ఇజ్రాయిల్‌ పై ఇరాన్ క్షిపణుల దాడి, పరిస్థితి తీవ్రం | Iran Missiles attack Israel, situation serious

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 392

  • @RMS_05
    @RMS_05 Місяць тому +126

    Sir ఈ రోజు ఖుషి గా న్యూస్ చదువుతున్నారు కని ఈ దాడి వాళ్ల ఇరాన్ కి పెద్దగా ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుంది సార్

  • @bollinachittiyya4595
    @bollinachittiyya4595 Місяць тому +33

    Nageshwar garu, Please go to Iran and Israel and stop the war. If you come back to India, we can celebrate. If you do not come back, we conduct a condolence meeting. Please go immediately to Iran and Israel. Do not waste time.

    • @krishnarao5899
      @krishnarao5899 Місяць тому +5

      అక్కడ కు అవసరం లేదు ....పాత బస్తికి వెళ్ళి ఒవైసీ ని విమర్శించమను చాలు.

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Місяць тому +6

      Farooq garu,owaisi garnu తోడుగా పంపాలి..ఓదార్పు యాత్ర తో ఇరాన్,సిరియా,లెబనాన్,గాజ...చుట్టి రావాలి ..
      తులసి అక్కయ్య నీ కూడా సిరియా క్యాంప్ లో ఒక నెల ఉంచి..బతికి ఉంటే వెనక్కి రమ్మణాలి

    • @anwarsheik8562
      @anwarsheik8562 Місяць тому

      ​@@krishnarao5899vellu ra evaraina ninnu emaina ravoddu annada enti 😂😂

    • @lightyourlife1
      @lightyourlife1 Місяць тому

      😂😂😂

    • @snmreddy6008
      @snmreddy6008 Місяць тому

      😂😂

  • @dasarianuradharani5695
    @dasarianuradharani5695 Місяць тому +3

    Sollu garu

  • @darraboyinakannayya8837
    @darraboyinakannayya8837 Місяць тому +23

    అమెరికా యుద్దసామగ్రి అమ్ముడుపోవాలంటె యుద్దాలు తప్పవు. ఈవిషయం అర్దం చేసుకోకుండ తన్ను కుంటారు. ఇంకా చెప్పాలంటే వీరు వారు ఓకే తండ్రి బిడ్డలు అయిన తన్ను కుంటారు. వీరికైన మతచాందస వాదులు ఎవరుంటారు. మిగత వారికి నీతులు చెబుతారు... నిజం చెప్పాలంటే ప్రపంచం అంతం వీరివల్లే జరుగుతుంది.

    • @Mohdfu
      @Mohdfu Місяць тому +2

      Absolutely right sir

    • @agastya3583
      @agastya3583 Місяць тому

      No doubt vaalla matha pichi ladies pichi 😢😢

    • @sayyadbaji7
      @sayyadbaji7 Місяць тому +1

      Ladies picchi evariki mee sanatan dharmikudu Pawan Kalyan ki

  • @క్రిష్ణకుమార్-చ9ద

    ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది. ఒకవేళ అమెరికా రంగంలోకి దిగితే అటు ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా రంగంలోకి దిగుతుంది.ఇక ఏమ్ జరుగుతుందో ఊహించచ్చు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Місяць тому

      ఇరాన్, రష్యాలు నియంతల పాలనలో టెక్నాలజీలో వెనుకబడి ఉన్నారు.

    • @kartheekvijay2250
      @kartheekvijay2250 Місяць тому +1

      Russia won't i think

    • @benarjipadati7585
      @benarjipadati7585 Місяць тому +2

      ఏమి జరుగదు ఉక్రియాన్ సంగతి చూడమను

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద Місяць тому

      @@kartheekvijay2250 ఖచ్చితంగా వస్తుంది 😍

  • @nri814
    @nri814 Місяць тому +1

    Sir talk about hydra who will loose their hope about family and dreams of financial ..you are only one who can focus and expose truth of poor people crying make a unity and will make juatice for them

  • @benarjipadati7585
    @benarjipadati7585 Місяць тому +2

    సారు మీరు చెప్పిన ది వినేవారికి చాలా బాగుంటుంది కాని విషయం అదికాదు ఇశ్రాయేల్ ఇరాన్ పంపిన ఆకాసువ్వలు ఎదురుకోవటం పెద్ద విషయం కాదు ఊరేకనే వారు ఎవరిజోలికి పోరు వారి మీదకి వచ్చిన వారిని వదలరు 👍👍👍👍

