వందనాలు అన్నయ్యా 🙏🏽 నా కుటుంబం లో సమాధానం లేదు నా భర్త వినోద్ కు రక్షణ లేదు తనకు తొందరపాటు ఎక్కువ నిలకడ లేదు నిమిషాల్లో మాట మారుస్తూ ఉంటాడు స్థిరమైన మనసు కలిగి ఉండాలని దేవుని చిత్తం అయితే మాకు సొంత గృహం దయచేయాలని పిల్లలు విక్రాంత్ విహాంత్ చెప్పిన మాట వినాలని దేవుని దయలో ఎదిగి వర్ధిల్లాలని మంచి ఆలోచనలు దేవుడు దయచేయాలని స్థిరమైన మనసు కలిగి ఉండాలని మా కోసం కుటుంబం లో సమాధానం నెమ్మది కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭😭😭😭 ప్లీజ్
కీర్తి రమేష్ ఇద్దరు మగపిల్లలు దేవుని సన్నిధిలో వాక్యం ప్రార్ధన లో ఎదిగి దేవుని మందిర పరిచర్యపని ఉండాలని గృహం మందిరం దగ్గరలో దొరకాలని ఉద్యోగంలో, ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
Urgent Prayer Request: Praise the Lord Ayyagaaru,Please Pray for My Sister Jeevana Jyothi Health,as she is right now in NIMS Hospital,Hyderabad.Kindly Please for complete healing whichever the battle that she's going through Ayyagaaru.🙏🙏🙏🙏🙏
కేఫా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని దైవసేవకుల కుటుంబం నుంచి మంచి కుమార్తె భార్య గా రావాలని వారి పరిచర్య దేవుని కే ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
దైవసేవకులకు ప్రార్ధన బృందం ల వారికి నా వందనములు. అమ్మ నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు.
Zion babu and Evan babu - ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం ప్రార్ధన లో ఎదిగి దేవుని ఫలించాలని చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని ప్రయాణ సమయంలో దేవుని హస్తము తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
మనోజ్ బిందు ల గర్భం కొరకు దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని తిమోతి ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నేను ఉద్యోగం కావాలని రేపు జామిని లేచి ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు కూడా స్తుతి దేవుడు నాకు చక్కటి ఉద్యోగం ఇస్తాడని నమ్ముచున్నాను నా కోసం ప్రార్థన చేయండి
Urgent Prayer Request:Ayyagaaru Please remind My Sister Jeevana Jyothi Complete Healing in your today's Fasting Prayers too Ayyagaaru...!!!🙏🙏🙏🙏🙏 We are awaiting for god's reports in her Health issues Ayyagaaru.I'm also strongly Believing that God is going to do great miracle and also a great Testimony Ayyagaaru.
దివ్య పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని దైవసేవకుల కుటుంబం నుంచి మంచి కుమారుడు భర్త గా రావాలని తండ్రి తల్లి అన్న వదిన అందరూ దేవుని పనిలో ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని వాక్యం ప్రార్ధన దేవుని సహవాసం లో ఉండాలని తెరేసా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మంచి కుమారుడు భర్త గా రావాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్🙏🙏🙏
Praise the lord ayyagaru anna pls pray na life gurichi na life lo God miracle undali anna pls pray chayandi na family gurichi pray chayandi iam waiting stand for you lord
Thankyou Jesus praise the Lord please pray for our builder who is demanding more money and not completing the construction of our house for more than two years let the. God change his mind .it is possible to you Jesus thankyou Jesus praise the Lord for answering our prayers.
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని ప్రార్ధించగలరు.
