 2 роки тому

    Guruji, dhanishta nakshtram gurinchi,, marriage comfortable gurinchi cheppandi.

  • @laxmangajavelly4443
    @laxmangajavelly4443 2 роки тому +2

    1st like sir bless me

  • @brahmamdona8771
    @brahmamdona8771 2 роки тому +1

    48థ year లో శని మహా దశ జరుగుథువుంటె మరి యెమి పరిస్థితి చెప్పలేదు కదా సర్

  • @nagakirankumarpemmadi2449
    @nagakirankumarpemmadi2449 2 роки тому +1

    Sir badhakadhipathi yekkada yogisthado oka video please

  • @chsatishkumar6511
    @chsatishkumar6511 2 роки тому

    👌👌👌

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 роки тому

    ధన్యవాదం స్వామి

  • @rrnewschannel46
    @rrnewschannel46 2 роки тому +1

    Good afternoon sir 🙏

  • @vadlamudivijaya1287
    @vadlamudivijaya1287 2 роки тому

    👍👍

  • @muralidhar9616
    @muralidhar9616 2 роки тому

    Sir rahu different stars vedio cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Krishitha33
    @Krishitha33 2 роки тому

    Namaste Sir, 48 tarvatha Shani Devuni maha dashe start iyethe results yela untayee sir?? Shani in Mudhuna rasi.shani ki Ketu in 12th Vrushaba ras.i

  • @rdinesh9842
    @rdinesh9842 2 роки тому

    Namaste guruji

  • @laxmangajavelly4443
    @laxmangajavelly4443 2 роки тому +2

    If satrun retrograde same results ah sir

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 2 роки тому

    నమస్కారం గురువు గారు .. శని భగవానుడు కన్యా రాశిలో ఉన్నాడు... నాధి సింహా లగ్నం... లగ్నంలో సూర్యుడు, గురువు, బుధుడు వున్నారు... ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది... ప్రస్తుతము నా వయస్సు 43 నడుస్తోంది.... ఏళ్ల వుంటుంది....

  • @k.ranganna8617
    @k.ranganna8617 2 роки тому

    REQUESTED SIR: SHANI KUMBHARASHI LO VUNNAPUDU JANMINCHAMU. PRESENT SHANI MAHARDASA LO BHUDA ANTHARDASA START. RESULT ELA VUNTUNDI PLEASE.

  • @Gangaddhhar
    @Gangaddhhar 2 роки тому

    oka vela Sani desa ne jaruguthunte

  • @nagalakshmiganta5942
    @nagalakshmiganta5942 2 роки тому

    🙏🙏

  • @ramalingeswarudusomanchi7005
    @ramalingeswarudusomanchi7005 2 роки тому

    sir,, i think in video you have not told if from sani 12 th house is jala tatva raasi.. if give some points.. if told pl ignore. i again i will see video

  • @saivama7816
    @saivama7816 2 роки тому

    saturn stay in raasi for 2.5 yrs..thousands of people born in 2.5 yrs all over the world.. will all have same karma?

  • @vasanthasistla4991
    @vasanthasistla4991 2 роки тому

    Namaste Sir 🙏
    Sani fire signs lo vunte Runam teerchukodaniki pudataru annaru kada
    Aa Runam evariki teerchalo ela telusukovali

  • @sudheer.kumaar
    @sudheer.kumaar 2 роки тому

    Good day sir
    Meenalagnam
    1.Sani at Simharasi as 6th place.
    2. Simharasi ki 12th place karkatakarasi
    3. Guru in Karkataka Rasi as 5th place .
    Sani mahadasa ala undati sir.....

  • @hmasha8681
    @hmasha8681 2 роки тому

    Thank you sir namaste
    In my chart *sa* in makara rashi,,,,,
    But sir in *Bhava chart*
    *Sa* in *Dhanur* rashi which rashi is taking to consider sir plz

  • @shivasanivamshikrishna5747
    @shivasanivamshikrishna5747 2 роки тому +1

    అప్పుడు 2.5 yrs లో పుట్టిన వాళ్ళందరి ఒకేలా ఉంటాయా సార్......ఒకవేళ శని మకరం లో ఉంది .....అప్పుడు 12 లో ధనస్సు ఉంటది కదా ......

  • @pavankumarpathakamuri3361
    @pavankumarpathakamuri3361 2 роки тому +4

    Guruvugaru,
    Meeku padabivandanalu.
    This video is one of the best in your bunch of best video's.
    Thank You Sir.

  • @vangetimadhusudhanreddy8968
    @vangetimadhusudhanreddy8968 2 роки тому +1

    🙏🙏🙏💐💐💐💐

  • @dilshakatharu7895
    @dilshakatharu7895 2 роки тому

    Sir meeru nirasachendhi vunna jivithalo asalu,viluvalu penchuthunnaru,devuni dayatho me consultation thhisukuntamu

  • @flashmedia3065
    @flashmedia3065 2 роки тому

    మా అమ్మాయి కి శుక్రుడి లో శని అంతర్దశ వరకు చదువు బాగా సాగింది
    శని అంతర్దశ ప్రారంభం కాగానే చదువు పూర్తిగా ఆగి పోయి మళ్ళీ అంతర దశ ముగిసిన అనంతరం ఇప్పుడే మళ్ళీ కాలేజ్ కి వెళ్తుంది DOB 23 01
    2000 12.30 VJA

  • @venkatm2637
    @venkatm2637 2 роки тому +1

    🌷🌹🙏🙏🙏🙏🌷🌹👏

  • @ThePress333
    @ThePress333 2 роки тому

    Sir, I want to know my destiny in this life. I want to get consultation with you. Please let me know your fee for analysis of my chart

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 2 роки тому

    సర్ వృషభ లగ్నం కుంభ రాసి శని గురు 12 వ ఇంట్లో వున్నారు ఇద్దరు వక్రీంచి వున్నారు నవంశలో శని తుల రాసి లో వున్నారు

  • @tlakshmidevi7219
    @tlakshmidevi7219 2 роки тому +1

    Namaskaram sir