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 Місяць тому +9

    అసలు అమెరికా బుద్ది లేదు... పాలిస్తాన్ ని గుర్తించి శాంతి నెలకొల్పకుండా ..ఎంత వెనక నుంచి సపోర్ట్ చేసి గొడవ పెంచడం తప్ప ..ఇంకెమిటి

  • @khajahussain4626
    @khajahussain4626 Місяць тому +2

    ఇండియా ప్రపంచ శాంతి కొరకు కృషి చెయ్యాలి

  • @rvvrapparao3443
    @rvvrapparao3443 Місяць тому +21

    ఇప్పుడు వున్న పరిస్థితి చూస్తే ఉగ్రవాదం కి ఇదివరకు లాగా పోషణ లేదు అని పిస్తోంది. అభివృద్ధి వదిలి ఉగ్రవాదం నీ పట్టుకొన్న ఏ దేశం బాగు పడ్డట్టు చరిత్ర లో లేదు.

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 Місяць тому +4

      హమాస్ పూర్తి అంతమే ఇజెయిల్ లక్ష్యం

    • @Qwerty_9211.
      @Qwerty_9211. Місяць тому

      @@nageswararaoavasarala7603 Hamas was funded by israel as an opposition party.....Oct 7th attack only benefits Israel. All this drama of Israel and US only helps US markets to stay relevant.

  • @ashokthuppathi9087
    @ashokthuppathi9087 Місяць тому +19

    I am waiting your video sir

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 Місяць тому +15

    భారత దేశం ఇజ్రాయేల్ కు లేక ఇరాన్ మద్దతు ఇవ్వలేదు. శాంతి నీ కోరుకొంటుంది. భారతీయులు గా మెలగండి

    • @syfullas8704
      @syfullas8704 Місяць тому +2

      Correct brother...

    • @i.lakshmanaraoivenkataratn2959
      @i.lakshmanaraoivenkataratn2959 Місяць тому

      ధైర్యంగా ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వాలి అంతేతప్ప రెండు వైపులా మాట్లాడకూడదు ఇజ్రాయిల్ మనకు మనల్ని తీవ్రవాదాన్ని ఎదుర్కొంటుంది

  • @Templebells9099
    @Templebells9099 Місяць тому +7

    Worlds geopolitical situation is so volatile. And we are seized of Laddu and Sadguru.

  • @pavankumar-zi5le
    @pavankumar-zi5le Місяць тому +16

    Peace ful community working for prace

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia Місяць тому +25

    A true analysis/journalist.. thank you sir..

  • @BharatFirst007
    @BharatFirst007 Місяць тому +63

    ఇన్నాళ్ళకు నిజము ఒప్పుకున్నావు బాబాయ్... అసలు యుద్దం మొదలు పెట్టింది హమాస్ మిలిటెంట్ లు అని. ఇప్పటికైనా బందీలను తిరిగి ఇజ్రాయెల్ కి అప్పచెప్పేస్తే యుద్దం ఆగిపోతుంది.... బందీలను తిరిగి ఇజ్రాయెల్ కి అప్పచెప్పండి అని హమాస్ కి ఎవరూ చెప్పరు.. అందరూ ఇజ్రాయెల్ కి నీతులు చెప్పేవారే... మీలాగ😂

    • @alexanderluther7039
      @alexanderluther7039 Місяць тому +18

      అందరూ Israel కి చెప్పేవారే . Israel యుద్ధం మానిస్తే కూడ Hamas కానీ Hezbollah కానీ మౌనంగా ఉండరు ఇదీ నిజం. ప్రపంచదేశాలకే వారివలన ప్రమాదం.

    • @kingkohli8006
      @kingkohli8006 Місяць тому +5

      Avuna.... Mari oct 7 mundu aem jarigindo thelida... Palestinians ni aenduku istam vachinattu kalchi champaru and open prison air aenduku chesaru... Palestinians land aenduku occupy chesaru.... ?

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Місяць тому +13

      ​@@kingkohli8006 పిచ్చోడా, పాలస్తేనీయులు ఉంటున్న భూమి ఇశ్రాయేలీయులది, చరిత్ర తెలుసుకో,

    • @kiranvarma9163
      @kiranvarma9163 Місяць тому +8

      ​@@kingkohli8006Jesus Christ nadichina place Israel, it was land of jews not Muslims

    • @kodalivasu2656
      @kodalivasu2656 Місяць тому

      Arey asalu gaja lo unna bhoomi ejrayal di. Muslims are occupied gaja.

