@ ఏపీ పెన్షనర్లకు 12 వ PRC లో వారి వారి బేసిక్ పే లు ఎంతో తెలుసుకోండి @

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ •

  • @LakshmiNarayana-ov8nk
    @LakshmiNarayana-ov8nk 29 днів тому

    కమీషనర్ లేకుండా కమిషన్

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 5 місяців тому

    బాగా చెప్పారు

  • @kathulakezia5113
    @kathulakezia5113 5 місяців тому +2

    😂😊❤

  • @sarmagarlapati9936
    @sarmagarlapati9936 4 місяці тому +1

    హెడ్డింగ్ లో ప్రభుత్వాఉద్యోగులు &పెన్షనర్ అని పెట్టి తర్వాత ప్రభుతఉద్యోగులు గురించి చెపుతున్నారు

  • @padmabandla4582
    @padmabandla4582 10 місяців тому +1

    ఇచ్చినప్పుడు చూద్దాము లెండి

  • @varaprasadkillu360
    @varaprasadkillu360 11 місяців тому +16

    ఎగిరే పిట్టను చూసి మసాలా నూరుకోండి అని చెబుతున్నట్టు ఉంది.

    • @Ok_lava_123
      @Ok_lava_123 11 місяців тому

      😂😂😂...

    • @SNM7863
      @SNM7863 11 місяців тому

      😅😢

    • @choragudichandra6054
      @choragudichandra6054 5 місяців тому +1

      ఎందుకండీ లేని పోని చెత్తంతా పెడతారు

  • @AbdulSattar-ki4tu
    @AbdulSattar-ki4tu 4 місяці тому

    Edhee ysr cm unnappudu cheppenavannee ippudu mallee release chesatunnarentee guru kottavee untee cgeppandee sir🎉🎉🇮🇳⚖️⚖️⚖️⚖️👍👍👍🚲🚲🚲🚲

  • @krishnavenimusunuri5912
    @krishnavenimusunuri5912 11 місяців тому +3

    5hank you very much for.your kind information only about pensioners, it is so useful ,

  • @jaggaraogunna663
    @jaggaraogunna663 11 місяців тому +3

    ఇదంతా ఎలక్షన్ స్టంట్,ఇది అయ్యేది కాదు.

  • @sannibabugorle8653
    @sannibabugorle8653 5 місяців тому +1

    Sir meeru cheppe vidhanm chala bagundi andariki chala baga ardham avutundi❤❤❤❤❤

  • @vad1433
    @vad1433 5 місяців тому +1

    I thaki eppudu payment sirtnq sir

  • @tataraocheekatla5746
    @tataraocheekatla5746 4 місяці тому

    ఊక దంపుడు ఉపన్యాసాలు మని
    పనికి వచ్చే విషయాలు వుంటే చెప్పు

  • @tataraocheekatla5746
    @tataraocheekatla5746 10 місяців тому +3

    మీ వార్త లో తడి తక్కువ ....జోరెక్కువ

  • @victorjohnpaulkarasala5713
    @victorjohnpaulkarasala5713 11 місяців тому +2

    అత్యుత్సాహం అవసరమా?

  • @Sarathatluri
    @Sarathatluri 9 місяців тому

    Aayana sreyaskaramga unte chalu kadaa

  • @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR
    @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR 8 місяців тому

    Y all this
    Over night the PROCEDURE of PRC will be implemented as per Government desissions in consultation with Caca employees leaders as was done previously.
    No PRC rules and regulations . Still we don't have PAY scale structure in 11 PRC . How 12 PRC can work?

  • @devaguptapubapiraju2214
    @devaguptapubapiraju2214 10 місяців тому

    Asalu Inka prc erpadaledu.appudey basicpay elachebutaru swamy

  • @choragudichandra6054
    @choragudichandra6054 5 місяців тому

    ఈసుత్తిఎవడికికావాలి

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 11 місяців тому

    53.67పర్సన్ట్ బేసిక్ పే కి కలపాలి.

