బాలు గారు జనం మెచ్చిన గొప్ప గాయకులు...అంతటి మహా వృక్షం క్రింద వేరే ఎంతటి గొప్ప జాతి చెట్టు అయినా ఎదగలేక పోయింది...రామకృష్ణ గారు ఘంటసాల గారిలా భక్తి గీతాలు అద్భుతంగా పాడుతారు...🙏
Ramakrishna also a good singer but he is not a lobbyist, for getting songs you need to maintain good relations with Musicians, Directors , Heros , producers etc and praise them .. on other hand balu knows this talent along with singing talent
🙏 నేను చాలా లక్కీ ఎందుకంటే నా సంగీత దర్శకత్వంలో 🙏స్వర్గీయ రామకృష్ణ గారితో ఒక song వర్క్ చేయగలిగాను వారితో work చేస్తున్నంతసేపు NTR,ANR గారితో work చేసిన అనుభూతి పొందాను🙏 Bheri Umamahesh Music Director
Absolutely well said.. in Hindi film industry, a similar thing happened with Mahendra kapur ji - an excellent singer himself, but unfortunately came during the era of the two of the greatest singers, Rafi Saab and Kishore Kumar ji.. Nobody could come and shine before them in Bollywood..
@@srinivasvangala3783 yes..totally.. that’s another reason why many Telugu folks were/are unhappy that SPB garu respected and loved Rafi saab more than Ghantasala.. very interesting to see how convoluted people can be in their thinking about who others like and respect. 🤔
@@DrRavi-MusicallyYours Rafi was more famous compared to Ghantasala as he was a Bollywood Singer so everyone looked up to him. Rafi also worked under famous music directors like Naushad, Burman’s that makes the difference.
బాలూ బాలే.బాలు గారితో ఎవరినీ పోల్చలేము. మీరు మంచి సింగర్ కాదనలేం. కానీ కొత్తదనం లేదు సరికదా బాలుగారి గొంతులో మాధుర్యం, ఏ భాషలో అయినా అనర్గళంగా పాడగలగటo బాలు గారి సొంతం. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు పై పట్టు. ఉచ్ఛారణ దోషం ఉండదు. ప్రాణం పోసి పాడతారు అతను పాడితే పాట ప్రాణం పోసుకుంటుంది. కానీ తెలుగు ఇండస్ట్రీ బాలు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇతర భాషల వారు నెత్తిన పెట్టుకొని పూజించారు ముఖ్యంగా తమిళ్ కన్నడ వాళ్లు. అతను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలని చూడలేదు అతన్ని కోరుకున్నారు. అంతే తప్ప తప్పుగా చెప్పకూడదు
Couldn’t agree with you more.. you have accurately laid it out.. There was no way any singer could have come in the era of SPB garu in the entire south film industry and survived let alone getting shined.. The talent and ability of SPB gaur was so enormous as you mentioned.. And, again as you said, even today there are some Telugu people who do not fully understand this fact and do not appreciate or respect SPB garu for his enormous and almost unreachable contributions he made across the south while creating a huge fanbase and respect even in the North/Bollywood..
పాత రోజులలో బాలు గారు మధురగా పడేవారు కాని 1975 నుంచి ఆయన MEMKRY గొంతులా పడేస్తూ వెరే వారికి CHANCE ఇవ్వకుండా ఈయనే పడేసి COMMERCIAL గా ఎదిగి పోయారు. గంటసాల గారు కన్నా ఈయనకే ఎక్కువ గౌరవం దక్కేలా రాజకీయం చేసుకుని, మిగతా వాలాను ఎదగనియకుండా పైకి వచ్చాడు అంతే కాదు ఈ TV పాడుదా, తియ్యగా ద్వారా ఈతరం వాల దగ్గర కుడా ఎదిగి పోవడమే కాకుండా ఆయన కొడుకు కి QUALATY లేక పోయినా COMMERCIAL గా తండ్రి బాటలో వెళుతున్నాడు. ఎక్కడ QUALATY లేదు, రాజకీయం, COMMERCIAL లే.