  • @pydichittibabu954
    @pydichittibabu954 Місяць тому +2

    ఇరాన్ కోమయిని తీవ్ర వాది బురక వేసుకొని తిరుగు తున్నాడు వాడిని వేసేస్తే తీవ్ర వాదం చాలా వ రకు పోతుంది

  • @ramreddyreguri2933
    @ramreddyreguri2933 Місяць тому +1

    Every suppression will result in oppression

  • @dilipchandra2659
    @dilipchandra2659 Місяць тому +1

    Sir,
    International community involve ayina kuda ela solve avthundhi problem ?
    There should be self realization for Iran and Israel. Mali international community involve ayi inka pedadhi avthundhi emo anipisthundhi.......!!!!!!!!!!

  • @Khan-lu9zp
    @Khan-lu9zp Місяць тому +7

    Good news channel sir you are great job Good Ripoting thanks sir ....JAI HIND......❤❤❤.....

  • @ramreddyreguri2933
    @ramreddyreguri2933 Місяць тому +1

    Who is international community that got guts to oppose USA and got unbiased stance

  • @ritantareprises7967
    @ritantareprises7967 Місяць тому +18

    ఇజ్రాయిల్ ఒక్క దాడి ఇరాన్ సుప్రీం ఖొమేనీ ఖతం

  • @darraboyinakannayya8837
    @darraboyinakannayya8837 Місяць тому +6

    పప్రపంచం లో హిందుయిజంలోో ఉన్న సబ్ మతాలు నాకు తెలిసి ఎక్కడ వుండవు కాని కలసి మెలసి ఉంటారు. మీరు ఓక తండ్రి బిడ్డలై ఉండి కోట్టుకుంటారు. ఏంటి ఇది?

  • @VenkatKuppu
    @VenkatKuppu Місяць тому +11

    India with Israel 🇮🇱

  • @sathyanarayanabandaru6818
    @sathyanarayanabandaru6818 Місяць тому +27

    నీకు ఆనందంగా వుంది

    • @venkat665
      @venkat665 Місяць тому

      okkokka kshipaniki oka youtube chutta with different heading... monnati daaku laadu laddu ivvala nunchi iran isreal lebanon.....circle..

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 Місяць тому +1

      రేపటి నుంచి ఇజ్రాల్ మీద పడి ఏడుస్తాడు 😢

    • @venkat665
      @venkat665 Місяць тому

      @@srinivasguthula2654 anthega anthega

    • @Indian_Railways4U
      @Indian_Railways4U Місяць тому

      andariki anandame😂

    • @creatorsearch69
      @creatorsearch69 Місяць тому

      "నువ్వు ఏడుస్తున్నప్పుడు - ఎదుటి వాడు నీకు నవ్వినట్టు గా కనిపిస్తారు."

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Місяць тому +17

    మత ఛాందస ముష్కర మూకలను ప్రపంచ వ్యాప్తంగా..సమూలంగా లేపేయాలి. దుర్మార్గులకు శాంతి వచనాలు పనికిరావు వాళ్ళ స్థావరాలని సమూలంగా తుడిచిపెట్టేవరకూ.. ప్రపంచంలో ఈ టెర్రరిస్టు జాతి అంతం అయేవరకూ తీవ్రమైన చర్యలు చేపట్టాలి. తప్పదు. లేకపోతే మన భావి తరాలకు ఈ పీడ ఎక్కువ అవుతుంది.

    • @sensibleenergy
      @sensibleenergy Місяць тому

      ప్రపంచం లో అమెరికా యూరోప్ దేశాలకంటే టెర్రరిస్టులు ఎవరున్నారు చెప్పండి?, కొన్ని వందల సంవత్సరాలుగా ఆఫ్రికా వనురాలను దోచుకొని వాళ్ళని యిప్పటికీ పేదరికంలో మగ్గిస్తున్నారు, జపాన్ మీద అణు బాంబు ప్రయోగం, గడాఫీ లాంటి నాయకులు డాలర్ తో ట్రేడ్ చేయము అంటే వాళ్ళ దేశాల మీదకెళ్లి నాశనం చేయడం, అణు బాంబుల మీద తెల్ల జాతి ఆధిపత్యం మత్రమే ఉండాలి అనేలా వ్యవహరించడం, ఎంతో కొంత వీళ్ళని ప్రతిఘటిస్తున్న వాళ్ళని టెర్రరిస్టులు గా ముద్ర వేయడం, వీళ్ళ అరాచకాలకు అంతే లేదు, కానీ సామన్యులమైన మనకు ఇవన్నీ తెలియక ఇంకేదో మాట్లడుతం

    • @SH-ho4mx
      @SH-ho4mx Місяць тому

      అవును Israel terrorists లను అంతం చేయాలి......మన హిందువులు లను వాళ్ళు తీవ్రంగా దూషిస్తారు Jayasree garu, నేను UA-cam video lo చూసాను.

