నిజమైన పిట్ట ల దొర .. | Real Pittala Dora Funny Talking | Real Pittala Dora | Friday poster

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 608

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 Рік тому +225

    తన పేదరికాన్ని తానే వ్యంగ్యంగా చెపుతూ దుఖం దిగమింగుకుంటు ఎదుటివారిని నవ్వించడం అద్భుత కళ .అనర్గళంగా తడబడకుండా అలవోకగా హాస్యం పండించడం గొప్ప నైపుణ్యం. తెలుగు మాట్లాడం రాని తెలుగువారు ఈ కళాకారుడిని చూసి నేర్చుకోవాలి.

  • @vishnumounika2527
    @vishnumounika2527 4 роки тому +510

    అసలైన కళాకారులూ వీలు 🙏🙏🙏🙏🙏🤣🤣🤣🤣🤣

  • @ravidurgarajumullagiri3625
    @ravidurgarajumullagiri3625 4 роки тому +458

    కనుమరుగవుతున్న కళని మళ్ళీ మా ముందుకు తీసుకు వొచ్చావు. 🙏🙏🙏🙏❤❤❤❤

  • @ayalurutv3267
    @ayalurutv3267 3 роки тому +102

    అద్భుతం ఎన్నో ఏళ్ళు అయింది ఈ మాటలు విని. మరలా ఈ కళను బ్రతికించే ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. నా చిన్నతనం లో పిట్టల దొర వెనకాల ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాటలు విని వాళ్ళము. వాళ్లకు ఆ రోజుల్లో ఏ ఇంటిలో ఎవరూ వుంటారో కూడా తెలిసేది. ఆ ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడే వారు 🙏

  • @giriharaharamahadeva3133
    @giriharaharamahadeva3133 4 роки тому +1129

    ఒకప్పుడు మంచి అదరణలో ఉన్న ఒక మంచి కళ 👍👍

  • @praveenamurla7573
    @praveenamurla7573 3 роки тому +170

    కళ ఎప్పటికి బ్రతికిస్తుంది 👌

  • @GaneshA5618
    @GaneshA5618 4 роки тому +81

    సూపర్ భయ్యా ఇలాంటి వాడికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి రియల్ కామెడీ అంటే ఇదే భయ్యా

  • @araveetiakhilava6513
    @araveetiakhilava6513 4 роки тому +182

    మిమ్మల్ని చూస్తే మానవ జన్మలో ఎంత అద్భుతమైన జీవితం ఎన్ని రకాల కలలు ప్రదర్శించగల రు అర్థమవుతుంది ఆ భగవంతుడు మీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ

  • @nijaguruharish
    @nijaguruharish 3 роки тому +90

    ఇలాంటి వినోదాలని ప్రజలు ప్రోత్సహించాగలిగితే చాలకుటుంబాలకి భృతి దొరుకుతుంది

  • @KiranKumar-kb8mw
    @KiranKumar-kb8mw 4 роки тому +29

    ఎంత memory ఈ అబ్బాయి చదువుకుంటే.....

  • @prasannakumar486
    @prasannakumar486 4 роки тому +877

    అతను తన పేదరికాన్ని గొప్పగా చెప్పకున్నాడు.😥

  • @gompasateesh5259
    @gompasateesh5259 Рік тому +7

    చాలా మంచి గా నవ్వించారు....very good vocabulary...good...

  • @thinkgreat7674
    @thinkgreat7674 4 роки тому +292

    నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. నువ్వు కొంచెం తెల్ల ఖద్దరు బట్టలేసుకుంటే చాలు మన జనాలు నీరాజనాలు పలికి అందలమెక్కిస్తారు..... చెప్పలేం కేసీఆర్ తర్వాత నువ్వే సీఎం అయితవేమో....

