Projectors : థియేటర్ల బిజినెస్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఆధునిక ప్రొజెక్టర్లు | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • కరోనావైరస్ ప్రభావంతో థియేటర్ల బిజినెస్ భారీగా నష్టపోయింది. ఈ టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. థియేటర్లో సినిమా చూసే అనుభూతిని కలిగించడమే కాకుండా, టచ్ స్క్రీన్ ప్రొజెక్టర్లు, పాకెట్ ప్రొజెక్టర్లు ఇలా చాలా రకాల ప్రొజెక్టర్లు మార్కెట్లోకి వస్తున్నాయి.
    #Projecters #TouchProjecters #AIProjecters
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 45

  • @balasubrahmanyamg2200
    @balasubrahmanyamg2200 3 роки тому +5

    రాబోయే generation మొత్తం home projectors హావా నే... 🤗

  • @karrihareesh3657
    @karrihareesh3657 3 роки тому +43

    నీ ముఖం,,, సినిమా చూడాలంటే చిన్న మొబైల్ లో చూసేయచ్చు ! కానీ ఇంట్లో సినిమా చుస్తే kick ఉండదు ! సినిమా హాల్లో చుస్తే ప్రజలు ఈలలు & గోలలు మధ్య సినిమా చూస్తేనే కిక్ ! ఎంత టెక్నాలజీ వచ్చిన సినిమా హాల్లో నే చూస్తారు !

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 роки тому +35

    డబ్బుంటే అన్నీ అందుబాటులో ఉంటాయీ

  • @ravichette7086
    @ravichette7086 3 роки тому +27

    వాటి విలువ చెబితే బాగుండు

    • @ikmbnr
      @ikmbnr 3 роки тому

      70 80 thousands ala vuntate branded

  • @suryasurampalli6103
    @suryasurampalli6103 3 роки тому +31

    Projector amo gaani.. Anchor super 😍😍😍

  • @jaidev5816
    @jaidev5816 3 роки тому +5

    Akka, maintenance lu, services ela untayo cheppaledu...🙄🙄

    • @jyothisrigiri9258
      @jyothisrigiri9258 3 роки тому

      No maintenance almost, keep it clean (no dust) around, any projector atleast with 10k will last for 8 - 10 years, use always in moderate temperature, use ceiling fan or a smaller fan next to projector, take a break for 15-30 mins if using in day time for every 3 hours of operation, place a cloth on it when not in use.. don't forget

  • @maheedharreddy1567
    @maheedharreddy1567 3 роки тому +2

    Great content

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 3 роки тому

    Thank You.

  • @kalyaankumaar4820
    @kalyaankumaar4820 3 роки тому +4

    Idi na chinnappudu technology 😂

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Рік тому

    Home projector will change the cinema experience.. Definitely good moment..

  • @ravinaga9435
    @ravinaga9435 3 роки тому

    అందరికీ అందుబాటులో ఎప్పుడు వస్తాయి

  • @vishveshwarkovuri9889
    @vishveshwarkovuri9889 3 роки тому +1

    Vati buying links & model names chepte inka baguntundi.

  • @prakashjupally
    @prakashjupally 3 роки тому +1

    Ilantivi enni vochina... Theatare ki alternative ledhu... Ilantivi chinnappati nunchi chusthunnamu..

  • @ragav6867
    @ragav6867 3 роки тому +1

    Avnu, neighbors ni tenants ni nidraponi kunda yem pani chesukoni kunda sound petti champochu.
    Siggundali ilantivi India lo promote chestataniki. Idemyna Europe na keka Australia na

  • @Mr_S.V.N
    @Mr_S.V.N 3 роки тому +5

    I know this technology, Like laser keyboard or visuval keyboard

  • @vittalonline
    @vittalonline 3 роки тому +2

    సామాన్యుడి కి ఇది అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు , ప్రొజెక్టర్ లు current ni ఎక్కువ గా తీసుకుంటాయి , అందువల్ల ఇవి అంత తొందరగా click అవ్వవు . ఏది ఏమైనా నూతన ఆవిష్కరణ ల ను మనం ఆహ్వానించాలిసిందే , మనం కావాలన్న వెంటనే రావు వద్దన్న మనకు అలవాటు చేస్తారు😁 ఇదే మన నూతన ప్రపంచం😉

  • @Info-Digger
    @Info-Digger 3 роки тому +1

    Viewsonic brand promotion what an idea

  • @nar880
    @nar880 3 роки тому +1

    ఇంతకీ థియేటర్ కి పోటీ ఇచ్చేది ఏది.. సోది

  • @LokeshLoki-tx6hr
    @LokeshLoki-tx6hr 3 роки тому +4

    Please make a news on education after tenth it will help to so many people

  • @p.ganeshvamsharaj6872
    @p.ganeshvamsharaj6872 3 роки тому

    Amount How Much

  • @karnmahesh632
    @karnmahesh632 3 роки тому +1

    21st century lo puttina Vallu adrustam

  • @veerakumahrz
    @veerakumahrz 3 роки тому

    Veeti use kante, bad ekkuva undi,,jagratha manava anni vadilesi nature lo munigi pondi,,

  • @venkateshboda2037
    @venkateshboda2037 3 роки тому +1

    How much price tell me

  • @jyothisrigiri9258
    @jyothisrigiri9258 3 роки тому

    Use less video, No proper information given..

  • @jvr201
    @jvr201 3 роки тому

    Next future for projectors.

  • @Expedition_Entrada
    @Expedition_Entrada 3 роки тому +2

    Great Product 😁. Who would like to buy it?

  • @ravi38teja
    @ravi38teja 3 роки тому +2

    Paid promotion?

  • @bujji.k8696
    @bujji.k8696 3 роки тому

    How much cost?

  • @rambabupetta2775
    @rambabupetta2775 3 роки тому

    Good

  • @talarishankartalari9954
    @talarishankartalari9954 3 роки тому

    How much r s

  • @indiandonaldtrumph
    @indiandonaldtrumph 3 роки тому +1

    మీరు మీ తొక్కలో న్యూస్.......

  • @chandumechanical
    @chandumechanical 3 роки тому

    Where can we buy them

  • @ravikiranisraelganta3859
    @ravikiranisraelganta3859 3 роки тому +2

    Film Industry start palli selling business.😎✍🏻🇮🇱🇮🇳🇦🇪

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 3 роки тому

      Hahahaha😂😂😂😂 bhale cheppav. Already Allu Aravind ki, Dil Raju ki bhayam pattukundho Corona valla. 😈

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 3 роки тому

      LoVe Israel.. Am Yisrael Chai.

  • @WalkerRXV
    @WalkerRXV 3 роки тому

    great!!

  • @goturibharath4782
    @goturibharath4782 3 роки тому +3

    Paid news ki dhigajarina BBC news telugu

    • @arifbaigmohd
      @arifbaigmohd 3 роки тому

      Paid news ayyi unte... Promo's or Link undedhi...kadha...

    • @True_Content_PS
      @True_Content_PS 3 роки тому

      Meku e news use avthundha ledha chuskondi, paid ithe enti free ithe enti

  • @arya.javvadhi3490
    @arya.javvadhi3490 3 роки тому

    Bokkala undhii