    • @zeelanbashabaig
      @zeelanbashabaig Місяць тому

      RSS gurinchi baga chppavu talli.

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద Місяць тому

      మరి అందులో ఉన్న పసి పిల్లలు వృద్ధుల సంగతేంటి?

    • @jayasreepavani9037
      @jayasreepavani9037 Місяць тому

      @@క్రిష్ణకుమార్-చ9ద టెర్రరిస్టులు తమ స్థావరాల్లో పిల్లల్తో కలిసి ఉంటారా 🤔🤔

  • @pollammaamballa414
    @pollammaamballa414 Місяць тому +5

    ఇజ్రాయిల్ గెలిచి బతకాలని అనుకొంటోంది. ఇరాన్ చావుకి తెగించి అయినా గెలవాలని అనుకొంటోంది కాబట్టి, తెగించే వాడే నెగ్గుతాడు.

  • @dr.ravitati8662
    @dr.ravitati8662 Місяць тому +1

    Lebanese lost their sovereignty even before Israel’s invasion.
    Please be careful sir while using jargon.

  • @premkiranvaranasi7284
    @premkiranvaranasi7284 Місяць тому +2

    Aentha santhoshamo professor gariki

  • @Prasad-q5x
    @Prasad-q5x Місяць тому +1

    బాంగ్లాదేశ్ లో జమాతే ఇస్లాం, హిందువులను వారం రోజులలో దేశం విడిచి వెళ్ళిపోవాలి లేదంటే వెంటాడి చంపేస్తాం అని అల్టిమేటమ్ ఇచ్చింది. దీనికి మీ ఎనాలిసిస్ ఏమిటి సార్....
    ** భారత్ ను రెండు ముక్కలు గా చేసి ముస్లిం లకు ఇచ్చాము. మరి ముస్లిమ్స్ భారత్ లో ఎందుకున్నారు?

  • @bvb-rollnumberssushanth
    @bvb-rollnumberssushanth Місяць тому +5

    I love israel ❤ India support cheyali

    • @Thinktwicedo
      @Thinktwicedo Місяць тому

      India support Iran bec we are getting petrol from Iran. B logic b mature

  • @rameshbandi8088
    @rameshbandi8088 Місяць тому +1

    నేరస్తుడు ఎక్కడ.ఉన్నా శిక్ష వేయడం సభ బే.ఐనా నేరస్తులకు ఆహ్వానం ఏమిటి..

  • @arvindganesan8209
    @arvindganesan8209 Місяць тому +1

    Both Trump and Kamala harris may have to support israel . But kamala harris may pressure israel to cease fire.

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 Місяць тому +3

    Irrespective of religion/country we should speak dharma
    Israel yudulade

  • @perrajupericharla6200
    @perrajupericharla6200 Місяць тому +5

    ఇండియన్స్ అందరూ కూడా ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఒక జాతిని అంతం చేయాలని చూస్తుంది ఇరాన్ లాగే చూస్తూ ఊరుకుంటే తర్వాత హిందువులను కూడా అంతం చేయాలని చూస్తారు

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 Місяць тому +25

    గ్రేట్ ఇజ్రాయిల్

    • @kingkohli8006
      @kingkohli8006 Місяць тому

      For killing 45+ thousands of innocent people and childrens and rape the people?

    • @Indian_Railways4U
      @Indian_Railways4U Місяць тому

      bokkem kadu😂

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Місяць тому

      @@Indian_Railways4U జై టెర్రరిసం,జై పాకిస్తాన్ అనమంటావా బూస్డీకే

    • @Indian_Railways4U
      @Indian_Railways4U Місяць тому

      @@subbaraoparri8014 Assalu Terror*ist vi nuvve ra ISLAMOPHOBIA create chestu world ku samsari matalu avasarama BJvP/Rss gojjaga. Israel occupation perutoh palestine prajala lands ne kaka valla children, mothers pranalu teestkontu unte akkadi citizens fighters ga mari poradutu unte niku comedy ayinda ra gootle ga🔥🔥🔥

  • @perrajupericharla6200
    @perrajupericharla6200 Місяць тому +12

    ప్రతి ఇండియన్ ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేయాలి

    • @drvijayduppala5713
      @drvijayduppala5713 Місяць тому +1

      చెయ్యాలి గాని ..ప్రతీ దేశంతో ఇజ్రాయిల్ గుద్దలో పుల్ల ఎట్టి కెళుక్కోవడం ఎందుకు బ్రో

    • @mns-x8v
      @mns-x8v Місяць тому

      A vallu ninnu em ayyina kannara

  • @Internalview44
    @Internalview44 Місяць тому +2

    "We believe in peace and peaceful development, not only for ourselves but for people all over the world."
    Lal Bahadur Shastri

  • @ganeshb9715
    @ganeshb9715 Місяць тому +1

    India supports Israel🇮🇳🤝🇮🇱

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Місяць тому +8

    ఇజ్రాయల్ పై అను బాంబ్ వెయ్యాలి.

