Vettaiyan: రజినికాంత్, అమితాబ్, ఫాహద్ ఫజిల్, రానా లాంటి బడా స్టార్లతో వచ్చిన వేట్టయన్ ఆకట్టుకుందా?

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • జైలర్ హిట్‌తో ముందుకొచ్చిన రజినీకాంత్, జైభీమ్‌తో గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్‌ల కాంబినేషన్లో వచ్చిన మూవీ వేట్టయన్. సూపర్ స్టార్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రానా, ఫాహాద్ ఫాజిల్ లాంటి స్టార్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉంది? బీబీసీ కోసం శృంగవరపు రచన అందించిన రివ్యూలో చూసేద్దాం.
    #Vettaiyan #Rajinikanth #Amitabh #Rana #FahadhFaasil
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 44