ఈమె కదా హైద్రాబాదులో ఆస్తుల విషయంలో ప్రభుత్వ అధికారుల్లా సోదా చేయించి కిడ్నప్ చేయించింది. ఎలా బయట ఉంది? మనం ఒక పార్టీకి కులం, ప్రాంతం, మతం అని బానిసత్వం చెయ్యకపోతే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించగలం. దేశాన్ని చట్టం చేతి నుండి పాలకుల అక్రమ, అవినీతి చేతుల్లో పెడుతున్న అధికారులను జీవిత ఖైదు చెయ్యాలి లేదా కొన్ని ఏళ్ళు రాష్ట్రపతి పాలన ఉంటె వ్యవస్థలు ఐదేళ్ల పాలకుల కోరల్లోంచి బయటపడతాయి. లేకపోతే అధికారులు పాలకులు చెప్పే దౌర్భాగ్యపు పనులను కనీసం ఆలోచించకుండా అమలు చేస్తున్నారు.అప్పుడే ప్రజాస్వామ్యం రక్షింపబడుతుంది. ఒక కొత్త కేసు రాగానే పాత కేసును మర్చిపోవడం లేదా బెయిలు. ఇన్ని నెలలుగా ఏళ్లుగా ప్రతి ఒక్క దాడులు, మాఫియాలు, హత్యలు, అవినీతిల గురించి చర్చిస్తున్నారు.ఇందులో కనీసం ఒక్కటయినా రుజువు చేయబడిందా? పాలకులే తీర్పులిస్తున్నటుగా ఉంది. గుజరాత్లో హత్యాచారం చేసిన వాళ్ళని స్వాతంత్రం రోజున విడుదల గొప్ప దేశం మనది. కేవలం రాజకీయనాయకులు, వాళ్ళ బినామీలు అనబడు బానిసల దగ్గరే డబ్బులు, ప్రాజెక్టులు ఉంటున్నాయి.ఏ ప్రాజెక్టులు కట్టినా, కొత్త కంపెనీ వచ్చినా అన్నిట్లోని కమిషన్ తీసుకొని దేశ రాజకీయ పార్టీలు ఉన్నాయా? కొన్నేళ్లు రాష్ట్రపతి పాలన ఉంటె ఈ దరిద్రపు రాజకీయపార్టీల అవినీతి నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
Jai Gangula Nani garu
Correct sir miru super sir 👍
ఈమె కదా హైద్రాబాదులో ఆస్తుల విషయంలో ప్రభుత్వ అధికారుల్లా సోదా చేయించి కిడ్నప్ చేయించింది. ఎలా బయట ఉంది? మనం ఒక పార్టీకి కులం, ప్రాంతం, మతం అని బానిసత్వం చెయ్యకపోతే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించగలం.
దేశాన్ని చట్టం చేతి నుండి పాలకుల అక్రమ, అవినీతి చేతుల్లో పెడుతున్న అధికారులను జీవిత ఖైదు చెయ్యాలి లేదా కొన్ని ఏళ్ళు రాష్ట్రపతి పాలన ఉంటె వ్యవస్థలు ఐదేళ్ల పాలకుల కోరల్లోంచి బయటపడతాయి. లేకపోతే అధికారులు పాలకులు చెప్పే దౌర్భాగ్యపు పనులను కనీసం ఆలోచించకుండా అమలు చేస్తున్నారు.అప్పుడే ప్రజాస్వామ్యం రక్షింపబడుతుంది.
ఒక కొత్త కేసు రాగానే పాత కేసును మర్చిపోవడం లేదా బెయిలు. ఇన్ని నెలలుగా ఏళ్లుగా ప్రతి ఒక్క దాడులు, మాఫియాలు, హత్యలు, అవినీతిల గురించి చర్చిస్తున్నారు.ఇందులో కనీసం ఒక్కటయినా రుజువు చేయబడిందా? పాలకులే తీర్పులిస్తున్నటుగా ఉంది. గుజరాత్లో హత్యాచారం చేసిన వాళ్ళని స్వాతంత్రం రోజున విడుదల గొప్ప దేశం మనది.
కేవలం రాజకీయనాయకులు, వాళ్ళ బినామీలు అనబడు బానిసల దగ్గరే డబ్బులు, ప్రాజెక్టులు ఉంటున్నాయి.ఏ ప్రాజెక్టులు కట్టినా, కొత్త కంపెనీ వచ్చినా అన్నిట్లోని కమిషన్ తీసుకొని దేశ రాజకీయ పార్టీలు ఉన్నాయా?
కొన్నేళ్లు రాష్ట్రపతి పాలన ఉంటె ఈ దరిద్రపు రాజకీయపార్టీల అవినీతి నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
Jai jagan Jai Gangula
Jagan bail cancel ayithe next CM mire sir...
P
420.JAGAN.KODEKAITHE.MOVS