    • @Ravindra.G
      @Ravindra.G Місяць тому

      Nee amma ni kukka ni champinattu champaali 😂

    • @srinivasguthula2654
      @srinivasguthula2654 Місяць тому +1

      అంటే మీరు ఇండైరక్ట్ గా టెర్రరిజం నీ త్రివా వాదాన్ని.. ప్రోత్సాహం ఇస్తున్నారు అని అర్ధం.ఇండియా అయితే ఇజ్రాయి కి సపోర్ట్ గా వుంటుంది మీరు తప్పా..😮

    • @janakisuvvi4511
      @janakisuvvi4511 Місяць тому +1

      @@srinivasguthula2654 ఎంత మంది అమాయక ప్రజలు మరణించారో మీకు తెలీదా... ఎంత మంది నిరాశలైయారో... క్షతగాతులైన్నారో చూడలేదా... మనసు కరగలేదా మీకు.

    • @sayyadbaji7
      @sayyadbaji7 Місяць тому

      ​@@srinivasguthula2654అమెరికా జపాన్ పై అణుబాంబు వేసింది .జపాన్ తీవ్రవాద దేశం కదా మరి😮

  • @ameerameer9479
    @ameerameer9479 Місяць тому +2

    Yes your right very dangar

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 Місяць тому +37

    Israel ఇలాంటి యెన్నో దెబ్బలను ఎదుర్కొని పోరాడడం వారికి వెన్నతో పెట్టిన విద్య.!!!!!!!!!??????

    • @Arif2016
      @Arif2016 Місяць тому +2

      అవునా !!! అప్పటి నుండి live చూస్తున్నావు అన్న మాట😂

    • @Thinktwicedo
      @Thinktwicedo Місяць тому

      Apudu oka lekka epudu oka lekka

    • @Arif2016
      @Arif2016 Місяць тому +1

      @@Thinktwicedo ఔనా హమాస్ తో గెలవడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పట్టుతుందో ఆ లెక్క కూడా చెప్పు .... గాజా పట్టి వెడల్పు 12 KM , పొడవు 45km ఉంటాది అంత చిన్న Bit ను ఇంకా ఎన్ని ఏళ్లు తరబడి గెలవాలి ?

    • @gunasekhar5845
      @gunasekhar5845 Місяць тому +3

      @@Arif2016already chusthunnav ga baga kalthunnatlu undhi

    • @Poojari02
      @Poojari02 Місяць тому

      Po Mari Israel india la m pikuthunav gorre

  • @subrahmayamb5820
    @subrahmayamb5820 Місяць тому +1

    Sir IND yetu vaipu

  • @medaraghuveera
    @medaraghuveera Місяць тому +3

    Bandeelanu Hamas inka enduku vadaladam ledho cheppadam ledhu mana 'Professor' garu...
    One sided ga matlade dhoorthulu unnanthakalam elanti wars jaruguthune untaye...

  • @syedinayathulla4679
    @syedinayathulla4679 Місяць тому +2

    250000చిన్న పిల్లలను ఆడవాళ్లు ముసలి వాళ్ళు చాపింద్ది. 60 సంవత్సరములుగా షెల్టర్ ఇచ్చిన వాళ్లనే బంధించి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లలను లాక్కొని వాళ్లని బంధించి ఖైదీలుగా మార్చి జైల్లో పెట్టి నాన హింసలు గురి చేస్తే ఎవ్వరైనా ఎన్ని సంవత్సరాలని ఓర్చుకోగలుగుతారు.

  • @gazanfaralibaig8030
    @gazanfaralibaig8030 Місяць тому +6

    💯 curret sir

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Місяць тому +3

    Pralayaniki suchanalu, only God will save

  • @venureddy5050
    @venureddy5050 Місяць тому +1

    Good morning sir, good analysis

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 Місяць тому +1

    GROUND ARAMY ISRAEL WEEKNES 2006 LOW TARAMI TARAMI KOTTINA HEZUBULLA

  • @vasuimandi5535
    @vasuimandi5535 Місяць тому +14

    Veedu happy e roju 😂

    • @maheshp9533
      @maheshp9533 Місяць тому +2

      నువ్వూ sad ఆ మరి

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 Місяць тому +2

    లెబనాన్ గురుంచి మాటలరుతునావు చినేశ్వర్ కాని లెబోనాన్ ఎందుకు గడపయానా హిజ్బుల్లా తీవ్రవాద బృందం నీ సెల్టర్ ఏస్తుంది

  • @palpnr
    @palpnr Місяць тому +2

    ISRAEL Got Their GOD,
    What you got Propeshar.

