వైసీపీని మోసం చేసిన ఎన్నికల కమిషన్.? | YS Jagan | AP Election Results | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 81

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 17 днів тому +72

    ఎలక్షన్ కమీసన్ మోసం తోనే ap లో జగన్ ఓడిపోడం జరిగింది.సుప్రీం కోర్టు సుమోటోగా ఎలక్షన్ కమిషన్ ఫై కేసు వెయ్యాలి. ఎందుకంటే అందరికి న్యాయం చెయ్యాల్సిన సుప్రీం కోర్టు. ఈసీ చేసిన మోసం అన్ని రాష్ట్రాలు, అన్నిపార్టీలు ఈసీ కి సామానము అయినప్పుడు కొన్ని పార్టీలకు మాత్రమే ఎందుకు పక్షపాతం చూపిందో సుప్రీం కోర్టు ఈసీ ని ఆలా ఎందుకు జరిగిందో అడగాలి.

    • @manikyareddy9799
      @manikyareddy9799 17 днів тому +2

      మొన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి పిల్లల చదువులు ఏ మీడియంలో చదవాలోచెప్పారు కదా.

    • @amesh-y3m
      @amesh-y3m 17 днів тому +3

      సుప్రీం కోర్టు పెద్దా స్కాం

    • @VPVPRASAD
      @VPVPRASAD 16 днів тому

      Yes you are correct.Hon'ble Suprim court of India should take necessary steps to recounting the votes to the election commission for AP.

    • @bhaskararaogorle9391
      @bhaskararaogorle9391 16 днів тому

      Yes

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 16 днів тому +25

    దేశానికి మోడీ అమిత్ షాల పీడ, ఆంధ్ర కి టిడిపి పీడ వదిలితేనే సమాజం బాగుపడుతుంది !!

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 17 днів тому +43

    రీ పోలింగ్ చేస్తే గుట్టు బయటపడుతుంది రాజుగారు

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 17 днів тому +28

    సార్ ఎలక్షన్ కమిషనరు ఎంత స్వయం ప్రతిపత్తి గల సమస్య అయినా అంతమాత్రాన ప్రజలు అనుమానాలకి నివృత్తి చేసి జవాబుదారితనంగా జవాబు చెప్పవలసిన అవసరం లేదా సార్ మన రాజ్యం మన రాజ్యాంగంలో లేదా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ సొంతంగా రాజ్యాంగం ఉంది ఎలక్షన్ కమిషనర్ కి

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 16 днів тому +14

    ఎన్నికల కమిషన్ తో రాజ్యాంగానికి అవమానం, రాజ్యంతో ప్రజాస్వామ్యానికి అపకారం జరిగింది.

  • @jmjsys8170
    @jmjsys8170 16 днів тому +13

    సరే అవన్నీ పక్కన పెట్టండి
    ఒకసారి 60% కి డౌన్ అయిన తర్వాత చార్జింగ్ పెట్టకుండా 99% పెరుగుతుందా

  • @dAppalaraj
    @dAppalaraj 16 днів тому +7

    సుప్రీం కోర్టు...... తప్పనిసరిగా.... ఈ విషయాన్ని...... విచారించి నిజాజనిజాలు ప్రజలకు తెలియజేయాలి....... లేకుంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్లే.......

  • @gkyummyfoods
    @gkyummyfoods 15 днів тому +2

    ఒక్క సారి బ్యాలెట్ తో ఎన్నికలకు వెళ్తే తెలుస్తుంది భాజపా వాళ్లకు, వాళ్ళ కుటుంబం కూడా ఓట్లు వేయరు...

  • @chinnadora5705
    @chinnadora5705 16 днів тому +4

    ఎన్నికలు మీద నమ్మకం పోయింది ఇంకా ఓటు వేయడం దండగ..

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 16 днів тому +4

    EVM. Maya❤❤❤❤❤

  • @sagarshija9370
    @sagarshija9370 17 днів тому +14

    How to make EC accountable for their sins

    • @venkatrpyla3586
      @venkatrpyla3586 17 днів тому

      Every institution in this country should be accountable to the people of India/ democratic system.

  • @munakalarajarao1720
    @munakalarajarao1720 17 днів тому +9

    Who told that id election commissoion. That is became broker commission

  • @Abhi-c7m9r
    @Abhi-c7m9r 16 днів тому +4

    అమరావతి లో స్థలము ఇచ్చి వుంటారు

  • @nagarajuvasupalli1617
    @nagarajuvasupalli1617 17 днів тому +8

    మీరు చెప్పిన ది అంత కరెక్ట్ సార్ 🎉

  • @Sristikanth71
    @Sristikanth71 17 днів тому +15

    Next elections lo jagan garu evm latho elections commission tho carefull gha vundali ee bjp party india antha evm latho win avvalani chusthundhi. Democracy ni sarvanasanam chesthundhii dhenikhi.election commission full help vundhi. Jagan anna carefull gha vundali ledhantee govinda govinda

  • @ratneswararao8597
    @ratneswararao8597 14 днів тому

    Why should you not proceed to Supreme Court?