  • @svgkmurty4721
    @svgkmurty4721 10 місяців тому

    Life cetificate sto lo start ayyndha svgk murty

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 7 місяців тому

    మొదటి దానికి మొగుడు లేదు కాడ దానికి కళ్యాణము అన్న డ. వెనక టికి.11లేదు 12 P. R. C. వీడు వస్తే కదా? ఇవన్నీ జరడని కి

  • @munagaladhanumjaya7221
    @munagaladhanumjaya7221 11 місяців тому +16

    మీరు చెప్పే విషయాలు అందరికి తెలుసు తెలియనివారు ఎవరు అంటే మీ వీడియో లు చూడనివారు ఇంకా కమీషనర్ కి కుర్చీ టేబుల్ సిబ్బంది లేరు అప్పుడే లెక్కలు వేస్తున్నారు మీ ఆనందం కోసం, మాకు కాదు

  • @ramarao4929
    @ramarao4929 11 місяців тому +8

    తెలుసుకొని ఏమి ప్రయోజనం లేదు.

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 5 місяців тому

    లేని పోని ఆశలు కల్పించొడ్డుస్వామి

  • @bommadevaravishnuvardhanar7399
    @bommadevaravishnuvardhanar7399 11 місяців тому +3

    అలీ లేదుశోభనం లేదుకొడుకు పేరు సోమలింగం అన్నదంట వెనకటికి ఎవడో, అలా ఉన్నది ఇది కూడా. 11వ పీఆర్సీ స్కేల్స్ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు, వాడు 12 వ పీఆర్సీ ఇస్తాడో లేదో తెలియదు, ఎంప్లాయీస్ కి ఎందుకు అసలు కల్పిస్తారు. వీడు ఉండగా వాడు తినటం తప్ప ఎవ్వరికీ ఏమీ ఇవ్వడు.

  • @vad1433
    @vad1433 11 місяців тому +1

    Tnq sir for your timely information

  • @user-wf2pq6yi5d
    @user-wf2pq6yi5d 11 місяців тому +5

    ఆలీ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట 😁

  • @mohammedsha6130
    @mohammedsha6130 11 місяців тому +2

    Still 11th prc D.A.arrears and prc arrears are still pending for payment, how we expect 12th prc fitment!Sir.

  • @vad1433
    @vad1433 11 місяців тому +1

    Tnq so much sir for your detailed information sir

  • @subbarao2538
    @subbarao2538 11 місяців тому +2

    Fake news yenduku

  • @nannamchandraleela8938
    @nannamchandraleela8938 11 місяців тому +1

    Fake news

  • @prakasarao5543
    @prakasarao5543 11 місяців тому +2

    నిప్పేలేదు . మరి ఈ .ఫపొగెక్కడిది ? ఇది కలగన్న విషయంకావచ్చు . అవును కలే , పట్టపగటి కల . లేదా ఉద్యోగుల్ని భ్రమలో ముంచెత్తితే ఓట్లుపడతాయన్నది భ్రమే . పెద్ద భ్రమ . .

  • @syedmohammedalishah4957
    @syedmohammedalishah4957 11 місяців тому

    Apadham, anthaa apadham and dagulbaji matalu anthe bro

  • @nagamaniayyagari2040
    @nagamaniayyagari2040 7 місяців тому

    Service pension and family pension teesukunnavariki,, family pension Ela vastumdi sir

  • @balakrishnabalakrishnaredd9130
    @balakrishnabalakrishnaredd9130 11 місяців тому +2

    ఎందుకయ్యా ఈ ఫేక్ న్యూ్స్ లు?

  • @yesubabukuppala7073
    @yesubabukuppala7073 11 місяців тому +1

    Sollu

  • @ramachandraathipatla7557
    @ramachandraathipatla7557 11 місяців тому

    Gossip

  • @govaps1862
    @govaps1862 11 місяців тому

    PRC raledu appude basic pat etra

  • @premkumarpeka2474
    @premkumarpeka2474 11 місяців тому

    Everybody knows the above particulars.Timepass videos.

  • @suryaraopuvvala6010
    @suryaraopuvvala6010 11 місяців тому

    Annisarlu patina Eden pats
    We know how the fixation will be done u need not tell this there’s n o process on prc

  • @venkataratnamjanapati
    @venkataratnamjanapati 11 місяців тому +4

    రిటైర్డ ఉద్యోగులు ఎనభై ఏళ్ళ పైబడిన వారు చాలామంది వునారు.డి.ఏ లు నాలుగు సంవత్సరాల కాలము వుంటె ఇందులో వయసు పైబడిన వారు సగంమంది పోతారు.ఆవిషయం ముఖ్యమంత్రి గారి దృష్టి కి తేవాలి

    • @narasingarao9458
      @narasingarao9458 11 місяців тому

      ఊహాగానాలు వలన ఏమిటి లాభం?