  • @ayubgoodsatisfykhan7222
    @ayubgoodsatisfykhan7222 Місяць тому +1

    E war ke amayu Kulu Bali avtaru

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 Місяць тому +1

    యుద్ధం తరువాత నే శాంతి నెలకొంటుంది, ఇప్పుడు ఎవరికీ ఎన్ని చెప్పి నా ఎవరు వినరు పాపం ప్రజలు 😭😭😭😭😭

  • @SmileTravelVideos
    @SmileTravelVideos Місяць тому +6

    ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే ని లాంటి చదువుకున్న వ్యక్తిని ఇప్పటి వరకు ఎవర్ని చూడలేదు 🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️

    • @mns-x8v
      @mns-x8v Місяць тому

      Valla bhoomi kosam vallu fight cheste vallani ugravadhulu antavu endhi ra....Ayyina mana India vallani ugravadhulu ani recognise chyledhu dude...only USA and Israel vallaki addu vastunaru ani ugravadhulu ga recognize chesaru...

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 Місяць тому

      మీరు ముందు పాలస్థినా ఇజ్రాయిల్ conflict గురించి చదవండి. RSS promoted watsap university లో చదవితే ఇలాగే ఉంటుంది. మెదడు మోకాళ్ళలోకి,తర్వాత పాదాల్లోకి

  • @PrasannanuYenduri
    @PrasannanuYenduri Місяць тому +1

    నువ్వు లెబనాన్ లో ప్రజెంట్ . నివసిస్తూ.. videos cheyaali sir... Please.. వెళ్ళండి... అక్కడికి

  • @Jphandle22
    @Jphandle22 Місяць тому +2

    Lebanon was a Christian country till 1975 , and then everything changed

    • @syamalakona2591
      @syamalakona2591 Місяць тому

      Iran was a Parsi nation (persia). Invaded by muslim community.

  • @teegalasubashreddy2590
    @teegalasubashreddy2590 Місяць тому +2

    ఇజ్రాయెల్ ను ఇరాన్ ఏమి పీకలేదు త్వరలో ఇరాన్ లో కమోని శకం కూడా మోస్తుంది

  • @a78497s
    @a78497s Місяць тому +4

    2023 oct 7 kuda iran vallu happy feel ai vuntaru chivariki budidha migilindhi.. same epudu happy feel avuthunnaru malli budidhe migulthadhi.. may be next kameni aipothademo...

  • @ramakrishnareddyreddy2992
    @ramakrishnareddyreddy2992 Місяць тому +1

    నీవు చూసి వచ్చినావా.చదివేవి అన్ని ప్రజలకు ముందే తెలుసు.నీవేమి చెప్పేది.

  • @ksreddy115
    @ksreddy115 Місяць тому +3

    ఇజ్రాయెల్ కు తప్పని పరిస్థితి , Struggle for existence 👍

  • @chavaamu
    @chavaamu Місяць тому +2

    Nothing serious. Iran can't do anything. Just wait and watch. It tried earlier too.

  • @krishhm5957
    @krishhm5957 Місяць тому +9

    Iran అపారమైన నష్టం చవిచూస్తుంది.

    • @smdzubair8000
      @smdzubair8000 Місяць тому +1

      అపారము ledu నా బొచ్చు లేదు 😂

  • @janardanadev3845
    @janardanadev3845 Місяць тому +1

    నరహంతక శాంతి మతం నశించాలి.

    • @prawinbharat
      @prawinbharat Місяць тому +2

      Kulala kumpati aina dharmam nashinchali 😅

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Місяць тому

      ​@@prawinbharatmoththam islam lo ఎన్ని కులాలు ఉన్నాయి..
      క్రిస్టియన్ లో ఎన్ని గుంపులు ఉన్నాయి తెల్సుకుని...అపుడు

    • @prawinbharat
      @prawinbharat Місяць тому

      @@rajyalakshmiduggirala7364
      ముందు నీ ధర్మంలో లోపాలు సవరించుకో..
      ఆ తర్వాత వేరే దానిపైన మాట్లాడు..
      జై భారత్.. 🇮🇳