  • @VPVPRASAD
    @VPVPRASAD 14 днів тому

    Yes.. 💯%

  • @DeepthiMakani
    @DeepthiMakani 16 днів тому +2

    ఎన్నికల కమిషన్ తో రాజ్యాంగానికి అవమానం రాజ్యంతో ప్రజాస్వామ్యానికి అపకారం జరిగింది ap

  • @Abhi-c7m9r
    @Abhi-c7m9r 16 днів тому +2

    బాబు గారిమీద ప్రేమ ఈసీ చూపిస్తుంది

  • @prakashguru8872
    @prakashguru8872 16 днів тому +3

    Why doesn't EC take this as a challenge??? Why are they not even responding?? Are we in democratic country or what??

  • @mramu1767
    @mramu1767 16 днів тому +4

    E v m cm babu pk💀💀💀

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 16 днів тому +1

    Sir, 👏 👏. Thamariki Anumanam Unte Re - Election Pettandi. Nijam Thelusthundi. Don't Worry Sir. Mana Medhavulu Nirnaistharu, Jayambu Nichayambu. Re Elections Pettandi Sir.

  • @kondruseshu1727
    @kondruseshu1727 15 днів тому

    పోలింగ్ రోజున వేసిన ఓట్లకు కౌంటింగ్ రోజున లెక్కించిన ఓట్లు సరిపోతాయా! లేక ఓట్లు ఏమైనా పిల్లల్ని కని పెంచుకుందా! ఇంత దౌర్భగ్యపు పరిస్థితి ఒక్క ఎలెక్షన్ కమిషన్ కు ఎందుకు దాపురించింది.. చాలా దారుణం.

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 17 днів тому +2

    Yes

  • @editorsprings1748
    @editorsprings1748 17 днів тому +8

    ఐడౌట్ evms. But I worked as presiding officer and akso as counting officer in the previous ekrctions(but not now.) the presiding officer gives account of votes polled. The counting officer and the agents sre supposed to see wrsyhet the votes polled is equal to votes counted.if there was s differenc between number if vote. Polled and votes counted. Y the agents did not raise the questionsed

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 15 днів тому

    Mosam jarigindi sir 🎉

  • @VenkataraoAlladi-fe7mr
    @VenkataraoAlladi-fe7mr 16 днів тому +2

    Ila cheppadam valla labham enti ippatike thappu jarigipoyindi ....

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 16 днів тому

    మనిషి పుట్టుకే పాపపు పుట్టుక. కొంతమంది తెలియక చేస్తారు,మరికొందరు అవసరాలకు చేస్తారు & కొంతమంది పాపం చేయడమే జీవితంగా మార్చేసుకుంటారు మరియు హక్కులా భావిస్తారు,చివరిగా కొందరు తమ పాపాలు తెలుసుకొని & చేయకుండా ఉండేదుకు ప్రయత్నిస్తుంటారు.
    అసలే పాపాత్ములు,పైగా స్వతంత్ర ప్రతిపత్తి అనే రక్షణ కవచం తొడిగారు. వాడేం చేసినా? అదే న్యాయం,చట్టమై కూర్చుంటాయి. వాడి దయ & మన ప్రాప్తంగా ప్రజాస్వామ్యం మారిపోయినట్లే కదా.
    మరలా చెప్తున్నాను ఈ సృష్టిలో పాపాత్ములే తప్ప,దైవంశ సంభూతులనే(ఈ పదం మన ఆంధ్రా ప్రజలకు బాగా సుపరిచితం) వారే లేరు & కాదని ప్రకటించుకుంటే ? వాళ్లంత దొంగలు లేరని అర్ధం

  • @gbfcyksp
    @gbfcyksp 17 днів тому +1

    Next election ki Ballot papers tho matrame Election jarigela Demand Cheyyali.

  • @gkyummyfoods
    @gkyummyfoods 15 днів тому

    ఎవ్వరూ ఏమీ చేయరు, పార్టీ లన్నీ evm లతో మేము ఎన్నికలకు వెళ్ళము అని ఎన్నికల్లో పాల్గొన కూడదు...

  • @DibbaSrinuvasrao
    @DibbaSrinuvasrao 16 днів тому +1

    Rajugaru, ycp ki vachina result TDP dhi. Evm data package jarigindi. Jagan sir blindga voluntries ni nammesaru. This is wrong. Jagan willbe next c. M pukka if with ballot boxes. ❤❤❤

  • @gowtham8671
    @gowtham8671 16 днів тому +1

    Election Commission Niyantha ga unte apudu public veste vote value undha leadha unte public ki answer cheyalisena responsibility EC 100% undhi ...BJP EC ni control chesthundhi EC meadha e case vachina sare manage and delaying chesthunaru ee lopu vally rulling chesthunaru.