    • @kaseemjalam8090
      @kaseemjalam8090 3 роки тому +3

      అమ్మ బాబోయ్...
      నిజమే అన్న...
      ఈ పిచ్చి జనాలు నమ్ముతారు

    • @sivakotigeaography
      @sivakotigeaography 3 роки тому +1

      Super

  • @Indian-ch3wo
    @Indian-ch3wo 3 роки тому +45

    చాలా తెలివి గల వాల్లు వారికి నటనా రంగంలో అవకాశాలు కల్పిస్తే వారి కుటుంబం సంతోషంగా జీవిస్తారు

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому +26

    ఇన్ని మాటలు మనం చెప్పగలమా? He's really genius. వారసత్వ వృత్తి లో ఉన్న దమ్ము ఇది.

  • @jagadeeshprasadyalamanchil1646
    @jagadeeshprasadyalamanchil1646 4 роки тому +25

    మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ

  • @pradeepnikhil8351
    @pradeepnikhil8351 4 роки тому +22

    తమ్ముడు సూపర్ కామెడీ 👍👍👍

  • @bellbottommountain2381
    @bellbottommountain2381 4 роки тому +39

    ఇలాంటి స్వచ్ఛమైన కళలు అంతరించిపోతున్నాయి...

  • @lakshmihemagayathrimarothu6518

    Maa Chinnappudu.
    Veellu cheppay matalakosam veela venakala chala dhooram varaku vellayvallamu.
    Veri nice persons

  • @dararavisalmen4254
    @dararavisalmen4254 4 роки тому +86

    Grate talent...!👍👍👍

    • @v.nagarjuna1761
      @v.nagarjuna1761 4 роки тому

      U too had a great talent...!👍👍👍😂😂(Grate)

  • @sagarvarun6
    @sagarvarun6 4 роки тому +17

    అద్భుతమైన బాషా నైపుణ్యం.... గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు చాలా అరుదు

  • @araveetiakhilava6513
    @araveetiakhilava6513 4 роки тому +58

    మానవ సమాజం ఎంత గొప్పగా ఎంతటి గొప్ప కథలను కచ్చితంగా నిన్ను చూస్తే అర్థమవుతుంది అన్న మీకు మంచి జీవితాన్ని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను

  • @VijayaLaxmi-ch4eo
    @VijayaLaxmi-ch4eo Рік тому +1

    Apudoa chinapudu chusamandi elantivi 😃👌

  • @babaseeds6731
    @babaseeds6731 3 роки тому +104

    ఇలాంటి కళాకారులూ మన కూ గర్వ కారణం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సహం ఇవ్వాలి.🇮🇳✊️

  • @lokeshpekete9630
    @lokeshpekete9630 3 роки тому +10

    Wow he has a wonderful talent.👏👏👏

  • @PKJBL
    @PKJBL Рік тому +6

    ఏ ఊరికి చెందిన వాడు ఈ పిట్టల దొర.... చాలా సూపర్ 👌👌

  • @myvillagevideos4833
    @myvillagevideos4833 3 роки тому +45

    తమ్ముడు ఏ తడబాటు లేకుండా చాలాబాగా
    ని పరిస్థితులు చెప్పుకున్నావ్.
    ఈ రోజుల్లో కుడా ఈ ఏజ్ లో. చదువుకోవలసిన నువ్వు ఇలా
    ఊరు ఊరు తిరుగుతుంటే. చాలా బాధగా ఉంది 🙏🙏🙏🙏

  • @apparaopatrudunagothi8855
    @apparaopatrudunagothi8855 3 роки тому +29

    సోషల్ మీడియా వాళ్ళ ద్వారా ఈ అబ్బాయి కి కొంత ఆర్థిక సాయం అందె విధంగా చూడాలి.
    ఏదో ఒక జబర్దస్త్ టీమ్ లో ఈ అబ్బాయికి స్థానంలో కల్పించాలి