  • @white420ff7
    @white420ff7 Місяць тому

    పాలస్తీనాలో మసీదులో స్కూల్లో హాస్పిటల్స్ పైనుంచి బాంబులు వేసి ఇజ్రాయిల్ భూతం లక్షల మందిని సగం కాలిన శవాలను చేసింది ఇజ్రాయిల్ ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తే ప్రపంచానికి శాంతి

  • @MasaratAli-c6k
    @MasaratAli-c6k Місяць тому

    Super

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Місяць тому

    In yesterday’s episode we felt Iran was in a state of wavering as to its offensive against Israel given its political and economic positions.. Today’s situation turned out to be just the reverse .. We can’t predict how things will play out in future ..
    Therefore, all our opinions, comments on day to day happenings are nothing but specious abstractions ..!

  • @Macedonia2404
    @Macedonia2404 Місяць тому

    ఆ మిస్సైల్ ఉపయోగించాలని డిక్లేర్ ఇనారు. don't worry about it

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 Місяць тому

    Israel the great

  • @kartheekvijay2250
    @kartheekvijay2250 Місяць тому

    Europe is the most important for USA .also it isn't first time.vietnam was happening at the same time as 1967 israeli-arab war

  • @BallaNagaraju
    @BallaNagaraju Місяць тому +3

    ఉగ్రవాదులను ఒక్క ఇశ్రాయేలు వారే కాదు బారత్ కావచ్చు అమెరికా కావచ్చు ఎవరైనా ఉగ్రవాదులు వాల అరాచకాలు ఎ దేశమూ సహించదు. ,,,విచిత్రం.ఏమిటి అంటే ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశము మీద లేనంత పగ ఉగ్రవాదులు ఇశ్రాయేలు వారి మీద పట్టారు ఒక వింత ఆచర్యం గ ఉంది ఒక్క ఇశ్రాయేలు వారి మీదే ఉగ్రవాదులు ఇంతలా పగ పటడం లాంటివి చూస్తున్న పరిస్థితి

    • @kingkohli8006
      @kingkohli8006 Місяць тому

      Avuna nuvvu anutunna terrorist vallu aentha Mandi innocent people ni champaru and israhell terrorist aentha Mandi innocent people ni champindi...

  • @nisarrocks9732
    @nisarrocks9732 Місяць тому

    అమెరికన్ కమెండర్లు ఇజ్రాయెల్ వార్ రూమ్‌లో ఉన్నారు ఇజ్రాయెల్ తరపున యుద్ధం నిర్వహించడం. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తుంది, అమెరికా జోక్

  • @CharyGCharyG
    @CharyGCharyG Місяць тому +1

    ఇరాన్ ఉచ్చ తాగు నాగేశ్వర్ చైనీశ్వర్

  • @aditaReviews
    @aditaReviews Місяць тому +1

    Old avtunnaru anipistundi sir meeru. Take care

  • @murthyranga9932
    @murthyranga9932 Місяць тому +10

    మీరు ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్. చేస్తూ మాట్లాడతారు మీకు ఇజ్రాయిల్ మీద దాడి చేస్తే సంతోషంగా ఉంటుంది మీ మండత్వమే రాడికల్ మనస్తవం

    • @Ravi-m3l1x
      @Ravi-m3l1x Місяць тому

      వీడొక కమ్యూనిస్ట్ మూర్ఖుడు వీడు తుడిశ్వాస వరకు మారాడు వీడికి మేడడు మోకల్లో ఉంది

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Місяць тому +1

    For Israelis US dadagiri rowdism its a fitting reply till Palestine formed will be no peace in West asia

  • @manoharraotokala9275
    @manoharraotokala9275 Місяць тому

    నాగయ్య ఖాన్ గారు నవ్వు ఆపుకుంటున్నారు కదు .జస్ట్ వెయిట్ అండ్ సీ .ఆ ఆనందం ఎంతసేఫో ఉండదు.అది మీకు కూడా తెలుసు.పెట్టుకున్నది ఇజ్రైల్తో.

    • @mns-x8v
      @mns-x8v Місяць тому

      Odiyamma thaninchukuna vallaki kuda antha pourasham ledhu ga ra 😂

  • @KishoreKumar-si3se
    @KishoreKumar-si3se Місяць тому +2

    Sir pls give good analysis..Bottle Belongs to great god jesus christ...

