People Show Interest To Eat Food In Chowday Hotel In Kalluru | Khammam | V6 Weekend Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2022
  • People Show Interest To Eat Food In Chowday Hotel In Kalluru | Khammam | V6 Weekend Teenmaar
    TRS నుంచి BRS | కనిపిస్తే నిలదీతే..
    • CM KCR To Announce New...
    ఫాంహౌజ్ తొవ్వ ఖర్సెంతంటే..
    • RS Praveen Kumar Comme...
    కనిపిస్తే నిలదీతే..
    • Public Protest Infront...
    కార్మికుడి కష్టం సూడలేక ఏడ్చింది
    • Municipal Commissioner...
    నర్సన్నకు మస్త్ ఆమ్దాని
    • Yadagirigutta Temple H...
    ► Watch V6 LIVE : bit.ly/38H8VTW
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #ChowdaryHotel #Kalluru

КОМЕНТАРІ • 44

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy 2 роки тому +27

    మేము కూడా చౌదరి మెస్ లో తిన్నాం రియల్లీ చాలా చాలా చాలా బాగుంది ఒక్కసారి అందులో తిన్నవాళ్లు మళ్ళీ మళ్ళీ వెళతారు

  • @anilchinna9922
    @anilchinna9922 2 роки тому +13

    కస్టమర్ కీ రెస్పెక్ట్ ఉండదు, అంతా టెస్ట్ కూడా ఉండదు అంతా హడావిడి గా చేస్తుంటారు... 👎

  • @tendulkar4182
    @tendulkar4182 2 роки тому +25

    ఇంటికీ దీపం - ఇల్లాలు
    హోటల్ కీ గిరాకీ - Quality

  • @kancharlakondalrao7186
    @kancharlakondalrao7186 2 роки тому +13

    ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు అంత టేస్ట్ లేదు క్వాలిటీ కూడా తగ్గింది మాది ఖమ్మం

  • @chashokbharath9132
    @chashokbharath9132 2 роки тому +6

    ఇక్కడ ఎక్కువగా మా డ్రైవర్లు ఎక్కువ గా తింటారు నేను కీనర్ చేసినప్పుడు తింటును అప్పుడు అన్న వల్ల నాన్న గారు ఉండేవారు చౌదరి గారు హోటల్ అంటే చాలా బాగుంటుంది

  • @arshadmohammed0096
    @arshadmohammed0096 2 роки тому +5

    నేను కూడా తిన్నాను చాలా బాగుంటది మరియు చేపల పులుసు కూడా ఇస్తారు చాలా బాగుంటది రియల్ వెరీ నైస్ హోటల్👌

  • @dineshsocialmedia999
    @dineshsocialmedia999 2 роки тому +3

    కల్లూరు చౌదరి గారి హోటల్ లో కారు డ్రైవర్ గా 1 ఇయర్ చేశాను భోజనం చాలా బాగుంటుంది ఆంధ్ర భోజనం

  • @jaleandharm6512
    @jaleandharm6512 2 роки тому +8

    Anduke annaru peddhalu Old is Gold Superb .👍
    Ac Restaurants lo yemundhi bonggu ...

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 2 роки тому +3

    చాలా బాగున్నాయి 💐🙏

  • @jayashrivehiclesrealestate37
    @jayashrivehiclesrealestate37 2 роки тому +2

    మేము కూడా తిన్నాము హోటల్లో కల్లూరు

  • @AnilChowdary9999
    @AnilChowdary9999 2 роки тому +1

    MA daggarane e hotel...vehicle drivers ki and familys ki favorite hotel

  • @dholyajat6326
    @dholyajat6326 2 роки тому +1

    Kalluru lo Balaji badam juice challa famous adi koda oka try chaindi .
    Sp Badam juice with mix fruit

  • @karreluhanmanthukarreluhan614
    @karreluhanmanthukarreluhan614 2 роки тому +1