తమిళ్ కేరళ వాళ్ళు కలహృదయం కల వాళ్ళు దొంగ మనసు నటించే మనసు కాదు కళాకారులూ కూడా అక్కడ ఎక్కువ మన తెలుగు వాళ్ళు కుళ్ళు మనసు వ్యాపారం మనసు డబ్బు పిచ్చి కళాకారులు లేరు కలహృదయం కల్ల వాళ్ళు లేరు వాడుకొని వదిలేసేయటం
ANR,NTR కృష్ణంరాజు,శోభన్ ఈ4గురుదిగ్గజాలు రామకృష్ణగారే తమకుపాడాలని కోరీ పాడించుకున్నారు,కానీ విధి వేరేలా వుందీ,గొప్పగాయకుడైన లౌక్యం లేకపోవడం కాలానుగుణంగా గొంతు మార్చుకోకపోవడం, కొంత నిర్లక్ష్యం నిరాసక్తత ఇవన్నీ రామకృష్ణగారి పాలిటి శాపంగా మారి అంతటి గొప్ప గాయకుడికి అవకాశాలు లేకుండా పోయాయి, పైగా తనుఇతర భాషలలో కనీసం ప్రయత్నించకపోవడంకూడా ఒక లోపమే.ఏదైనా ఒక మంచి గాయకుడిని తెలుగు సినిమా తగిన విధంగా వాడుకోలేదు😓😥
No, NTR given 99% opportunities to SP only and not given opportunity to RK up to DVS Karna. While NTR was acting three charectors in DVS Karna, he had given opportunity to RK for Srikrishna charector. Later RK was continued for Srikrishna and Veera Brahmendra swami charectors in NTR movies
ఈ తరం గాయకులలో మీకు నచ్చిన వారు ఎవరని స్వప్న గారు అడిగిన ప్రశ్నకి, మొట్ట మొదటిగా బాలుని ప్రస్తావించారు. అది తప్పు. బాలు, రామకృష్ణ కంటే చాలా సీనియర్. ఘంటసాల మాస్టారి తో పోల్చేవారు కానీ, రామకృష్ణ గాత్రములో గంభీరత పలకదు. ఎక్కువ శ్రుతిలో పాడలేరు కూడా. అంతేకాక, స్వీయ నియంత్రణ చాలా విషయాల్లో పాటించలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కువగా ఈయన గాత్రం నప్పేదని చాలా సినిమాల్లో రామకృష్ణని పెట్టుకోవడం జరిగింది. బాలు కి, ధ్వన్యనుకరణ అంటే మిమిక్రీ ఒక అదనపు అర్హత. ఒక వ్యక్తిలో విశేషమైన నైపుణ్యం, అకుంఠిత దీక్ష, శ్రద్ధ, ఓర్పు ఉంటే, అదృష్టం తోడైతే, అవకాశాలు వాటికవే వస్తాయి. ఎవరు ఎవరిని పాడు చేయలేరు. ఏది ఏమైనా, రామకృష్ణ కూడా తెలుగు సినీ సంగీతానికి మంచి పాటలు ఇచ్చాడు.
SP Balu is a good singer but other good singers did not get enough opportunity during past. Because of AR Rahman, other many unknown singers started getting opportunities otherwise all songs in a film were sung by SP Balu only. That is why, initially SP Balu made some bad comments on AR Rahman's music but later SP Balu forced to appreciate AR Rahman because of ARR's success by getting many National awards. Anyway because of AR Rahman and media, many singers got opportunity and thereafter SP Balu confined more to television.
Legend Singer, Great Ramakrishna gari , career was spoiled by Mr. Bloody Balu and Music Director - Chakravarthi. These two Bloody Fellows, together spoiled Sri Rama Krishna garu. He is great Singer than Balu.