  • @manjuyadav2302
    @manjuyadav2302 Місяць тому +11

    ప్రొఫసర్ గారు ఇరాన్ ఇజ్రాయల్ పై దాడిచేస్తే మీ మొహంలో ఆనందం వెల్లువిరుస్తుంది మీరు ఎప్పుడు ఆనందంగా వుండాలి పక్ష పాత బుద్దితో విడియోలు చేస్తూనేవుండాలి సరేనా మీవల్ల మంచికి చెడు జరుగుతుంది చెడుకు మంచి జరుగుతుంది

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Місяць тому

      వైసిపి కోసం కూడా చేస్తారు ఒకే నా

    • @creatorsearch69
      @creatorsearch69 Місяць тому

      "నువ్వు ఏడుస్తున్నప్పుడు - ఎదుటి వాడు నీకు నవ్వినట్టు గా కనిపిస్తారు."

  • @charan1960
    @charan1960 Місяць тому +4

    వీడి పైశాచిక ఆనందం చూడండి. వీడి మీద కూడా ఒక మిస్సైల్ పడితే బాగుండు.

  • @cinefan123
    @cinefan123 Місяць тому

    Yemiti manam 3rd world war side velluthunnama emiti. Paristhiti chusthu unte alaage undi movements.

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Місяць тому +1

    With the consent of Chaina and Russia , Iran might have attacked it

  • @RakeshDeshpande-w7q
    @RakeshDeshpande-w7q Місяць тому +2

    Israel’s stand is clear from first.. “don’t poke us or don’t exist at all”.. can’t blame Israel..

  • @janardanadev3845
    @janardanadev3845 Місяць тому

    ఇరాన్ అంతం ఖొమేనీ పంతం.

  • @Abhilashnani139
    @Abhilashnani139 Місяць тому +2

    Pls send modi to stop wars

  • @pullamraju4855
    @pullamraju4855 Місяць тому

    Lebanon was with 50 % shiyas and 50% english people. Now totally shiyas!? Who kntisted war!?

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 Місяць тому +10

    Andaru kalisi America ni target cheyali. Appude Wars lekinda potai

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Місяць тому +1

      కొంచమైనా బుర్ర ఉందంట్రా నీకు, హేమస్, హేజబొల్లాహ్, హౌతీస్, సైరియా , ఇరాన్, దాడులు చేస్తుంటే అమెరికా ని అదుపు చెయ్యాలి అంటావ్? Mindless fellow

    • @riyazahmed1972
      @riyazahmed1972 Місяць тому

      💯 right bro

  • @thunuguntlakirankumar6461
    @thunuguntlakirankumar6461 Місяць тому +4

    నాగికి పండగే

  • @rameshbandi8088
    @rameshbandi8088 Місяць тому

    ఇరాన్ కెల్ .......

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 Місяць тому

    తెలుగు రెడ్డీలు ఎటువైపు? చెప్పండి Paytm నగేషం గారు 😂

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 Місяць тому +3

    కొంత నాశనం జరిగితే తప్పించి ఇరుపరక్షాలు లొంగీ పరిస్థితి కనిపించడం లేదు సార్

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 Місяць тому

    ఈ సంకర జాతి గాడు చూడండి ఎంత హాపీ గా ఉన్నాడు... ఏమైనా జిహాదీ లకి సపోర్ట్ కదా వీడు..

  • @SaiKumar-op5xv
    @SaiKumar-op5xv Місяць тому +3

    Vachadandee vooyaree.

  • @abdulabdul5605
    @abdulabdul5605 Місяць тому

    Why India supply the Weapons to Israel ?

  • @sureshkumardosapati1228
    @sureshkumardosapati1228 Місяць тому

    Jai Israel

  • @govardhanvarada8879
    @govardhanvarada8879 Місяць тому +5

    10 kadhu ra ayya 7.30 ki start inai 😅

    • @maheshp9533
      @maheshp9533 Місяць тому

      Ok భారత రత్న కి సిఫార్సు చేస్తా నిన్ను

  • @Prvnjd
    @Prvnjd Місяць тому

    దారి తప్పి నీ పక్కన పడిందా ? నీ మొహం ఎందుకు అలా పెట్టుకొని చదువు తున్నావు ?

  • @TGNaaAnvesha
    @TGNaaAnvesha Місяць тому

    iran king ❤

  • @AibuAibu-u1n
    @AibuAibu-u1n Місяць тому +8

    Iran zindabad ❤❤

  • @KanugulaJamal
    @KanugulaJamal Місяць тому +5

    సమస్త ఇస్లాం అంతం ప్రపంచం ప్రశాంతం

    • @Pattikonda-n4f
      @Pattikonda-n4f Місяць тому

      ఇస్లాం,, ఆoత o, కా దు, ప్రారంభం,, ఈ జరాయి ల్,, నా శన ము, త పద్దూ, జై, జై, జై,ఇస్లాం,