Thnq ayyagaru...nenu athmiyamga balarachabadniki nakosam devude e sandhesham ichadu... thandrike mahima kalugunu gaaka amen thnq my heavenly dad
రోజు మీరు అడిగినప్పుడు నా మొహం చిన్న పుచ్చుకుంటా ఈరోజు నేను వే కోన లేచి ప్రభు సన్నిధిలో గడిపాను వందనాలు అయ్యగారు🙏🙏🙏
Praise the లార్డ్ మా family కోసం ప్రేయర్ చేయండి. Amen
praise the Lord prayer chayandi Nakuna problems kosamu prayer chayandi AYYAGARU
దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్,🙏🏼🙏🏼అయ్యగారు వందనలు 🙏🏻నాపిల్లలు బాగాచెదవల్లి అని కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్🙏🏼చిన్నపాపకు దేవునికృప కాపుదల ఉండునుగాక ఆమెన్ 🙏🏻🙏🏻
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ తండ్రీ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మాతో వుండి కాపాడి ఆత్మీయంగా మమ్మును పరిశుద్ద వాక్యము చేత బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్ తండ్రీ.
నా నోరు నా అదుపులో వుంద్దేట్టు చేయీ ప్రభు నా శత్రువులు లని క్షమించు తండ్రి
నా బరువు తగ్గేట్టు చేయీ తండ్రి
praise the Lord prayer for the my son pastor Raju good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi AYYAGARU
వందనాలు అన్నయ్యా 🙏🏽 నా కుటుంబం లో సమాధానం లేదు నా భర్త వినోద్ కు రక్షణ లేదు తనకు తొందరపాటు ఎక్కువ నిలకడ లేదు నిమిషాల్లో మాట మారుస్తూ ఉంటాడు స్థిరమైన మనసు కలిగి ఉండాలని దేవుని చిత్తం అయితే మాకు సొంత గృహం దయచేయాలని పిల్లలు విక్రాంత్ విహాంత్ చెప్పిన మాట వినాలని దేవుని దయలో ఎదిగి వర్ధిల్లాలని మంచి ఆలోచనలు దేవుడు దయచేయాలని స్థిరమైన మనసు కలిగి ఉండాలని మా కోసం కుటుంబం లో సమాధానం నెమ్మది కోసం ప్రే చే అన్నయ్య 😭😭😭😭😭😭 ప్లీజ్
కీర్తి రమేష్ ఇద్దరు మగపిల్లలు దేవుని సన్నిధిలో వాక్యం ప్రార్ధన లో ఎదిగి దేవుని మందిర పరిచర్యపని ఉండాలని గృహం మందిరం దగ్గరలో దొరకాలని ఉద్యోగంలో, ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏 pls prayer 🙏🙏🙏 for my daughter and son 🙏🙏🙏🙏🙏 pls 🙏🙏🙏 prayer 🙏🙏🙏 for their studies pls prayer ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు అండి 🙏 స్తోత్రం అయ్య మా కుటుంబం ఆత్మీయంగా కలిసి సమాధానం కలిగి ఉండే లాగున దయతో ప్రార్థన చేయండి అన్నా విజయ ఏలూరు 🙏 స్తోత్రం
Praise the Lord annaya 🙏
ఈ వాగ్దానం నా బిడ్డల తరంలో నా దేవుడు నేరవేర్చును గాక ఆమెన్ ఆమెన్
Praise the Lord ayyagau, every morning mi msg maaku aseervadamuga unnayi. God bless you and ur family, ur ministry.
Praise the lord pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏
Urgent Prayer Request:
Praise the Lord Ayyagaaru,Please Pray for My Sister Jeevana Jyothi Health,as she is right now in NIMS Hospital,Hyderabad.Kindly Please for complete healing whichever the battle that she's going through Ayyagaaru.🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ అన్న 🙏🙏🙏
Thank you అయ్యగారు మంచి వాగ్దానం చెప్పారు
Ayya Nenu mee vakyam Swara chala balapaduthunnanu Inka vakyam Nandhu Prarthana Nandhu balapadalani prardinchandi👏🙏
కేఫా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని దైవసేవకుల కుటుంబం నుంచి మంచి కుమార్తె భార్య గా రావాలని వారి పరిచర్య దేవుని కే ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
Amen amen amen thank q lord thandri neeku stotharm nannu balaparachu deeva kolpoyena prayer life athmeeyanga enkanu balapadu laguna sahayam cheye thandri
దైవసేవకులకు ప్రార్ధన బృందం ల వారికి నా వందనములు. అమ్మ నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు.