బాలు గారు జనం మెచ్చిన గొప్ప గాయకులు...అంతటి మహా వృక్షం క్రింద వేరే ఎంతటి గొప్ప జాతి చెట్టు అయినా ఎదగలేక పోయింది...రామకృష్ణ గారు ఘంటసాల గారిలా భక్తి గీతాలు అద్భుతంగా పాడుతారు...🙏
BALU STANDING AVVATANIKI 6 YEARS PATTINDI.ADAINA RAMAKRISHNA GARIKI VENNUPOTLU PODISTHE.,KANI RK GARU MODATI SONG THOTE TOP SINGER AYYARU.
@@satyanarayanapaidimukkula4416may be u r right. But bad luck hunted RK 😮
'ఆ తోటలో ఆ బాటలో' పాడారు తీయని పాట.....
Ramakrishna also a good singer but he is not a lobbyist, for getting songs you need to maintain good relations with Musicians, Directors , Heros , producers etc and praise them .. on other hand balu knows this talent along with singing talent
S.P. Basubrahmanyam was a Great Singer a Legend! Talent , Versatile Singer!
🙏
నేను చాలా లక్కీ ఎందుకంటే నా సంగీత దర్శకత్వంలో 🙏స్వర్గీయ రామకృష్ణ గారితో ఒక song వర్క్ చేయగలిగాను వారితో work చేస్తున్నంతసేపు NTR,ANR గారితో work చేసిన అనుభూతి పొందాను🙏
Bheri Umamahesh
Music Director
Sir is unfortunately born in the era of SP Balu one of the most versatile singer of Indian Cinema 🎉
True. It is like Rahul Dravid getting overshadowed in Sachin's popularity.
Absolutely well said.. in Hindi film industry, a similar thing happened with Mahendra kapur ji - an excellent singer himself, but unfortunately came during the era of the two of the greatest singers, Rafi Saab and Kishore Kumar ji.. Nobody could come and shine before them in Bollywood..
@@DrRavi-MusicallyYours SP Balu favourite Singer Mohd Rafi
@@srinivasvangala3783 yes..totally.. that’s another reason why many Telugu folks were/are unhappy that SPB garu respected and loved Rafi saab more than Ghantasala.. very interesting to see how convoluted people can be in their thinking about who others like and respect. 🤔
@@DrRavi-MusicallyYours Rafi was more famous compared to Ghantasala as he was a Bollywood Singer so everyone looked up to him. Rafi also worked under famous music directors like Naushad, Burman’s that makes the difference.
బాలూ బాలే.బాలు గారితో ఎవరినీ పోల్చలేము. మీరు మంచి సింగర్ కాదనలేం. కానీ కొత్తదనం లేదు
సరికదా బాలుగారి గొంతులో మాధుర్యం, ఏ భాషలో అయినా అనర్గళంగా పాడగలగటo బాలు గారి సొంతం. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు పై పట్టు. ఉచ్ఛారణ దోషం ఉండదు. ప్రాణం పోసి పాడతారు అతను పాడితే పాట ప్రాణం పోసుకుంటుంది. కానీ తెలుగు ఇండస్ట్రీ బాలు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇతర భాషల వారు నెత్తిన పెట్టుకొని పూజించారు ముఖ్యంగా తమిళ్ కన్నడ వాళ్లు. అతను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలని చూడలేదు అతన్ని కోరుకున్నారు. అంతే తప్ప తప్పుగా చెప్పకూడదు
Couldn’t agree with you more.. you have accurately laid it out.. There was no way any singer could have come in the era of SPB garu in the entire south film industry and survived let alone getting shined.. The talent and ability of SPB gaur was so enormous as you mentioned.. And, again as you said, even today there are some Telugu people who do not fully understand this fact and do not appreciate or respect SPB garu for his enormous and almost unreachable contributions he made across the south while creating a huge fanbase and respect even in the North/Bollywood..