    Old is gold hotel food super

  • @saikiran2697
    @saikiran2697 2 роки тому +2

    Mancherail dist luxxetipet lo kuda ilane untadhi

  • @buchhalusaikrishna7543
    @buchhalusaikrishna7543 2 роки тому

    Madi kalluru ne e hotel kalluru nsp cross road lo very good food

  • @prasad325
    @prasad325 2 роки тому +1

    ఇప్పుడు ఇంకో బ్రాంచ్ ఏలూరు లో పెట్టాడు చొదరీ గారు ఇక్కడి chef అక్కడికి వెళ్ళాడు మునపటి taste ఇప్పుడు లేదు .మునుపు కాలి కడుపుతో వచ్చి తినేవాడిని ఎప్పుడు తిందామా అన్నట్టు ఉండు అందులో అన్నం కి చిన్న చేప ముక్క తో కర్రీ ఇస్తాడు నాభూతో న భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది ఆ చేప కర్రీ taste ఎక్కడ దొరకదు

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 2 роки тому

    Nicely

  • @MsBalayya
    @MsBalayya 2 роки тому

    Nice

  • @sbg1728
    @sbg1728 2 роки тому

    Ekkda e hotel

  • @priyavenu4068
    @priyavenu4068 2 роки тому +1

    Antaa leduu..... normal teast ante...just it is old hotel .....

  • @peddirajumungara2846
    @peddirajumungara2846 2 роки тому +1

    Akkada food chala baaguntundi 👍👍

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k 2 роки тому

    మాది కల్లూరు ఈ హోటల్ లో అంత క్వాలిటీ ఉండదు.. రేట్ ఎక్కువ

  • @madhumadhu-gw2we
    @madhumadhu-gw2we 2 роки тому +4

    కాకా హోటల్ అంటరు😇

  • @srinivas9957
    @srinivas9957 2 роки тому

    Iam regular customer 15 years

  • @mdilyasmdilyas5971
    @mdilyasmdilyas5971 2 роки тому

    Kani. Jagartha. Odanna. Cigarette. Esthe. Urkude.

  • @muralikadari9720
    @muralikadari9720 2 роки тому

    Senior ntr prachaaram chasina edla bandi kuda vuntadhi pakkane

  • @hareeshreddyperla3994
    @hareeshreddyperla3994 2 роки тому +1

    ఈ హొటల్ లో భోజనం చాలా బాగుంటుంది...

  • @IMAlcoholic9449
    @IMAlcoholic9449 2 роки тому

    Chepala pulusu tho rice super untundhi ekkada 12 years back thinna

  • @KishoorKatta
    @KishoorKatta 2 роки тому

    Night tinnanu good

  • @RRR-yl9bh
    @RRR-yl9bh 2 роки тому +1

    అవును నేను తిన్నా సూపర్ ఉంటది

  • @potangikiran5245
    @potangikiran5245 2 роки тому

    Very nice 👍

  • @angothprashanth9301
    @angothprashanth9301 2 роки тому

    Nenu chala sarlu tenna weste

  • @indurisrinivas69indurisrin16
    @indurisrinivas69indurisrin16 2 роки тому

    Super food 😋

  • @pendelasrinivas4244
    @pendelasrinivas4244 2 роки тому

    super food kaka super

  • @khatrothmadhusudhan3223
    @khatrothmadhusudhan3223 2 роки тому

    మీ మాటలు ఎక్కువ మాటర్ తక్కువ మీ తీన్మార్ వార్తలు

  • @Kumar-xs8sf
    @Kumar-xs8sf 2 роки тому

    👌👌👌

  • @gudurukrishnakumar5180
    @gudurukrishnakumar5180 2 роки тому

    అవును నేను కూడ అక్కడ భోజనం చేసాను.అంత బాగానే ఉంది. కాని కనీసం wash rooms లేవు.మన తో ladies ఉన్న అంతే పరిస్థితి.హోటల్ వాళ్ళను అడిగితే No Response.
    వాళ్ళను చూస్తే కోపం వచ్చింది.

  • @premchandjeldi7114
    @premchandjeldi7114 2 роки тому +6

    Fake publicity raa ayya

    • @premchandjeldi7114
      @premchandjeldi7114 2 роки тому +1

      V6 valladhi, 🤣🤣

    • @chashokbharath9132
      @chashokbharath9132 2 роки тому +1

      అరె ని వయసు ఎంత రా నీ వయసు ఉన్నంత చరిత్ర ఉంది ఆ హోటల్ కీ