  • @chandrapunaveenreddy7897
    @chandrapunaveenreddy7897 4 роки тому +40

    He is real comedian with action

  • @vijaybandi118
    @vijaybandi118 4 роки тому +24

    This is the real talent great boy

  • @DSPshivashankar1499
    @DSPshivashankar1499 3 роки тому +29

    ఈ దొరను చూస్తే మాకు ఇంకో దొర గుర్తుకొస్తుంది 😂 మరీ మీకు frends 👍

  • @adithyabl2010
    @adithyabl2010 4 роки тому +70

    ఏమి కూర్పు అబ్బో గొప్ప కళ సూపర్

  • @LalithaK107
    @LalithaK107 4 роки тому +6

    Stand up comedy are very famous now a days.. But I see only vulgar and body shaming or bad comments on others.. We also started enjoying as a comedy. O realize this is the real comedy and fun.. Just wow

  • @jesusevangelicalministry1295
    @jesusevangelicalministry1295 Рік тому +8

    పేద వాని కళలు కలలే...💐💐🌹🌹🙏

  • @Vasanth_999
    @Vasanth_999 3 роки тому +20

    కె.సి.ఆర్, వచ్చాక వీల్లాంత కనుమరుగైపోయారు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @medipallymanoj
      @medipallymanoj Рік тому

      Adaithe nijame anna

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Рік тому

      Kcr కాదు , ప్యాకేజీ గాడు వచ్చాక ఇలాంటి మాటలు వాడు చెబుతున్నాడు

  • @brahmmammaheswara1742
    @brahmmammaheswara1742 Рік тому +1

    Excellent, the way he speaks very good 👍👍👍👍😅

  • @khaja2999
    @khaja2999 4 роки тому +2

    Really amazing skill Telugu vachi natinchevallaki edi cheppu debbalagundi pure telugu

  • @ashokreddy796
    @ashokreddy796 4 роки тому +19

    Really nice.... impressive

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +1

    సూపర్..భలే భలే

  • @DJTILLU110
    @DJTILLU110 Рік тому +4

    తమ్ముడు నువ్ సూపర్ ఇంకా వీడియోస్ తియి

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 4 місяці тому

    Camidi... చాలాబాగుంది సూపర్ 👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @girijareddychannel942
    @girijareddychannel942 3 роки тому +5

    సూపర్😂👌

  • @malleshamaldasari952
    @malleshamaldasari952 3 роки тому +3

    Super old culture art very nice.

  • @tysongranger1011
    @tysongranger1011 Місяць тому

    Schalors kuda eee praaasa matladaleru. Language skill super..❤❤❤❤❤❤❤

  • @rajnaik4938
    @rajnaik4938 Рік тому +2

    Superb yaar.... what a talent ❤️❤️

  • @sreevasu4927
    @sreevasu4927 3 роки тому +3

    సూపర్ టాలెంటెడ్..

  • @s.kranthikumar268
    @s.kranthikumar268 4 роки тому +2

    Akada dorekyadu vedu vamoo vedi talent super wow 👏👏👏👏

  • @puvvalasrinivasarao3119
    @puvvalasrinivasarao3119 4 роки тому +6

    అద్భుతమైన కళ ఇది.. సూపర్ 👌👌

  • @gowthamtale8559
    @gowthamtale8559 4 роки тому +5

    It's really nice talent brooo 🙏🙏🙏

  • @telugutravellerramesh5846
    @telugutravellerramesh5846 4 роки тому +494

    మా పిట్టలదొర KCR సారు నీకంటే 100 రేట్లు డైలాగులు కొడతాడు

    • @rajeshvassthav5535
      @rajeshvassthav5535 4 роки тому

      😂 ha

    • @saisrivinaiduirrothu5194
      @saisrivinaiduirrothu5194 4 роки тому

      😂😂

    • @thiru1183
      @thiru1183 4 роки тому

      😀😀😀😀

    • @sriharshakannoju6968
      @sriharshakannoju6968 4 роки тому +2

      Jagaratha thammi...
      matlade..mundu....

    • @thiru1183
      @thiru1183 4 роки тому +9

      @@sriharshakannoju6968 ఏం అన్న మనొడు నిజమే గా చెప్పింది .మళ్ళీ జాగ్రత్త అంటున్నావు

  • @subhani36
    @subhani36 Рік тому +1

    Yevudra nuvvuuu....intha talented unnavu

  • @vpushpalatha
    @vpushpalatha Місяць тому

    అసలైన కళ్ళకారులు 🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍💐

  • @saitejareddy5099
    @saitejareddy5099 4 роки тому +6

    Super chinna....May god bless you

  • @ram1011
    @ram1011 4 роки тому +46

    The age old entertainment, just oratory skills, no make up, no shake up...all the traditional entertainment has been killed by the modern meaningless programs.

