ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. పరిహారం ఎంత ఇస్తారు అనే విషయం తెలియదు. కానీ టెండర్లు మాత్రం పిలవడానికి సిద్ధం అవుతున్నారు. జాతీయ రహదారి వెల్లె మార్గం కోట్లాది రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. గంగాధర లో బైపాస్ రోడ్డు తీస్తున్నారు.ఇక్కడ బహిరంగ మార్కెట్ లో ఎకరం 6 కోట్ల వరకు ఉంది. ప్రభుత్వం మార్కెట్ రేటు ఇస్తే భూ యజమానులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
జై జై బీజేపీ బండి సంజయ్ అన్న జిందాబాద్ 🚩🚩
కరీంనగర్ టూ హైదరాబాద్ వయా రామగుండం రాజీవ్ రహదారిని ఆరు వరుసల రహదారిగా మారచాలి. లేదా జాతీయ రహదారుల జాబితా లో చేర్చాలి.
Very good 👍 👏 👌
జగిత్యాల 🇮🇳👍
ఇప్పుడు నిజంగా రహదారి కంప్లీట్ అవుతుందా లేదా మళ్లీ ఫస్ట్ ఫోన్లు ఎవరిని నమ్మలేము
Very good job👍👍💐💐
Jai Sanjay Anna 💪🚩
👏👏
🎉🎉😊
నిజామాబాదు టూ జగిత్యాల 4లై కావాలి
👍
tq
Plz cheyadiiii jaaledhii
What about karimnagar to hasanparty railway line?
ఇంకా భూ సేకరణ పూర్తి కాలేదు. పరిహారం ఎంత ఇస్తారు అనే విషయం తెలియదు. కానీ టెండర్లు మాత్రం పిలవడానికి సిద్ధం అవుతున్నారు. జాతీయ రహదారి వెల్లె మార్గం కోట్లాది రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి. గంగాధర లో బైపాస్ రోడ్డు తీస్తున్నారు.ఇక్కడ బహిరంగ మార్కెట్ లో ఎకరం 6 కోట్ల వరకు ఉంది. ప్రభుత్వం మార్కెట్ రేటు ఇస్తే భూ యజమానులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
Kani road chala busy vutudi development chyali
బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వాలంటే దేశంలో ఒక్క రోడ్ కూడా వేయలేరు
GGD lo Already bypass survey kuda aipoindhi
హాయ్ 🇮🇳🚘🚘
జగిత్యాల టు నిజామాబాద్ 4 కావలి
Already new 4 way avtundi green corridor
10yrs kindha kobbarikaya kottaru 4lanes gurchi ... Inka start avvaledhu idhi thokkalo palanaku nidharshanam
One of the Worst citi in Jagtial
Worst politicians
😂😂😂 ayye daka doubt hey
Bjp bjp 👏
ఫేక్ న్యూస్
Land problem vundi one side misson bagiratha pipeline vundi