Praise the lord ayyagaru prathi roju mi msgs vini balam pondukuntunna, devunuke mahima kalugunugaka amen.
Ayyagaaru Naa kutumbam koraku prayer cheyandi
Praise the lord brother 🙏 na bhartha nannu vadilinchukovalani chustunadu na kosam ravalani preyer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ థ్ లార్డ్ అయ్య గారు మీరు ప్రతి రోజు ఇస్తున్న వాక్యం నన్ను ఎంతో బల పరుస్తుంది సొలొమోను
Praise The Lord Brother gariki Sister gariki Emmanuel Ministries variki 🙏
Zion babu and Evan babu - ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని వాక్యం ప్రార్ధన లో ఎదిగి దేవుని ఫలించాలని చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని ప్రయాణ సమయంలో దేవుని హస్తము తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
మనోజ్ బిందు ల గర్భం కొరకు దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని తిమోతి ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నేను ఉద్యోగం కావాలని రేపు జామిని లేచి ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు కూడా స్తుతి దేవుడు నాకు చక్కటి ఉద్యోగం ఇస్తాడని నమ్ముచున్నాను నా కోసం ప్రార్థన చేయండి
Anna plz pray my family and my son neet preparation kosam prayer cheyandi 🙏🙏🙏
Price the lord ayyagaru please prey my health and my wife health 🙏🙏🙏🙏
Praise the lord brother na arogyam sugar vachindi prayer cheyandi
Praise the lord Ayyagaru Havilah sanjay kumar Rakshna koraku prayer chayyandi Anna praise the lord Anna Thank you
praise the Lord prayer for the my family members Ayyagaru
Praise the lord 🙏🙏🙏🙏 పాస్టర్ గారు యశస్వినీ Darahasini కొరకు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు
Adullamu గుహ మెసేజ్ గురించి 1st time విన్నాము అయ్యగారు అసూయ పరులు ఘనులుగా మార్చబడే గొప్ప వాక్యము
Thanq ayyagaru 👏
Praise the Lord Annaya Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please please. Please prayer my Annaya 🙏🙏🙏🙏🙏🙏
Praise the L ORD Brother
సొలొమోను
Urgent Prayer Request:Ayyagaaru Please remind My Sister Jeevana Jyothi Complete Healing in your today's Fasting Prayers too Ayyagaaru...!!!🙏🙏🙏🙏🙏
We are awaiting for god's reports in her Health issues Ayyagaaru.I'm also strongly Believing that God is going to do great miracle and also a great Testimony Ayyagaaru.
Ma biddalu kosam prayer for me🙏🙏🙏 sunil kosam prayer for me🙏🙏🙏
Praise the lord pastor garu Amen please prayer request my new job purpose please pray for me Amen 🙏🙏🙏🙏🙏🙏
🙏 ayyagaru
Mi varthamanam vinnam ayyagaru Aasirvada karam gaa vundi
Maa kuthuru 10th chauvuthundi pass avvalalani prayer cheyandi
Maku chala Appulu vunnai thiri povalani prayer cheyandi maa Ammai health gurinchi prayer cheyandi madi Darsi
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
దివ్య పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని దైవసేవకుల కుటుంబం నుంచి మంచి కుమారుడు భర్త గా రావాలని తండ్రి తల్లి అన్న వదిన అందరూ దేవుని పనిలో ఉండాలని దేవుని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్.
👏👏👏🙏🙏🙏🙏
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని వాక్యం ప్రార్ధన దేవుని సహవాసం లో ఉండాలని తెరేసా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మంచి కుమారుడు భర్త గా రావాలని ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు వందనము లు. ఆమెన్🙏🙏🙏
Solomon
వందనాలు అన్నగారు ప్రతిరోజు మీ వాక్యం వింటాను
Praise the lord ayyagaru anna pls pray na life gurichi na life lo God miracle undali anna pls pray chayandi na family gurichi pray chayandi iam waiting stand for you lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanallu Anna🙏🙏🙏🙏🙏🙏
PRAISE the LORD Pastor garu paster amma garu NINDU VANDANALU ❤❤❤ ❤❤
Praise the lord anna
Thankyou Jesus praise the Lord please pray for our builder who is demanding more money and not completing the construction of our house for more than two years let the. God change his mind .it is possible to you Jesus thankyou Jesus praise the Lord for answering our prayers.