  • @ramanav3232
    @ramanav3232 4 роки тому +139

    కుర్రోడు అదరగొట్టాడు గానీ, ప్రక్కన మాట్లాడుతున్న సోదెమ్మని, జారీ మూస్కోమని చెప్పు బ్రో...

  • @sricharan4549
    @sricharan4549 4 роки тому +15

    Nv supper brooo... God bless you

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 4 роки тому +7

    Just awesome bro

  • @gsk4
    @gsk4 Рік тому +1

    గొప్ప కళ 🙏☺️☺️☺️

  • @ManiMani-hn8wp
    @ManiMani-hn8wp 9 місяців тому

    Super Anna nice 😃😃😃😃😃😃😃

  • @VenkataRamana-vv8od
    @VenkataRamana-vv8od Місяць тому

    Super tammudu
    God bless you

  • @PremaLatha-by6bb
    @PremaLatha-by6bb Рік тому

    Talented BOY great GOD BLESS YOU
    Try much u will explore much ❤

  • @anilkumarkanakanti4648
    @anilkumarkanakanti4648 4 роки тому +11

    Talented guy..

  • @madharichinnu4311
    @madharichinnu4311 4 роки тому +7

    అరే బాపురే ఎలా వచ్చాయి బ్రో ఇన్ని డైలాడ్స్.. నువ్వు సూపర్...

  • @venuvk18
    @venuvk18 Рік тому

    Superb 👏👏👏👏

  • @srimannarayana4279
    @srimannarayana4279 Рік тому +1

    No words bro 💐🙏

  • @vamsigurrala6236
    @vamsigurrala6236 Рік тому

    Super annayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌

  • @varalaxmi6813
    @varalaxmi6813 Місяць тому

    I love Ramana gogula voice ❤

  • @x-gamer9661
    @x-gamer9661 2 роки тому

    Ee bro matalaki nenu fan ipoya super matladutunadu

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 роки тому +12

    మీలాంటి గొప్ప కళాకారులు మాకు ఇలా కనిపించడం nice,but,మిమ్మల్ని ఇలా దీనంగా చూడ్డం sad, meeru tv లో, especially జబర్దస్త్ లాంటి show లో కనిపించాలని,మీకు ఎలాంటి chance రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏❤️🤗🤗.

  • @dancer_nithya
    @dancer_nithya 4 роки тому +1

    Super tammudu 👌👌👌

  • @nellajayababu837
    @nellajayababu837 Рік тому

    🤣🤣😂😂super pittala dora garu

  • @nagendrababu8036
    @nagendrababu8036 4 роки тому +14

    అసలైన కామెడీ అంటే ఇదే.సినిమా వాళ్ళు ఇలా చేయగలగాలి

  • @VemuriHaribabu
    @VemuriHaribabu Місяць тому

    Super super Thammudu

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w Рік тому

    Excellent
    😊

  • @ManavikaRoyal
    @ManavikaRoyal 4 роки тому +2

    👏👏👏👏 super talented..

  • @gummadidhanaraju9522
    @gummadidhanaraju9522 4 роки тому +2

    Superb....

  • @shekarbutharaju4942
    @shekarbutharaju4942 3 роки тому

    Super yaa

  • @svl4534
    @svl4534 3 роки тому +1

    Thammudu, super your memory.
    God bless you.

  • @venkatanaraharisainandiraj784
    @venkatanaraharisainandiraj784 Місяць тому

    Sooper....