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 16 днів тому +1

    Jagan is failure to expose evm tampering issue why did ask and apply evm and vvpads slips counting

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 17 днів тому +1

    Supreme Court vishayam mudaraka decision tisuko vali😂😂😂

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 16 днів тому

    ఇదే విషయం మేము ,2019 లో చెప్పీనాము.అప్పుడు మీకు తకెక్కలేదా.

  • @VijayaKumar-mr7ss
    @VijayaKumar-mr7ss 17 днів тому +2

    How the election commission counted Forty nine lakhs more votes votes than polled and yet declared the Results?
    ....How five crores more votes Counted than polled in Loksabha than polled and yet the results declared?
    ....How 12.4percent more votes Counted than polled in in Orissa and yet declared Election results?

  • @UppalaSrinu-xv2td
    @UppalaSrinu-xv2td 16 днів тому +2

    Vem CM బాబు గారు సంపద సృష్టిస్తున్నాడు నెత్తిన పెట్టుకొని ఇలా మొస్తో ఉన్న డు 😂😂😂😂😂😂

  • @SrinivasaRaoJanga-t4o
    @SrinivasaRaoJanga-t4o 17 днів тому +1

    .jagan ni mosam chsshindi election commission matrame

  • @LeeladharraoGedala
    @LeeladharraoGedala 16 днів тому +1

    AP prajala papam Modi,amit shah la ki tagulutundi

  • @Regjfyhfdrujf
    @Regjfyhfdrujf 16 днів тому

    Chetta EC. India paruvu tesindi.

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 17 днів тому +2

    Enni sarlu cheptaru ee solli.

  • @akhilahomes3566
    @akhilahomes3566 16 днів тому

    AP ప్రజలని కూటమి ఘోరాతి ఘోరమైన మోసం చేసింది. EC కి CBN & TDP NRI bach మరి ఎన్ని వందల వేల కోట్లు ముడుపులు చెల్లించారో గాని AP లో మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు. ప్రజల్లో చైతన్యం రావాలి. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ లతో భయ భ్రాంతులని చేస్తున్నారు. ఇంత అరాచకమైన పాలన ఎప్పుడూ ఎవరూ చూడలేదు.

  • @BhRaju-q6c
    @BhRaju-q6c 16 днів тому

    Ap lo motham evm marping jareginde anduke re counting election commission varu addam ga dorwkestarani kutami prabhuthvam valu kalepi mosam seshi vasaru

  • @Vijay-ex4cc
    @Vijay-ex4cc 17 днів тому +2

    Oriparambok nakodkuwedu

  • @srig1577
    @srig1577 16 днів тому

    Ee gottam videolu cheyakapothe velli YCP ni teskoni SC lo case veyachu kada? Ye evidence leda? Elections time lo nidrapotunara? Results ki one day mundu kuda 151 Kante ekuva vastai annadu ye? EVM machine work avvakapothe janalu boothulana pagalkottevalu..ye states lo agitations avtundi cheppu EVM and election result meda?

  • @chandrakumari8566
    @chandrakumari8566 15 днів тому

    Yemiti neeku jagankavala

  • @ajaymithragurindapalli782
    @ajaymithragurindapalli782 16 днів тому

    ఇవన్నీ అనవసరం సార్. జరిగిపోయింది తిరిగి రాదు. సమయం మించి పోయింది.
    ఈ సారి ఎలక్షన్స్ ballot పేపర్ తో జరిగేటట్లు దేశంలోని నాయకులంతా ఉద్యమించాలి. లేకపోతె ఈ సారి కూడ అన్యాయమే జరుగుతుndi

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 17 днів тому

    Fake news

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 16 днів тому +1

    జగన్ వేసిన పిండకూడు యింకా పనిచేస్తుంది

  • @veerrajubhavana2836
    @veerrajubhavana2836 17 днів тому +3

    కోర్టు ల్లో వెయ్యాలి గాని మీడియో ముందు ఏడవడం వల్ల ఉపయోగం లేదు

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 16 днів тому

      Courts too have become pro bjp.

    • @srig1577
      @srig1577 16 днів тому

      ​@@venugopalreddyyeduguri6403ithe ycp velli BJP kaala meda padithe next time sagam seats teskoni help chestaru le win avvataniki 2029 lo

  • @ramakrishnapoola5129
    @ramakrishnapoola5129 16 днів тому

    Annamu thinevadu evvadu jagan ane dongaku vote veyyadu.