Solomon praise the lord 🎉🎉🎉
Praise the Lord
గిలాధీయుడైన యోప్త కుమార్థే
Praise the lord నాన్నగారు ❤❤❤
Praise the Lord anna amma🙏🙏🙏🙏🙏
Praise the lord annayya annayya ee rojulalo prathi yavvana bidda yofta kumate vale jeevimchunatlu prayer request please pray for every young child
Praise the Lord Ayyagaru🙏❤🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
వందనాలు సార్ 🙏🙏🙏
Prise the lord unkul 🙏🙏Garbapphalam koraku prayer cheyani unkul
Praise the Lord Andi ayyagaru ma family kosam prayer chayendi plz Andi ayyagaru
Amen🙏 Amen🙏 Amen🙏 praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు.. 🛐✝️
Jesus please bless me with good health
Thank you Jesus 🙏🙏🙏🙏🙏
Praise the lord pastor gaaru 🙌 sukanya from karnataka ma kutumbalu rakshana maaru manassu pondali prayer cheyandi pastor gaaru 🙌
వందనాలు అయ్యా గారు 🙏
Mercy ki pillalu puttetato prayer cheyandi father
Salomon
Amen 🙏 Amen 🙏 Amen 🙏 stotharm stotharm stotharm stotharm hallelujah 🙌 hallelujah 🙌 hallelujah 🙌 hallelujah 🙌
God Bless you ayya
Praise the lord uncle 🙏🙏 please pray for my friend-praveen rakshana koraku prayer cheyandi please 🙏🙏 devuniki mahima kalugunu 🙏 Amen
Shalom annaya
నీతిమంతుల సంతానాన్ని బిక్షం ఎత్తనిఇవ్వనివాడు యెహోవా మా తల్లి విశ్వాసాన్ని బట్టి నిరంతరం మముకాయ చున్నవాడు యెహోవా నిరంతరము ఆయన్ని స్తుతించెదము మేము
అయ్యగారు వందనాలు నేను పడిపోకుండా న కొరకు ప్రయర్ చేయండి అయ్య
Stotram prabhuva🙏🙏🙏🙏
Bobby Mercy veellake santhaa nam kosam prayer cheyandi father
అయ్యగారు వందనలు
ప్రైస్ ది లార్డ్ అన్న వందనాలు అన్న
అన్నా వందనాలు
Andariki vandanalu andi 🙏🙌🙌🙌
Praise the lord Ayyagaru from vijayawada
Prize the lord pastar garu.నాకు చేతులు కాళ్ళు విపరీతమైన నొప్పి వస్తుంది preyar cheyandi
President అయ్యగారు, 🙏
సొలొమోను రాజు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్
Vandanalu deva
Ayyagaru nenu teacher job kosam chaduvtunanu
Job kosam preyar cheyandi ayyagaru
నా అక్కకి గర్భం ఫలం దేవుడు ఇవలనీ మీరు పార్దన చేయడం అయ్య గారు వివాహం అయి 7 సంవత్సరంలు అవుతుంది పిల్లలు లేరు మిరు పార్ధన చేయండి
యెప్థా కుమార్తె.
విన్సెంట్ స్టీవెన్ తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కలిగి క్షేమంగా ఉండాలని ఉద్యోగం ప్రయాణం లో దేవుని కంచె తోడుగా ఉండాలని దూతల కావలి వారి చుట్టూ ఉండాలని ప్రార్ధించగలరు.
Praise the lord, Anna 🙏🙏🙏
ప్రతిరోజు మీ దిన వాక్యం వినకుండా మీ మాట వినకపోతే మాకు గడవదు మిమ్మల్ని ఇంతగా వాడుకుంటుంటున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord pastor garu
🙏🙏🙏🙏🙏
Preise the lord 🙏 paster garu
Please pray for my younger daughter priyanka in her future edevours and please pray for her God fearing partner 🙏