  • @vaddeyadaiah2945
    @vaddeyadaiah2945 Рік тому

    Super talent 👌👌

  • @vv9103
    @vv9103 3 роки тому

    Superrrr

  • @abhibangari
    @abhibangari 4 роки тому +1

    Super babu

  • @kokkuladinesh3405
    @kokkuladinesh3405 Рік тому

    Super bro god bless you

  • @padmanarayan2802
    @padmanarayan2802 4 роки тому +1

    Super bro really

  • @sunilreddy3442
    @sunilreddy3442 3 роки тому

    Super🥰🤩🥰💗

  • @parnapallemaddulety9027
    @parnapallemaddulety9027 Рік тому

    Great artist

  • @voiceofrahulravindra
    @voiceofrahulravindra 3 роки тому

    Good talent brother....... meelanti vaallu baagundaali

  • @madhupalatoti3043
    @madhupalatoti3043 3 роки тому

    Non stop super

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 4 роки тому +1

    సూపర్

  • @mpbabu80
    @mpbabu80 Рік тому

    Such a great takent .. this is burn talent

  • @srilakshmisurapaneni8133
    @srilakshmisurapaneni8133 4 роки тому

    Chala baga chepadu great

  • @adiravana5310
    @adiravana5310 Рік тому

    Super ❤ bro

  • @jstravelspammi2054
    @jstravelspammi2054 4 роки тому +238

    నువ్వెంతకథ అల్లినా నీ పదిరూపాయిల కాన్సెప్ట్ మాత్రం వదల్లేదు..కష్టేఫలి..కష్టపడు..

    • @shreekanthgowdasandra2151
      @shreekanthgowdasandra2151 4 роки тому +30

      అది అంతరించిపోతున్న అరుదైన కళ. ఫిల్మ్ స్క్రీన్ మీద వచ్చె ఆర్టిస్టుకు చెయ్యి, కాలు బాగుంది కష్టపడొచ్చుగా అని మీరు అనరు. పొట్ట చేత పట్టుకుని ఊరూరు ఎండనక, గాలనక తిరుగి తన ప్రతిభాప్రదర్శన తర్వాత ఒక్క పది రూపాయిలు అడిగితె 'కష్టేఫలి, కష్టపడు' అని పెద్ద పెద్ద సంస్కృత మాటలు, ఉచిత సలహాలు ఇస్తాం. ఇవన్ని కులవృత్తులు సర్. భవిషత్ తరాలకు మన సంస్కృతి, కళలు తెలియాలంటె వీళ్ళె ఆధారం. మీలాగె వేల మంది అతనికి నిందించి ఉంటారు. అయినా కష్టాలని, అవహేళలని దిగమింగుకొని తన పూర్వికల కళా ఆస్తిని సంరక్షిస్తు, అందరిని నవ్విస్తు ఆరోగ్యాన్ని పంచుతున్నా ఆ యువ కలాకారయడుకి నా పాదాబివందనం. మీ ఉచిత సలహాకు ధన్యవాదం 👐

    • @naidubabu8034
      @naidubabu8034 4 роки тому +5

      @@shreekanthgowdasandra2151 good comment bro

    • @venkatasathibabukoruprolu9155
      @venkatasathibabukoruprolu9155 4 роки тому +1

      Ok

    • @shreekanthgowdasandra2151
      @shreekanthgowdasandra2151 4 роки тому

      @@naidubabu8034 thnq bro

    • @Chinnari-279
      @Chinnari-279 4 роки тому +4

      @@shreekanthgowdasandra2151 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯 మీరు చెప్పింది అక్షరాల నిజం సర్

  • @nageshmuramalla7781
    @nageshmuramalla7781 Рік тому

    Excellent talent

  • @bangariravi1464
    @bangariravi1464 Рік тому

    Nice bro

  • @nareshjakky6996
    @nareshjakky6996 4 роки тому

    సూపర్ టాలెంట్ అన్న

  • @subburayudu7432
    @subburayudu7432 2 роки тому

    సూపర్👌👌🤺

  • @saiking6375
    @saiking6375 Рік тому +1

    Real comedy

  • @kirank1015
    @kirank1015 3 роки тому +1

    Whata,voice

  • @ganesh...790
    @ganesh...790 4 роки тому +1

    Wow mind blowing.what a talent.