@@DrRavi-MusicallyYours ok
పాత రోజులలో బాలు గారు మధురగా పడేవారు కాని 1975 నుంచి ఆయన MEMKRY గొంతులా పడేస్తూ వెరే వారికి CHANCE ఇవ్వకుండా ఈయనే పడేసి COMMERCIAL గా ఎదిగి పోయారు. గంటసాల గారు కన్నా ఈయనకే ఎక్కువ గౌరవం దక్కేలా రాజకీయం చేసుకుని, మిగతా వాలాను ఎదగనియకుండా పైకి వచ్చాడు అంతే కాదు ఈ TV పాడుదా, తియ్యగా ద్వారా ఈతరం వాల దగ్గర కుడా ఎదిగి పోవడమే కాకుండా ఆయన కొడుకు కి QUALATY లేక పోయినా COMMERCIAL గా తండ్రి బాటలో వెళుతున్నాడు. ఎక్కడ QUALATY లేదు, రాజకీయం, COMMERCIAL లే.
Ha right anna
తమిళ్ కేరళ వాళ్ళు కలహృదయం కల వాళ్ళు దొంగ మనసు నటించే మనసు కాదు కళాకారులూ కూడా అక్కడ ఎక్కువ మన తెలుగు వాళ్ళు కుళ్ళు మనసు వ్యాపారం మనసు డబ్బు పిచ్చి కళాకారులు లేరు కలహృదయం కల్ల వాళ్ళు లేరు వాడుకొని వదిలేసేయటం
ANR,NTR కృష్ణంరాజు,శోభన్ ఈ4గురుదిగ్గజాలు రామకృష్ణగారే తమకుపాడాలని కోరీ పాడించుకున్నారు,కానీ విధి వేరేలా వుందీ,గొప్పగాయకుడైన లౌక్యం లేకపోవడం కాలానుగుణంగా గొంతు మార్చుకోకపోవడం, కొంత నిర్లక్ష్యం నిరాసక్తత ఇవన్నీ రామకృష్ణగారి పాలిటి శాపంగా మారి అంతటి గొప్ప గాయకుడికి అవకాశాలు లేకుండా పోయాయి, పైగా తనుఇతర భాషలలో కనీసం ప్రయత్నించకపోవడంకూడా ఒక లోపమే.ఏదైనా ఒక మంచి గాయకుడిని తెలుగు సినిమా తగిన విధంగా వాడుకోలేదు😓😥
No, NTR given 99% opportunities to SP only and not given opportunity to RK up to DVS Karna.
While NTR was acting three charectors in DVS Karna, he had given opportunity to RK for Srikrishna charector.
Later RK was continued for Srikrishna and Veera Brahmendra swami charectors in NTR movies
L9
Sir 🙏 మీరు పాడిన ప్రతీ పాటా 👌 ఒకరితో పోల్చుకోవడం.... వద్దు. ఎవరి అదృష్టం వారిది!!
We are really missing you sir
Great singer
Ramakrishna gari wife very beautiful, 🙏🙏
Is it old version of this interview
His wife is like a doll. Imagine how pretty she must have been when she was younger!
Aa Maha thalii mataladina.. Patala.. Undhi.. Eddariki.. 🙏🙏
So balu great singing legend ayana tho mimmalni polchalemu
కొంచెం ముక్కుతో పాడినట్లుగా ఉంటుంది అందుకే వెనక పడ్డారని నా అభిప్రాయం
Your feeling may be right, no one sings with nose 😊
Yes
ఈ తరం గాయకులలో మీకు నచ్చిన వారు ఎవరని స్వప్న గారు అడిగిన ప్రశ్నకి, మొట్ట మొదటిగా బాలుని ప్రస్తావించారు. అది తప్పు. బాలు, రామకృష్ణ కంటే చాలా సీనియర్. ఘంటసాల మాస్టారి తో పోల్చేవారు కానీ, రామకృష్ణ గాత్రములో గంభీరత పలకదు. ఎక్కువ శ్రుతిలో పాడలేరు కూడా. అంతేకాక, స్వీయ నియంత్రణ చాలా విషయాల్లో పాటించలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కువగా ఈయన గాత్రం నప్పేదని చాలా సినిమాల్లో రామకృష్ణని పెట్టుకోవడం జరిగింది. బాలు కి, ధ్వన్యనుకరణ అంటే మిమిక్రీ ఒక అదనపు అర్హత. ఒక వ్యక్తిలో విశేషమైన నైపుణ్యం, అకుంఠిత దీక్ష, శ్రద్ధ, ఓర్పు ఉంటే, అదృష్టం తోడైతే, అవకాశాలు వాటికవే వస్తాయి. ఎవరు ఎవరిని పాడు చేయలేరు. ఏది ఏమైనా, రామకృష్ణ కూడా తెలుగు సినీ సంగీతానికి మంచి పాటలు ఇచ్చాడు.
