ఏమి లేకపోవడం ఆత్మ అంటే మళ్ళీ ఏమి లేకపోవడాన్ని ఎరుకతో ఒక్కటిగా ఖాళీగా చూస్తున్నారు అంటే ఈశ్వరుడు మళ్ళీ మాయ ఏమి లేకపోవడంగా ఉన్నంత సేపు ఆత్మ ఏమి లేకపోవడం అని గమనిస్తే ఈశ్వరుడు ఇంకా ఏదైనా ఆలోచన మొదలైతే మనిషి... కాబట్టి ఉన్నది ఇక్కటే కొన్నిసార్లు లేదు కొన్నిసార్లు ఉన్నది కొన్నిసార్లు ఏకం కొన్నిసార్లు అనేకం 😍🙏🌹
🙏గురువుగారు నాదొక చిన్న సందేహం🙏 టీవీ గోడకు ఉంటుంది. టీవీకి కొంత దూరంలో మనం కూర్చొని ఉంటాము మన చేతిలో రిమోట్ ఉంటుంది ఉంటుంది. అయితే టీవీకి రిమోట్ కు మధ్యలో కరెంట్ కనెక్షన్ అంటూ ఏమీ లేదు. కానీ అంత దూరంలో ఉన్న టీవీని రిమోట్ తో నొక్కగానే ఆన్ అవుతుంది. టీవీకి రిమోట్ కు మధ్యలో ఆకాశమే ఉంది అంత ఖాళీ మరి ఎలా ఆన్ అవుతుంది. ఆత్మ శక్తి అంతటా ఉంది అని అంటున్నారు. మరి ఇది సైన్స్ ప్రక్రియన. లేక ఆత్మ శక్తి పని.🙏 దయచేసి వివరించగలరు🙏
అంటే... నిజానికి ఆ సోల్ మనకి చూడడం జరిగితే ఆ ఆనందం ఎలా ఉంటుందో అనీ నిజంగా వెయిట్ చేస్తూ ఉన్నా... లేదు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది... కానీ జరిగే వరకూ ఊరుకో కూడదు కదా😊
ఏమి లేకపోవడం ఆత్మ అంటే
మళ్ళీ ఏమి లేకపోవడాన్ని ఎరుకతో ఒక్కటిగా ఖాళీగా చూస్తున్నారు అంటే ఈశ్వరుడు మళ్ళీ మాయ
ఏమి లేకపోవడంగా ఉన్నంత సేపు ఆత్మ
ఏమి లేకపోవడం అని గమనిస్తే ఈశ్వరుడు
ఇంకా ఏదైనా ఆలోచన మొదలైతే మనిషి...
కాబట్టి ఉన్నది ఇక్కటే
కొన్నిసార్లు లేదు
కొన్నిసార్లు ఉన్నది
కొన్నిసార్లు ఏకం
కొన్నిసార్లు అనేకం 😍🙏🌹
ఈశ్వరుడు ఒక్కడే.. అన్న నిజాన్ని అద్భుతం గా వివరించారు 🙏🏽🙏🏽🙏🏽
Guruji 🙏 Thank you
ధ్యానం ఒక్కటే సరిపోదు, ప్రాణాయామం చేయాలి అంటే కొంచెం నిరుత్సాహ పడ్డాను😩 ఎందుకంటే లిటరల్ గా ఎప్పుడెప్పుడు అందులో సక్సెస్ అవుతానా అని వెయిట్ చేస్తున్నా😅
Sar e pranayamamu chiyali entatem chiyali
Start with 1 hour and if it’s not possible any amount of time you can spare easily
Thanku for all these pearls of wisdom Guruji
Thank you very much guruji
Chala clearga explain chesaru thank u guruji 🙏
🙏గురువుగారు నాదొక చిన్న సందేహం🙏
టీవీ గోడకు ఉంటుంది. టీవీకి కొంత దూరంలో మనం కూర్చొని ఉంటాము మన చేతిలో రిమోట్ ఉంటుంది ఉంటుంది. అయితే టీవీకి రిమోట్ కు మధ్యలో కరెంట్ కనెక్షన్ అంటూ ఏమీ లేదు. కానీ అంత దూరంలో ఉన్న టీవీని రిమోట్ తో నొక్కగానే ఆన్ అవుతుంది. టీవీకి రిమోట్ కు మధ్యలో ఆకాశమే ఉంది అంత ఖాళీ
మరి ఎలా ఆన్ అవుతుంది. ఆత్మ శక్తి అంతటా ఉంది అని అంటున్నారు. మరి ఇది సైన్స్ ప్రక్రియన. లేక ఆత్మ శక్తి పని.🙏 దయచేసి వివరించగలరు🙏
Infrared light and sensor on TV is the principle
Thank you Guruji
No words Guruji 🙏🙏🙏 thankyou Guruji
Well explained guruji 🙏🙏🙏
Thank u guruvu garu
అంటే... నిజానికి ఆ సోల్ మనకి చూడడం జరిగితే ఆ ఆనందం ఎలా ఉంటుందో అనీ నిజంగా వెయిట్ చేస్తూ ఉన్నా... లేదు అంటే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది... కానీ జరిగే వరకూ ఊరుకో కూడదు కదా😊
English translation 🙏
We are unable to get many audience for English videos unfiltered
Pl get in touch on mobile 9848046070
🙏🏻🙏🏻🙏🏻
🙏
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏🙏
🙏🙏🙏