Had Balu not overtook RK, someone else might have done that..
అహంకారం... గర్వం సమయపాలన లేకపోవడం....ఇవీ రామకృష్ణ పతనానికి కారణం...
Meeku eemi telusu , r k gurinchi ? Pichhi pichhi matalu matladakandi. Abaasu palavtaru ...
He could have tried as a music director like Chakravarthy
You mean, anybody can be a Music Director.. It require a thing and that is talent.
SP Balu is a good singer but other good singers did not get enough opportunity during past. Because of AR Rahman, other many unknown singers started getting opportunities otherwise all songs in a film were sung by SP Balu only. That is why, initially SP Balu made some bad comments on AR Rahman's music but later SP Balu forced to appreciate AR Rahman because of ARR's success by getting many National awards. Anyway because of AR Rahman and media, many singers got opportunity and thereafter SP Balu confined more to television.
Balu own voice,meedi ghanthasa anukarana.balu to dayachesi polchukovaddu. SPB , Rafi sab bhaktudu all-rounder.
ప్రతి చోటా మాఫియా ప్రభావం ఉంటుంది. ఇతరులను ఎదగకుండా త్రొక్కడానికి ప్రయత్నాలు చేస్తూనే వుంటారు
Lol, bro don’t think too much about mafia here, it’s pure talent and luck.
వేరే బాష వాళ్ళ గురించి చెప్పింది నేను ఎక్కిభవిస్తా అంత రికమెండేషన్ పడే వాళ్ళకి సపోర్ట్ లేదు
Balu garu tokkesaru ramakrishna garini
really?
MUKKUTHO KUDA PADATHARA?
😂😂😂 what a joke
This is very Old i hope
Might be uncle is no more
V used to play with his son Sai
Eeyana singer,,actor saikiran father kada?????
అవును.. పి . సుశీల అక్క కొడుకనుకుంటా
Yes
Legend Singer, Great Ramakrishna gari , career was spoiled by Mr. Bloody Balu and Music Director - Chakravarthi. These two Bloody Fellows, together spoiled Sri Rama Krishna garu. He is great Singer than Balu.
Mee paatalu vinsompegaani Anni paatalu oke vidhangaa untai baalu gonthu actornu batti maaruthuntundhi adhikaaka dominationku Bali ayyaaru yevadiki yentha prapthamoo anthe vasthundhi baalugaaru pooyaaru meeru unnaaru happyne kadhaa
Eeyana poyi already 7 years ayindhi..
This is old video
Actore gaanivvandi, singare kaanivvandi. Ellakaalam vaalle padathaamante vinevaalaku, choosevaallaku bore 😀.
Kotha voices.ku chances ivvaali 🤭
Sakshi channel pedda bokka
Ramakrishna ni tokkinadi balu neega
Balu gayakudavataniki venuka entamandi aayanaku help cheesaro ataniki memary vuntee atanu kuda tooti gayakulaku help cheyyali kanee atanu evvariki kooda help cheyya leedu sari kada , reepu chanipotadani telisina ee roju kooda padataniki sidda padda selfish manishi.